ఆయ‌న కంటే నేను గొప్ప‌…అపాయింట్‌మెంట్ ఇవ్వండి!

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ రాజ‌కీయంగా త‌న పార్టీ పేరుకు విరుద్ధంగా పూర్తిగా అశాంతితో ర‌గిలిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని త‌ర‌చూ ఆయ‌న వాపోతుంటారు. తన‌కు అధికారం…

View More ఆయ‌న కంటే నేను గొప్ప‌…అపాయింట్‌మెంట్ ఇవ్వండి!

అక్క‌డ రూ.4 వేలు ఎందుకు ఇవ్వ‌డం లేదు?

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ నుంచి విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఖ‌మ్మం వేదిక‌గా బీఆర్ఎస్‌, బీజేపీల‌పై కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీ విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. బీఆర్ఎస్‌ను బీజేపీ బీ టీమ్‌గా రాహుల్ అభివ‌ర్ణించ‌డం అధికార పార్టీకి…

View More అక్క‌డ రూ.4 వేలు ఎందుకు ఇవ్వ‌డం లేదు?

కేసీఆర్ ను విలన్ గా ప్రొజెక్టు చేస్తున్న ఆ ఇద్దరు!

కేసీఆర్ ఒక్కరే ఉన్నారు! ఆయన ఒక బూచి అని, విలన్ అని.. ప్రజలను నమ్మించడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థులు తపన పడుతున్నారు. ఒకసారి ‘కేసీఆర్ బూచి’ అని నమ్మిస్తే.. ఆ తర్వాత.. బూచితో లోపాయికారీ…

View More కేసీఆర్ ను విలన్ గా ప్రొజెక్టు చేస్తున్న ఆ ఇద్దరు!

రాహుల్ మాటలను ఎందుకు నమ్మాలి?

తెలంగాణ గడ్డమీద రాహుల్ గాంధీ తమ ప్రత్యర్ధుల మీద నిప్పులు కురిపించారు. 1300 కిలోమీటర్లు పొడవైన మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా ఆయనను రాహుల్ గాంధీ ఘనంగా సత్కరించారు. కర్ణాటకలో…

View More రాహుల్ మాటలను ఎందుకు నమ్మాలి?

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే పింఛ‌న్ ఎంతంటే?

ఖ‌మ్మంలో కాంగ్రెస్ బ‌హిరంగ ఆ పార్టీ శ్రేణుల్లో నూత‌నోత్స‌హాన్ని నింపింది. రాహుల్ గాంధీ చేతుల మీదుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. 1300 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర పూర్తి చేసిన సీఎల్పీ…

View More కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే పింఛ‌న్ ఎంతంటే?

తెలంగాణ‌లో అధికారంపై గ‌ద్ద‌ర్ జోస్యం!

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ విప్ల‌వ పంథా వ‌దిలి రాజ‌కీయ బాట ప‌ట్టారు. త‌న‌కంటూ సొంత పార్టీని పెట్టుకున్నారు. గ‌త నెల‌లో గ‌ద్ద‌ర్ ప్ర‌జాపార్టీ పేరుతో రిజిస్ట‌ర్ కూడా చేసుకున్నారు. ఏడు ద‌శాబ్దాల పైబ‌డి వ‌య‌సులో…

View More తెలంగాణ‌లో అధికారంపై గ‌ద్ద‌ర్ జోస్యం!

కాసాని, చంద్రబాబును డామినేట్ చేస్తున్నారా?

తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా శవాసనం వేసి ఉన్న తెలుగుదేశం పార్టీకి అంతో ఇంతో జవసత్వాలు తీసుకువచ్చిన ఘనత మాత్రం కాసాని జ్ఞానేశ్వర్ కే దక్కుతుంది. తనకోసం తాను ఒక సొంత పార్టీ పెట్టుకొని రాజకీయం…

View More కాసాని, చంద్రబాబును డామినేట్ చేస్తున్నారా?

కిషన్ రెడ్డి వద్దనుకోవడం వెనుక సీక్రెట్ ఇదే!

తెలంగాణ భారతీయ జనతా పార్టీ సారథ్యం మార్పు గురించి చాలా రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పార్టీ చాలా సహజంగా అనుసరించే కాలపరిమితి నిబంధనలకు విరుద్ధంగా, అధ్యక్షుడు బండి సంజయ్ కు పొడిగింపు…

View More కిషన్ రెడ్డి వద్దనుకోవడం వెనుక సీక్రెట్ ఇదే!

కాంగ్రెస్‌కు ఊపు…జెడ్పీ చైర్మ‌న్ చేరిక‌!

తెలంగాణ‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కాంగ్రెస్‌కు ఊపు వ‌చ్చింది. క‌ర్నాట‌క‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్న కాంగ్రెస్‌, త‌న పొరుగునే ఉన్న తెలంగాణ‌లో పాగా వేయ‌డానికి ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోంది. క‌ర్నాట‌క‌లో విజ‌య ప్ర‌భావం తెలంగాణ‌పై చూపుతోంది. అయితే…

View More కాంగ్రెస్‌కు ఊపు…జెడ్పీ చైర్మ‌న్ చేరిక‌!

దిక్కుతోచని స్థితిలో తెలంగాణ వామపక్షాలు!

తెలంగాణ వామపక్ష పార్టీలకు దిక్కు తోచడం లేదు. ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీలు పోటీచేసే అవకాశం ఉంటుందో లేదో వారు నిర్ణయించుకోలేకపోతున్నారు. కేవలం పోటీకి మాత్రమే పరిమితం…

View More దిక్కుతోచని స్థితిలో తెలంగాణ వామపక్షాలు!

భట్టి పాదయాత్ర పై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్…

View More భట్టి పాదయాత్ర పై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

జితేంద‌ర్ రెడ్డి ట్వీట్‌పై ఈట‌ల కౌంట‌ర్!

ఇన్ని రోజులు తెలంగాణ కాంగ్రెస్‌లో చూసినా గొడవలు గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో కూడా మొదలైనట్లు కనపడుతోంది. మరీ కాంగ్రెస్ వాళ్ళ లాగా డైరెక్ట్‌గా తిట్టుకోకున్న ఒక‌రిపై మ‌రొక‌రు ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్లు వేసుకుంటున్నారు.…

View More జితేంద‌ర్ రెడ్డి ట్వీట్‌పై ఈట‌ల కౌంట‌ర్!

మరోసారి ఆత్మహత్యా యత్నం చేసిన శేజల్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న శేజల్, ఈరోజు మరోసారి ఆత్మహత్యకు యత్నించింది. హైదరాబాద్ లోని ప్రసిద్ధ పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో నిద్రమాత్రలు మింగి సూసైడ్ కు యత్నించింది…

View More మరోసారి ఆత్మహత్యా యత్నం చేసిన శేజల్

సూర్యాపేటలో కలకలం.. నడిరోడ్డుపై హత్యాయత్నం

సూర్యాపేటలో మర్డర్లు కొత్త కాదు. తాజాగా మరో హత్యాయత్నం జరిగింది. ఏకంగా జిల్లా కేంద్రంలో, తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా ఓ వ్యక్తిపై నలుగురు విరుచుకుపడ్డారు. కత్తిపోట్లు పొడిచారు, రాయితో తలపై బాదారు. మొత్తం…

View More సూర్యాపేటలో కలకలం.. నడిరోడ్డుపై హత్యాయత్నం

విషాదం.. ప్ర‌ముఖ‌ ఫోక్ సింగర్ హఠాన్మరణం!

తెలంగాణ ప్రముఖ కళాకారుడు,  రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం కుటుంబంతో కలిసి నాగర్ కర్నూల్‌ జిల్లా కారుకొండలో ఉన్న అతని ఫామ్ హౌజ్‌కు వెళ్లారు.  ఆ…

View More విషాదం.. ప్ర‌ముఖ‌ ఫోక్ సింగర్ హఠాన్మరణం!

భట్టికి ఆశీస్సులు.. రేవంత్ వ్యూహాలకు చెక్!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన లక్షణమైన ముఠా తగాదాల విషయంలో అధిష్ఠానం కొంచెం కఠినంగానే వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రెండు మూడు రోజుల కిందట హస్తినలో జరిగిన కాంగ్రెస్ వ్యూహ కమిటీ సమావేశంలోనే.. రాహుల్ గాంధీ…

View More భట్టికి ఆశీస్సులు.. రేవంత్ వ్యూహాలకు చెక్!

బ‌ల‌మైన క‌మ్మ‌, వెల‌మ సంఘాల‌కు భూములా? – హైకోర్టు నిల‌దీత‌!

కుల సంఘాల‌కు భూముల కేటాయింపుపై మ‌రోసారి తెలంగాణ హైకోర్టు సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేసింది. బ‌ల‌మైన కుల సంఘాల‌కు భూములు కేటాయించ‌డం ఏంట‌ని ధ‌ర్మాస‌నం నిల‌దీయ‌డం విశేషం. ఓట్ల కోసం రాజ‌కీయ పార్టీలు కుల రాజ‌కీయాల‌కు…

View More బ‌ల‌మైన క‌మ్మ‌, వెల‌మ సంఘాల‌కు భూములా? – హైకోర్టు నిల‌దీత‌!

తె-తెదేపా బస్సు యాత్ర ఒక సాహసం!

అందరూ యాత్రలు చేస్తున్నారు కదా అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తాము కూడా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నట్లుగా ఉంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ సుమారు 5…

View More తె-తెదేపా బస్సు యాత్ర ఒక సాహసం!

ఇలా ‘సుపారి’ ఆరోపణలు – అంతలోనే ‘వై కేటగిరీ’!

కేంద్ర ప్రభుత్వం ఎంత వేగంగా, శ్రద్ధగా పనిచేస్తోందో అర్థం చేసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ! మణిపూర్ లో వందల ప్రాణాలు ఆహుతైపోతూ ఉన్నప్పటికీ.. రాష్ట్రం మొత్తం రావణకాష్టంలా తగలబడిపోతూ ఉన్నప్పటికీ.. ప్రధాని ఇప్పటిదాకా నోరు…

View More ఇలా ‘సుపారి’ ఆరోపణలు – అంతలోనే ‘వై కేటగిరీ’!

ఇద్దరిపై వేటుకు రాహుల్ ఫిక్స్ అయ్యారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధికారం దిశగా నడిపించడానికి ముందు, క్రమశిక్షణ పరంగా శుద్ధీకరించాలని అధినాయకుడు రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎన్నికల సన్నాహాల కోసం కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు న్యూఢిల్లీలో నిర్వహించిన వ్యూహ…

View More ఇద్దరిపై వేటుకు రాహుల్ ఫిక్స్ అయ్యారా?

ఆమె కేంద్రంగానే అసెంబ్లీ ఎన్నిక‌లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత కేంద్రంగా జ‌ర‌గ‌నున్నాయి. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత పేరును ఈడీ ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ, ఈడీ కేవ‌లం విచార‌ణ…

View More ఆమె కేంద్రంగానే అసెంబ్లీ ఎన్నిక‌లు!

గులాబీ బలాన్ని వాళ్లు వాడుకుని వదిలేస్తారా?

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉన్నాయి. వామపక్షాల పరిస్థితి మాత్రం ఇంకా ఏం తేలడం లేదు. ఒకప్పట్లో వామపక్ష పార్టీలకు తెలంగాణలో సైతం మంచిగానే…

View More గులాబీ బలాన్ని వాళ్లు వాడుకుని వదిలేస్తారా?

పిల్లుల పోరుపై పిట్ట ఆశ!

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిదిదనేది సామెత. అయితే పిల్లి- పిల్లి పోరుకు దిగితే, దాని వలన పిట్ట లాభపడుతుందా? అనేది కొత్తగా తెలంగాణ రాజకీయాలు నిరూపించవలసి ఉన్న సత్యం. ఎందుకంటే ఇక్కడ…

View More పిల్లుల పోరుపై పిట్ట ఆశ!

ఎట్టకేలకు పొంగులేటి, జూపల్లి.. అధికారిక ప్రకటన!

దాదాపు ఆరు నెలలుగా ఏ పార్టీలో చేరాలంటూ ఊగిసలాడుతున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణా రావులు ఎట్టకేలకు కాంగ్రెస్ చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇవాళ ఢిల్లీలో…

View More ఎట్టకేలకు పొంగులేటి, జూపల్లి.. అధికారిక ప్రకటన!

రెడ్డిగారి రాక‌ను నేనెక్క‌డ వ్య‌తిరేకించా-ఫైర్ బ్రాండ్‌

తెలంగాణ‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. వివిధ పార్టీల్లో కూడిక‌లు, తీసివేత‌లు మొద‌ల‌య్యాయి. అనూహ్యంగా కాంగ్రెస్‌లోకి చేరిక‌లు పెరిగాయి. కర్నాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో ఆ ప్ర‌భావం తెలంగాణ‌పై ప‌డింది. తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు…

View More రెడ్డిగారి రాక‌ను నేనెక్క‌డ వ్య‌తిరేకించా-ఫైర్ బ్రాండ్‌

తాటాకు చప్పుళ్లకు ఓట్లు రాలవు నడ్డాజీ!

అసలు భారత రాష్ట్ర సమితి మీద బిజెపి ఎంత మాత్రం చిత్తశుద్ధితో పోరాడుతోంది? కేసీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి.. కొత్త ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి బిజెపి ఎంత మేరకు కృతనిశ్చయంతో ఉంది? వారు పైకి…

View More తాటాకు చప్పుళ్లకు ఓట్లు రాలవు నడ్డాజీ!

బుజ్జగించడానికి పిలిస్తే బెదిరించి వచ్చారు!

భారతీయ జనతా పార్టీ మీద అలకపూనిన తెలంగాణ సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లను హఠాత్తుగా బుజ్జగించడానికి అధినాయకులు ఢిల్లీకి పిలిపించారు. విపరీతమైన కార్యక్రమాల ఒత్తిడి ఉన్నప్పటికీ అమిత్ షా…

View More బుజ్జగించడానికి పిలిస్తే బెదిరించి వచ్చారు!