అభ‌ద్ర‌త‌లో టీడీపీ రెడ్లు!

తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు అభ‌ద్ర‌త‌లో ఉన్నారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది.

తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు అభ‌ద్ర‌త‌లో ఉన్నారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మ‌రీ ముఖ్యంగా జీవీరెడ్డి ఉదంతంతో భ‌యం రెట్టింపు అయ్యింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎంత‌సేపూ వైఎస్ జ‌గ‌న్‌పై రెడ్డి సామాజిక వ‌ర్గ నేత‌ల భుజంపై నుంచి కాల్చ‌డానికి మిన‌హాయిస్తే, రెడ్ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌నే మాట వినిపిస్తోంది. టీడీపీలో రెడ్డి సామాజిక వ‌ర్గ నేత‌ల‌పై నిత్యం అనుమాన‌పు చూపులుంటాయ‌ని… పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఆ పార్టీ రెడ్డి నాయ‌కుడొక‌రు చెప్పారు.

అంతెందుకు, ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్ ప‌ద‌వికి, టీడీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన జీవీరెడ్డిని కూడా ఆ పార్టీకి చెందిన కొంత మంది సైకో నాయ‌కులు వ‌దిలిపెట్ట‌డం లేదు. వైఎస్ జ‌గ‌న్ కోవ‌ర్టు అంటూ ఆయ‌న‌పై విష ప్ర‌చారం చేస్తున్నారు. టీడీపీలో జ‌గ‌న్ సామాజిక వ‌ర్గ నేత‌లు నిత్యం రామాయ‌ణంలో సీత‌లా శీల ప‌రీక్ష కోసం అగ్ని ప్ర‌వేశం చేయాల్సి వుంటుంద‌ని ఆవేద‌న‌తో చెప్తున్న నాయ‌కులు లేక‌పోలేదు.

తాజాగా జీవీరెడ్డి ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. టీడీపీని వ‌దిలిపెట్టి వెళ్లిన జీవీరెడ్డి త‌న‌కు చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపై ఎప్ప‌టికీ గౌర‌వం, అభిమానం వుంటుంద‌ని ప్ర‌క‌టించారు. 2029లో మ‌రోసారి చంద్ర‌బాబే సీఎం కావాల‌ని ఆకాంక్షిస్తూ ఆయ‌న మ‌రోసారి త‌న మ‌న‌సులో మాట వెల్ల‌డించారు. ఈ పోస్టు మ‌ళ్లీ జీవీరెడ్డి ఎందుకు చేశారో ఆయ‌న‌కే తెలియాలి.

నిజంగా చంద్ర‌బాబు పాల‌న‌ద‌క్షత అంత గొప్ప‌గా వుంటే, ప‌ట్టుమ‌ని మూడు, నాలుగు నెల‌ల‌కే ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్ ప‌ద‌వికి, అలాగే అధికారంలో ఉన్న పార్టీని ఎందుకు వ‌దిలిపెట్టాల్సి వ‌చ్చిందో ఆ యువ‌నాయ‌కుడికే తెలియాలి. పాల‌న‌పై చంద్ర‌బాబు ప‌ట్టువుంటే, తనకీ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని జీవీరెడ్డికి తెలియ‌దా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఇలాంటి పోస్టుల‌తో జీవీరెడ్డి త‌న గౌర‌వాన్ని తానే త‌గ్గించుకున్న‌ట్టు అవుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఏ రాజ‌కీయ నాయ‌కుడైనా ఒక్క‌సారి రాజీనామా చేసిన త‌ర్వాత‌, మ‌ళ్లీ ఆ నాయ‌క‌త్వంపై విశ్వాసం ప్ర‌క‌టించారంటే, ఎటూ చెల్ల‌కుండా పోతారు. ఆ ప‌రిస్థితిని జీవీరెడ్డి కొని తెచ్చుకోక‌పోవ‌డం మంచిదని ఆయ‌న శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. బ‌హుశా టీడీపీలో రెడ్డి సామాజిక వ‌ర్గ నేత‌ల మ‌నోభావాల‌కు జీవీరెడ్డి పోస్టు ప్ర‌తిబింబిస్తుంద‌ని అనుకోవాలేమో. జ‌గ‌న్ కోవ‌ర్టు కాద‌ని నిరూపించుకోవ‌డానికి, ఆ పార్టీలో సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి చేసిన సేవ‌లేవీ లెక్క‌లోకి రాన‌ట్టుంది. కానీ జీవీరెడ్డి రాజీనామా చంద్ర‌బాబు ప్ర‌భుత్వ డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట పెట్ట‌డంతో పాటు, రాజ‌కీయంగా తీవ్ర దెబ్బ‌తీసింది. ఆ న‌ష్టం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు జీవీరెడ్డిపై వైసీపీ కోవ‌ర్టుగా ముద్ర వేయ‌డంతో పాటు ఆ సామాజిక వ‌ర్గ నేత‌లు నిత్యం శీల ప‌రీక్ష చేసుకునేలా చేసింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

47 Replies to “అభ‌ద్ర‌త‌లో టీడీపీ రెడ్లు!”

  1. Nuvv enni sodhi rathalu rasina kashtame ika. Elagaina sare reddy community ni rechhagotti jagan ki support undela cheyalani nee plan…but AP development korukune andariki telusu …evari valla nashtamo

  2. చాలా కష్టపడ్డాం కానీ, అభద్రత తోనే కదా మాగుంట, వేమిరెడ్డి, ఆనం లాంటి రెడ్లు పార్టీ మారింది. జి వ్ రెడ్డి విషయం లో పార్టీ శ్రేణులు చంద్రబాబు లోకేష్ ని ఎక్కిన విషయం చూసి రెడ్లకి మరియు ఇతర కులాలకు పార్టీ మీద విశ్వాసం పెరిగినీది…కష్టపడితే కులం తో సంబంధం లేకుండా అధినేత ని వ్యతిరేకించి మరీ అండగా ఉంటారు అని

  3. లేని రెడ్డి కులాన్ని ఎందుకు రా సమాజం లో రుద్దుతున్నావ్ 😂 రెడ్డి అనేది పేరు లో తోక అంతే కాని కులం కాదు.. ఈ తోక అన్ని కులాల్లో ఉంది..

  4. Gv రెడ్డి బయటకి వచ్చాక సిబిఎన్ నీ ఒక రేంజ్ లో తిడతారని ఆశపడ్డావ్ కదా.

  5. Nuvvem raasavo … neekaina ardamavutunda…

    Edo cheppalanukoni…ekkado modalupetti….edo raasi… Madyalo atu ..itu ayyi.. ekkado muginchav…

    Papam…GA..

    Efficient staff ni chusukovali kada

  6. 11 రెడ్డి నెక్స్ట్ స్టెప్స్

    1. మత కలహాలు
    2. కులాల మధ్య కొట్లాట
    3. Bihar gangs తో రేప్ , దొంగతానాలు , దారి దోపిడులు
    4. Nigeria gangs తో drugs business
    5. కలకత్త గాంగ్స్ తో గుళ్ళు పై దాడులు,
  7. జీవీ రెడ్డికి ఆ పార్టీ కార్యకర్తలు,సోషల్ మీడియాలో అంతులేని గౌరవం దక్కింది,అండగా నిలబడ్డ తెదేపా జనాలను అందరూ మెచ్చుకుంటున్నారు.

    అదే వైకాపాలో నిర్మాణాత్మక విమర్శ చేసినా సజ్జలగాండు కొడుకు అనుచరుల బూతులుండెవి,అందుకే ఎందరో పార్టీకి దూరం అయ్యాత్రు.

    వెధవకూతలు ఆపరా బేవార్సు వెధవా.

  8. జీవీ రెడ్డికి ఆ పార్టీ కార్యకర్తలు,సోషల్ మీడియాలో అంతులేని గౌరవం దక్కింది,అండగా నిలబడ్డ తెదేపా జనాలను అందరూ మెచ్చుకుంటున్నారు.

    అదే వైకాపాలో నిర్మాణాత్మక విమర్శ చేసినా సజ్జలగాండు కొడుకు అనుచరుల బూతులుండెవి,అందుకే ఎందరో పార్టీకి దూరం అయ్యాత్రు.

    వెధవకూతలు ఆపరా బేవార్సు వెధవా.

  9. Visa reddy kuda rajakeyaku swasti paliki velutu tanalantollani chesugoladu ani malla cm avtadu ani dappu kotti poyadu kada… Mari anta nammakam unte enduku kadi vadilesaru…

  10. టీడీపీలో రెడ్లు ప్రతీ ఊరిలో కార్యకర్తల స్థాయి నుండి మంత్రుల వారుకూ వివిధ హోదాల్లోకి ఎదిగిన నాయకులు ycpలో కంటే ఎక్కువే ఉన్నారు. వాళ్ళందరూ బానిసల్లా కాకుండా, ఆత్మభిమానంతో వాళ్ళపరిధిలో స్వేచ్ఛ గా పనిచేసుకుంటున్నారు.

  11. GV రెడ్డి కొంత తందరపాటుతొ వ్యవరించినా.. అయనకి అన్యాయం జరిగింది అని కులాలకి అతీతంగా క్యాడర్ మూతం GV రెడ్డి గారికి సప్పొర్ట్ గా నిలబడింది. చంద్రబాబు నె ఎదిరిస్తున్నారు అని నువ్వె రాసావ్!

    .

    TDP అన్నది వసుధైవ కుటుంబం. ఇది చూసి అభద్రత అన్నది Y.-.C.-.P లొనె మొదలు అయ్యింది.

  12. “పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఆ పార్టీ రెడ్డి నాయ‌కుడొక‌రు చెప్పారు.”….good try che ddi….whole TDP cadre stood behind GV Reddy…..it shows the character of TDP….

  13. ఆరు సార్లు ఓడిపోయినా సోమిరెడ్డి కి టికెట్ ఇచ్చారు..ఇంకా వేమి రెడ్డి ,కోటంరెడ్డి ఆఖరుకి మేకపాటి లాంటోళ్ళు కూడా వైసీపీ లో భద్రతా భావం ఎక్కువ అయిపోయే వచ్చారంటారా ఐతే టీడీపీ లోకి

    1. బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి , నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, బైరెడ్డి, జూలకంటి బ్రహ్మ రెడ్డి కుటుంబాలు ఇంకా ఎంతో మంది రెడ్లు ఎప్పటినుంచో టీడీపీ లో స్వేచ్ఛగా వున్నారు .

  14. మరి విసారెడ్డి కాది మధ్యలో వదిలేసి పోయినప్పుడు కూడా మాన అన్న తనలాంటోళ్లని వంద మందిని చేసుకుంటారు…కుర్చీ ఎక్కుతారు అని రాసారు..మరి ఆయన ఎందుకు ఆలా చెప్పారు…అసలు ఎంత భద్రతా భావం లేకపోతె 3 న్నర ఏళ్ళ పదవి సెంటర్ లో పార్లెమెంటరీ కమిటీ చైర్మన్ లాంటి కాబినెట్ హోదాలని వదిలేసి కాడి మధ్యలో లో వదిలేసుంటారు చెప్పండి

  15. ల వడా లో రె డ్లు.. అది అసలు కు లమే కాదు అన్ని కు లాల్లో ఈ తోక లు ఉన్నావ్.. నువ్వు ఏ కు లం లో రె డ్ల గురుంచి చెపుతున్నావ్..

  16. వైఎస్ఆర్ భార్య గారికి కూడా సపోర్ట్ లేదు , వైఎస్ఆర్ సొంత పార్టీ లో. అదే వైఎస్ఆర్ అభిమానుల నిజ స్వరూపం.

  17. As expected 11 reddy next plans

    1. మత కలహాలు
    2. కులాలు మధ్య కొట్లాట
    3. Bihar gangs తో కలసి మర్డర్లు, మన భంగాలు, దారి దోపిడులు, దొంగతనాలు
    4. కలకత్తా గాంగ్స్ తో కలసి గుళ్ళ పై దాడులు.
    5. నైజీరియా ముఠాలు తో కలసి DRUGS పంచడం.
  18. అభద్రతతో ycheap లో అన్ని కులాలు, ja***, మీడియా etc etc.. సిగ్గు లేదా GA for talking about caste even in this modern age!!

  19.  As expected దోచుకున్న డబ్బు తో 11 reddy next ప్లాన్స్

    1. మత కలహాలు.
    2. కులాలు మధ్య కొట్లాట.
    3. Bihar gangs తో కలసి మర్డర్లు, మన భంగాలు, దారి దోపిడులు, దొంగతనాలు.
    4. కలకత్తా గాంగ్స్ తో కలసి గుళ్ళ పై దాడులు.
    5. నైజీరియా ముఠాలు తో కలసి schools , colleges దగ్గర drugs పంచడం.
  20.  expected 11 reddy next ప్లాన్స్

    1. మత కలహాలు
    2. కులాలు మధ్య కొట్లాట
    3. Bihar gangs తో కలసి మర్డర్లు, మన భంగాలు, దారి దోపిడులు, దొంగతనాలు 
    4. కలకత్తా గాంగ్స్ తో కలసి గుళ్ళ పై దాడులు.
    5. నైజీరియా ముఠాలు తో కలసి పంచడం
    1. అందుకే కదా అపుడే గోరంట్ల గా డు హింట్ ఇచ్చాడు , రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతుంది అని.

    2. నువు చెప్పిన మార్డర్ లు మన భంగాలు రేప్ లు డ్రాగ్స్ అండ్ గంజాయ్ 9 నెలలు గా అసలు జరగలేదు.. ప్రజలు చూస్తూ వున్నారు….

  21. Nee ammanu nuvve denga , GA venkat reddy gaa. Monnati dhaakaa jagan ki last election lo redlu modda chupinchaaru ani raasaavu. Yee GV reddy gaadiki manchi padavi isthe guddali kovvekki resign chesaadu.

  22. As expected 11 reddy next ప్లాన్స్ రెడీ దోచుకొని దాచుకున్న డబ్బుతో

    1. మత కలహాలు.
    2. కులాలు మధ్య కొట్లాట.
    3. Bihar gangs తో కలసి మర్డర్లు, మన భంగాలు, దారి దోపిడులు, దొంగతనాలు .
    4. కలకత్తా గాంగ్స్ తో కలసి గుళ్ళ పై దాడులు.
    5. నైజీరియా ముఠాలు తో కలసి schools , colleges లో డ్రగ్స్ పంచడం.
  23. టీడీపీ నుంచి ఎన్టీఆర్ జమానా నుంచి ఒక్క రెడ్డి అవమాన పడి వెళ్లిన ఉదంతం ఒక్కటి చూపించు కమ్మ వాళ్లకు రెడ్లకు బీసీలల్కు సమన మైన ప్లాట్ఫారం టీడీపీ మాత్రమే

  24. All credit goes to jagan and greatandhra for reinventing the castism in Andhra Pradesh. This started in 2014 when YCP was born and intensified during their rule from 2019-2024. There was a time when TV channels didn’t even used to name the caste, they used to call oka sAmajika vargam. Now you watch them say caste names shamelessly*

  25. All credit goes to jagan and greatandhra for reinventing the ** in Andhra Pradesh. This started in 2014 when YCP was born and intensified during their rule from 2019-2024. There was a time when TV channels didn’t even used to name the caste, they used to call oka sAmajika vargam. Now you watch them say caste names shamelessly*

Comments are closed.