తిరుమ‌ల‌కు వెళుతున్నారంటేనే దేవునిపై న‌మ్మ‌కం కాదా?

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను వివాదాస్ప‌దం చేయాల‌ని కూట‌మి నేత‌లు భావిస్తున్నారు. ఈ నెల 28న జ‌గ‌న్ తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా దేవునిపై న‌మ్మ‌కం ఉంద‌ని అన్య‌మ‌త‌స్తుడైన జ‌గ‌న్…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను వివాదాస్ప‌దం చేయాల‌ని కూట‌మి నేత‌లు భావిస్తున్నారు. ఈ నెల 28న జ‌గ‌న్ తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా దేవునిపై న‌మ్మ‌కం ఉంద‌ని అన్య‌మ‌త‌స్తుడైన జ‌గ‌న్ సంత‌కం చేయాల‌ని ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, అలాగే మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ డిమాండ్ చేశారు.

తిరుమ‌ల‌కు జ‌గ‌న్ వెళ్తున్నారంటేనే, ఆ క‌లియుగ దైవంపై న‌మ్మ‌కంతోనే అని కూట‌మి నేత‌లు ఎందుకు గ్ర‌హించ‌డం లేద‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇత‌ర మ‌త‌స్తులు తిరుమ‌ల‌కు రావ‌డాన్ని ఆహ్వానించాల్సింది పోయి, డిక్ల‌రేష‌న్‌, ఇతర సాకుల‌తో రాజ‌కీయం చేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. త‌మ నాయ‌కుడు కొత్త‌గా ఇప్పుడే తిరుమ‌ల‌కు వెళ్ల‌డం లేద‌ని, ఎన్నోసార్లు ఆయ‌న క‌లియుగ దైవాన్ని ద‌ర్శించుకున్నార‌ని వైసీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు.

ఏడుకొండ‌ల వాడిని రాజ‌కీయంగా వాడుకోవ‌డం విడిచి పెట్టాల‌ని వైసీపీ నేత‌లు హిత‌వు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జానీకం అప‌రిమిత‌మైన అధికారాన్ని ఇచ్చిన త‌ర్వాత‌, పాల‌నపై దృష్టి సారించ‌కుండా, అన‌వ‌స‌ర అంశాల్ని తెర‌పైకి తెస్తున్నార‌ని వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. అయితే ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, త‌మ‌కిచ్చిన హామీల్ని విస్మ‌రిస్తే, త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని గుర్తు పెట్టుకోవాల‌ని వైసీపీ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు.

38 Replies to “తిరుమ‌ల‌కు వెళుతున్నారంటేనే దేవునిపై న‌మ్మ‌కం కాదా?”

  1. అంత నమ్మకం ఉంటె.. ఇంట్లో గుడి సెట్ వేసుకుని.. ప్రసాదం వాసన చూసి పక్కన పడేయడం దేనికి..?

    అంత నమ్మకం ఉంటె.. ఇంట్లో గుడి సెట్ లో పూజలు చేసిన అర్థాంగి.. గుడికి వెళ్లి పూజలు చేయడం లేదెందుకో..?

    ఇంట్లో సెట్ వేస్తే గాని.. దేవుడి మీద నమ్మకం రాదేమో..

    1. ఏ బాబూ, ఇలాంటివి అడిగితే… Prayer oil తీసుకొచ్చి నీళ్ళలో కలిపి ఇస్తాం! ఆ తర్వాత మాకు మీ గోల వదిలిపోతుంది, ఏమనుకున్నారో..!😜😜😜😜

  2. స్వయానా అబ్దుల్ కలామ్ గారు తాను అన్య మతస్థుడని కానీ తనకు వేంకటేశ్వరునిపై భక్తి ఉందని డిక్లరేషన్ ఇచ్చారు.

    అంత కంటే గొప్ప వ్యక్తా వీడు?

  3. మక్కా లో కి మిగతా మతాల వారిని రానివ్వరు.

    పోప్ వుండే అంతర్గత ఆలయం లో కి కేదలిక్ క్రైస్తవుల కి తప్ప మిగతా వారికి ప్రవేశం లేదు.

    ఆ పవిత్ర స్థలాల ప్రత్యేకత కాపాడే టానికి ఇలాంటి రూల్స్ వున్నాయి.

    కేజీ 1400 రూపాయల పం*ది కొ*వ్వు తినడానికి అలవాటై పడ్డ ఈ గ*జ్జి కు*క్క ప్యాలస్ పులకేశి గాడు హిం*దూ పవిత్ర ప్రసాదాన్ని కనీసం అంటికోడానికే ఇష్టపడడు. ఇంకా ఈ గొ*ర్రె బి*డ్డ గాడిని ఆలయం లోకి యెందుకు అనుమతి ఇవ్వాలి ?

  4. బావా, ఈ రోజు టిఫిన్ ఏమిటి తింతవ్?

    1) వాటికన్ కేకూ వైన్

    2) మక్కా హలీం

    3) హిందూ దేముడు లడ్డు

    నాకు పొన్నవోలి పంపిన కేజీ 1440 రూపాయల పంది కొవ్వు కావాలి. పంపు.

  5. గొర్రె బిడ్డలకు హిందూ దేముళ్ళ అంటే గౌరవం లేకపోగా ద్వేషం.

    అలాంటి గొర్రె బిడ్డ గాడు , హిందూ ఆలయం లోకి అడుగు పెట్టాలి అంటే , తనకి హిందూ దేముడు పట్ల నమ్మకం వుంది అని సంతకం చెయ్యమని చెప్పు.

    సోనియా నీ ఇలానే అడిగితే రాను అను చెప్పింది, నిజాయితీ గా.

    1. The problem is.. we respect their religion.. But they dont maintain that respect. I have lot of friends from another big religion in INDIA.. they never force you to change to their religion or force but these gorre biddalu are not good. they come to our homes and do their prayers and they check for the weak points and ask you to change the religion. they are the culprits.

  6. ఈ రోజు వూరికే ఆటవిడుపు గా వెళ్తాం అంటారు….రేపు photos తీస్తాం అంటారు…ఇంకా వదిలేస్తే గుడిలోనే కామెడీ videos , insta reels చేసుకుంటాం అంటారు…అంతేనా GA…. ఎంతో ఆలోచించి పెట్టిన నియమాలు మీ ఇష్టం వచ్చినట్టు మార్చడానికి కాదు GA…

  7. తిరుమలకి గతంలో వచ్చారు కాబట్టి విశ్వాసం ఉన్నట్లు కాదు….విశ్వాసం ఉండి ఉంటె అస్సలు తిరుమల ఆనంద నిలయం తాడేపల్లి ఇంట్లో సెట్టింగ్ వేసి ఉండేవాడు కాదు….ఆయనే సతీ సమేతంగా తిరుమల వెళ్లి ఉండేవాడు….

  8. Bjp government ippudu Central lo adhikaram lo vundhi veellake thelikunda tirumala lo inthaa jarigindhi antee namalemmu???????????? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  9. మీ బోడి గొర్రె బిడ్డల నమ్మకము హిందువులకి అవసరం లేదు. మీ నమ్మకాన్ని మడిచి మీ గూడారల్లో పాస్టర్ దగ్గర పెట్టుకోండి.

  10. గతం లో వాడెవడో ఒక పాస్టర్ గాడు తిరుమల కి వెళ్లి అక్కడ వీడియోలు చేసాడు. అక్కడ ఉన్నది సైతాన్ అని.. ఈ మొత్తాన్ని క్రైస్తవం లోకి మార్చాలని.. ఇలా ఏదేదో వాగాడు.

    తిరుమల కి వెళ్లే వాళ్లు అంతా నమ్మకం తో వెళ్తే కొండ మీద పని చేసే ఉద్యోగులే చర్చీలకి వెళ్లిన వీడియోలు ఎందుకు బయటకు వస్తాయి..

    భక్తి తో వెళ్లేవాళ్లు ఉంటారు.

    రాజకీయాల కోసం తప్పక వెళ్లే వాళ్లు ఉంటారు.

    కూతురు పెళ్లి కిరస్తాని సాంప్రదాయం తో చేసి బోర్డు లో పదవి కోసం మాత్రం బొట్టు పెట్టుకు పోయే వాళ్లు ఉంటారు.

    అయిన వాళ్లకి కాంట్రాక్టులు ఇప్పించుకుని దేవుడి సొమ్ము దిగమింగటానికి పోయే వాళ్లు ఉంటారు.

    ఏడుకొండల్ని రెండు కొండలు చేద్దామని “పోయేవాళ్లు” ఉంటారు.

    ఇలా నానా రకాల వాళ్లూ ఉంటారు

  11. Dear kattappa, when this question was asked earlier, your boothula Nanai said that no one can question the CM who won 151 seats. (He used very colorful words, cant repeat them here) . But now our beloved leader got only 11 seats. So people have started questioning him .

  12. No. వెళ్తేనే నమ్మకం ఉన్నట్టు కాదు. ఎందుకంటే.. నేను కూడా నా భార్యా బిడ్డలను తీసుకువెళతాను. కానీ నేను నమ్మను. కానీ మా ఇంట్లోని వారు నిత్యాగ్నిహోత్రులు

  13. డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేసేదాక ఈ కన్వర్టెడ్ క్రిష్టియన్ నా కొ డు కు ని కొండ పైకి పోనిచ్చే ప్రసక్తే లేదు .

  14. ఒక్క రోజు కూడా నాకు స్వామి వారు అంటే నమ్మకం అని డిక్లరేషన్ ఇవ్వలేదు..

    ఒక్కసారి కూడా సీఎం హోదాలో భార్యని తీసుకుని పట్టు వస్త్రాలు ఇవ్వలేదు..

    భార్య తిరుమల రాదని, ఇంట్లోనే స్వామి వారి ఆలయం సెట్టింగ్ వేశావ్.

    తిరుమల ఏదో వెళ్తున్నా అంటున్నాడు కదా!

    నిజంగా వేంకటేశ్వర స్వామికి అపచారం జరగలేదు అంటే,

    అన్యమతస్త జగన్, వాడి పెళ్ళాం భా ర తీ మ ర్డ ర్ రె డ్డి గుడికి వెళ్లి, డిక్లరేషన్ సైన్ చేసి, దర్శనం చేసుకుని ప్రసాదం మీడియా ముందు తినాలి. ఛాలెంజ్! సిద్ధమా రె డ్డి ?

  15. అంత నమ్మకం ,భక్తి వుంటే వూరు పేరు లేని డైరీ లకి ఇచ్చి కల్తీ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? వాడు ఏదీ చేసినా స్క్రిప్టెడ్ అండ్ ఫేక్.

Comments are closed.