దర్శకుడు రాంగోపాల్ వర్మ విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ పెద్దలపై ఎక్స్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఆయన ప్రకాశం జిల్లాలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వర్మ విచారణకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ విచారణకు వర్మ గైర్హాజరయ్యారు. అయితే వర్చువల్ విచారణకు హాజరవుతానని తన లాయర్ ద్వారా ప్రకాశం జిల్లా పోలీసులకు వర్మ సమాచారం అందించారు.
కానీ ఫిజికల్ విచారణకు హాజరుకానని వర్మ తేల్చి చెప్పడం గమనార్హం. అయితే ఇంత వరకూ వర్మపై ఎఫ్ఐఆర్ కాపీని ఇంత వరకూ తమకు అందించలేదని లాయర్ తెలిపారు. విచారణకు నేరుగా హాజరు కాలేనని వర్మ ముందే సమాచారం అందించడంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లారు. వర్మ ఇంటి వద్ద హైడ్రామా సృష్టించారు. వర్మను అరెస్ట్ చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేచింది.
అయితే వర్మ ఇంట్లోనే లేరని ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రచారమంతా ఉత్తుత్తిదే అని తేలిపోయింది. వర్మ హైదరాబాద్‌లో లేరని పోలీసులకు తెలియడంతో అక్కడి నుంచి తిరుగుముఖం పట్టారు.
అయితే వర్మ విషయంలో ఏపీ సర్కార్ పట్టుదలతో వుందని ఈ పరిణామాలతో అర్థమవుతోంది. తనపై పోలీసులు భౌతికదాడికి పాల్పడొచ్చని వర్మ ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆయన విచారణకు హాజరయ్యేందుకు వెనుకంజ వేస్తున్నారని సమాచారం.
Raaka pothe yem cheyalo polisuluku telusu p o r n r g v
varma ni arrest cheyadam kashtam….. he has to Raju’s backup. Already cinemas loki rakamunde he is filthy rich and has strong background.
His own caste people disowned him long ago because of his indecency and vulgarity.
vc estanu 9380537747
Police station lo maryadalu chestarani bayam varma gaaru ki
నెల్లూరు పెద్దా రెడ్డి ఎవరో కూడా తెలీదా మీకు. నెల్లూరు పెద్దా రెడ్ది ఎవరో తెలికుండా ఇన్నాళ్లు డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు చేస్తున్నారా? 😂
Police vallu vaste vallaku answer cheppe guts varma ku ledu
Call boy works 7997531004
అన్నియ అధికారం లో వున్నప్పుడు ఆయన ఒక్క సంక నాకాడు… ఇప్పుడు నానా సంకలు నాకుతున్నాడు..
కేసులకి, బెదిరింపులకి భయపడను… అన్నాడు గోసి గాడు
క్షణ క్షణం గాయం.
వ్యూహం అంతం .
Debbaki govinda govinda
ఎక్కడ రక్త చరిత్ర అవుతుందో అని మనోడి ప్యాంట్ తడిసి పోతోంది…😀
వర్మని అరెస్ట్ చేస్తారో లేదో కానీ, అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో వాడు భయపడి పోసుకుంటుంటే ఆ కిక్కే వేరప్పా..
2 years taruvatha cheda peeda ani pothai
ఆల్రెడీ పోయింది అని చాలా మంది అనుకుంటున్నారు .. రావు గారు . .
అప్పుడు పాలస్ కి వెళ్లి సంక నాకినప్పుడు వర్చ్యువల్ గా నాకాడ పర్సనల్ గా నాకాడా?
నీ నాకిజం (రాము-ఇజం) కథలు మాకు చెప్పకు
అప్పుడు పాలస్ కి వెళ్లి సంక నాకినప్పుడు వర్చ్యువల్ గా నాకాడ పర్సనల్ గా నాకాడా?
నీ నాకిజం (రాము-ఇజం) కథలు మాకు చెప్పకు
నాలుగు తగిలించమని కూతురు, భార్య కూడా చెప్పే వుంటారు.
Guvva pagala kodtharu ….varma…paaripo