బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామెంట్స్ చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్‌గా స్పందించారు. రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విలీనం విమర్శలపై చిట్‌చాట్‌లో కేటీఆర్ తనదైన స్టైల్‌లో గట్టి కౌంటర్ ఇచ్చారు.
రేవంత్‌రెడ్డి భవిష్యత్ రాజకీయంపై తనకు ఢిల్లీ నుంచి కీలక వ్యక్తి నుంచి సమాచారం అందిందన్నారు. ఏబీవీపీ నుంచే రేవంత్ రాజకీయ ప్రస్థానం మొదలైనట్టు సదరు నాయకుడు తనకు చెప్పారని కేటీఆర్ తెలిపారు. అందుకే ప్రధాని మోదీతో రేవంత్ సన్నిహితంగా మెలుగుతున్న విషయాన్ని ఆ ఢిల్లీ నాయకుడు తనకు చెప్పాడన్నారు. చనిపోయే నాటికి బీజేపీలోనే వుంటానని మోదీకి రేవంత్‌రెడ్డి చెప్పారని తనకు తెలిసిందన్నారు.
తాను చనిపోయేనాటికి తన మీద బీజేపీ జెండా వుంటుందని మోదీకి రేవంత్‌రెడ్డి మాట ఇచ్చారని సదరు వ్యక్తి తనకు చెప్పాడన్నారు. అలా చెప్పారో లేదో రేవంత్‌రెడ్డి సమాధానం ఇవ్వాలంటూ కేటీఆర్ కామెంట్స్ చేయడం విశేషం.
తెలంగాణలో అందరూ మాటకారులే. రాజకీయ నాయకులు ఎవరికీ ఎవరూ తీసిపోరు. ఎత్తుకు పైఎత్తులు వేయడంలో అందరూ అందరే. అందుకే బీఆర్ఎస్ విలీనం అవుతుందని రేవంత్‌రెడ్డి ఉడికించే వ్యాఖ్యలు చేయగా, సీఎం రాజకీయ ప్రస్థానం మొదలుకుని, చివరి కోరిక వరకూ ప్రత్యర్థులు తమదైన చాణక్యంతో తిప్పి కొట్టడాన్ని చూడొచ్చు.
Now, advantage KTR! కాంగ్రెస్ వెర్సెస్ తెరాస ఆట లో!
మల్ల ఫోన్ ట్యాపింగ్ చేసరేమో
aa iddaru BRS & BJP kallipotunai
BJP and BRS Both parties are Same
Vc estanu 9380537747
Call boy works 8341510897
Not Merging.. Never and ever