టీడీపీ నేత‌ల దోపిడీపై ఈనాడు క‌న్నెర్ర‌

టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధుల దోపిడీపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి రాజ‌గురువు ప‌త్రిక ఈనాడు క‌న్నెర్ర చేసింది. ఇసుక‌, మ‌ద్యం వ్యాపారాల్లో టీడీపీ నేత‌లెవ‌రూ త‌ల‌దూర్చొద్ద‌ని చెబుతున్నా, వాళ్లు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆ క‌థ‌నంలో వాపోవ‌డాన్ని చూడొచ్చు.…

View More టీడీపీ నేత‌ల దోపిడీపై ఈనాడు క‌న్నెర్ర‌