రేవంత్‌కు గురువు నుంచి దెబ్బ

అమిత్ షా, చంద్రబాబుతో స్నేహభావం పెంచుకుంటున్న క్రమంలో, ఆయన అభ్యర్థనకు వెంటనే అంగీకారం తెలిపారు.

తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఆంధ్రా కేడర్ ఐఏఎస్ అధికారులను ఏపీకి వెళ్లమని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో పాటు, ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ కేడర్ అధికారులను కూడా అక్కడే కొనసాగమని కేంద్రం నిర్దేశించింది.

గత వారం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపి, తనకు కావలసిన అధికారుల జాబితాను అందించారు. జగన్ హయాంలో పనిచేసిన అధికారులతో తాను కొనసాగించలేనని, వారి తీరుతో కేంద్రం నుంచి నిధులు రాకపోవడానికి కారణమని చంద్రబాబు వివరించారు.

అమిత్ షా, చంద్రబాబుతో స్నేహభావం పెంచుకుంటున్న క్రమంలో, ఆయన అభ్యర్థనకు వెంటనే అంగీకారం తెలిపారు.

తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా కేడర్ ఐఏఎస్ అధికారులు కేట్ (CAT) కు వెళ్లి తమను ఆంధ్రాకు పంపొద్దని విజ్ఞప్తి చేసినా, కేట్ పట్టించుకోలేదు. హైకోర్టు కూడా వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఇది చంద్రబాబు యొక్క వ్యవస్థలపై ఉన్న ప్రాభవానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.

తెలంగాణలో సమర్థవంతంగా పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి వంటి ఐఏఎస్ అధికారులను ఆంధ్రాకు తరలించడం వల్ల తన శిష్యుడైన రేవంత్ రెడ్డికి నష్టం జరుగుతుందన్న ఆందోళన చంద్రబాబుకు లేకపోవడం గమనార్హం.

24 Replies to “రేవంత్‌కు గురువు నుంచి దెబ్బ”

  1. తెలంగాణకు నష్టం జరుగుతుందని.. చంద్రబాబు ఆలోచించాలా..

    మరి.. ఆంధ్ర కి మంచి జరుగుతుందనే ఆలోచన తమరికి కలగదా ..?

    ఓహో.. ఆంధ్ర కి మంచి జరిగితే.. నీకు కడుపు మంట రేగుతుందేమో కదా.. నీ జగన్ రెడ్డి బతుకు ఇంకా సంక నాకిపోతుందేమో కదా.. అదే కదా నీ భయం, బాధ, ఏడుపు…

    1. అడ్డం గా, నిలువుగా బుక్ చేశారు కాబట్టే.. మిమ్మల్ని నిలువెల్లా ఒంగోబెట్టి 11 ఇచ్చాడు..

      ప్రతిపక్ష హోదా కోసం కూడా అడుక్కునే గతి పట్టించాడు..

  2. అందరూ జగనన్న లాగా శ్రీలక్ష్మి వంటి నిఖార్సయిన అధికారుల్ని ప్రోత్సహించే మంచి మనసులులేవుగా!

  3. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ల వచ్చు.. నీరు తాగించడం కష్టం…

  4. ఎదో ఏడుపు ఏడవడానికి కాకపోతే ఏ రాష్ట్రానికి allot ఐన అధికారులు అక్కడ ఉద్యోగాలు చెయ్యరా ఏంటి….నిజం గ చంబా కి వ్యవస్థ ల మీద పట్టు ఉంటె బిజ్జలకి సుప్రీం నుండి రక్షణ లభించేదా ???అన్న ఇన్నాళ్లు బెయిలు మీద ఉండ గలిగేవారా ????

  5. ఐన మన మాత్రం ఉంచుకోలేదా ఏమిటి ధర్మారెడ్డి ని ఆయన లేకపోతె కాదు అని ?????అప్పుడు మన అన్న కి కూడా పట్టు ఉన్నట్టేనా వ్యవస్థల మీద ????

  6. సై.కో అన్నది అన్నకి మాత్రమే కాదు వైసీపీ లో అందరికి వర్తిస్తుంది అని ఇంకోసారి నిరుపించారు

    ఆంధ్ర కి మంచి అధికారులు వస్తున్నారు అని సంతోషించాల్సింది పోయి.. ఇదెక్కడి దరిద్రం..

    మీకు 11 చాలా ఎక్కువ

Comments are closed.