ప‌వ‌న్‌పై జ‌గ‌న్ పంచ్: కార్పొరేటర్‌కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ

పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో “లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా..” అనే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో, ఇవాళ మాజీ సీఎం జగన్ పవన్‌ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లు కూడా అంతే పాపులర్ అయ్యాయి. మీడియా ప్రతినిధులు పవన్‌పై ప్రశ్న వేయగా, “ఆ మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ” అంటూ జగన్ పంచ్ డైలాగ్లు వేశారు.

ఇటీవల, “తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి” అంటూ గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీలో వైసీపీ సభ్యులు అడ్డుకోవడంపై పవన్ స్పందిస్తూ, “ప్రజలు ఇస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఓట్ల శాతాన్ని అనుసరించి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లొచ్చని” వైసీపీకి ఉచిత సలహా ఇచ్చారు. ఇంకా, ఈ ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని పవన్ స్పష్టం చేశారు. “తమ పార్టీ కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వైసీపీకే వస్తుంది” అని ఎద్దేవా చేశారు.

దీంతో, బడ్జెట్‌పై జగన్ సుదీర్ఘంగా మాట్లాడిన అనంతరం, మీడియా ప్రతినిధులు పవన్ వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, “పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు” అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో రెండు పక్షాలే ఉన్నాయి, మాకు కాకుండా ఇంకెవరికి ప్రతిపక్ష హోదా ఇస్తారు?” అని ప్రశ్నించారు. గతంలో, ఢిల్లీలో బీజేపీకి మూడు సీట్లు వచ్చినా, ఆప్ సర్కార్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

కాగా, వైసీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, పవన్ విషయంలో మాత్రం జగన్‌కు క్లారిటీ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మద్దతు లేకుండా, తన సామాజిక వర్గం ఎక్కువ ఉన్నా నియోజ‌క‌వ‌ర్గాలు చూసి మ‌రి రెండు స్థానాల్లో పోటీచేసి.. ఓడిపోయిన విషయం వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.

2024 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ గెల‌వ‌డానికి టీడీపీనే కార‌ణం అని జ‌గ‌న్ భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే 2024 ఓటమి తర్వాత కూడా టీడీపీనే జగన్ ప్రశ్నిస్తున్నారు. జగన్ కామెంట్లపై పవన్ తప్పకుండా సమయాన్ని చూసుకుని ఘాటుగా స్పందిస్తారని జనసేన వర్గాలు అంటున్నాయి.

85 Replies to “ప‌వ‌న్‌పై జ‌గ‌న్ పంచ్: కార్పొరేటర్‌కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ”

  1. మనం మాత్రం సింహం అని చెప్పుకుంటాము… లైవ్ pressmeet అంటే తడిసిపోతుంది… అసెంబ్లీ అంటే కారిపోద్ది

  2. ఒరేయ్ సన్నాసి….ఇందాకే స్పీకర్ జగన్ ని గారు అని గౌరవించడం లేదు అన్నావ్….ఇప్పుడు డిప్యూటీ సీఎం ని అంటే పంచ్ అంటావా….సిగ్గు ఉండాలిగా

  3. e yedupeydho meadia mundhu kakunda assembley ki vachi matladara babu okaroju MLA and ela matladenandhukey neku 11 seats vachai veddu matladatam e GA gaud dhenimedha article rayadam paytm sunakanandham thapa emiledhu

  4. e yedupeydho meadia mundhu kakunda assembley ki vachi matladara babu okaroju MLA and ela matladenandhukey neku 11 seats vachai veddu matladatam e GA gaud dhenimedha article rayadam paytm sunakanandham thapa emiledhu

  5. e yedupeydho meadia mundhu kakunda assembley ki vachi matladara babu okaroju MLA and ela matladenandhukey neku 11 seats vachai veddu matladatam e GA gaud dhenimedha article rayadam paytm sunakanandham thapa emiledhu

  6. బెయిల్ క్యాన్సల్ అయితే జైలు కి పోయే por@ ambok …

    రాసుకొచ్చిన పేపర్ చూడకుండా పట్టుమని పది మాటలు కూడా మాట్లాడలేని నువ్వు కూడా 100% స్ట్రైక్ రేట్ ఉన్న మా నాయకుడిని విమర్శిస్తుంటే నవ్వొస్తుంది……

  7. e yedupeydho meadia mundhu kakunda assembley ki vachi matladara babu okaroju MLA and ela matladenandhukey neku 11 seats vachai veddu matladatam e GA gaud dhenimedha article rayadam paytm sunakanandham thapa emiledhu

  8. అదేంటో కార్పొరేట్ స్థాయి అతను వెళ్లి అసెంబ్లీ కూర్చున్నాడు….MLA స్థాయి అతను మాత్రం అసెంబ్లీ గడప తొక్కడానికి గజ గజ

  9. ఎప్పుడు అసెంబ్లీ లోకి వచ్చాము అని కాదు అన్నయ్య….జెగ్గు గాడికి రాడ్ దిగిందా లేదా…

  10. ‘రేయ్ 11ల0గా, “ప్రజలివ్వని ప్రతిపెచ్చ హోదా” అడుక్కుని ఆడుక్కుని అలసిపోయావ్.. కానీ లాభంలేదు..

    ఫైనల్గా ఓ పని చెయ్ నీమొగుడి బట్టలూడదీసి మోకాళ్ళ మీద కూర్చుని సర్వీస్ చేస్తే ఇస్తాడేమో ట్రై చెయ్..

  11. 😂😂😂….PAWAN ఘాటుగా స్పందించడం యెందుకు GA….పాపం మన అన్నయ్య ను యెవరు పట్టించుకోవడం లేదు అని ఫీల్ అవుతున్నావా GA….

  12. ఈ ” పంచ్ ” ఇవ్వడానికి వారం రోజులు ప్రిపేర్ అయినట్టున్నారు “జగన్ మోహన్ రెడ్డి గారు “.. (గారు అనకపోతే మళ్ళీ వెంకట్ రెడ్డి ఫీల్ అవుతాడు )..

    ఈ వారం రోజులు యెలహంక పాలస్ లో అద్దం ముందు నిల్చుని డైలాగ్ బట్టీ పట్టినట్టున్నారు..

    దానికి మన లంజల మీడియా సంకలు గుద్దేసుకుంటోంది..

    ..

    జగన్ మోహన్ రెడ్డి గారికి వేరే పనీ పాటా లేదు కాబట్టి.. వారానికి ఒకసారి సంచుల్లో పంచులు మోసుకొస్తుంటారు..

    అలా అందరూ ఖాళీగా కూర్చుని వీడికి సమాధానం ఇచ్చుకుంటూ ఉండలేరు కదా.. అసలే జగన్ రెడ్డి గారు “రిజెక్టెడ్” పీస్..

      1. థాంక్స్ సర్..

        పర్లేదు సర్.. మా ఇంట్లోనే మా బంధువుల్లో కొంతమందికి నేను నచ్చను..

        నా ముక్కు మొఖం తెలియని మీకు నేను నచ్చాలనే కండిషన్ లేదు..

        మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను..

  13. అసెంబ్లీ GATE కూడా తాకలేడు అని, కొవ్వెక్కి కూసిన నగరి పిర్రల రోజా పిర్రలు విడదీసి పగలగొట్టాడు PK.

    అలా కూసిన ఆ పార్టీ అధినేతనే ఇప్పుడు అసెంబ్లీ Gate తాకాలంటేనే భయంతో ఉచ్చా పోసుకునే విధంగా తయారు చేసాడు.. చాలదా?? ఇంకా కావాలా రాజా??

  14. “జగన్ గుర్తు పెట్టుకో అధహ్ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు” చెప్పి తొక్కాడు కదా పబ్లిక్ గా దాన్ని పంచ్ అంటారు GA , ఇంట్లో సెట్ ఎస్కోని మన సాచ్చీ మీడియా ముందు కూసే కూతలు కాదు

  15. డబ్బులు పంచాకుండా చే..క్కా.. గాడిని పులి/వేందుల లో పోటీ చెయ్యామను

    అక్కడి జనాలే మన పర/దాల చిలకను లేపి లేపి కొడతారు.

  16. అంతులేని అధికారం తో విర్రవీగిన నిన్ను.. చెప్పి మరీ అందఃపాతాళానికి తొక్కేసి, ప్రతిపక్ష హోదా కోసం అడుక్కునేలా చేసినా, అసెంబ్లీకి రావాలంటే భయంతో ఉచ్చా పోసుకునే ITEM గాడిలా చేసినా, నీకు కొవ్వు తగ్గలేదురా ఇంకా… రే’ నీకుఇంకా ముందుంది ముసళ్ల పండుగ

  17. జగన్ పార్టి కంటె పవన్ పార్టి కి వచ్చిన సీట్లు సుమారుగా రెట్టింపు

    జగన్ కి 60 వేలు మెజారిటీ వస్తె పవన్ కి 70 వేలు మెజారిటీ వచ్చింది

  18. ప్రతిపక్ష హోదా కోసం అడుక్కునేలా చేసినా, అసెంబ్లీకి రావాలంటే భయంతో ఉచ్చా పోసుకునే ITEM గాడిలా చేసినా, నీకు కొవ్వు తగ్గలేదురా ఇంకా… రే’ నీకు ఇంకా ముందుంది ముసళ్ల పండుగ

  19. 100% స్ట్రక్ రేట్ తో The most respected Dy సీఎం అయిన నీ మొగుడంటే కనీస గౌరవం లేకుండా, ఏంటా పనికిమాలిన పంచులు ల0గా మోహనా?? మంచిగా కాపురం చేసుకో, వారసుణ్ణి ప్రసాదిస్తాడు ఏమంటావ్??

  20. రాజకీయం తెలిసిన వాళ్ళు .. ఇలా మాట్లాడారు అది కూడా ౨౦౦౮, ౨౦౧౪, ౨౦౨౪ రిజల్ట్స్ చూసాక కూడా ..

  21. ఆ ప్రతిపక్ష హోదా ఎదో ఈచెందియ్యా లేక పోతే ఈ 5 ఏళ్ళు దానిగురిచే పోరాడేలా ఉన్నాడు ప్రజలను వదిలేసి, వచ్చే ఎన్నికలలో ఈయన ఎంకో 11 + 7 సీట్లు ఈస్తే ప్రతిపక్కం హోదా వస్తుంది
  22. ఆయనో సిద్ధాంతి, నువ్వో వేదాంతి. ఎంత జరిగినా మీకు సిగ్గు లేదు. బుద్ధి రాదు

  23. జగన్ కొత్త అన్న పంచ్ : సంష్లెమం

    ఎమిటా ఇది అనుకుంటున్నారా? సంక్షేమం అని పలకటానికి వచ్చిన తిప్పలు!!

  24. పంచ్ కాదురా పిచ్చోడా , దాన్నీ దెంగ లేక మంగళవారం అంటారు. 11 రెడ్డి 1 కు తక్కువ .5 కి ఎక్కువ I.e ఆడ కి ఎక్కువ , మగ కి తక్కువ.

  25. 21/21 వచ్చిన వాడు కార్పొరేటర్ స్థాయి అయితే 11/175 గాడు వార్డు మెంబర్ స్థాయి కూడా కాదు .. ఏమంటావ్ అన్నయ్యా …11 పెట్టుకొని ఎదవ సెటైర్ లు అవసరమా పొట్టన్న ..

  26. అసెంబ్లీ కి వెళ్ళేవాడు ఎమ్మెల్యే కంటే తక్కువ ఎందుకు అవుతాడు . అసెంబ్లీ కి వెళ్లని జగన్ కదా ఎమ్యెల్యే కంటే తక్కువ 😀

  27. నాదెండ్ల చెప్పుతో కొట్టాడు…

    కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని 😄

  28. నాదెండ్ల గూబ గుయ్యి మనిపించాడు

    కో.డి క.త్తికి ఎక్కువ గొ.డ్డలికి తక్కువ 😄

  29. 11 రెడ్డి నువ్వు గులక రాయ్ కి ఎక్కువ, కోడి కత్తి కి తక్కువ .

  30. ఈ కామెంట్ ఇలాంటి టైం లో కరెక్ట్ కాదు. ఇలాంటి అప్పుడు దురదృష్టి అవసరం. 2029 ఎలక్షన్స్ టైం కి పరిస్థితి ఎలా ఉంటాదో తెలియదు. పాతలానికి పడిన పార్టీ కి 2029 లో సపోర్ట్ అవసరం అవుతుంది. బహుశా జగన్ కి పార్టీ మూసేసే ఆలోచన ఉందేమో…

  31. నాదెండ్ల గూబ గుయ్యి మనిపించాడు

    కో.డి క.త్తికి ఎక్కువ గొ.డ్డలికి తక్కువ

  32. మరి తమరి వీడియో (TDP నుంచి MLA లను లాగేస్తే ప్రతి పక్ష హోదా పోతుంది అని ) సంగతి ఏంటి?

  33. మగాడికి తక్కువ మాడా కి ఎక్కువ, మన ప్యాలస్ పులకేశి గాడు.

    పవన్ కళ్ళలో కళ్ళు పెట్టీ నేరుగా కూడా చూడలేక

    పవన్ నేరుగా కనిపిస్తే దడుచుకుని ప్యాంట్ లో ఉ*చ్చ పోసుకునే పిరికి నాయలు వీడు.

  34. దమ్మూ ..రాసుకో . దుగ్గ లో ద*మ్ము వుంటే అసెంబ్లీ లో నేరుగా పవన్ ముందు నిలబడి చూడు.రా త*ల్లి మీద కేసు పెట్టిన కొ*జ్జా మా*డా.

Comments are closed.