జ‌నం న‌వ్విపోతారు ప‌వ‌న్‌!

ప్రాయ‌శ్చిత్త దీక్ష విర‌మించ‌డానికి తిరుమ‌ల వ‌స్తున్న ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను చూసి జ‌నం న‌వ్విపోతార‌ని నెటిజ‌న్లు చుర‌క‌లు అంటిస్తున్నారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసిన…

ప్రాయ‌శ్చిత్త దీక్ష విర‌మించ‌డానికి తిరుమ‌ల వ‌స్తున్న ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను చూసి జ‌నం న‌వ్విపోతార‌ని నెటిజ‌న్లు చుర‌క‌లు అంటిస్తున్నారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. క‌ల్తీ జ‌రిగింద‌నే ఆధారాలు లేకుండా, రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి మీడియా ముందుకొచ్చి ఎలా ఆరోప‌ణ‌లు చేస్తార‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం నిల‌దీయ‌డం దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌పై దేశ వ్యాప్తంగా ప‌లువురు ప్ర‌ముఖులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. మ‌రోవైపు తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చేసిన ఆరోప‌ణ‌లే నిజ‌మ‌ని న‌మ్మి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏకంగా 11 రోజుల‌ ప్రాయ‌శ్చిత్త దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీక్ష విర‌మించ‌డానికి ప‌వ‌న్ తిరుమ‌ల‌కు ఇవాళ వ‌స్తున్నారు.

ఒక‌వైపు తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌ర‌గ‌లేద‌ని సుప్రీంకోర్టు అంటుంటే, ఏ ముఖం పెట్టుకుని తిరుమ‌ల‌కు వెళ్తున్నావ‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. కేవ‌లం మ‌త విద్వేషాలు సృష్టించి, రాజ‌కీయ లబ్ధి పొందాల‌నే కుట్రపూరిత ఆలోచ‌న‌ల‌తో కోట్లాది మంది హిందువుల మ‌నోభావాల్ని దెబ్బ తీయ‌డానికి కూడా వెనుకాడ‌లేద‌ని బాబు, ప‌వ‌న్‌ల‌పై వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా మండిప‌డుతున్నారు.

సుప్రీంకోర్టు తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌ర‌గింద‌నేందుకు ఆధారాలు లేవ‌ని చెప్ప‌డం, మ‌రోవైపు చంద్ర‌బాబుపై ఘాటు కామెంట్స్‌తో అసలు వాస్త‌వాలేంటో యావ‌త్ హిందూ స‌మాజానికి చెప్పిన‌ట్టైంది. అయిన‌ప్ప‌టికీ ప్రాయ‌శ్చిత్త దీక్ష పేరుతో ప‌వ‌న్ నాట‌కాలు ఆడ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు కామెంట్స్ నేప‌థ్యంలో స‌నాత‌న ధ‌ర్మానికి తానే ప్ర‌తీకంగా చెప్పుకునే ప‌వ‌న్ స్పంద‌న‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కుంది.

86 Replies to “జ‌నం న‌వ్విపోతారు ప‌వ‌న్‌!”

  1. GA… veeDuప్రాయస్చిత్తం నాటకం వేసింది పరాయి మతస్తుల సరసన తిన్నదానిలో గొడ్డు మాంసం ఉందనేరా.. దానికి గొట్టాం గాళ్ళు జనాలకి తప్పు అర్ధాలు చెపుతున్నారు..

  2. భయం వేస్తుందా GA…. మీరు చేసిన అతినీచమైన పాపాలకి ప్రాయశ్చిత్తం చెయ్యొద్దా GA ….. ఐనా సొంత బాబాయ్ కి గొడ్డలిపోటు వేసినప్పుడు కూడా గుండెపోటు అని నవ్విన మీ Paytm కుక్కలను చూసి జనం అనుకుని మోసపోకు GA…😂😂😂

  3. ఒరేయ్ ga ఎంతసేపు జగన్ గాడి గుద్దా నాకుతావు వాడు పబ్లిక్ లో జోకర్ అయ్యాడు నువ్వూ ఎదవ అయ్యవ్

  4. enduku panikiraani kodukulaki paripaalana iste ilage vuntundi. paripaalana cheyandiraa ante, entha sepu jagan modda gudustune vundaaru. ippatiki 100days ayindi, kaani result: uttar flop.

  5. ముందుగా సుప్రీం కోర్టు ఏం చెప్పిందో క్షుణ్ణంగా తెలుసుకుని తర్వాత ప్రచురించండి మీ కారు కూతలను.

  6. ఇంతకీ సుప్రీం కోర్ట్ అసలు విచారణ వద్దని చెప్పిందా… ఎదో ఒక విచారణ తప్పదు….

  7. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాటి వారు దేశానికి చాలా ప్రమాదం

  8. 5 kotlamandi prajalu alladutunnaru Mahaprabhu 🙏

    pavan garu matram sanatana dharmam antunnaru even 70% of ppl doesn’t know the meaning of it , getting new words make them to show his Bhakthi

    Deputy CM has to look for the solution if possible and not to create problems any how ppl will send u back from where u came

    he might be get good remuneration if he acts so pls do that and generate khajana

    election ki mundu pichikootalu vagi even roads ki guntalu kooda poodchaledu🙏

  9. పవన్ కళ్యాణ్ 100% strikerate అనేది కనపడే విజయం. కాని కనపడని విజయాలు ఏంటో తెలుసా?

    1. జగన్ రె డ్డి 5 సంవత్సరాలలో పెట్టనన్ని ప్రెస్ మీట్స్ ఒక్క నెలలో పెట్టేలా చేశాడు ..

    2.ప్రసాదం వాసన చూసి పక్కన పెట్టే మనిషి కి గనేష్ లడ్డు తీసుకున్నట్లు వీడియో తీసుకొని మరీ బయటకి వదిలేలా చేశాడు..

    3.ఒక్క పూజ లో కుడా మంచిగా పాల్గొని సంప్రదాయ బద్దం గా చెయ్యని జగన్ రె డ్డి భార్య చేతా గోమాత పూజ చేస్తున్నట్లు వీడియో వదిలేలా చెయ్యడం..

    4.రధం కాలి పోయినా,విగ్రహం విరిగిపోయినా విప్పని నోరు గత నెల నుండి నాకు హిందూ మతం అంటే ప్రేమ, హిందువులు అంటే ప్రాణం అని పదే పదే లా చెయ్యడం .

    ఇది కదరా విజయం అంటే. జగన్ రె డ్డి కి అర్థం అయ్యింది పవన్ ని ఎంత కెలికితే తన మనుగడకి అంత కష్టం అని. కాని ఈ బానిస కు క్క లకి ఇంకా అర్థం కాలే మొరుగుతూనే ఉన్నాయి. అలవాటైన ప్రాణాలు కదా. వాళ్ళ కి త్వరలోనే అర్థం అవుతుంది. అర్థం అయ్యేలా చేస్తాడు. నాం యాద్ హై నా. జనసేనాని పవన్ కళ్యాణ్.

      1. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడురా నీ యబ్బ ఎదో కౌంటర్ వెయ్యాలని తప్పితే .. కూటమి ఇంటర్నల్ మీటింగ్ చెప్పాడు

          1. ఈ డిజిటల్ యుగంలో ప్రతిదీ బయటకు వస్తుంది బయ్యా .. కూటమి ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పాడు అని చెప్పను అక్కడ మీడియా కూడా ఉంది కానీ మీడియా ని పిలిచి మీడియా మీటింగ్ లో చెప్పలేదు .

            అలాగే ఒక తప్పు జరింగింది అని తెలిసి ఒక బాధ్యత గల సీఎం హోదాలో ప్రజలకి చెప్పాలి .. దాన్ని ప్రశ్నించడం మమ్మాటికి జడ్జ్ గారి తప్పే అవుతుంది .

      1. NDDB రిపోర్ట్ ఆధారాలతోనే కదా కూటమి ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పాడు ..ఇంకా ఇంతాకాన్త్య్ అధరాలు ఏమి కావలి రా

      1. మీ జగ్గు ఏసుపాదాన్ని చెప్పమను.. జనాలని క్రిస్టన్ ముసుగులో అందరినీ మోసం చేస్తున్నాడు

      2. మీ జbగ్గు ఏ సు పాదాన్ని చెప్పమను.. జనాలని క్రి స్ట న్ ము సు గు లో అందరినీ మోbసం చేస్తున్నాడు

      1. ఎరా పేటీయం పో రం బో కు నా కొ డ కా 5 రూ పిచ్చి ఎక్కువైనట్టు ఉంది..

        న్యాయస్థానంలో కేస్ కొట్టివేయలేదు.. మరల కొద్ది రోజుల్లో హీయరింగ్ ఉంది .

        అది తెలియని ఈ నిశాని ఏదో కే స్ గెలిచేశాం.. తెగ సంబర పడిపోతున్నాడు..

        ఈ సంతోషం కొద్ది రోజులే మీకు

      2. ఎరా పేటీయం పో రం బో కు నా కొ డ కా 5 రూ పిచ్చి ఎక్కువైనట్టు ఉంది..

        న్యాయస్థానంలో కేస్ కొట్టివేయలేదు.. మరల కొద్ది రోజుల్లో హీయరింగ్ ఉంది .

        అది తెలియని ఈ నిశాని ఏదో కే స్ గెలిచేశాం.. తెగ సంబర పడిపోతున్నాడు..

        ఈ సంతోషం కొద్ది రోజులే మీకు

  10. సుప్రీమ్ కోర్ట్ కల్తీ జరగలేదని నిర్దారణ చెయ్యలేదు, మీరు కల్తీ జరిగిన నెయ్యి తో లడ్లు తయారీ చేసి నట్టు రుజువు చెయ్యండి అంది. ఇది ఒక్క ఆంధ్ర నే కాకుండా దేశం లో వున్నా హిందువులందరు బాధితులయ్యారని కేంద్రం ని అడిగింది విచారణ కోసం. అయోధ్య లడ్లు కూడా కలుషితమయ్యాయి అనే వార్త ఒకింత అలజడే. అదే నిజమని తేలితే జగన్ మీద ఇంకా బిగుసుకుంటది. సంబురాలకు టైం కాదిది.

  11. ఎవడైనా కొంచెం బుద్ధి ఉన్నవాడు వేల మంది ప్రసాదం తిన్నాక అందులో ఎదో కల్తీ ఉంది అని అంటారా. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇలా అనడం చాల దురదృష్టకరం. నేను ఎం చెప్పిన పార్టీ క్యాడర్ కుల జనాలు వంత పడతారు అనే నమ్మకం కావచ్చు. ఇండియా అంతే జీవన ప్రమాణాలు విద్య వైద్య ప్రమాణాలు పెపొందించేలా జనాలు అడగరు. ఇలా తరం గానీ ఎవరికీ ఉపయోగపడని వాటి మీద టైం వెస్ట్ చేస్తుంటారు.

    1. Vaya varasalu Leni religion antey mee Christians kadhaa…

      Mother fuckers,

      Sister fuckers, Inka chala mandhii vunnaruu mee religion loo

      Ayina bayata Christian kani mee certificates lo matram Hindu vuntundi raa Erri puka….

  12. ముండా మోపి మతం మన దేశంలో కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది

  13. “… కల్తీ జరగలేదని సుప్రీమ్ కోర్ట్ అంటుంటే…” 

    బ్రదర్..! సుప్రీమ్ కోర్ట్ ఆ మాట అనలేదు. “ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంటె ముఖ్యమంత్రి “కల్తీ జరిగిందని” ఎలా ప్రకటన ఇచ్చారు” అని మాత్రమే అన్నది. 

  14. Ala Ela gurthincharu laddulo kalthi jargindi Ani ,ok jarigindi anukundam tenesaru ayepoyendi present cheyavalsina pani chesdam ,daivam chusukuntadu ,,,ipudu ee kalthi. Rayula nundi desa prajalni kapadandi

  15. దీక్ష దేనికో ముందు దీక్ష కోసం లాభం ప్రజలకా, పవన్ కా లేక cbn కా చెప్పాలి కాలినడక వల్ల జనాలకు నష్టం లా ఉంది

Comments are closed.