ఇదో చిత్రమైన పరిస్థితి. అటు నో అనలేను. ఇటు ఎస్ అనలేము. తెలంగాణలోని తెలుగుదేశం అనుకూల జనాల పరిస్థితి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్నపుడు బలంగా మద్దతు ఇచ్చారు తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్రుల్లో ఉన్న తెలుగుదేశం మద్దతుదారులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే తమ ప్రభుత్వం వచ్చినంత ఆనందించారు. భారతీయ రాష్ట్ర సమితిని వారు తమ శత్రువు అయిన జగన్‌కు మిత్రుడిగా భావించడమే అందుకు కారణం కావచ్చు. కానీ రాను రాను ఆ హనీమూన్ డేస్ ముగిసిపోతున్నట్లు కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్‌గా తాను అనుకున్నది, తాను సాధించాలనుకున్నది ఒక ప్లాన్ గీసుకుని, ఆ దిశగా సాగిపోతున్నారు. ఇక్కడ ఎవరి మాట వినేది లేదు. వెనక్కు తగ్గేది లేదు. ఈ తీరు ఇప్పుడు తెలుగుదేశం అనుకూల జనాలకు లేదా ఆంధ్ర సెటిలర్స్‌లోని తెలుగుదేశం అనుకూల జనాలకు కాస్త ఇబ్బందికరంగా మారింది.
సినిమా ఇండస్ట్రీకి కావాల్సినన్ని వెసులుబాటులు ఇచ్చినంత కాలం రేవంత్ రెడ్డి మంచి వారు అయ్యారు. సంధ్య థియేటర్ దుర్ఘటన మీద కఠిన చర్యలు తీసుకుంటే చెడ్డవారు అయ్యారు. ఇప్పుడు మంత్రి పొంగులేటి ఆంధ్ర వ్యవహారాల మీద మాట్లాడినా ఎదురు కామెంట్ చేయలేని పరిస్థితి. లోలోపలే మధనపడే వైనం. ఎందుకంటే ఏం మాట్లాడినా భారాసాకు మద్దతు ఇచ్చినట్లు అవుతుందనే అనుమానం.
ఎన్టీఆర్ ఘాట్ తీసేయాలని, సాక్షాత్తూ మంత్రే తన అభిప్రాయం వ్యక్తం చేసినా, ఏమీ కౌంటర్ చేయలేని పరిస్థితి.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏమంత బలంగా లేదు. ఉనికి ఉన్నా, అధికారం సాధించేంత అయితే కాదు. భారాసా, భాజపా, కాంగ్రెస్ ఈ మూడే ఇక్కడ పార్టీలు. భాజపాతో ఎపిలో బంధం ఉంది. అలా అని దాన్ని తెలంగాణలో కొనసాగిస్తుందా అన్నది అనుమానం. ఎందుకంటే రేవంత్ రెడ్డితో బంధాలు వదులుకోలేని పరిస్థితి.
అందుకే సెటిలర్స్‌లోని తెలుగుదేశం జనాలు ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ ని టచ్ చేసి చూడమని రాయి..చూసుకుందాం..
NTR garu is considered demigod even today in telugu states and TN! he’s nation treasure, no one dare to touch NTR Ghaat !!
Ee extras ki emi Thakuva ledhu. Emi pekutharu Bochu.
Bochu ane extras kooda emi takkuvaaledu
చూశారుగా.. ఎవడు ఖాళీగా వుండి బొచ్చు పీక్కుంటున్నారో అక్కడ,ఇక్కడ?
😂
adi vaalla rashtram vaallu ediana cheuskuntaru, nuvvu evvadivira cheppadaniki donga naayala, moosukoni koorcho.
యెల్లో..మీడియా..యెల్లో..డాగ్స్..TG..లో..కుక్కిన..పేనులు, అదే..ఆంధ్రలో..పేపర్..పులులు. ఎందుకంటే..TG..లో..వున్నా..తమ..మరియు..తమ..మాఫియా..డాన్..అక్రమ..ఆస్తులును..కాపాడుకోవాలి..కదా? వీళ్ళ..అరాచకాలుకు..జగన్..అడ్డుకట్ట..వేస్తె, స్వార్ధముతో..BJP..4..MP..సీట్లుకు..కక్కుర్తి..పడి..EVM..ల..టాంపరింగ్..చేసి..పచ్చ..అవినీతి..పరులను..మరల..అందలమెక్కించి..AP..కి..తీరని..ద్రోహము..చేశారు.
200% true
NEELI ——– YELLOW WHAT IS THIS NONSENSE
oh..yellow..fox..anaali..kaduu?
NTR garu is considered demigod even today in telugu states and TN! he’s nation treasure, no one dare to touch NTR Ghaat !!
NTR garu is considered demigod even today in telugu states and TN! he’s nation treasure, no one dare to touch NTR Ghaat !!
Pisukkovadame….🤣🤣🤣
వాళ్ళిద్దరూ YCP చెంచాలు , ఎలెక్షన్ రోజు నాగార్జున సాగర్ పైకి పోలీస్ లని పంపిన మేధావుల ఇంకో పిచ్చి పని
కెసిఆర్ జలగం వెంగళరావు గారి స్ట్రాటజీ ని ఫాలో అయితే నే సక్సెస్ అవుతాడు అయన టీడీపీ తో వెళ్లడమే కరెక్ట్ టీడీపీ తో వెళితే ఆయనకు సెట్ట్లెర్స్ ఓట్లు మొత్తం వస్తాయి దానికి టీడీపీ కి కొన్ని పార్లమెంట్ స్థానాలు ఇస్తే సరిపోతుంది బాబు గారు రెండు స్టేట్ ల గురించి పార్లమెంట్ లో ఏక కంఠం తో మాట్లాడతాడు రాష్ట్రాలు విడిపోయిన ఎంపీ ల పరం గ ఒకరికొకరు సహకరించుకోవచ్చు
Jalagam VengalRao CM ga chesinappudu TDP puttaledu, Mari ayana strategy enti? Ayana CM ga chesinappudu AP ummadi rashtram, pratyekanga prantaniki oka strategy avasaramledappudu.
-@అప్పటికే-@ప్రియ-@ఉంది-@అప్పటికే-@చిట్-@ఫండ్స్-@కూడా-@వుంది, @74-@లో-@ఈనాడు-@స్టార్ట్-@అయ్యింది..(@ఇందులో-@బూతేముందిరా-@అయ్యా-@దీన్ని-@కూడా-@బ్లాక్-@చేస్తున్నావు)
Kompadesi meeru cheppe strategy Kamma lani deggara teeyadama? Jalagam Vengala Rao naku telisi aa strategy vadaledu. Ayana appati top circulation papers tho chanuvu patinchadu, adi vadukoni mana Ramoji pedda vyaparale start chesadu. Vengala Rao cheradeesindi kamma ni kadu, appati paristitullo congress lo reddy leaders tho vegi govt nadapadam antha veezi kadu, so media ni upayoginchukunnadu, Andulo okadaina Ramoji kuda sontha labham chusukunnadu. Jarigindi adhi.
ఆయనది చనువు, రామోజీ ది వాడకం ఆ? ఇద్దరిదీ వాడకమే కదా..
vadakam valla swalabham pondutaru adi Ramojiki kaligindi. Jalagam Vengal Rao vadukunte eeroju veedhi veedhilo ayana statues vundevi. He was a noble administrator. One of the best CMs we have ever had. Peru chivarana Reddy vunte 2-3 terms easy ga chesevadu :). Appatlo congress vyavaharalu ala vundevi mari 🙂
Totally agree about JVR’s administrations
meeru baga chadivaro ledo, naa commentlo media ni “upayoginchukunnadu” ani rasanu. adhi maryadakaramaina padam. Vadakam negative tone, ante situation ni swalabham kosam upayoginchadam. Renditlo teda artham chesukogalaru
అప్పటికే ప్రియ ఉంది, అప్పటికే చిట్ ఫండ్స్ కూడా వుంది, ఈ రెంటి తర్వాతే 74 లో ఈనాడు స్టార్ట్ అయ్యింది
అప్పటికే ప్రియ ఉంది, అప్పటికే చిట్ ఫండ్స్ కూడా వుంది, 74 లో ఈనాడు స్టార్ట్ అయ్యింది..
అప్పటికే-ప్రియ-ఉంది, అప్పటికే-చిట్-ఫండ్స్-కూడా-వుంది, 74-లో-ఈనాడు-స్టార్ట్-అయ్యింది..(ఇందుకో-బోతేముందిరా-అయ్యా-దీన్ని-కూడా-బ్లాక్-చేస్తున్నావు)
అప్పటికే-ప్రియ-ఉంది-అప్పటికే-చిట్-ఫండ్స్-కూడా-వుంది, 74-లో-ఈనాడు-స్టార్ట్-అయ్యింది..(ఇందులో-బూతేముందిరా-అయ్యా-దీన్ని-కూడా-బ్లాక్-చేస్తున్నావు)
అప్పటికే-@ప్రియ-ఉంది-అప్పటికే-@చిట్-@ఫండ్స్-కూడా-వుంది, 74-లో-@ఈనాడు-@స్టార్ట్-@అయ్యింది..(ఇందులో-బూతేముందిరా-అయ్యా-దీన్ని-కూడా-బ్లాక్-చేస్తున్నావు)
-@అప్పటికే-@ప్రియ-@ఉంది-@అప్పటికే-@చిట్-@ఫండ్స్-@కూడా-@వుంది, @74-@లో-@ఈనాడు-@స్టార్ట్-@అయ్యింది..(@ఇందులో-@బూతేముందిరా-@అయ్యా-@దీన్ని-@కూడా-@బ్లాక్-@చేస్తున్నావు)
అడ్మిన్ గాడికి ఉచ్చ..ఏమీ రాసిన బ్లాక్ చేస్తాడు..బూతులు మాట్లాడే వాళ్ళకి మాత్రం ఫ్రీ హ్యాండ్
-@-అప్పటికే-@-ప్రియ-@ఉంది-@-అప్పటికే-@-చిట్-@-ఫండ్స్-@-కూడా-@-వుంది, @-74-@లో-@-ఈనాడు-@-స్టార్ట్-@-అయ్యింది..(@ఇందులో-@-బూతేముందిరా-@-అయ్యా-@-దీన్ని-@-కూడా-@-బ్లాక్-@-చేస్తున్నావు)
ఏ పని వన్ వే ట్రాఫిక్ ఉండదు ఇద్దరు లాభపడితేనే ఇద్దరు కలుస్తారు ఇప్పుడు మనం విదేశీలును మన దేశం లో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించామని రెడ్ కార్పెట్ పరుస్తున్నాం రామోజీ రావు గారు అప్పట్లోనే ఆయనకున్న సామర్థ్యం మేరకు వ్యాపారాలు చేసి అనేక మంది కి ఉపాధి కల్పించేడు రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వచ్చింది ప్రజలకు ఆదాయం వచ్చింది ఉపాధి వచ్చింది అయన బాగుపడ్డాడు ఆయనేమి దోపిడీ చెయ్యలేదు దొంగతనాలు చెయ్యలేదు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ లలో వెంగళ రావు గారు ప్రజాదరణ వున్నా చీఫ్ మినిస్టర్ అయన రాష్ట్రాభివృద్ధి కి బాగా పాటుపడిన నాయకుడు
Ramoji gurunchi naku cheppodhule. Ayana ememi chesi aa sthayiki edigado chala manchi avagahana vundi. aayana adrushtam, dorakkunda chanipoyadu. Ayana financial sector lo chesina crime meeda webseries theeyochu. mana amayaka janalaki ippatiki artham kadu margadarsi chitfunds, moosesina margadarsi financiers chatuna ememi jarigayo 🙂 He was shrewd in keep contacts with powers be in Delhi to protect his ass. Ramoji valla Jalagam ki kaligina labham enti? Jalagam was one of the best administrators the state has ever seen. Peru chivarana Reddy vunte easy ga 2-3 terms chesevadu, appatlo congress rajakeeyalu ala vundevi mari 🙂
నువ్వేదో అగ్గిపుల్ల గీసి చలి మంట కాసుకోవాలనే తపన..చలికాలం కదా కానివ్వు….
ఒకటి మాత్రం వాస్తవం… అలాంటి వి చేస్తే పుట్టేవి మంటలు కాదు..అగ్ని పర్వతాలు…👍
Ante Aggipulla geesthe Agni parvathalu puttesthaayaa jamadagni gaaru 😉
-@-అప్పటికే-@-ప్రియ-@ఉంది-@-అప్పటికే-@-చిట్-@-ఫండ్స్-@-కూడా-@-వుంది, @-74-@లో-@-ఈనాడు-@-స్టార్ట్-@-అయ్యింది..(@ఇందులో-@-బూతేముందిరా-@-అయ్యా-@-దీన్ని-@-కూడా-@-బ్లాక్-@-చేస్తున్నావు)
ఎంకాయ్..అంత భయమైతే దుకాణం కట్టేయ్..
-@ఎంకాయ్..అంత భయమైతే దుకాణం కట్టేయ్..
అల్లు అర్జున్ ను అరెస్టు చేస్తే సెటిలర్స్ కు ఏమో అయినట్లా? ఏం లాజిక్ రా నాయనా.
Pachas 🤣 AP lovi aina em matladav …
i appreciate revanth for what he is doing and doing a good job surprised being a loyal disciple of CBN