ష‌ర్మిల వ‌స్తే అడ్డు చెప్పే వారే లేరు!

వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావ‌డం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వర్గంతో పాటు గతంలో వైయస్సార్ కి వ్యతిరేకంగా పనిచేసిన వర్గం తప్ప అందరికీ ఇష్టంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా షర్మిల పార్టీ పై…

View More ష‌ర్మిల వ‌స్తే అడ్డు చెప్పే వారే లేరు!

షర్మిల రాక ముందే అశుభం పలుకుతున్న నేతలు!

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చాలా చురుగ్గా కీలకమైన మలుపులు తిరుగుతున్నాయి. తాను ఒంటరిగా ప్రస్థానం సాగిస్తున్నప్పటికీ.. కేసీఆర్ ప్రభుత్వం మీద విరుచుకుపడడంలో తీవ్రమైన దూకుడు ప్రదర్శిస్తున్న వైఎస్ షర్మిల తన పార్టీ ని కాంగ్రెసులో…

View More షర్మిల రాక ముందే అశుభం పలుకుతున్న నేతలు!

తెలంగాణ‌లోనే స‌రే…పార్టీ ఏది ష‌ర్మిల‌?

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుంద‌నే వార్త‌లు విస్తృతంగా ప్ర‌చార‌మ‌వుతున్నాయి. అయితే ఆమె ఆ ప్ర‌చారంలో నిజం లేదని త‌న‌దైన శైలిలో ఖండిస్తున్నారు. కానీ గ‌త కొంత కాలంగా…

View More తెలంగాణ‌లోనే స‌రే…పార్టీ ఏది ష‌ర్మిల‌?

ఈ ఆరాటం.. పోరాటం తెలంగాణ కోసమే షర్మిల క్లారిటీ

గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న వార్తలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ట‌ర్ వేదిక‌పై క్లారిటీ ఇచ్చారు. Advertisement 'వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ…

View More ఈ ఆరాటం.. పోరాటం తెలంగాణ కోసమే షర్మిల క్లారిటీ

జగన్ ఐడియా కాపీ.. బిజెపిది మినీ వెర్షన్!

అధికారంలో ఉన్నప్పుడు గడచిన పాలన కాలంలో తమ ప్రభుత్వం ప్రజలకోసం ఏం మేలు చేసిందో.. పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి వారికి స్వయంగా తెలియజేయాలనేది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుర్రలో పుట్టిన ఆలోచన.…

View More జగన్ ఐడియా కాపీ.. బిజెపిది మినీ వెర్షన్!

హైదరాబాద్ లో సైకో కిల్లర్..!

హైదరాబాద్ లో మరో సైకో కిల్లర్ ప్రత్యక్షమయ్యాడు. వరుస హత్యలకు పాల్పడ్డాడు. అయితే గంటల వ్యవథిలోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు. సైకో కిల్లర్ ను ప్రవీణ్ గా గుర్తించారు. Advertisement రంగారెడ్డి జిల్లా…

View More హైదరాబాద్ లో సైకో కిల్లర్..!

ష‌ర్మిల వాడి, వేడి పంచ్‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ట్విట‌ర్ వేదిక‌గా వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. హైద‌రాబాద్‌లో హుస్సేన్‌సాగ‌ర్ తీరాన అమ‌ర‌వీరుల స్మార‌కాన్ని కేసీఆర్ ప్రారంభిస్తున్న సంద‌ర్భంగా ష‌ర్మిల త‌న మార్క్ విమ‌ర్శ‌లు గుప్పించారు. అమ‌రుల…

View More ష‌ర్మిల వాడి, వేడి పంచ్‌లు

బాబును వాడుకున్న కేసీఆర్‌!

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పాల‌న గొప్ప‌త‌నం గురించి చెప్పుకోడానికి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చెప్పిన విష‌యాల‌ను ఉద‌హ‌రించాల్సి వచ్చింది. ఇవాళ ఒక స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగిస్తూ ఏమ‌న్నారంటే… Advertisement “మాజీ ముఖ్య‌మంత్రి…

View More బాబును వాడుకున్న కేసీఆర్‌!

దారుణం.. 13 ఏళ్ల బాలికపై బీఆర్‌ఎస్‌ నేత అత్యాచారం!

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం బాధితురాలు ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు బీఆర్ఎస్ నేత రవి బాలిక‌ను…

View More దారుణం.. 13 ఏళ్ల బాలికపై బీఆర్‌ఎస్‌ నేత అత్యాచారం!

పార్టీ సొంతది అనగానే.. జాగ్రత్తపడుతున్నారా!

విప్లవ పార్టీలలో ఉండి పోరాటాలు చేసినప్పుడు ప్రజాయుద్ధ నౌక అనే బిరుదులు కూడా సొంతం చేసుకున్న ప్రజా గాయకుడు గద్దర్ అనే గుమ్మడి విఠల్ రావు నిత్యం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తీవ్రంగా…

View More పార్టీ సొంతది అనగానే.. జాగ్రత్తపడుతున్నారా!

కోపమొచ్చింది.. పాల్ సరికొత్త కామెడీ!

‘‘ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ కు కోపం వచ్చింది. కత్తి దూశారు. వేటు వేశారు. తనకు కోపం వస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని చాటిచెప్పారు.’’ అవునా.. ఏం జరిగిందా అని నివ్వెరపోతున్నారా?  Advertisement…

View More కోపమొచ్చింది.. పాల్ సరికొత్త కామెడీ!

హైదరాబాద్ లో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య

హైదరాబాద్ లోని అత్తాపూర్ లో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మరవకముందే, అలాంటిదే మరో దుర్ఘటన జరిగింది. బైక్ పై వెళ్తన్న ఓ వ్యక్తిని కొంతమంది అడ్డుకున్నారు. విచక్షణరహితంగా దాడి…

View More హైదరాబాద్ లో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య

ఆ ఆదర్శాలు మీ పార్టీకి నేర్పండి కేటీఆర్!

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.. ఓ అద్భుతమైన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మళ్లీ గెలవడానికి ‘మందు పంచను.. పైసలు ఇవ్వను’  అని…

View More ఆ ఆదర్శాలు మీ పార్టీకి నేర్పండి కేటీఆర్!

79 ఏళ్ల వ‌య‌సులో కొత్త పార్టీ…!

గ‌ద్ద‌ర్ …ఈ పేరు తెలుగు స‌మాజానికి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తీవ్ర‌వాద విప్ల‌వ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని, వేటికైతే వ్య‌తిరేకంగా పోరాడారో, చివ‌రికి వాటి పంచ‌నే గ‌ద్ద‌ర్ చేరారు. యుద్ధ నౌక‌గా ఎంతో…

View More 79 ఏళ్ల వ‌య‌సులో కొత్త పార్టీ…!

అమిత్ షా సభకు వేదిక మార్చాల్సిందే!

తెలంగాణలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి వచ్చి తీరాలని భారతీయ జనతా పార్టీ తపన పడిపోతోంది. అందుకు తగ్గట్టుగా వ్యూహ రచనలు సిద్ధం చేసుకుంటోంది. మోడీ తొమ్మిదేళ్ల పాలన విజయాల గురించి ప్రచార…

View More అమిత్ షా సభకు వేదిక మార్చాల్సిందే!

కూలిన ప్లైఓవ‌ర్ ర్యాంప్.. పలువురికి తీవ్ర గాయాలు!

హైదరాబాద్ లోని సాగర్ రింగ్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. నేడు తెల్లవారుజామున ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్‌లో నిర్మిస్తున్న బైరామల్ గూడ ఫ్లైఓవర్ ర్యాంప్ కుప్పకూలింది.  Advertisement ఈ ఘటనలో 15 మంది కార్మికులకు…

View More కూలిన ప్లైఓవ‌ర్ ర్యాంప్.. పలువురికి తీవ్ర గాయాలు!

సంక్షోభంలో తె-కమలం!

కేడర్ పరంగా తమకు ఏమాత్రం బలం లేని జిల్లా అని పార్టీ అగ్రనాయకులే స్వయంగా ఒప్పుకున్న ఖమ్మంలో అమిత్ షా తలపెట్టిన భారీ బహిరంగ సభ చివరి నిమిషంలో వాయిదా పడడానికి గుజరాత్ ను…

View More సంక్షోభంలో తె-కమలం!

దారుణం.. కన్నబిడ్డల్ని ఇంటిపై నుంచి తోసేసి..!

ఓ ఇల్లాలు తన ఇద్దరు బిడ్డల్ని 8వ అంతస్తు పైనుంచి కిందకు తోసేసింది. తర్వాత తను కూడా అక్కడ్నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాద్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలిని సౌందర్యగా గుర్తించారు…

View More దారుణం.. కన్నబిడ్డల్ని ఇంటిపై నుంచి తోసేసి..!

రాహుల్‌కు ష‌ర్మిల శుభాకాంక్ష‌లు…విలీనంపై మ‌ళ్లీ!

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీకి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సోనియాగాంధీ కుటుంబాన్ని వైఎస్ జ‌గ‌న్ కుటుంబం బ‌ద్ధ శ‌త్రువుగా చూస్తున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ జ‌గ‌న్‌పై అక్ర‌మ…

View More రాహుల్‌కు ష‌ర్మిల శుభాకాంక్ష‌లు…విలీనంపై మ‌ళ్లీ!

అస్తిత్వం కాపాడుకునేందుకు ప్రొఫెసర్ తాపత్రయం!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తన కృషి, పాత్ర కీలకం అయినప్పటికీ.. తెలంగాణ రాజకీయాల్లో అసలు దిక్కూ మొక్కూ లేని స్థితిలో ముందుకు సాగుతున్న నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం.  Advertisement కేసీఆర్ కు వ్యతిరేకంగా అన్ని…

View More అస్తిత్వం కాపాడుకునేందుకు ప్రొఫెసర్ తాపత్రయం!

గ‌మ్యం గ‌మ‌నం లేని పాద‌యాత్ర‌…ఆరోగ్యం జాగ్ర‌త్త‌!

తెలంగాణ‌లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో ఆ ప్రభావం తెలంగాణ‌పై కూడా ప‌డింది. క‌ర్నాట‌క‌లో ఓడిపోయిన బీజేపీ, తెలంగాణ‌లో కూడా డీలా ప‌డిపోయింది. తెలంగాణ బీజేపీలో చేరిక‌లు లేక‌పోగా,…

View More గ‌మ్యం గ‌మ‌నం లేని పాద‌యాత్ర‌…ఆరోగ్యం జాగ్ర‌త్త‌!

ముగింపున‌కు చేరిన పొంగులేటి, జూప‌ల్లి పొలిటిక‌ల్ సీరియ‌ల్‌!

ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావులకు సంబంధించి ఏ పార్టీలో చేరుతార‌నే చ‌ర్చ డైలీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తోంది. దీనికి త్వ‌ర‌లో ముగింపు ప‌ల‌క‌నున్నారు. వాళ్ల‌ద్ద‌రితో పాటు మ‌రికొంద‌రు నేత‌లు…

View More ముగింపున‌కు చేరిన పొంగులేటి, జూప‌ల్లి పొలిటిక‌ల్ సీరియ‌ల్‌!

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. !

పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసులో సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. హ‌ర‌గోపాల్‌తో పాటు మ‌రికొంద‌రిపై పెట్టిన ఉపా చ‌ట్టం కింద పెట్టిన‌ కేసుల‌ను ఎత్తివేయాల‌ని డీజీపీ అంజ‌నీకుమార్‌కు ఆదేశించారు.…

View More సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. !

కేసీఆర్ ను సొంత పార్టీనే సైడ్ లైన్ చేస్తోందా?

భారాస సారథి కేసీఆర్.. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర రాజకీయాల మీద చూపిస్తున్నంత శ్రద్ధ తెలంగాణ రాజకీయాల మీద కూడా చూపించడం లేదని అనిపిస్తుంది. తన పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపుతెచ్చుకుంటోందనే ఉత్సాహం ఆయనను మహారాష్ట్ర…

View More కేసీఆర్ ను సొంత పార్టీనే సైడ్ లైన్ చేస్తోందా?

రెండో రాజధానిగా హైద‌రాబాద్..!

దేశానికి రెండో రాజధాని అవసరమన్నారు మాజీ గవర్నర్, బీజేపీ సీనియ‌ర్ నేత విద్యాసాగ‌ర్ రావు. రెండో రాజ‌ధాని అయ్యే అన్ని అర్హ‌త‌లు హైద‌రాబాద్‌కు ఉన్నాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.  Advertisement ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..…

View More రెండో రాజధానిగా హైద‌రాబాద్..!

అప్సర హత్య కేసు.. ఈ రాత్రికి సీన్ రీ-కనస్ట్రక్షన్

తెలంగాణలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసును పోలీసులు కొలిక్కి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని టెక్నికల్ ఆధారాల కోసం ఈరోజు రాత్రి సీన్ రీ-కనస్ట్రక్షన్ చేయబోతున్నారు. అప్సరను పూజారి సాయికృష్ణ దారుణంగా…

View More అప్సర హత్య కేసు.. ఈ రాత్రికి సీన్ రీ-కనస్ట్రక్షన్

మహారాష్ట్రకే పరిమితమైన కేసీఆర్ జాతీయ రాజకీయాలు

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానని, తెలంగాణా మోడల్ దేశమంతా అమలు చేస్తానని చెవులు చిల్లులు పడేలా ఊదరగొట్టిన తెలంగాణా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ విషయంలో…

View More మహారాష్ట్రకే పరిమితమైన కేసీఆర్ జాతీయ రాజకీయాలు