తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో పైచేయి దిశ‌గా వైసీపీ!

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో చెల‌రేగిన వివాదంలో వైసీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ నుంచి నెమ్మ‌దిగా పైచేయి సాధించే దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఒక ద‌శ‌లో వైసీపీ ప‌ని అయిపోయింద‌ని సంబ‌ర‌ప‌డ్డ టీడీపీ, రెండుమూడు రోజులుగా మారిన ప‌రిస్థితుల…

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో చెల‌రేగిన వివాదంలో వైసీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ నుంచి నెమ్మ‌దిగా పైచేయి సాధించే దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఒక ద‌శ‌లో వైసీపీ ప‌ని అయిపోయింద‌ని సంబ‌ర‌ప‌డ్డ టీడీపీ, రెండుమూడు రోజులుగా మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. దీని నుంచి ఎలాగోలా బ‌య‌ట‌ప‌డ‌డమే త‌క్ష‌ణ క‌ర్త‌వ్యంగా టీడీసీ భావిస్తోంది.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదాన్ని వైసీపీ ప్ర‌భుత్వం క‌ల్తీమ‌యం చేసింద‌ని, అందులో జంతువుల నూనె వాడారంటూ స్వ‌యాన చంద్ర‌బాబునాయుడు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సీఎం స్థాయిలో తిరుమ‌ల ప్ర‌సాదంపై వివాదాస్ప‌ద కామెంట్స్ చేయ‌డంతో దేశ‌మంతా ఉలిక్కి ప‌డింది. ఇంత కాలం క‌ల్తీ ప్ర‌సాదాన్ని స్వీక‌రించామా? అనే అనుమానం అంద‌రిలోనూ వ‌చ్చింది. రాజ‌కీయంగా వైసీపీ ఇర‌కాటంలో ప‌డింది.

అయితే రెండు రోజులుగా ఏపీలో చోటు చేసుకున్న ప‌రిణామాలు టీడీపీని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ప్ర‌ధానంగా ఈ వ్య‌వ‌హారం అంతా టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక జ‌ర‌గ‌డం, మ‌రోవైపు క‌ల్తీ అయ్యింద‌ని ఆరోపిస్తున్న నెయ్యి ట్యాంక‌ర్లను వెన‌క్కి పంపామ‌ని టీటీడీ ఈవో శ్యామ‌లారావు ప్ర‌క‌టించ‌డం, సీఎం చంద్ర‌బాబు అందుకు విరుద్ధంగా రాజ‌కీయ ఆరోప‌ణ‌లు గుప్పించ‌డంతో ఇదంతా వైసీపీని బ‌ద్నాం చేయ‌డానికే అన్న అభిప్రాయం బ‌ల‌ప‌డింది.

మ‌రోవైపు నెయ్యిపై నిగ్గు తేల్చాలంటూ ప్ర‌ధాని మోదీకి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి లేఖ రాయ‌డం, అలాగే టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశాలు వైసీపీకి లాభ‌దాయ‌క‌మ‌య్యాయి. టీటీడీకి వైఎస్సార్‌, ఆ త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలో మాత్ర‌మే గొప్ప‌గా సేవ‌లు అందిన‌ట్టు భూమ‌న స‌మ‌గ్ర వివ‌రాలు వెల్ల‌డించారు. ఆ తర్వాత సోమ‌వారం తిరుమ‌ల‌లో త‌న హ‌యాంలో ప్ర‌సాదాల్లో ఎలాంటి క‌ల్తీ జ‌ర‌గ‌లేద‌ని భూమ‌న స్వామి ఆల‌యం ఎదుట స‌త్య ప్ర‌మాణం చేయ‌డం వైసీపీని ఎంతో ప్ర‌యోజ‌నం క‌లిగించింది. ఇదే సంద‌ర్భంలో టీడీపీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది.

మ‌రోవైపు టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం కూడా వైసీపీ త‌న నిజాయ‌తీని చాటుకున్న‌ట్టు అవుతోంది. సీబీఐ లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ లేదా న్యాయ స్థానం ఏర్పాటు చేసే నిపుణుల క‌మిటీతో నెయ్యిలో క‌ల్తీపై నిగ్గు తేల్చాల‌ని వైవీ త‌న పిటిష‌న్‌లో కోర‌డం విశేషం. అలాగే త‌మిళ‌నాడు బీజేపీ నేత సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి కూడా చంద్ర‌బాబు నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని , నిగ్గు తేల్చాల్సిందే అంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేయ‌డంతో టీడీపీకి దిక్కు తోచ‌ని ప‌రిస్థితి.

ఒక వేళ ద‌ర్యాప్తు బాధ్య‌త‌లు రాష్ట్ర ప్ర‌భుత్వం చేతి నుంచి ఇత‌ర వ్య‌వ‌స్థ‌ల చేతిలోకి పోతే ప‌రిస్థితి ఏంట‌ని టీడీపీకి భ‌యం ప‌ట్టుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైసీపీని దోషిగా నిల‌బెట్టే ప‌రిస్థితి వుండ‌దు. అలాంట‌ప్పుడు తిరుమ‌ల ప్ర‌సాదంపై నింద‌వేసిన చంద్ర‌బాబును నెగెటివ్ తీసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. రాజ‌కీయంగా తీవ్ర న‌ష్టం జ‌రిగే ప్ర‌మాదం వుంది. అందుకే టీడీపీలో ఆందోళ‌న నెల‌కుంది. జ‌రిగిందేదో జ‌రిగిపోయింది, ఇప్పుడు బ‌య‌ట‌ప‌డే మార్గం కోసం టీడీపీ దారి వెతుక్కుంటోంద‌ని ఆ పార్టీ నాయ‌కులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

79 Replies to “తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో పైచేయి దిశ‌గా వైసీపీ!”

  1. Anthati CBN intha cheep ga digajaruthadani anukoledu. Tirumala Tirupathi swamivari meeda kaneesa gauravam, bhaya bhakthulu lekunda intha pachiga niradhara aropanalu chesthadani anukoledu. TDP piki next elections lo idi pedda debbe. Adikaka swamivaru thama agrahanni kuda TDP meeda chupinchi padavi brashtulani chese avakasale ekkuva.

    1. 1 year lo.. anniya party undadu.. choosko. Its startgic move…. This is master stroke by CBN. Very intellegent move. And trust me.. Jagan wont go to Jail for sure, CBN wont give a chance of sympothy votes to him. With the current move.. atleast 25% of their own caste votes move away.

    2. 1 year lo.. anniya party undadu.. choosko. Its startgic move…. This is master stroke by CBN. Very intellegent move. And trust me.. Jagan wont go to Jail for sure, CBN wont give a chance of sympothy votes to him. With the current move.. atleast 25% of their own caste votes move away.

    3. 1 year lo.. anniya party undadu.. choosko. Its startgic move…. This is master stroke by CBN. Very intellegent move. And trust me.. Jagan wont go to Jail for sure, CBN wont give a chance of sympothy votes to him. With the current move.. atleast 25% of their own caste vots move away.

    4. 1 year lo.. anniya party undadu.. choosko. Its startgic move…. This is master stroke by CBN. Very intellegent move. And trust me.. J A G G U wont go to Jail_ for sure, CBN wont give a chance of sympothy votes to him. With the current move.. atleast 25% of their own caste vots move away.

  2. జగన్ కి సుబ్రమణ్య స్వామి కి ఉన్న అనుబందం అందరికీ తెలిసిందె! ఈయనె పెరుకె BJP, మోడీ తిడుతున్నాడు.

    ఇంతకు ముందు ఆంద్రజ్యొతి మీద కూడా ఈయనె చెతె కెసు వెయించారు.

  3. Cheap trick and suicidal attempt ..very sad .. deva devudito politics ..nasanam avutaru… Venkateswarlu Swamy vadaladu inta Pedda nichamina Anandan Vesina vadni without any proofs..yellow media will also pay for their sins

  4. క్రిస్తియన్ అన్న అబియొగాలు ఉన్న, భూమన ప్రమాణానికి విలువ ఉంటుందా?

    ఆలనె పంది నూనె బంగారం, ఆవు నెయ్యి రాగి అని.. కనీసం ఏది ఎక్కువ రేటొ కూడా తెలియకుండా మాట్లాడిన పొన్నవొలు సొల్లు మాటలతొ పై చెయా!

  5. Forgot who won the game!

    Irrespective of politics, common man knows what went wrong based on the following two points.

    1, For my household purpose, I will be glad to buy 1 KG Ghee (Cow) for $320 in the public market. Why I am not getting it?

    2, Based on the quality and taste of the laddu, common man (frequent visitors to Tirumula) can understand what ghee has been used.

    1. You are not buying in bulk, simple answer. Check with heritage company to enter into a agreement to supply tons of ghee throughout the year, and realize the price.

    2. Mr. వాసు హోల్సేల్ మరియు రిటైల్ ప్రైస్ కి తేడా తెలుసుకో మొదట. చూస్తుంటే ఎప్పుడు షాప్ కి వెళ్లి ఏమి కొన్నట్లు లేవు. నువ్వు కొనే 1 లీటరు నెయ్యి 500 లేదా 600 కి దొరకచ్చు అదే ట్యాంకర్లు ద్వారా అమ్మే నెయ్యి ని 300 కి అమ్మిన కంపెనీ కి ఆదాయం వచ్చినట్లే. ఏదో పెద్ద నాలెడ్జ్ ఉన్నట్లు తప్పు స్టేట్మెంట్స్ ఇవ్వకండి.

      1. అవునా అయితే ఐఫోన్ ఒక్కటి కొంటె లక్ష నలభై వేలు , పది కొంటె పది లక్షల కి ఇస్తాడా ఆపిల్ కంపెనీ వాడు ? g…musko…ra…

      2. అవునా అయితే ఐఫోన్ ఒక్కటి కొంటె లక్ష నలభై వేలు , పది కొంటె పది లక్షల కి ఇస్తాడా ఆపిల్ కంపెనీ వాడు ?

      3. అవునా అయితే ఐఫోన్ ఒక్కటి లక్ష నలభై వేలు , 10 iphones can we get for 10 lakhs? ఇస్తాడా ఆపిల్ కంపెనీ వాడు ?

  6. These kind of fake allegations and false propaganda worked when there was no social media and this caused NTR his political future and also his life. However, days are not same and with social media today, people are more than ready to fact check every claim politicians make and is not easy to fool people and get politically benefitted. Atleast now, CBN must realize this and focus on implementing super six instead of such cheap tactics involving God and religious sentiments.

    1. Sir.. just my observation.. during last tenure.. u all said cbn political strategies are outdated and won’t work during social media era.. u also said Jagan play high end politics.. which cbn can never understand/counter with his outdated 1980s strategies .. but what happened in 2024 June??? Hence even now let’s stop underestimating each other and work as one team for better governance to people.. that should be ultimate goal..

  7. నీచుడు జగన్ రెడ్డి ఎప్పటికి పై చేయి సాధించలేడు , లడ్డూల లో అవినీతి , కల్తీ జరిగిన మాట వాస్తవం

  8. నీచుడు జగన్ రెడ్డి ఎప్పటికి పై చేయి సాధించలేడు , లడ్డూల లో అవినీతి , కల్తీ జరిగిన మాట వాస్తవం

  9. “మ‌రోవైపు టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం కూడా వైసీపీ త‌న నిజాయ‌తీని చాటుకున్న‌ట్టు అవుతోంది”

    desperation has kicked in cheddi followers

  10. “మ‌రోవైపు టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం కూడా వైసీపీ త‌న నిజాయ‌తీని చాటుకున్న‌ట్టు అవుతోంది”

    desperate..lol

  11. ఎంతబాగా ఊహలల్లుతావయ్యా . అశుధ్ధంచేసిందినువ్వు .అదిగమనించినవాడిదితప్పంటావా .

  12. రోడ్డు మీద ఉచ్చలు ఉమ్ములు పోసి పళ్ళు పూలు తిండి అమ్మడం చూశాం.. మరి స్వామి వారికి సమర్పించే పళ్ళు పూలు విషయం కూడా దర్యాప్తు చేస్తే మంచిది…

  13. jagan goppodu kaadhu … CBN uttamudu kaadhu kaani valla rajakeeya prayojanaala kosam ee matter ni sagadeestunaaru. andari manobhavalanu debba tinelaa abhiyogaalu.

    Indhulo asalu kannaa rajakeeyame ekkuva unte BJP ventane involve ayi ee matter ni silent ga solve cheyaali. Lekapothe BJP kavalane hindu manobhavalatho rajakeeyalu chestundani … aa party meedha nammakam vadileskune roju vastundi.

  14. లడ్డు ప్రసాదాన్ని కూడా మనం నాకేశం ఇంకా ఏమి ఉంది చెప్పుకోవటానికి నారాయణ

  15. దోచుకున్నది కాపాడుకోవటానికి వైసీపీ నీచులు ఎంతకైనా దిగజారుతారు సత్య ప్రమాణం అనేది ఒక డ్రామా , నీచుడు జగన్ రెడ్డి హయాంలో నెయ్యిలో కల్తీ , శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు మాయం , దుర్గ గుడి వెండి సింహాలు మాయం , సింహాచలం ప్రసాదం లో అవకతవకలు ఇది వైజాగ్ స్వరూపానంద చెప్పాడు కదా

  16. నిన్న రోజా రెడ్డి తన సోషల్ మీడియా లో ఒక పోల్ పెట్టింది..

    లడ్డు విషయం లో తప్పెవరిది.. అని పోల్ పెడితే.. జగన్ రెడ్డి కి 72% ఓట్లు పడ్డాయి..(టోటల్ 40000 ఓట్లు )

    ఇదేనా పై చేయి సాధించడం..

  17. This Great Andhra doesnt even have ethics. This bullshit Venkat reddy never ever exposes and publishes the truth. Intha jaruguthunna TDP aathama rakshana lo padinde antunnadu ante veedu asalu annam tintunnadaa??

  18. మన చంద్రం తాత కి హిందూ సంప్రదాయం అంటే ఎప్పుడు గౌరవం లేదు దేవుడికి పూజ చేసేటప్పుడు ఎవ్వరూ కూడా షూ వేసుకొని చేయరు కానీ ఈ దరిద్రుడు షూ వేసుకొని మన సంప్రదాయాన్ని నాశనం చేశాడు అలంటోడు ఇప్పుడు తిరుమల గౌరవాన్ని కాపాడుతాడంట అది మనం నమ్మాలి. ఎవరు తప్పు చేశారు కనిపెట్టి వాళ్ళకి తగిన శిక్ష వేయకపోతే ఈ గవర్నమెంట్ పైన ఉన్న మొత్తం నమ్మకం పోతుంది. అది జరిగేలాగా లేదు కావాలనే ఏదో ఒకటి నోటికొచ్చింది మాట్లాడడు కానీ తిరుమల పవర్ ఎంతో తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ కి కారణం అయిన వాళ్ళకి తగిన శిక్ష వేయకపోతే హిందూ మనోభావాలు దెబ్బ తీసినందుకు అందరు మోకం పైన ఉన్నడం కాదు ఉచ్చ పోస్తారు.

  19. మన చంద్రం తాత తప్పు చేసిన వాళ్ళని గుర్తించి తగిన శిక్ష వేయించకపోతే అప్పుడు దేశ వ్యాప్తంగా మనోడు ఎంత నీచూడొ జనాలకి బాగా అర్థం అవుతుంది. ఏదో cid కి ఇచ్చి ఏదో ఒక డబ్బా రిపోర్ట్ చూపించిన జనాలు నమ్మరు ఎందుకంటే -వైసిపి ఆల్రెడీ సీబీఐ-లేదా సిట్టింగ్ జడ్జి-తో విచారణ చెపించమని డైరెక్ట్ గా అడుగుతున్నారు కదా. రోజూ జగన్- పైన ఆరోపణలు చేస్తే చాల్లె అనుకుంటే కుదరదు ఎందుకంటే ఇది హిందూ-మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కదా. ఫైనల్ ఒక కామెడీ గురించి మాట్లాడుకోవాలి షూ-వేసుకొని పూజ చేసిన ఈ వెధవ ఇప్పుడు మన తిరుమల-పవిత్రత ను కాపాడుతాడంట అది మనం నమ్మాలి.

    1. అక్షతల వేస్తే దులిపేసుకోవడం .. ప్రసాదం టిష్యూ పేపర్ లో చుట్టేసి పడేయడం చేసినోళ్ళకి .. ప్రజలు ఇచ్చింది 11 .. అల్లాంటోల్లు మేము తప్పు చేయలేదు అంటే నమ్మేది .. నెలోంటోల్లె …మీరే ప్రజలు …ఫైనల్ గా షూ వేసుకుని పూజ చేస్తే అది అయిన ఒకడే అపచారం చేసి నట్టు .. అదే కోట్లాది మంది నమ్మే ప్రసాదం కల్తీ చేస్తే అది అందరికీ చేసిన అపచారం ..నీకు అర్థం కాదులే …

      1. ప్రతీ విషయం లో పానకం లో పడకలాగ ఎందుకు కెలుక్కుంటావు, దోషులను గుర్తించి సరైన శిక్ష వేయకుంటే మొఖం పైనే ఉచ్చ పోస్తారు అని చెప్పాను. ఫస్ట్ ఆ పని కానీయండి 11 సీట్లు బొంగు బిషణం మాటలు ఎందుకు ఇప్పుడు. రూలింగ్ ఇచ్చినప్పుడు నిరూపించి మాట్లాడాలి లేదంటే చెప్పుతో ఎలా కొట్టాలో కూడా జనాలకి బాగా తెలుసు ఎందుకంటే మనం టచ్ చేసింది తిరుమలని కదా.

      2. ప్రతీ విషయం లో పానకం లో పడకలాగ ఎందుకు కెలుక్కుంటావు, దోషులను గుర్తించి సరైన-శిక్ష వేయకుంటే మొఖం పైనే ఉచ్చ-పోస్తారు అని చెప్పాను. ఫస్ట్ ఆ పని కానీయండి 11 సీట్లు బొంగు బోషణం మాటలు ఎందుకు ఇప్పుడు. రూలింగ్ ఇచ్చినప్పుడు నిరూపించి మాట్లాడాలి లేదంటే చెప్పుతో ఎలా కొట్టాలో కూడా జనాలకి బాగా తెలుసు ఎందుకంటే మనం టచ్ చేసింది తిరుమలని కదా.

      3. ప్రతీ విషయం లో పానకంలో పుడకలాగ ఎందుకు కెలుక్కుంటావు,-దోషులను గుర్తించి సరైన-శిక్ష వేయకుంటే-మొఖం పైనే ఉచ్చ-పోస్తారు అని చెప్పాను. ఫస్ట్ ఆ పని కానీయండి 11 సీట్లు బొంగు-బోషణం మాటలు ఎందుకు ఇప్పుడు. రూలింగ్ ఇచ్చినప్పుడు నిరూపించి మాట్లాడాలి లేదంటే-చెప్పుతో ఎలా కొట్టాలో కూడా జనాలకి బాగా తెలుసు ఎందుకంటే మనం టచ్ చేసింది తిరుమలని కదా.

      4. నీ దృష్టిలో ఒక రాష్ట్రానికి సిఎం గా పనిచేసిన ఒక పనికిమాలిన మనిషి షూ వేసుకొని పూజ చేస్తే ప్రాబ్లం లేదా.? ఒక లీడర్ అనే వాడు మా హిందూ దేవుడికి పూజ చేసేటప్పుడు చెప్పులు వేసుకొని చేస్తే అదే చెప్పుతో కొట్టి సమాధానం చెప్తం. అసలు నువ్వు హిందువెన.

      5. నీ-దృష్టిలో ఒక రాష్ట్రానికి సిఎం గా పనిచేసిన ఒక పనికిమాలిన మనిషి-షూ వేసుకొని పూజ చేస్తే ప్రాబ్లం లేదా.? ఒక లీడర్ అనే వాడు మా-హిందూ దేవుడికి పూజ చేసేటప్పుడు చెప్పులు వేసుకొని పూజ చేస్తే అదే చెప్పుతో కొట్టి సమాధానం చెప్తం. అసలు నువ్వు హిందువెన.

      6. నీ-దృష్టిలో ఒక రాష్ట్రానికి సిఎంగా పనిచేసిన ఒక పనికిమాలిన మనిషి-షూ వేసుకొని పూజ-చేస్తే ప్రాబ్లం లేదా.? ఒక లీడర్ అనే వాడు మా-హిందూ-దేవుడికి పూజ-చేసేటప్పుడు చెప్పులు-వేసుకొని పూజ చేస్తే-అదే-చెప్పుతో కొట్టి సమాధానం చెప్తం. అసలు నువ్వు హిందువెన.

    2. Impossible to find out the mistake as the said ghee has been consumed already. YCP is telling that they have rejected 18 times with a reason of poor quality. Records definitely might be available for this. so it is very difficult to prove this. This is the reason Chandram thatha and lokesh are showing only fresh receipts. Based on the present reports , they cant prove that earlier supplied Ghee is bad. Chandram thatha is not giving this to CBI only because of this reason. YCP is demanding for serious investigation by CBI or retd judge. so finally this will become a problem to Thatha only.

    3. ఏo ప్రకాష్ బాగున్నావా? ఓడిపోయాక కనబడలేదు. ఇప్పుడు పేరు మార్చుకొని వచ్చేసావ్

      1. లోకేష్ గాడి పైడ్ బ్యాచ్ కాదు బాబాయ్. టైం కి పేమెంట్ కరెక్ట్ గా ఇస్తున్నాడు కదా మన పప్పు. దసరా మరియు దీపావళి వస్తుంది బోనస్ ఏమైనా అడగండి. గుడ్డలిప్పేసి పని చేస్తున్నాం కదా బోనస్ అడగచ్చులే.

  20. నెయ్యి కోసం టీటీడీ సొంత వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి, వేరే సంస్థ ల నుంచి తీసుకునే దాని కన్నా!

      1. విజయ లేదా విశాఖ డైరీ తో జాయింట్ గా అయి స్థలం ఇచ్చి నెయ్యి వీళ్ళ కి ఇచ్చి పాలు పెరుగు అమ్ముకొమ్మని చెప్పలేరా?

  21. govt.must initiates judicial enquiry which is already delayed. no enquiry started even after 60 days by now. . . This is not at all an issue between ycp and tdp. This is related to devotees sentiments cutting across not just states but beyond countries. State SIT will have limitations. Real devotees want expert panel headed by Supreame court judge/chief justice is need of the hour

  22. ఎక్కడ పై చేయి రా అయ్యా… జనాలు అందరూ తెగ తిట్టుకుంటున్నారు. మనకు ఈసారి కూడా బొక్కే..

  23. Cherapakuraa chedevu…

    Vaalla nethina vaalle cheyyi pettukunnaru.

    There is no development and no talk about welfare. Nothing. They are solely depending on gobels propaganda with their media and social media. People are wise and they will decide.

  24. Pachipoyina laddu thine pavan ki.. laddu ghee quality gurinchi yemi thelusu.. Does he know in which government ghee supplies are made. He does not know anything except crying and weeping on jagan..jealousy. Does he know in 2003, who demolished 1000-pillar mandapam in Thirumala. It was 500 years old ancient structure. No sentimen5 for.it. .

  25. 319 రూపాయలు కేజీ నెయ్యిలో!!

    1450 రూపాయల యానిమల్ ఫ్యాట్ ఎలా కలుపుతారు.

    ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యా – పోన్నవోలు సుధాకర్.

    పై చెయ్యి సాధించడం అంటే ఇళ్ళాగేనా GA ..జస్ట్ అడుగుతున్నాను ..

    1. ade akkada magicuuu.. veelandaru.. edo teliviga matladestunnam anukuntaru.. andari mundu Verripappalu avutaru..

      Edo peekudam ani.. press meet pedatadu ANNIYA.. vacchi trollers meme content icchi vellipotadu.. Joker batch adi.

  26. ఉందిలే మంచి కాలం ముందు ముందునా..

    ప్రజలు గుడ్డి వాళ్ళు అనుకుంటే జూన్ లో చావు దెబ్బ కొట్టారు.

    శ్రీ వారు రాయే కదా అనుకున్నందుకు కూడా సమాధానం వస్తుంది, కొంచెం ఓపిక పట్టు

Comments are closed.