అందరకీ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్! తన అన్నయ్య నాగబాబును కూటమి తరఫున రాజ్యసభ ఎంపీగా హస్తినకు పంపుతారని అందరూ ఊహిస్తూ ఉండగా, ఆయనను ఏపీ కేబినెట్ మంత్రిగా అమరావతిలో ప్రతిష్ఠించేందుకు పవన్ కల్యాణ్ రంగం సిద్ధం చేశారు.
ఏపీ కేబినెట్లో ఖాళీగా ఉన్న ఒక్క పోస్టును జనసేనకు కేటాయించిన కూటమి సర్కారు.. ఆ స్థానంలోకి త్వరలోనే నాగబాబును తీసుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభకు మూడు ఎంపీ స్థానాల కోసం ఉప ఎన్నికలు జరగనుండగా.. అభ్యర్థులు ఖరారు అయిన రోజునే నాగబాబుకు కేబినెట్ బెర్త్ సంగతి కూడా వెల్లడి కావడం విశేషం.
పవన్ అన్నయ్య నాగబాబు.. పార్టీ పెట్టిన తొలినాటి నుంచి పవన్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో నాగబాబు లోక్ సభకు ఎంపీగా కూడా పోటీచేసి భంగపడ్డారు. 2024 లో కూడా ఆయన ఎంపీగా పోటీచేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అసలే పొత్తులు. పోటీకి ఉత్సాహపడుతున్న నాయకులు ఎక్కువగా ఉండడం ఇలాంటి నేపథ్యంలో తమ్ముడికోసం నాగబాబు త్యాగం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోనే తిష్టవేసి పవన్ కల్యాణ్ తరఫున అక్కడి రాజకీయం నడిపించారు.
ఎటూ ఆయనకు తొలి నుంచి ఎంపీ పదవి మీద మోజున్నది కాబట్టి.. రాజ్యసభ పదవికి అవకాశం దక్కగానే.. పవన్ కల్యాణ్ నాగబాబును హస్తిన పంపుతారని బాగా ప్రచారం జరిగింది. ఇటీవల పవన్ ఢిల్లీ పర్యటనలో కమలం పెద్దలతో ఈ మేరకు మాట్లాడి డీల్ కుదుర్చుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ట్విస్టు ఇస్తూ పవన్ కల్యాణ్.. అన్నయ్య నాగబాబు చంద్రబాబు కేబినెట్ లో బెర్తు ఏర్పాటు చేశారు. ఆయన అందరికీ ఊహించని ట్విస్టు ఇచ్చారా? లేదా, తాను ఊహించని కమలదళం ట్విస్టుకు తలొగ్గి, గత్యంతరం లేక ఒప్పుకున్నారా? అనే చర్చ కూడా ఉంది.
చంద్రబాబునాయుడు రాష్ట్రానికి దక్కిన మూడు ఎంపీ సీట్లలో ఒక్కటి బిజెపి- జనసేన ఇద్దరికీ కలిపి ఇవ్వదలచుకున్నారన్నది నిజం. మూడు పార్టీలకు మూడు సీట్లు పంచుకోవాలని వచ్చిన ప్రతిపాదనకు ఆయన నిర్ద్వంద్వంగా నో చెప్పారు. ఈ నేపథ్యంలో నాగబాబును రాజ్యసభకు పంపాలంటే.. ఢిల్లీ పెద్దలను ఒప్పించడం అనివార్యం అయింది. పవన్ అందుకే ఢిల్లీ వెళ్లి మాట్లాడి వచ్చారు. అయితే కమలదళం ఏపీలో పార్టీని బలోపేతం చేసే వ్యూహంతో.. బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు చాన్స్ ఇవ్వాలనుకున్నది.
హస్తినలో పాచిక పారకపోవడంతో, చంద్రబాబు అయితే చెప్పిన మాట వింటారు గనుక.. అన్నయ్యను కేబినెట్లోకి తీసుకునేలా ఒప్పించినట్టు అమరావతి వర్గాల ద్వారా తెలుస్తోంది.
Neeku tosindi rayaku
Eenadu abn tv5 emaina pithochu antaav…..veere vaallu
Kadu sakhsi
Pithula specialist dramoji radhayya
Pawan tho paatu nee aathma kooda Delhi velli amitshah tho pakkana kurchunda?? Nuvvu nee chetha raatahalu.
PK tho nee aathma kooda vellinda hasthina ki??
PK tho paatu nuvvu kooda hasthina vellaventra GA??
Nuvvu kooda Delhi vellava PK tho??
Neeku anni ala thelisipothaayi anthe…..kada ra GA??
Looks like your soul travelled with PK and participated in disc. with BJP cadre
EVM..ల..పుణ్యమా..అని..అర్హత..లేని..వాళ్లంతా..MLAs,MPs..మంత్రులు, DyCM,CM..అయ్యారు..AP..లో, కలికాల..మహిమ,స్వార్ధము..తో..జగన్..మీద..ద్వేషము..తో..CBN..ఎందుకు..కొరగాని..వాళ్ళను..అందలమెక్కిస్తున్నారు…వీల్ల..గొయ్యి..వీళ్ళే..తవ్వుకుంటున్నారు. TDP..వేసిన..నిచ్చెనతో..ఎదిగి..వీళ్ళనే..తంతరు, PK..BJP..లో..చేరి..వీళ్ళను..వీళ్ళ..ఎడమకాలితో..తన్ని..తగలేస్తారు.ఆయన ..అసమర్దపు..పుత్రుడు..వీళ్లచేతిలో..వంచనకు..గురై..సంకనాకి..పోతాడు. భవిష్యత్తులు..కమ్మోళ్లను..కాపులనుండి..కాపేడేది..జగన్..మాత్రమే. కమ్మోళ్ళు..ఇప్పటికైనా..మేల్కొని..మోసము..చెయ్యడానికే..పుట్టిన..వీళ్ళను..తొక్కివేయ్యండి, లేక..పోతే..మిమ్ములను..తొక్కే..రోజు..ఎంతో..దూరములో..లేదు.
Exactly 2019 loo we saw he is not worth of a mla he became cm of state
అర్హత లేని చవట దద్దమ్మ ముందు అందరూ ఎక్కువే, ఒక అనామకున్ని కులం చూసి రాజకీయ కుటుంబ చరిత్ర చూసి గెలిపిస్తే అన్నయ్య తెలివితేటలు ప్రపంచానికి తెలిసాయి, హద్దు రాళ్ళ మీద బొ*మ్మ*లు, పా*సు పుస్తకాల్లో బొ*మ్మ*లు, ప్రతి కు*టుం*బా*నికి ఏదో ఒక పథకం ఇస్తే శాశ్వతం గా గుర్తుపెట్టుకుంటారు చచ్చినట్టు ఓటు వేస్తారు అనుకున్నాడు దద్దమ్మ గాడు, పరిపాలన అంటే తెలిస్తే గా…
అర్హత లేని చవట దద్దమ్మ ముందు అందరూ ఎక్కువే, ఒక అనామకున్ని కులం చూసి రాజకీయ కు*టుం*బ చ*రిత్ర చూసి గెలిపిస్తే అ*న్న*య్య తెలివితేటలు ప్రపంచానికి తెలిసాయి, హద్దు రాళ్ళ మీద బొ*మ్మ*లు, పా*సు పుస్తకాల్లో బొ*మ్మ*లు, ప్రతి కు*టుం*బా*నికి ఏదో ఒక పథకం ఇస్తే శాశ్వతం గా గుర్తుపెట్టుకుంటారు చ*చ్చి*నట్టు ఓ*టు వేస్తారు అనుకున్నాడు దద్దమ్మ గాడు, పరిపాలన అంటే తెలిస్తే గా…
Already ఇలాంటి వాటికి తగిన శాస్తి చేసారు మీకు 24 లో .అయినా ఆపాకపోవడం శోచనీయం
అర్హత లేని చ*వ*ట దద్దమ్మ ముందు అందరూ ఎక్కువే, ఒక అనామకున్ని కు*లం చూసి రాజకీయ కు*టుం*బ చ*రిత్ర చూసి గెలిపిస్తే అ*న్న*య్య తెలివితేటలు ప్రపంచానికి తెలిసాయి, హద్దు రాళ్ళ మీద బొ*మ్మ*లు, పా*సు పుస్తకాల్లో బొ*మ్మ*లు, ప్రతి కు*టుం*బా*నికి ఏదో ఒక పథకం ఇస్తే శాశ్వతం గా గుర్తుపెట్టుకుంటారు చ*చ్చి*నట్టు ఓ*టు వేస్తారు అనుకున్నాడు దద్దమ్మ గాడు, పరిపాలన అంటే తెలిస్తే గా…
అ*ర్హ*త లేని చ*వ*ట దద్దమ్మ ముందు అందరూ ఎక్కువే, ఒక అ*నా*మ*కు*న్ని కు*లం చూసి రా*జ*కీయ కు*టుం*బ చ*రిత్ర చూసి గెలిపిస్తే అ*న్న*య్య తెలివితేటలు ప్రపంచానికి తెలిసాయి, హ*ద్దు రా*ళ్ళ మీద బొ*మ్మ*లు, పా*సు పుస్తకాల్లో బొ*మ్మ*లు, ప్రతి కు*టుం*బా*నికి ఏదో ఒక పథకం ఇస్తే శాశ్వతం గా గుర్తుపెట్టుకుంటారు చ*చ్చి*నట్టు ఓ*టు వేస్తారు అనుకున్నాడు దద్దమ్మ గాడు, పరిపాలన అంటే తెలిస్తే గా…
జగన్..మీద..ద్వేషము..తో prajalu odincharu paytm
నువ్వు ఈ evm గోల మరిచిపోకపోతే పదకొండు ఒకటి అవుతుంది
Looks like the KOOTAMI sprayed some cold water on the YCP crmnl party/VijasSAI hopes of rift in the Kootami with this news. Now the KOOTAMI bonding is confirmed for 10 yrs, if not 15 yrs and CBN as CM for that period as well
Looks like KOOTAMI bonding is confirmed and will extend to Telengana as well. And the bonding of crmnl cris redy and Passport Broker confirmed as well,I mean a pathway to dust bin of history
Pa..va..laa..ayachitangaa e..v..m power tho..illu vundagaane Chakra pettukuntunnadu
కృష్ణయ్య తెలంగాణ వాడు.ఆంధ్రలో ఏమి ఉద్ధరిస్తాడు.గుండు సున్నా గాడు.ఎప్పుడు ఏ పార్టీలో వుంటాడో తెలియదు
జగన్ కి వెన్నుపోటు పొడిచిన వీళ్ళు మళ్ళీ వీళ్ళకు కూడా వెన్నుపోటు పొడుస్తారు
PAWALA gade waste snakebabu emi peekuthaadu
అ*ర్హ*త లేని చ*వ*ట దద్దమ్మ ముందు అందరూ ఎక్కువే, ఒక అ*నా*మ*కు*న్ని కు*లం చూసి రా*జ*కీయ కు*టుం*బ చ*రిత్ర చూసి గెలిపిస్తే అ*న్న*య్య తెలివితేటలు ప్రపంచానికి తెలిసాయి, హ*ద్దు రా*ళ్ళ మీద బొ*మ్మ*లు, పా*సు పుస్తకాల్లో బొ*మ్మ*లు, ప్రతి కు*టుం*బా*నికి ఏదో ఒక పథకం ఇస్తే శాశ్వతం గా గుర్తుపెట్టుకుంటారు చ*చ్చి*నట్టు ఓ*టు వేస్తారు అనుకున్నాడు దద్దమ్మ గాడు, పరిపాలన అంటే తెలిస్తే గా…
Vaallu vaallu edho sardhukuntaru
Mari manaki ippatiki saraina guidlence ledhu
ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్ ఇంకొక క్రిమినల్ తమ్ముడిని ఎంపీ ని చెయ్యొచ్చు, 100 మంది నేరచరిత్ర ఉన్నవాళ్ళను రకరకాల పదవులిచ్చి పరిపాలన చెయ్యొచ్చు.. రాష్ట్రాన్ని దొరికిన కాడికి దోచొయ్యొచ్చు.. అలాంటివి మన కంటికేమీ పట్టవు
Yes
They think That is their birth right brother/
Pk gadu womanizer
He is well deserved.
Janasena lo andaru sunnalena
ఇలాంటి..దౌర్బాగ్యము..ఇండియాలోనే..జరుగుతుంది. ఈ..అన్న..దమ్ములకు..చదువు..లేదు..అందమయిన..రూపము..లేదు, నాలుగు..పిచ్చిగంతులు..సొల్లు..పంచ్..డైలాగులు. వీళ్ళు..హీరోలంట. కులము ..పేరుచెప్పుకొని..ఫామిలీలు..ఫ్యామిలీలు..బతుకుతున్నారు. సుమన్, రాజశేఖర్, ఉదయ్ కిరంలాంటి ..లాంటి..వాళ్ళను ..దారుణంగా ..తొక్కివేశారు .వాచ్మెన్..గా..అర్హత..లేని..వీళ్ళు..EVM..ల..పుణ్యాన..పదవుల్లోకి..వచ్చారు, ఇలాంటి..వాళ్ళను..సపోర్ట్..చేసిన..TDP..వాళ్లకు..పోయే..కాలము..దగ్గర..పడింది. వాళ్ళ..గొయ్యి..వాళ్ళే..తవ్వుకున్నారు.
Peru marchuku tirugutunna APKing va nuvvu?
AP King?
అవును ఇండియాలోనే జరుగుతుంది… తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వేలకోట్ల దోచుకునే వాడు, పట్టుమని పది నిమిషాలు స్క్రిప్ట్ లేకుండా ఏ భాషలో నువ్వు మాట్లాడిన వాడు, సొంత మనుషుల్ని లేపేసి ప్రతిపక్షాల మీదకి గెంటేసేవాడు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక మట్టి,బియ్యం గనులు ఇలా దొరికిన ప్రతిదానిలోనూ మేసేసేవాడు రాజకీయాల్లో ఉండాలి కానీ… ఈ క్వాలిఫికేషన్ ఏమీ లేని నాగబాబు అసలు ఏ విధంగా అర్హుడు??
అవును ఇండియాలోనే జరుగుతుంది… తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వేలకోట్ల దోచుకునే వాడు, పట్టుమని పది నిమిషాలు స్క్రిప్ట్ లేకుండా ఏ భాషలో నువ్వు మాట్లాడిన వాడు, సొంత మనుషుల్ని లేపేసి ప్రతిపక్షాల మీదకి గెంటేసేవాడు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక మట్టి,బియ్యం గనులు ఇలా దొరికిన ప్రతిదానిలోనూ మేసేసేవాడు రాజకీయాల్లో ఉండాలి కానీ… ఈ క్వాలిఫికేషన్ ఏమీ లేని నాగబాబు అసలు ఏ విధంగా అర్హుడు??
ఒక అసమర్థుడు, చవట దద్దమ్మ, పంచటమె పరిపాలన అనుకొనే సన్నాసి, హద్దు రాళ్లు మొదలుకొని పాసుబుక్కులు, చివరికి పిల్లలకిచ్చే చిక్కీల మీద ఫోటోలు వేసుకొని సంతోషించే సైకో, అధికార దాహంతో త*ల్లి చె*ల్లి బా*బా*యి అని లేకుండా అందరినీ దూరం పెట్టిన అహంకారి కూడా పాలించగా లేనిది వీళ్ళు అర్హులు కారు సూరీడు
ఒక అసమర్థుడు, చవట దద్దమ్మ, పంచటమె పరిపాలన అనుకొనే సన్నాసి, హద్దు రాళ్లు మొదలుకొని పాసుబుక్కులు, చివరికి పి*ల్ల*ల*కిచ్చే చిక్కీల మీద ఫోటోలు వేసుకొని సంతోషించే సై*కో, అధికార దాహంతో త*ల్లి చె*ల్లి బా*బా*యి అని లేకుండా అందరినీ దూరం పెట్టిన అహంకారి కూడా పాలించగా లేనిది వీళ్ళు అర్హులు కారు సూరీడు
ఒక అసమర్థుడు, చ*వ*ట ద*ద్ద*మ్మ, పంచటమె పరిపాలన అనుకొనే స*న్నా*సి, హద్దు రాళ్లు మొదలుకొని పాసుబుక్కులు, చివరికి పి*ల్ల*ల*కిచ్చే చిక్కీల మీద ఫోటోలు వేసుకొని సంతోషించే సై*కో, అధికార దాహంతో త*ల్లి చె*ల్లి బా*బా*యి అని లేకుండా అందరినీ దూరం పెట్టిన అ*హం*కా*రి కూడా పాలించగా లేనిది వీళ్ళు అర్హులు కారు సూరీడు
ఒక_అసమర్థుడు, చ*వ*ట ద*ద్ద*మ్మ, పంచటమె-పరిపాలన-అనుకొనే స*న్నా*సి, హద్దు-రాళ్లు మొదలుకొని-పాసుబుక్కులు, చివరికి పి*ల్ల*ల*కిచ్చే చిక్కీల-మీద ఫో*టో*లు-వేసుకొని సంతోషించే సై*కో, అధికార-దాహంతో త*ల్లి చె*ల్లి బా*బా*యి అని లేకుండా అందరినీ దూరం పెట్టిన అ*హం*కా*రి కూడా పాలించగా లేనిది వీళ్ళు-అర్హులు కారా సూరీడు
ఒక_అసమర్థుడు, చ*వ*ట ద*ద్ద*మ్మ, పంచటమె-పరిపాలన-అనుకొనే స*న్నా*సి, హద్దు-రాళ్లు మొదలుకొని-పా*సు*బు*క్కు*లు, చివరికి పి*ల్ల*ల*కిచ్చే చిక్కీల-మీద ఫో*టో*లు-వేసుకొని సంతోషించే సై*కో, అధికార-దాహంతో త*ల్లి చె*ల్లి బా*బా*యి అని లేకుండా అందరినీ దూరం పెట్టిన అ*హం*కా*రి కూడా పాలించగా లేనిది వీళ్ళు-అర్హులు కారా సూరీడు
ఒక_అ*స*మ*ర్థు*డు, చ*వ*ట ద*ద్ద*మ్మ, పం*చ*ట*మె-పరి*పాలన-అను*కొనే స*న్నా*సి, హద్దు-రాళ్లు మొదలుకొని-పా*సు*బు*క్కు*లు, చివరికి పి*ల్ల*ల*కిచ్చే చిక్కీల-మీద ఫో*టో*లు-వేసుకొని సంతోషించే సై*కో, అధికార-దా*హం*తో త*ల్లి చె*ల్లి బా*బా*యి అని లేకుండా అందరినీ దూ*రం పె*ట్టి*న అ*హం*కా*రి కూడా పాలించగా లేనిది వీళ్ళు-అర్హులు కారా సూ*రీ*డు
ఏ అర్హతలు కావాలో కొంచెం సెలవివ్వండి ?
Should be a black reddy
Pk pichodu. Adi chalada
ilanti gorrelu vunnatha varaku No one can save jagan.
అవును ఇండియాలోనే జరుగుతుంది… తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వేలకోట్ల దోచుకునే వాడు, పట్టుమని పది నిమిషాలు స్క్రిప్ట్ లేకుండా ఏ భాషలో నువ్వు మాట్లాడిన వాడు, సొంత మనుషుల్ని లేపేసి ప్రతిపక్షాల మీదకి గెంటేసేవాడు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక మట్టి,బియ్యం గనులు ఇలా దొరికిన ప్రతిదానిలోనూ మేసేసేవాడు రాజకీయాల్లో ఉండాలి కానీ… ఈ క్వాలిఫికేషన్ ఏమీ లేని నాగబాబు అసలు ఏ విధంగా అర్హుడు??
నీ mundale
అర్హత should be at least 1 LC rob , money L C ca see haa ?
పేపర్ ఎదురుగ గ పెట్టుకొని చూసి చదవడం రాదు బొక్క రాదు.. ఎందుకులే.. బూతులు వస్తాయి
పేపర్ ఎదురుగ గ పెట్టుకొని చూసి చదవడం రాదు బొక రాదు.. ఎందుకులే.. బూతులు వస్తాయి
పేపర్ ఎదురుగ పెట్టుకొని చూసి చదవడం రాదు బొక్క రాదు.. ఎందుకులే.. బూతులు వస్తాయి
పేపర్ ఎదురుగ పెట్టుకొని చూసి చదవడం రాదు బొక్క రాదు.. ఎందుకులే.. bootulu వస్తాయి
Pk vadi fans kuda chafuvu radu. Gali tirugallu galli. Chain snatures
Wow, when did appearance became the criteria for the politics, so as per you Mahesh Babu should be CM of A.P., Hrithik should be PM of India and Tom Cruise should be US president right?
Kanisam pk gadiki education kuda ledu. Womanizer. Ap . Mega kukkalu vasam
Hi
Male escort works 7997531004
Call boy works vunnai 7997531oo4
Play boy jobs 9989064255
Play boy jobs 7997531zero zero4
Play boy work 9989064255
Hi
Congratulations Naga babu sir. AP people are fortunate to have Pawan sir and Mega family leading it. No one can stop AP development now.
😁😁😁😁😁😁🤣🤣🤣🤣🤣🤣
పిఠాపురం..ఓటర్స్..చాలా..దురదృష్టవంతులు..EVM..లు..మోసాలతో..ఒక..విద్యావేత్త..అత్యంత..సమర్ధులాలు..అయినా..కాపు..ఆడపడుచు..వంగ..గీత..ఓటమి..పాలయ్యారు, చదువుకున్న ..వాళ్ళు, తెలివిగల..విజ్ఞులు ..సిగ్గుపడాలి. ఇండియా..లో..ప్రజాస్వామ్యము..చచ్చి..పోయింది .పర్యవసానము..ఒక..సినిమా..వేసగాడు..నిజజీవితములు..కూడా..నటిస్తూ..ప్రజలకు..హాస్యాన్ని..అందిస్తున్న..ఒక..పగటివేషగాడికి..MLA..దక్కింది. ఇది..నిజంగా..చాలా..దౌర్బాగ్యము..నీచము..దురదృష్టము.
విద్యావేత్త అయినంత మాత్రాన గెలవాల్సిందేనా “AP కింగు”??
లంగా..పేరుతొ..రాస్తున్న..బొంగువి, చదువు..విలువ..ప్రభుత్వ..ఫ్రీ..పధకాలతో..బతికే..మీకేమి..తెలుసు.
పవన్ చదువుకోలేదా….. ఆ గీత ముండా కి మాట్లాడటమే రాదు
Yes you are absolutely right. I’m wondering when will you be able to prove that EVMs can be tampered. If you can’t it’s better you STFU.
PK..లాంటి..5%..vote..బ్యాంకు..కలిగి..ఎలాంటి..విలువలు..లేని..వ్యక్తికీ..22..MLAs..2..MPs(100%..సీట్లు)..వచ్చినప్పుడే..టాంపరింగ్..జరిగింది..అని..రుజువు..అయ్యింది. గెలిచిన..వాళ్లలో..చాలా..మంది..వూరు..పేరు..లేని..వాళ్ళే. BK..అల్లుళ్ళు..లోకేష్..కు 70..వేల..మెజారిటీ,భరత్..కు..5..లక్షల..మెజారిటీ..వచ్చినప్పుడే..వచ్చినప్పుడే..టాంపరింగ్..జరిగింది..అని..రుజువు..అయ్యింది. YCP..కి..చెందిన..విల్లెజిల్లో..కాంగ్రెస్..కు, TDP..JSP..BJP..కి, మైనారిటీస్..ఎక్కువగా..వున్నా..చోట్ల..కూడా..BJP..గెలవడము..ఇవన్నీ..టాంపరింగ్..నిదర్శనాలు.ఈ..NGO..సంస్థ..ఎనాలిసిస్..చదువు..నీకే..తెలుస్తుంది..https://votefordemocracy.org.in/
LOL paytm surya
వాంగా గీత గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలు పదవి ఇవ్వొచ్చిగడా , అంత సమర్డురాలు ఐతే.
విద్యా వేత్త ?
joke of the decade
ఒక..విద్యావేత్త..అత్యంత..సమర్ధులాలు..అయినా..కాపు..ఆడపడుచు..వంగ..గీత గారు .. 2019-24 లో ఎం ఎం పీకారు పిఠాపురానికి.. దయచేసి చెప్పగలరు.
ippudu pawala gaadu em peekuthunnadu ?
Jaggudi viggu
వైసీపీ ని ఓడించటానికి ఆమె ను ఓడించేరు
Edo vallathe teneeti vindhu lo palgoni anni nitho discuss chesinattu bhale chepthunnavee
Edo vallatho teneeti vindhu lo palgoni anni discuss chesinattu bhale chepthunnavee
Hi
Hello
Bh
జనసేన కేంద్ర మంత్రివర్గంలో తన కోటా ఒక మంత్రి పదవి తీసుకోలేదు. NDA లో మంత్రి పదవి తీసుకోనిది ఒక్క జనసేననే. ప్రఫుల్ పటేల్ (NCP) సహాయమంత్రి పదవి కాబట్టి వద్దన్నాడు. నేను ఉహించింది నాగబాబును రాజ్యసభకు నామినేట్ చేసి జనసేన కోటాలో పదవి ఇస్తారనుకున్నాను. కానీ చంద్రబాబు కు దయకలగలేదు. పాపం పవన్ మాత్రం ఏమి చేయగలడు? ఆంధ్ర బీజేపీ కూడా ఎంగిలి విస్తారాకుల కంపులో కంపు కంపుగా తయారయ్యింది. చంద్రబాబు అంటే మాటలా?
బాబుగారు లోకేష్ కు ఇచ్చారు…పవన్ కళ్యాణ్ అన్నకు ఇచ్చారు…జగన్ కు ఆ పాటి తెలివితేటలు లేకపాయె…చెల్లెలికి ఇచ్చి వుంటే..ఏ గొడవా వుండేది కాదు కదా