చల్లార్చాలి : హైపవర్ మల్లగుల్లాలు!

రాజధాని తరలింపు అంశానికి సంబంధించి… చెలరేగుతున్న ఆందోళనలు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న తీరును గమనించి.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ ఆందోళనకు గురవుతోంది. తక్షణం ఈ ఆందోళనలను చల్లబరచాలంటే.. ఏమేం చేయాలో తేల్చడానికి మల్లగుల్లాలు పడుతోంది.…

View More చల్లార్చాలి : హైపవర్ మల్లగుల్లాలు!

గులాబీ వర్గ రాజకీయాలకు ఇది సంకేతమా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. మునిసిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే ఉద్దేశంతో.. సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్ణయించిన వారే ఫైనల్ అని, తిరుగుబాటు అభ్యర్థులు ఎవ్వరూ నామినేషన్లు వేయడానికి వీల్లేదని…

View More గులాబీ వర్గ రాజకీయాలకు ఇది సంకేతమా?

‘ప్రత్యేకహోదా’ గుర్తుచేస్తున్న చంద్రబాబు మాటలు

 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న మాటలు ప్రత్యేకహోదా కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ప్రత్యేకహోదా కోసం పోరాటం కొనసాగిస్తాం అంటూ చంద్రబాబునాయుడు అయిదేళ్లపాటు చెబుతూనే వచ్చారు…. ఇక ప్రస్తుత అయిదేళ్లూ ‘రాజధానికోసం…

View More ‘ప్రత్యేకహోదా’ గుర్తుచేస్తున్న చంద్రబాబు మాటలు

‘అమ్మఒడి’లోని చిన్నారులకు మేనమామ వరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల చదువు అనేది ఇక ఎంతమాత్రమూ తల్లిదండ్రులకు భారం కాదు. పేద వర్గాలకు చెందిన ఏ ఒక్కరూ కూడా.. పిల్లల చదువు గురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లల…

View More ‘అమ్మఒడి’లోని చిన్నారులకు మేనమామ వరాలు

బాబు ఈ డ్రామాలు ఆరోజే చేసిఉంటేనా?

చంద్రబాబునాయుడు తనకు ప్రజలు అందించిన ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకుని.. ఇప్పుడు రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. జోలె పడుతున్నారు. బిచ్చమెత్తుతున్నారు.  ఈ నాటకాలన్నీ ఎవరిని రక్తికట్టించడానికో తెలియదు. ఎందుకు చేశారో కూడా తెలియదు.…

View More బాబు ఈ డ్రామాలు ఆరోజే చేసిఉంటేనా?

బాబుకు దమ్ముంటే ఆ పని చేయొచ్చుగా!

ప్రత్యర్థి దమ్మును ప్రశ్నించడం ప్రతిఒక్కరికీ ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది. ఏదో ఒక నింద వేయడం.. దమ్ముంటే నిరూపించుకోమని అనడం.. అంతటితో ఆ వ్యవహారాన్ని వదిలేసి పక్కకు మళ్లిపోవడం రివాజు అయింది. దమ్ముందా అని ప్రశ్నిస్తే..…

View More బాబుకు దమ్ముంటే ఆ పని చేయొచ్చుగా!

సంతకాలైతే ఎన్ని మాయలైనా చేయొచ్చు

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సంతకాల సేకరణ అనే కొత్త ప్రహసనాన్ని తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి మరొక చోటికి తరలించడం అనే ప్రక్రియకు అడ్డుపడడంలో కొత్త పుంతలు తొక్కుతోంది.  Advertisement రాజధాని…

View More సంతకాలైతే ఎన్ని మాయలైనా చేయొచ్చు

పృథ్వీకి పోసాని… పంచ్ పడింది!

పెదవి దాటితే పృథివి దాటుతుందని సామెత. నోటిని అదుపులో పెట్టుకోవాలని ఈ సామెత నీతి. ఒకసారి ఒక మాట నోరు జారిందంటే గనుక, ఇక భూమండలం మొత్తం వ్యాపించి పోతుందని, దానిని అడ్డుకోవడం సాధ్యం…

View More పృథ్వీకి పోసాని… పంచ్ పడింది!

పవన్ పేరు పలకడం కూడా జగన్‌కు నచ్చదా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడడం లేదు. తాను తలపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలలో అపోహలు కలిగించడానికి ప్రయత్నిస్తూ అడ్డదిడ్డమైన కుట్రలకు పాల్పడుతున్న వారిలో…

View More పవన్ పేరు పలకడం కూడా జగన్‌కు నచ్చదా?

రోజూ ఒక అరెస్టుతో హడావిడి చేద్దాం!

ఒక పాయింటు దొరికింది… దాన్ని పట్టుకుని… వీలైనంత రచ్చ రచ్చ చేసేయాలి. మొత్తం 13 జిల్లాల్లో కనీసం 29గ్రామాల్లోని కొన్ని వర్గాలకు ప్రజలు ఇన్నాళ్లకు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ మాత్రం చాలు..…

View More రోజూ ఒక అరెస్టుతో హడావిడి చేద్దాం!

హింసకోసం పవన్ ఉబలాటం!

అమరావతినుంచి రాజధానిని తరలించరాదంటూ.. రైతులు చేస్తున్న దీక్షలు హింసాత్మకరూపు దిద్దుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ ఉబలాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన మాటలు, ప్రకటనలు చూస్తోంటే.. రైతులు ఇంకా పెద్దస్థాయి విధ్వంసాలకు పాల్పడడం లేదని ఆవేదన చెందుతున్నట్లుంది.…

View More హింసకోసం పవన్ ఉబలాటం!

విజయలక్ష్యం: సచివులకు జగన్ టైంటేబుల్!

మండల పంచాయతీలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో  విజయం సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నిలపవలసిన బాధ్యతను…

View More విజయలక్ష్యం: సచివులకు జగన్ టైంటేబుల్!

బస్సు యాత్రను అడ్డుకుని తప్పు చేశారు

తెలుగుదేశం పార్టీ సంకల్పించిన బస్సు యాత్రను జగన్ ప్రభుత్వం అనుమతించి ఉండాల్సింది.  తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ గంపగుత్తగా బస్సులో బయలుదేరి ప్రజల మధ్యకు వెళ్లి ఉంటే కనుక, మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వారు…

View More బస్సు యాత్రను అడ్డుకుని తప్పు చేశారు

నోరు తెరచి చెప్పకుండా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నం నుంచి తరలిపోతోందని నిర్ణయం తీసుకున్నట్లుగా,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా నోరు తెరచి చెప్పలేదు.  కానీ తన చేతలతో అంతకుమించిన సంకేతాలను ఆయన ప్రజలకు పంపిస్తున్నారు. విశాఖపట్నం నగర అభివృద్ధికి…

View More నోరు తెరచి చెప్పకుండా..

మోసం గురించి మాట్లాడుతున్నది ఎవరు?

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అంటే ఇదే.  పారిపోతున్న దొంగ వాడే పోలీసులను చూసి దొంగా దొంగా అని అరవడం అంటే ఇదే.  తెలుగుదేశం పార్టీ నాయకులు గురువింద గింజ నీతిని అనుసరిస్తున్నారు.…

View More మోసం గురించి మాట్లాడుతున్నది ఎవరు?

‘దుకాన్ బంద్’ చెప్పలేకపోతున్న పవన్?

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవ రకు జనసేన పార్టీ దుకాన్ బంద్ అయినట్లే. అయితే ఆ విషయాన్ని తన నోటితో ప్రకటించడానికి పవన్ కల్యాణ్ మొగమాట పడుతున్నారు. ఆ విషయం చెప్పకుండా.. తనను నమ్ముకుని బతుకుతున్న…

View More ‘దుకాన్ బంద్’ చెప్పలేకపోతున్న పవన్?

రాజధాని పోయినా.. మహానగరం వస్తుందా?

అమరావతి ప్రాంతంలో.. అంటే అచ్చంగా రైతులు ఇచ్చిన  భూముల్లో రాష్ట్ర రాజధాని అనేది తరలిపోవచ్చు గాక.. కానీ.. అదే స్థలంలో.. ఒక నగరం మాత్రం నిర్మాణం అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన…

View More రాజధాని పోయినా.. మహానగరం వస్తుందా?

పవన్‌ను ఫాలో అయిపోతున్న చంద్రబాబు

నడవడానికి ప్రయత్నించి, పోలీసులు అడ్డుకోగానే హఠాత్తుగా రోడ్డు మీద కూర్చుంటే చాలు.. బీభత్సంగా మైలేజీ వచ్చేస్తుంది. ఇది పవన్ కల్యాణ్ సాధించి చూపించిన పాఠం. చంద్రబాబునాయుడు కూడా మక్కీకి మక్కీగా దీనినే ఫాలో అయిపోతున్నట్లు…

View More పవన్‌ను ఫాలో అయిపోతున్న చంద్రబాబు

వాళ్లు చెబుతున్నవన్నీ సంకుచిత కారణాలే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేదా మూడు రాజధానులు అనే ప్రతిపాదన ఇప్పుడు పూర్తిగా రాజకీయ అంశం అయిపోయింది.  అధికారాన్ని వికేంద్రీకరించి మూడు ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేయాలనేది జగన్ ప్రభుత్వ ఆలోచన కావడంతో… …

View More వాళ్లు చెబుతున్నవన్నీ సంకుచిత కారణాలే

మోకాలుకీ బోడి గుండుకు ముడి పెడుతున్నారు

 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార వికేంద్రీకరణకు నడుం బిగించి  మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది.  రాజధాని గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు కూడా ఇదే తరహా ప్రతిపాదనలతో నివేదికలు ఇచ్చాయి. …

View More మోకాలుకీ బోడి గుండుకు ముడి పెడుతున్నారు

దూరాలతో కామన్ మ్యాన్ కు పనేంటి సార్?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నానికి తరలించదలుచుకున్నాడని  స్పష్టమైన తరువాత పచ్చ దళాలు ఇప్పుడు కొత్త పాట అందుకుంటున్నాయి. విశాఖ రాజధాని  13 జిల్లాలో ఏ ఏ ప్రాంతానికి ఎంత దూరం ఉందో గణాంకాలు వివరిస్తూ…  తద్వారా…

View More దూరాలతో కామన్ మ్యాన్ కు పనేంటి సార్?

ఆ పోరాటాలలో అల్లర్లు జరుగుతాయా?

నిరసన అంటేనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రజలు ప్రయోగించే అస్త్రం.  ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి పెట్టదలచుకున్నారు… అనే మోతాదుని బట్టి నిరసనలు- ప్రకటనలుగా ప్రదర్శనలుగా రాస్తారోకోలుగా ధర్నాలుగా సమ్మెలుగా బందులుగా రూపుమార్చుకుంటూ ఉంటాయి. …

View More ఆ పోరాటాలలో అల్లర్లు జరుగుతాయా?

ఈ అవకాశం వాడుకోకుంటే వక్రబుద్ధి ఉన్నట్టే!

అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలు.. నిజంగానే రాజధాని తరలిపోతుందనే భయంతో రైతులు చేస్తున్నవా? లేదా, రాజకీయ ప్రేరేపిత స్వార్థ శక్తులు చేస్తున్నవా? అనే సంగతి స్పష్టం అయిపోనున్నది. ఆందోళనలు చేస్తున్న వారికి మంత్రి…

View More ఈ అవకాశం వాడుకోకుంటే వక్రబుద్ధి ఉన్నట్టే!

అమరావతిపై కమలనేత డొంకతిరుగుడు

అమరావతి ప్రాంత రైతులు డిమాండ్ లో  న్యాయం ఉన్నదా లేదా అనేది వేరే సంగతి..  కానీ వారు తమ ఆవేదన చెప్పుకోవడానికి వచ్చినప్పుడు, నాయకులుగా గుర్తింపు పొందుతున్న వారు సావధానంగా వాటిని ఆలకించి తీరాల్సిందే. ప్రజల…

View More అమరావతిపై కమలనేత డొంకతిరుగుడు

బాబు కుట్రలను బయట పెట్టిన ఈనాడు

అమరావతి ప్రాంతం నుంచి రాజధాని తరలి పోతుందని ఇవాళ వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో  తెలుగుదేశం పార్టీ నానాయాగీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.  ఐదేళ్ల పాలనలో ప్రజలు అందిస్తే రాజధాని విషయంలో భూమి సేకరణ…

View More బాబు కుట్రలను బయట పెట్టిన ఈనాడు

కోర్టు తీర్పులపై ఆర్కే కామెంట్ ?

కోర్టు తీర్పులను ఎవ్వరూ కామెంట్ చేయరాదు. అలాగే ప్రభావితం చేయరాదు. ఇది ప్రాధమిక సూత్రం. ఓ పత్రిక సంపాదకుడిగా ఈ విషయం ఏబిఎన్ ఆర్కే కు తెలియదు అని అనుకోవడానికి లేదు. కానీ ఆయన…

View More కోర్టు తీర్పులపై ఆర్కే కామెంట్ ?

మోడీ షా కోరుకున్నది ఇదేనా?

పౌరసత్వానికి సంబంధించి వివాదాస్పద చట్టాలను తీసుకురావడం ద్వారా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఏం కోరుకున్నారు? అనే ప్రశ్నకు హైదరాబాద్ సమాధానం చెప్పింది. ఇలాంటి చట్టాలు దేశాన్ని మతపరంగా విడదీసే దుర్మార్గపు చట్టాలే…

View More మోడీ షా కోరుకున్నది ఇదేనా?