పాక్​ ప్రధానిని వ్యతిరేకిస్తున్న సొంత గ్రామం..!

తమ గ్రామానికి చెందిన వ్యక్తి ప్రధాని కావడం తమకు గర్వకారణమైనా ఆయన ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం తాము సహించలేకపోతున్నామని చెబుతున్నారు.

View More పాక్​ ప్రధానిని వ్యతిరేకిస్తున్న సొంత గ్రామం..!

చిత్రం భళారే విచిత్రం.. జ్యోతి మల్హోత్రా గూఢచర్యం!

సాధారణ పాక్ ప్రజలు చేరుకోవడం కూడా కష్టమని పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి కథనాలు చాలా వచ్చాయి మీడియాలో. ఇప్పుడు అవన్నీ ఉత్తవేనా…?

View More చిత్రం భళారే విచిత్రం.. జ్యోతి మల్హోత్రా గూఢచర్యం!

అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి హతం..!

ఛత్తీస్ గఢ్‌లో అనుమానం ఉన్న ప్రాంతంలో టాప్ మావోయిస్టుల కోసం కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది.

View More అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి హతం..!

వామ్మో క‌రోనా…!

క‌రోనా అనే మ‌హ‌మ్మారి వింటేనే మ‌నిషికి నిలువెల్లా వ‌ణుకు. ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసిన ఆ మ‌హ‌మ్మారి మ‌రోసారి నెమ్మ‌దిగా వ‌స్తోంది.

View More వామ్మో క‌రోనా…!

వంకర భాష్యాలు రాహుల్ కు వన్నె తెస్తాయా?

రాహుల్ అనుచితమైన రాజకీయ వివాదం రేపాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది

View More వంకర భాష్యాలు రాహుల్ కు వన్నె తెస్తాయా?

ట్రంప్.. బీజేపీకి కొత్త త‌ల‌పోటు!

ట్రంప్ కోస‌మే ఇండియాలోని అప‌ర జాతీయ వాదులు, కాషాయ‌వాదులు య‌జ్ఞ‌యాగాలు సైతం చేశారు పాపం!

View More ట్రంప్.. బీజేపీకి కొత్త త‌ల‌పోటు!

అత్యున్నత వ్యవస్థల నడుమ మరొక ప్రతిష్టంభన!

సుప్రీం కోర్టును రాష్ట్రపతి వివరణ కోరడం అనేది సుప్రీంను సవాల్ చేయడం అవుతుందని స్టాలిన్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

View More అత్యున్నత వ్యవస్థల నడుమ మరొక ప్రతిష్టంభన!

తుర్కియేను తుక్కు తుక్కు చేస్తున్నారుగా!

తుర్కియేకు మన దేశ వ్యాపారాలు షాకిస్తున్నారు. తుర్కియే యాపిల్స్ ను కొనుగోలు చేసేది లేదంటూ మహారాష్ట్ర, పూణె వ్యాపారాలు స్పష్టం చేశారు.

View More తుర్కియేను తుక్కు తుక్కు చేస్తున్నారుగా!

కాల్పుల విర‌మ‌ణ‌.. అవి రెండూ శేష‌ప్ర‌శ్న‌లే!

ఒక్క‌సారి రంగంలోకి దిగి, మ‌ళ్లీ కాల్పుల విర‌మ‌ణ వ‌ల్ల‌.. ఉగ్ర‌వాదులు మ‌ళ్లీ ఏం చేస్తారో అని భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి అయితే మిగిలింది.

View More కాల్పుల విర‌మ‌ణ‌.. అవి రెండూ శేష‌ప్ర‌శ్న‌లే!

సుప్రీం కోర్టు నిర్ణయం సూపర్!

సబ్ జ్యుడిస్ కింద పరిగణించడం జరుగుతుంది తప్ప ఇతరత్రా వ్యాఖ్యలు చర్చలు నేరం కాదని రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది.

View More సుప్రీం కోర్టు నిర్ణయం సూపర్!

విక్రాంత్ ఆచూకి అడిగిన వ్యక్తి అరెస్ట్

ఇతడు కొన్నాళ్లుగా మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

View More విక్రాంత్ ఆచూకి అడిగిన వ్యక్తి అరెస్ట్

ఆంక్ష‌లు త‌ట్టుకుని కొన్న ర‌ష్య‌న్ రక్ష‌.. భేష్!

ద‌శాబ్దాలుగా భార‌త యుద్ధ ర‌క్ష‌ణా వ్య‌వ‌స్థ వ్యూహాలు సిస‌లైన స‌మ‌యంలో ఫ‌లితాన్ని ఇస్తూ ఉండ‌టం హ‌ర్ష‌దాయ‌కం

View More ఆంక్ష‌లు త‌ట్టుకుని కొన్న ర‌ష్య‌న్ రక్ష‌.. భేష్!

బ్ర‌హ్మోస్ క్షిపణితో శత్రువులకు మ‌న స‌త్తా చూపాం!

యూరి, పుల్వామా, ప‌హ‌ల్గాం దాడుల త‌ర్వాత ప్రతిసారీ మ‌న శ‌క్తిని ప్ర‌పంచానికి చాటి చెబుతున్న‌ట్టు ర‌క్ష‌ణ మంత్రి తెలిపారు.

View More బ్ర‌హ్మోస్ క్షిపణితో శత్రువులకు మ‌న స‌త్తా చూపాం!

ఆప‌రేష‌న్ సిందూర్‌పై పాక్‌కు భార‌త్ షాక్‌

ఆప‌రేష‌న్ సిందూర్‌పై పాకిస్థాన్‌కు భార‌త్ షాక్ ఇచ్చింది. ఈ విష‌య‌మై ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఇచ్చింది.

View More ఆప‌రేష‌న్ సిందూర్‌పై పాక్‌కు భార‌త్ షాక్‌

ఆప‌రేష‌న్ సింధూర్‌… మ‌తోన్మాదంపై విజ‌యం

మేము భార‌తీయులం. మా అమాయ‌క ప్ర‌జ‌ల్ని పొట్ట‌న పొట్టుకున్న టెర్ర‌రిస్టుల‌ను, వాళ్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న పాకిస్థాన్‌కు గ‌ట్టిగా బుద్ధి చెప్పాల్సిందే

View More ఆప‌రేష‌న్ సింధూర్‌… మ‌తోన్మాదంపై విజ‌యం

తాము చేసిన దుస్సాహ‌స ఫ‌లితం పాక్ కు అర్థ‌మైందా!

ఒక‌వేళ భార‌త సైన్యంపై పాక్ ముష్క‌రులు య‌థారీతిన దాడులు కొన‌సాగించిన‌ట్టుగా అయితే.. భార‌త ప్ర‌భుత్వం కూడా వాటిని తిప్పి కొట్ట‌డం మీద దృష్టి పెట్టేదేమో!

View More తాము చేసిన దుస్సాహ‌స ఫ‌లితం పాక్ కు అర్థ‌మైందా!

భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ

రుములేని పిడుగులా ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఇండియా-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ప్రకటించారు.

View More భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ

ఒంట‌రైన పాకిస్థాన్‌

ప్ర‌స్తుతం భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య భీక‌ర పోరులో నైతికంగా …దాయాది దేశం ఒంట‌రైంది. ఏ ఒక్క‌రూ పాకిస్థాన్ ఉగ్ర‌దాడుల్ని స‌మ‌ర్థించ‌డం లేదు

View More ఒంట‌రైన పాకిస్థాన్‌

మూలిగే నక్క మీద తాటిపండు…!

భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన దాయాది దేశం ఇప్పుడు చావుదెబ్బలు తింటోంది. అక్కడ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని సమాచారం.

View More మూలిగే నక్క మీద తాటిపండు…!

పాకిస్తానుకు ప్రపంచ బ్యాంకు షాక్..!

ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది భారత్‌కు నీటి విషయంలో పూర్తి నియంత్రణను కలిగిస్తూ, వ్యూహాత్మకంగా పాక్‌కి ఒక గట్టి సందేశం పంపినట్లవుతుంది.

View More పాకిస్తానుకు ప్రపంచ బ్యాంకు షాక్..!

ప్రజలంతా సైన్యం వెనుక నిలవాలి- ఆరెస్సెస్

పహల్గామ్‌లో జరిగిన కిరాతక దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్ర శిబిరాలపై తీసుకున్న చర్యలను ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ స్వాగతించారు.

View More ప్రజలంతా సైన్యం వెనుక నిలవాలి- ఆరెస్సెస్

బ్రేకింగ్ పాయింట్ దాటాక దబిడిదిబిడే!

పాక్ కొన్ని నిందలు వేసి సైలెంట్ అయిఉంటే పోయేది. కానీ.. వారు దాడులు కొనసాగించడం వల్ల.. భారత్ దళాలు ఇప్పుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

View More బ్రేకింగ్ పాయింట్ దాటాక దబిడిదిబిడే!

ఆ పేరు కోసం ఆ రెండు రంగాల పోటా పోటీ…!

‘ఆపరేషన్‌ సిందూర్‌’ ….దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి సర్వనాశనం చేయడానికి ఉద్దేశించిన ఆపరేషన్కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పెట్టిన పేరు ‘ఆపరేషన్ సిందూర్’ .…

View More ఆ పేరు కోసం ఆ రెండు రంగాల పోటా పోటీ…!

పాక్‌కు అంతకుమించి వేరే గతిలేదు పాపం!

పాక్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను కూడా వైరల్ చేశారు గానీ.. అవన్నీ ఫేక్ ఫోటోలుగా భారత్ తేల్చింది.

View More పాక్‌కు అంతకుమించి వేరే గతిలేదు పాపం!

మోదీని, భార‌త్‌ను నాశ‌నం చేస్తా!

జైషే మ‌హ‌మ్మ‌ద్ చీఫ్ మ‌సూద్ అజ‌హ‌ర్ హెచ్చ‌రిక‌ను సీరియ‌స్‌గా తీసుకోవాలి. ఇక‌పై ప్ర‌జ‌లు త‌మ‌ను తాము ఎలా ర‌క్షించుకోవాలో చైత‌న్య‌ప‌ర‌చాలి.

View More మోదీని, భార‌త్‌ను నాశ‌నం చేస్తా!