ఎన్టీఆర్ వార‌సులు.. ఏమిటో ఈ మాట‌లు!

ఇది వ‌ర‌కూ ప్ర‌తి యేటా ఎన్టీఆర్ వ‌ర్ధంతికి, జ‌యంతికి.. ఆయ‌న‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే మొక్కుబ‌డి డిమాండ్ వినిపించే వాళ్లు. ఆ మాట‌లు ప్ర‌హ‌స‌నం పాల‌య్యాయి. చంద్ర‌బాబు నాయుడు కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ ఉన్న సంద‌ర్భాల్లోఏపీ…

View More ఎన్టీఆర్ వార‌సులు.. ఏమిటో ఈ మాట‌లు!

జోన్ లు-మంచి ఐడియా

జోన్  ల వారీ పరిపాలన వికేంద్రీకరణ చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఇది కొంచెం కొత్తగా అనిపంచవచ్చు తెలియని వారికి. కానీ ఇది మంచి ఆలోచనే. అసలు జోన్ ల వారీ…

View More జోన్ లు-మంచి ఐడియా

మోడీ ద‌ర్శ‌న‌మే ద‌క్క‌లేదు, కేంద్ర‌మంత్రి ప‌ద‌వట‌!

రెండు సార్లు ఢిల్లీ వెళ్తే జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మోడీ ద‌ర్శ‌న‌మే ద‌క్క‌లేదు. ఎన్నిక‌ల‌కు ముందు గ‌ట్టిగా విమ‌ర్శించి, అప్పుడే సాగిలాప‌డిపోవ‌డానికి ప‌వ‌న్ రెడీగానే ఉన్నా.. ఇటీవ‌లి ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ…

View More మోడీ ద‌ర్శ‌న‌మే ద‌క్క‌లేదు, కేంద్ర‌మంత్రి ప‌ద‌వట‌!

పార్టీ భారం దించుకున్న పవన్

మొత్తానికి సినిమాలు చేయడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రెండు సినిమాలు సెట్ మీదకు వెళ్లడానికి రెడీగా వున్నాయి. వంద కోట్ల రూపాయలు పవన్ కు పారితోషికంగా రావడానికి సిద్దంగా…

View More పార్టీ భారం దించుకున్న పవన్

చంద్ర‌బాబుకు నిద్ర‌లేకుండా చేసే టీడీపీ ఫ్లెక్సీ!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌మ సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో, త‌మ దృష్టిలో కాబోయే సీఎం ఎవ‌రో చెప్పేశారు తెలుగు త‌మ్ముళ్లు. సంక్రాంతి సంద‌ర్భంగా వాళ్లు ఫ్లెక్సీలు వేయించి మ‌రీ ఆ ఫొటోలను వైర‌ల్ చేస్తూ ఉన్నారు.…

View More చంద్ర‌బాబుకు నిద్ర‌లేకుండా చేసే టీడీపీ ఫ్లెక్సీ!

రాపాక మీద ఆశలు వదులుకున్నట్టే!

ముఖ్యమంత్రి అయిపోయి రాష్ట్రాన్ని మొత్తం రూపురేఖలు మార్చేస్తా అని ఆయన బీరాలు పలికారు. తీరా రెండుచోట్ల పోటీచేసి రెండూ ఓడిపోయారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా.. పార్టీకి చెప్పుకోడానికి ఒక సీటు దక్కింది. గెలిచిన…

View More రాపాక మీద ఆశలు వదులుకున్నట్టే!

విచారణకు జంకుతున్నారెందుకు జగన్?

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైకాపా నాయకులు అంటున్నారు. అప్పట్లో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నది గనుక.. లబ్ధి పొందడం కోసం అలాంటి ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగి ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. వందల…

View More విచారణకు జంకుతున్నారెందుకు జగన్?

కోర్టులోకి రాజధాని రగడ!

పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్ ప్రభుత్వం సన్నాహాల్లో ఉంది. ఈ నిర్ణయానికి శాస్త్రోక్తంగా మమ అనిపించేందుకు… తాత్కాలిక అసెంబ్లీ సమావేశాన్ని కూడా ఏర్పాటుచేశారు. అయితే.. ఈలోగా రాజధాని తరలింపు వ్యవహారాన్ని కోర్టుకు తీసుకువెళ్లి..…

View More కోర్టులోకి రాజధాని రగడ!

సర్వసంగ పరిత్యాగుల్లో గ్రూపు రాజకీయాలు

స్వామీజీలు అంటే చాలామంది సన్యాసులు. అంటే సర్వసంగ పరిత్యాగులు. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. వారికి కామ క్రోధాలు, ద్వేషాసూయలు ఉండకూడదు. మద మాత్సర్యాలు వారి దరిజేరకూడదు. కానీ.. ఇవాళ స్వామీజీలుగా ప్రచారంలో…

View More సర్వసంగ పరిత్యాగుల్లో గ్రూపు రాజకీయాలు

రాజధాని తరలింపు ప్రకటన అప్పుడేనా?

జగన్మోహన రెడ్డి.. తాత్కాలిక అసెంబ్లీ సమావేశానికి ముహూర్తం నిర్ణయించారు. అసెంబ్లీ కార్యదర్శి ఎమ్మెల్యేలకు పంపిన వర్తమానం ప్రకారం.. ఈ నెల 20న  శాసనసభ సమావేశం అవుతుంది. మరురోజు శాసనమండలి సమావేశం ఉంటుంది. జీఎస్ రావు…

View More రాజధాని తరలింపు ప్రకటన అప్పుడేనా?

ఆయ‌న‌కు టీడీపీ స‌భ్య‌త్వం అయినా ఇచ్చేయండి!

మొన్న‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట పెద్ద బంట్రోతుల్లా తిరిగారు ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు. వారిలో ఒకాయ‌న పాపం మోకాళ్లు అరిగిపోయి, ఆసుప‌త్రి పాల‌య్యారు. చికిత్స పొందుతున్న స‌మ‌యంలో అయినా ప‌వ‌న్ క‌ల్యాణ్…

View More ఆయ‌న‌కు టీడీపీ స‌భ్య‌త్వం అయినా ఇచ్చేయండి!

చంద్ర‌బాబు, ప‌వ‌న్.. ఇక‌పై ఈ బంధ‌మెలా ఉంటుంది?

జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న భారాన్ని దించేసుకున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీతో చేతులు క‌లిపేశారు. ఇటీవ‌లి కాలంలో ప‌వ‌న్ వీర‌హిందుత్వ వాదిలా మాట్లాడిన‌ప్పుడే.. అది బీజేపీలోకి విలీనం అయ్యే ప్ర‌య‌త్నం అని స్ప‌ష్టం…

View More చంద్ర‌బాబు, ప‌వ‌న్.. ఇక‌పై ఈ బంధ‌మెలా ఉంటుంది?

జగన్.. ప్లీజ్ బీ అలర్ట్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తమ ఆప్తులు, అధికార గణాలతో కలిసి సుమారు ఆరుగంటల పాటు సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ఇరుగు పొరుగున ఉన్న, ఇటీవలే రెండు సొంత…

View More జగన్.. ప్లీజ్ బీ అలర్ట్!

కమలసారథ్యానికి కాపులకు నో!

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించే ముహూర్తం దగ్గరపడింది. ఆయన జాతీయ అధ్యక్ష కుర్చీ ఎక్కేలోగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించేయడానికి రంగం సిద్ధం…

View More కమలసారథ్యానికి కాపులకు నో!

భారం దించుకున్న పవన్ కల్యాణ్

ఇక ఇబ్బందేమీ లేదు. ఇన్నాళ్లూ సాగుతూ వచ్చిన ముసుగులో గుద్దులాట పర్వానికి తెరపడిపోయింది. విలీనం అనే మంత్రం ఒక్కటే పపన్ కల్యాణ్ పఠించలేదు. ఎంచక్కా.. భారతీయ జనతా పార్టీ చంక ఎక్కి కూర్చున్నారు. వారితో…

View More భారం దించుకున్న పవన్ కల్యాణ్

వెంటనే మరో చైర్మన్.. అపోహలకు నో చాన్స్!

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పృథ్వీ రాజీనామా చేశారు. తన మీద కుట్ర చేశారని ఆయన ప్రకటించారు. తన స్వరాన్ని అనుకరించి ఆడియో సృష్టించారని అన్నారు. అయినా సరే, ఆరోపణలకు తలొగ్గి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.…

View More వెంటనే మరో చైర్మన్.. అపోహలకు నో చాన్స్!

పవన్ పొత్తుకంటే తరలింపు ప్రకటనే ముందు!!

పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. విలీనం అనే లాంఛనం జరగలేదు గానీ.. ఇక జనసేన భాజపా రెండు పార్టీలు కలసికట్టుగా మాత్రమే పనిచేస్తాయి. అన్ని ఎన్నికల్లోనూ కలసికట్టుగా పోటీ చేస్తాయి.…

View More పవన్ పొత్తుకంటే తరలింపు ప్రకటనే ముందు!!

చేత‌గాని త‌నాన్ని ఢిల్లీలో ఒప్పుకున్న ప‌వ‌న్?

ఏపీ ప్ర‌భుత్వంపై ఢిల్లీకి కంప్లైంట్లు ఎత్తుకెళ్లి.. చిన్న‌పిల్లాడిలా అక్క‌డ కంప్లైంట్ చేసిన‌ట్టుగా ఉన్నారు జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్. నోరెత్తితే ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడే మాట‌ల‌కూ.. ఆయ‌న తీరుకూ ఏ మాత్రం సంబంధం మాత్రం…

View More చేత‌గాని త‌నాన్ని ఢిల్లీలో ఒప్పుకున్న ప‌వ‌న్?

ఇలాంటి వ్యాఖ్యలు స్పీకరుకు తగవు!

జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచన చేస్తోంది. దీనిద్వారా అభివృద్ధి వికేంద్రీకృతమై అన్ని ప్రాంతాలూ సమానంగా ముందంజ వేస్తాయని ప్రభుత్వం నమ్ముతోంది. అధికార పార్టీ వాళ్లందరూ ఈ వాదనకే కట్టుబడి.. మూడు రాజధానుల ప్రతిపాదనను…

View More ఇలాంటి వ్యాఖ్యలు స్పీకరుకు తగవు!

పోగేసే సొమ్ములకు చంద్రబాబు లెక్కచెప్తారా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంత రైతులు జేఏసీ అనే గొడుగుకింద సాగిస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నారు. ఆ పోరాటం కోసం రాష్ట్రమంతా పర్యటించి.. జోలెపట్టి మరీ విరాళాలు సేకరిస్తున్నారు! సొమ్ములు పోగవుతున్నాయి. ఇంతకూ చంద్రబాబునాయుడు జోలె…

View More పోగేసే సొమ్ములకు చంద్రబాబు లెక్కచెప్తారా?

‘కొన్ని కారణాలు’ అంటే, ఆయనలోని అత్యాశే

జనసేనాని పవన్ కల్యాణ్ నెమ్మదిగా నెమ్మదిగా మర్మం బయటపెడుతున్నారు. 2014లో భాజపా- తెలుగుదేశం లతో కలిసి ఉన్న మంచిరోజులను ఆయన గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో కలసి ఉండి జగన్‌ను ఓడించిన విజయాన్ని నెమరు వేసుకుంటున్నారు.…

View More ‘కొన్ని కారణాలు’ అంటే, ఆయనలోని అత్యాశే

ఇంకా తెలంగాణను తిడుతూ బతకడమేనా?

చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ.. ఆయన ఈ దశలో, ఈ వయసులో ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. రాష్ట్రం విడిపోయి…

View More ఇంకా తెలంగాణను తిడుతూ బతకడమేనా?

మోడీకి ఇంత ఖర్మ పట్టిందేమిటో పాపం!

ఆయన ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని. కానీ.. ఈ దేశంలో రోడ్డు మీద తిరగడానికి భయపడిపోతున్నారు. విదేశాలలో పర్యటిస్తూ.. భారతీయులు తనను చూడడానికి రోడ్డు పక్కన గుమికూడినప్పుడు హఠాత్తుగా కాన్వాయ్ లోని కార్లు ఆపించేసి..…

View More మోడీకి ఇంత ఖర్మ పట్టిందేమిటో పాపం!

రాజధాని ముసుగులో పవన్ విలీన భేటీలు!

పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనను భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి తొందర పడుతున్నారా? పార్టీ నిర్వహణలో ఇప్పటికే వాగా అలసిపోయి.. ఎప్పుడెప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వెళ్లి సినిమాలు చేసుకుందామా అనే…

View More రాజధాని ముసుగులో పవన్ విలీన భేటీలు!

రాష్ట్ర భాజపాలో రాజధాని కాట్లాట!

రెండో కంటికి తెలియకుండా ఏదో గుప్పెడుమంది నాయకులతో బతికిపోతూ ఉంటే  ఆ పార్టీ పరిస్థితి వేరు! ఏకతాటిమీద నడిచే పార్టీగా వారికి గుర్తింపు ఉంది. అధికారంలోకి వచ్చేయాలనే కలలతో విస్తరించే ఉద్దేశంతో ఎవరొస్తే వాళ్లను…

View More రాష్ట్ర భాజపాలో రాజధాని కాట్లాట!

భూములు తిరిగిస్తే పోరాటం చచ్చినట్టే!

అమరావతి ప్రాంత రైతులు కొందరు.. రాజధాని తరలింపు నిర్ణయానికి వ్యతిరేకంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. అదే సమయంలో మరికొందరు రైతులు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. అభివృద్ధి చేసే…

View More భూములు తిరిగిస్తే పోరాటం చచ్చినట్టే!

మరోసారి అజ్ఞానం చాటుకున్న పవన్

పవన్ కల్యాణ్ సాధారణంగా పక్కాగా సేకరించిన సమాచారంతో తయారుచేసుకున్న ప్రసంగాలనే మాట్లాడుతుంటారు. కానీ.. కొన్ని సందర్భాల్లో అనివార్యంగా సొంతంగా కూడా మాట్లాడాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు ఆయన దొరికిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో మాటలాడే ఫ్లోలో రెచ్చిపోతుంటారు.…

View More మరోసారి అజ్ఞానం చాటుకున్న పవన్