ఆలూ లేదు చూలూ లేదు అని సామెత. కానీ కొడుకు వుండాలని, వాడికి సోమలింగం అని పేరు పెట్టాలని అనకోవడం తప్పు కాదుగా. సినిమా నిర్మాణం ఓ పక్క జరుగుతుంటే, అభిమాన జనాలను ఊరిస్తూ,…
View More క్లాప్ కొట్టినపుడే టీజర్ కూడాAuthor: Greatandhra
రవిబాబు కేరాఫ్ పార్ట్ 2
సీక్వెల్ సినిమాలు తెలుగు తెరకు అచ్చిరాకున్నా అడపాదడపా ట్రయ్ చేయడం మామూలైపోయింది. థ్రిల్లర్ సినిమాలు, భయపెట్టే సినిమాలు అంటే ప్రాణం పెట్టే దర్శకుడు కమ్ నటుడు రవిబాబు. అతగాడు తాజాగా రిజిస్టర్ చేయించిన టైటిల్…
View More రవిబాబు కేరాఫ్ పార్ట్ 2చరణ్‌కి ఇదీ సెంటిమెంటేనా.?
‘మగధీర’ సినిమాకి బడ్జెట్ ఎక్కువైపోయింది.. సినిమా నిర్మాణం ఆలస్యమయ్యింది.. దాంతో విడుదలకు ముందు సినిమాపై చాలా అనుమానాలు. విడుదలయ్యాక మాత్రం అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ‘రచ్చ’ సినిమా విషయంలోనూ ఇంతే. ‘నాయక్’ సంగతి సరే సరి.…
View More చరణ్‌కి ఇదీ సెంటిమెంటేనా.?ట్విట్టర్..ట్విట్టరే..సాంగు..సాంగే
సమంతకు కోన ఫ్యామిలీకి వున్న స్నేహానుబంధం అందరికీ తెలిసిందే. తరచు సమంత ట్విట్టర్ లో నీరజ కోనతో తెగ ముచ్చట్లేసుకుంటుంది. ఆ పరిచయం, చనువుతోనే కోన వెంకట్ తన సినిమా గీతాంజలిలో స్పెషల్ సాంగ్…
View More ట్విట్టర్..ట్విట్టరే..సాంగు..సాంగేఒక్క రోజులో ఏం పొడుస్తాడు?
రామ్‌గోపాల్‌వర్మ ఐస్‌క్రీమ్ ఈ వారమే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఎన్ని లక్షల్లో తీసాడో తెలీదు కానీ ఈ చిత్రానికి టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పుకుంటున్నారు. వర్మ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ అంటే అది చాలా…
View More ఒక్క రోజులో ఏం పొడుస్తాడు?‘దృశ్యం’పై మరీ ఇంత కాన్ఫిడెన్సా?
సినిమా విడుదల సమయంలో మీడియాకు చూపించడం అన్నది ఓ పద్దతి. ఎప్పుడో కానీ ఓ రోజు ముందు చూపించరు. అలాంటిది ఇప్పడు 'దృశ్యం' సినిమాను ఏకంగా రెండు రోజుల ముందే మీడియాకు చూపించేస్తున్నారు. బుధవారం…
View More ‘దృశ్యం’పై మరీ ఇంత కాన్ఫిడెన్సా?వినాయక్ కు టెన్షన్..టెన్షన్
దర్శకుడు వివి వినాయక్ కు రెండు టెన్షన్లు పట్టి పీడిస్తున్నాయట. ఒకటి అంచనాలకు మించిన ఖర్చుతో నిర్మించిన అల్లుడు శీను. అది పెద్ద సవాల్. దీని ఫలితం ఎలా వుంటుందా అని కిందా మీదా…
View More వినాయక్ కు టెన్షన్..టెన్షన్కాస్ట్లీ ‘ఐటెమ్స్’
ముమైత్ ఖాన్, అల్ఫాన్సాలాంటి ఐటెమ్ సాంగ్స్ స్పెషలిస్ట్‌లని, లేదా వెటరన్స్ అయిపోయిన హీరోయిన్లని పెట్టి ఐటెమ్ సాంగ్స్ తీయడం మనకి మామూలే. క్రేజీ హీరోయిన్లతో ఐటెమ్ సాంగ్స్ చేయించుకోవడం బాలీవుడ్ ఇస్టయిల్. ఇప్పుడు టాలీవుడ్…
View More కాస్ట్‌లీ ‘ఐటెమ్స్’స్వాతికి రంగులొచ్చాయి
కలర్స్ స్వాతి వెండితెరకి పరిచయమై చాలా కాలమవుతున్నా కానీ ఇంతవరకు ఆమె కెరీర్‌లో ఎదుగు బొదుగు లేదు. కొన్ని మంచి చిత్రాల్లో నటించి, నటిగా పేరు తెచ్చుకున్నా కానీ స్వాతి రేంజ్ ఏమాత్రం పెరగలేదు.…
View More స్వాతికి రంగులొచ్చాయినెల రోజుల బాబు పాలన…
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు పాలనకు నెల రోజులు పూర్తయ్యింది. చంద్రబాబు నెల రోజుల పాలన పట్ల సీమాంధ్ర ప్రజలు పెదవి విరుస్తున్నారు. టీడీపీ సర్కారు తన పనితీరును…
View More నెల రోజుల బాబు పాలన…మరో వెంకటేష్ అవుతాడా?
తెలుగు సినిమా హీరోల వారసులకి ఉండే క్రేజ్ దర్శకులు, నిర్మాతల కొడుకులకి రాదు. చాలా అరుదుగా మాత్రమే నిర్మాతల వారసులు హీరోలుగా సక్సెస్ అయ్యారు. వెంకటేష్ తర్వాత చాలా మంది నిర్మాతలు, దర్శకులు, కమెడియన్ల…
View More మరో వెంకటేష్ అవుతాడా?కంచిస్వాములను పీడకలలు వెన్నాడుతున్నాయా?
బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్లుగా ఉంది పాపం.. కంచి కామకోటి పీఠాధిపతులవారి దుస్థితి. హత్యానేరం మోపబడి కొన్నాళ్లు జైల్లో కూడా గడిపిన ఈ స్వాములు ఆ తరువాత నిర్దోషులుగా బయటకు వచ్చారు. అయితే..…
View More కంచిస్వాములను పీడకలలు వెన్నాడుతున్నాయా?అగస్టు 22న ‘మెగా’ మూవీకి క్లాప్
అభిమాన జనం ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ మూవీకి క్లాప్ ముహుర్తం ఫిక్సయిపోయింది. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ సినిమా ఓపెనింగ్ వుంటుంది. అయితే చిత్రమేమిటంటే ఈ క్షణం వరకు…
View More అగస్టు 22న ‘మెగా’ మూవీకి క్లాప్ఐటం సాంగుకు సై అంటున్న కాజల్!
ఒకస్థాయి హీరోయిన్ ఇమేజి వచ్చేసిన తర్వాత.. కరాస్త స్పైసీగా ఒక ఐటం సాంగు చేయడానికి నాయికలందరూ ముచ్చటపడతారేమో అనిపిస్తోంది. నవతరంలో తమన్నా, శృతిహాసన్ ల తర్వాత… టాలీవుడ్‌నుంచి ఇప్పుడు ఐటం సాంగ్‌కు సై అంటున్న…
View More ఐటం సాంగుకు సై అంటున్న కాజల్!సిజి వర్క్ తెచ్చిన తంటా
సినిమాలకు సిజి వర్క్ ప్లస్ అవుతుంది. కాస్త ఫాంటసీ వున్నకథ అయితే మరి చెప్పనక్కరలేదు. కానీ సిజి వర్క్ వల్ల సినిమాలకు ప్లస్ అవుతున్న మాట వాస్తవమే కానీ, విడుదల సమయం మాత్రం ఎప్పడు…
View More సిజి వర్క్ తెచ్చిన తంటాఉయ్యాలవాడ నరసింహరెడ్డి కాదు.. ఫ్యామిలీ డ్రామానే!
మెగాస్టార్ చిరంజీవి తన పొలిటికల్ ఇమేజికి కూడా మరింత మైలేజీ ఇచ్చేలా చారిత్రాత్మకమైన గోనగన్నారెడ్డి చిత్రం చేయబోతున్నారని ఫిలిం వర్గాల్లో చాలాకాలంగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఎటూ ఒక టర్మ్ రాజకీయ జీవితం తర్వాత… తనను…
View More ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కాదు.. ఫ్యామిలీ డ్రామానే!విశ్వరూపం 2 ను వెనక్కు నెట్టిన సీజీ వర్క్
విడుదల తేదీ ప్రకటించి థియేటర్లు కూడా రిజర్వు అయిన తరువాత.. సినిమా ఆగిందంటే.. నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి ముంబాయి డిజిటల్ ఇంటర్మీడియట్ వర్క్ జరుగుతోంది. అందులో నాణ్యత కోసం అనుకోని జాప్యం వల్ల…
View More విశ్వరూపం 2 ను వెనక్కు నెట్టిన సీజీ వర్క్సర్ప్రైజ్ హిట్ అవుతుందా?
భారీ చిత్రాలు విజయవంతం అయిన దాని కంటే చిన్న సినిమాలు సక్సెస్ అయితేనే సినిమా బిజినెస్ బాగుంటుంది. భారీ సినిమాలకి ప్రాఫిట్ మార్జిన్ తక్కువ ఉంటుంది. అదే చిన్న సినిమాలు సక్సెస్ అయితే లాభాలే…
View More సర్‌ప్రైజ్ హిట్ అవుతుందా?చరణ్ సినిమాకి అంత సీన్ లేదు!
మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే మంచి కథలు దొరకడం లేదని వెంకటేష్ అన్నాడు. గోపాల గోపాల చిత్రంలో పవన్‌కళ్యాణ్ నటిస్తున్నప్పటికీ ఇది పూర్తి స్థాయి మల్టీస్టారర్ అని అనలేం. సీతమ్మ…
View More చరణ్ సినిమాకి అంత సీన్ లేదు!రాజధానిపై రచ్చరచ్చేనా?
మనం చెప్పుకునేది ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గురించి కాదు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఏర్పడాల్సిన రాజధాని గురించి. తెలంగాణవారికి వడ్డించిన విస్తరిలా హైదరాబాద్ ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కోసం ఇంకా అన్వేషణ సాగుతూనే ఉంది. చంద్రబాబు…
View More రాజధానిపై రచ్చరచ్చేనా?సర్దార్ సరోవర్ డామ్ ఎత్తు పెంచేది ఎవరికోసం?
మోదీ ప్రధాని అవుతూనే చేసిన పని – సర్దార్ సరోవర్ డ్యామ్ ఎత్తు పెంచడానికి అనుమతి యివ్వడం. ఆ డామ్ ఎత్తును 121.92 మీటర్ల నుండి 138.68 మీటర్లకు పెంచాలని గుజరాత్ ప్రభుత్వం కోరిన…
View More సర్దార్ సరోవర్ డామ్ ఎత్తు పెంచేది ఎవరికోసం?హోమ్ వర్క్ చేస్తున్న పవన్‌కళ్యాణ్
డైరెక్ట్‌గా సెట్‌కి వచ్చి డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేయడమే తప్ప తన సినిమాలకి పవన్‌కళ్యాణ్ ప్రత్యేకించి హోమ్ వర్క్ ఏమీ చేయడు. జానీ మినహాయిస్తే అతను తన ఆహార్యం విషయంలో కూడా ప్రత్యేక…
View More హోమ్ వర్క్ చేస్తున్న పవన్కళ్యాణ్అల్లు అర్జున్‌కి అంత నచ్చిందా?
రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డిగా ప్రత్యేక పాత్ర చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించిన సంగతి తెలిసిందే. మహేష్‌బాబు, ఎన్టీఆర్ కాదన్న తర్వాత గుణశేఖర్ ఈ పాత్రని అల్లు అర్జున్‌కి ఆఫర్ చేసాడు. ఈ క్యారెక్టర్…
View More అల్లు అర్జున్‌కి అంత నచ్చిందా?కింకర్తవ్యం..?
ఎందుకని చంద్రబాబు నెలరోజుల పాలన తెలుగు ప్రజానీకాన్ని ఏమాత్రం సంతోషపెట్టలేకపోయింది..? ఎందుకని తెలంగాణ సర్కార్ కంటే ఏపీ సర్కార్ ప్రోగ్రెస్ రిపోర్టులో వెనుకబడినట్టు కనిపిస్తోంది..? ఎందుకని గులాబీ దళపతిలా పసుపు పార్టీ నేత దూకుడు…
View More కింకర్తవ్యం..?ఎమ్బీయస్ : ఆసియాలో అమెరికా క్రీడలు
ఇతరదేశాల వ్యవహారాలలో అమెరికా తలదూరుస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. తమపై గతంలో నిఘా వేసినందుకు యిప్పటి పాలకపక్షమైన బిజెపి అమెరికాను నిలదీస్తోంది. అమెరికావారు అన్ని దేశాలలో అన్ని పార్టీలపైన, ప్రముఖులందరిపైన ఎప్పుడూ ఓ కన్ను…
View More ఎమ్బీయస్ : ఆసియాలో అమెరికా క్రీడలుఎమ్బీయస్ : సోనాలీ రోసిలినీ మృతి
పేరే కాస్త వింతగా వుంది కదూ! ఆమె పేరు సోనాలీ దాస్‌గుప్తా. డాక్యుమెంటరీ సినిమాలు తీసే హరిసదన్ దాస్‌గుప్తా భార్య. అతని సినిమాలకు స్క్రిప్టు రాస్తూండేది. రాబర్టో రోసిలినీ అనే ఇటాలియన్ సినీదర్శకుడు 1957లో…
View More ఎమ్బీయస్ : సోనాలీ రోసిలినీ మృతిత్రిశంకు స్వర్గంలో చిరంజీవి…!
మాజీ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ‘త్రిశంకు స్వర్గం’లో ఉన్నారా? ఏం చేయాలో తోచక అయోమయంగా ఉన్నారా? అసలు కాంగ్రెసు పార్టీలో తనకు భవిష్యత్తు లేదనుకుంటున్నారా? ఈ…
View More త్రిశంకు స్వర్గంలో చిరంజీవి…!