ఆర్యతో తెలుగు చిత్రసీమకు ఓ సరికొత్త ప్రేమ ఫార్ములా పరిచయం చేశాడు సుకుమార్. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఆర్య2 తీశాడు. పేరులో, కథానాయకుడి పాత్ర చిత్రణలో తప్ప ఆర్యకీ ఆర్య2కీ ఎలాంటి సంబంధం లేదు.…
View More సుకుమార్ 1+1Author: Greatandhra
రజనీకి కంప్లైంట్
80నాటి తారాతోరణం అంతా చెన్నైలో కలసి పండగ చేసుకొంది. దిగ్గజ కథానాయకులు, అలానాటి అందాల భామలూ అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ఫొటోలకు పోజులిచ్చారు. అవి పత్రికల్లోనూ పెద్ద పెద్ద సైజుల్లో ప్రింటయ్యింది.…
View More రజనీకి కంప్లైంట్ఎమ్బీయస్ : సుచిత్రా సేన్ – 2
సవరణ – ''మమతా'' తమిళ వెర్షన్ పేరు ''కావ్యతలైవి'', ''రంగరాత్తినం'' కాదు. క్షంతవ్యుణ్ని. తప్పు ఎత్తిచూపిన శ్రీనివాసరెడ్డిగారికి కృతజ్ఞతలు. Advertisement ''ఆంధీ'' సినిమా కథ ఎలా వుంటుందంటే – హీరోయిన్ మేయర్‌గారి కూతురు. హాయిగా…
View More ఎమ్బీయస్ : సుచిత్రా సేన్ – 2ఎమ్బీయస్ : రక్షకుడా? తక్షకుడా?
అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఘనవిజయం సాధించబోతోందని, మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో లాభించిందని అనుకుంటున్నారు. మోదీలో ఎన్నయినా సుగుణాలుండవచ్చు కానీ శత్రువులను సహించలేని దుర్గుణం మాత్రం చాలా బలంగా వుందని ప్రదీప్ శర్మ…
View More ఎమ్బీయస్ : రక్షకుడా? తక్షకుడా?ఎమ్బీయస్ : ఆప్ ‘అరాచకత్వం’
ఢిల్లీ వీధుల్లో ఆప్ నిరసనకు కూర్చోవడం ఆ పార్టీ సమర్థులకు కొందరికి నచ్చినట్టు లేదు. టీవీల్లో విమర్శిస్తున్నారు. 'నెగ్గేవరకూ, అధికారం దక్కేవరకూ ఎన్నయినా ఆందోళనలు చేయవచ్చు, కానీ అధికారం చేజిక్కాక, వ్యవస్థలో భాగమయ్యాక యిలా…
View More ఎమ్బీయస్ : ఆప్ ‘అరాచకత్వం’ఎమ్బీయస్ : రోత పుడుతోంది – 6
హరి చెప్పిన విషయాలను క్రోడీకరిస్తే వచ్చిన పిక్చర్ – 'జగన్ ముఖ్యమంత్రి పదవి ఆశించారు. అది దక్కకపోతే కాంగ్రెసుతో రాజీపడి కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే ఆఖరి నిమిషంలో జగన్ ఆర్థిక…
View More ఎమ్బీయస్ : రోత పుడుతోంది – 6శివతో పోలుస్తారా?
ఎట్టకేలకు ఆటోనగర్ సూర్యకు మోక్షం లభించింది. వాయిదాల మీద వాయిదాలు పడినా ఈ సినిమాకి అంతో కొంత క్రేజ్ ఉంది. ట్రైలర్, దేవాకట్టాపై ఉన్న నమ్మకం ఈ ఆటోనగర్‌కి కాస్త హైప్ తీసుకొచ్చాయి. అయితే…
View More శివతో పోలుస్తారా?ఆ ఒక్కటీ అడక్కు – 2
పిసికావులే పేడ – అంటూ అటుకుల చిట్టిబాబుగా రాజేంద్ర ప్రసాద్ ఓ రేంజులో నవ్వించాడు.. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో. రాజేంద్ర ప్రసాద్ అల్లరి, రంభ అందాలు, రావుగోపాలరావు మేనరిజం – ఇవన్నీ ఆ…
View More ఆ ఒక్కటీ అడక్కు – 2అందుకే నాగ్ రాలేదు
ఆటోనగర్ సూర్య ఆడియో రిలీజ్ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులు చాలామంది డుమ్మా కొట్టారు. అయితే నాగార్జున ఈ వేడుకకు రాకపోవడం కాస్త సంచలనం సృష్టించింది. తనయుడి సినిమా పండక్కి తండ్రి రాకపోవడం ఏమిటి??…
View More అందుకే నాగ్ రాలేదుక్యూ కడుతున్న టాలీవుడ్ సీక్వెల్స్
సీక్వెల్ సాంప్రదాయాన్ని మన తెలుగు చిత్ర పరిశ్రమ అంతగా ఫాలో కాదు. ఇంతవరకు వచ్చిన సీక్వెల్స్‌లో చాలా వరకు ఫెయిల్ కావడంతో ఆ దిశగా ఎక్కువ మంది దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు సీక్వెల్…
View More క్యూ కడుతున్న టాలీవుడ్ సీక్వెల్స్ఎమ్బీయస్ : సుచిత్రా సేన్ – 1
గతవారం మరణించిన మహానటి సుచిత్రా సేన్ గురించి పేపర్లలో, టీవీల్లో వచ్చిన వార్తలు చూసే వుంటారు. వాటికి అనుబంధంగా యీ వ్యాసం రాస్తున్నాను. హిందీలో మీనాకుమారి, తెలుగులో సావిత్రి – యిద్దరూ సుచిత్రా సేన్…
View More ఎమ్బీయస్ : సుచిత్రా సేన్ – 1ఎమ్బీయస్ : కుంభస్థలానికే గురిపెట్టిన ఆప్
జయప్రకాశ్ నారాయణ్‌గారిని ఆమ్ ఆద్మీ అరవింద్‌తో పోలుస్తూ పులివెందుల లాటి నియోజకవర్గంలో పోటీ చేయకుండా తన నివాసం కూడా లేని కూకట్‌పల్లి వంటి సేఫ్ నియోజకవర్గాన్ని వెతుక్కున్నారని, అదే అరవిందయితే షీలా దీక్షిత్‌తో తలపడ్డారని…
View More ఎమ్బీయస్ : కుంభస్థలానికే గురిపెట్టిన ఆప్ఇది పెరోల్ సీజన్
తిహార్ జైలులో వున్న విఐపి ఖైదీలందరికీ కోర్టువారు డిసెంబరు నెలలో ఎడాపెడా పెరోల్ యిచ్చేశారు. జెస్సికా లాల్ హత్య కేసులో నిందితుడు మను శర్మ అలియాస్ సిద్దార్థ్ వశిష్ట శర్మకు డిసెంబరు 18న 9…
View More ఇది పెరోల్ సీజన్నాగ్ ఎందుకు రాలేదు?
సాధారణంగా అక్కినేని వారసుల కార్యక్రమం అంటే ఆ కుటుంబంలోని హీరోలంతా అక్కడ ప్రత్యక్ష్యమైపోతారు. నాగచైతన్య హీరో అయ్యాక.. ఏ ఆడియో ఫంక్షన్‌కీ నాగార్జున డుమ్మా కొట్టలేదు. సందడంతా ఆయనిదే. కానీ ఆటోనగర్ సూర్య ఫంక్షన్‌కి…
View More నాగ్ ఎందుకు రాలేదు?వెంకన్నతో వ్యాపారంపై విచారణ జరగాల్సిందే!
వెంకన్న సన్నిధిలో వ్యాపారాలు చేసుకుని బతుకుబండిని నడపాలని కోరుకోవడం వేరు. ఆ ఉద్దేశంతో తిరుమలలో తమ ఉపాధిని పొందుతున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. అయితే ఏకంగా వెంకన్నతోనే వ్యాపారం చేయాలని… వెంకన్నని కాసులకు,…
View More వెంకన్నతో వ్యాపారంపై విచారణ జరగాల్సిందే!ఎమ్బీయస్ : అంజలీదేవి
ఇటీవలే గతించిన అంజలీదేవి గారి గురించి రాయమని కొందరు పాఠకులు అడిగారు. నేను గతంలో భానుమతి, సావిత్రి, జమున, కృష్ణకుమారి గార్ల గురించి రాసినపుడు అంజలి గురించి రాయలేదేం అని చాలామంది అడిగారు. మామూలుగా…
View More ఎమ్బీయస్ : అంజలీదేవిఉత్తరాఖండ్లో పునరావాసం ఉత్తిదే
ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల్లో జరిగిన బీభత్సం అందరం చూశాం. సహాయకచర్యల కోసం ఎందరో విరాళాలు పంపాం కూడా. ప్రభుత్వం తరఫునుండి, ప్రభుత్వేతర సామాజిక సంస్థల నుండి నిధులు ప్రకటించడం జరిగింది. తక్షణ చర్యగా కేంద్రప్రభుత్వం…
View More ఉత్తరాఖండ్‌లో పునరావాసం ఉత్తిదేఎమ్బీయస్ : రోత పుడుతోంది – 5
ఇక్కడ ఓటింగు వలన ఏమవుతుంది, అంతా పార్లమెంటులో నిర్ణయించినట్లే జరుగుతుంది అనే మాట సాంకేతికంగా కరక్టే కానీ అసెంబ్లీ అభిప్రాయానికి పూర్తి విరుద్ధంగా చేయమని కూడా రూలు లేదు. ఇప్పటిదాకా ఏ రాష్ట్రమూ అలా…
View More ఎమ్బీయస్ : రోత పుడుతోంది – 5యాంటీ జగన్
ఆధునిక రాజకీయాల్లో వ్యూహప్రతివ్యూహాలు కూడా చాలా కొత్త పోకడలు పోతుంటాయి. రాజకీయాల్లో నైతిక విలువలు లుప్తమైపోయిన తర్వాత.. మన విజయానికి అనుగుణంగా వ్యూహరచన చేసుకోవడం మాత్రమే కాదు. ప్రత్యర్థి పతనాన్ని లక్ష్యించి వ్యూహరచనకు ప్రయత్నించే…
View More యాంటీ జగన్హోటల్ లో సమంత, సిద్దూ రచ్చ రచ్చ
ప్రేమ పక్షులు సిద్దార్థ్, సమంత ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నారు. ఇద్దరూ చట్టాపట్టాలేసుకొని జాయింటుగా తిరిగేస్తున్నారు. భార్యాభర్తల కంటే అన్యోన్యంగా, క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని పెద్దమ్మ టెంపుల్ దగ్గర…
View More హోటల్ లో సమంత, సిద్దూ రచ్చ రచ్చ‘1’వేలో యాక్సిడెంట్ ఎందుకయింది?
సాధారణంగా ఒక సినిమా హిట్ అయి దానికి ‘బ్యాడ్ రివ్యూస్’ వస్తే ఆ పొరపాటుని ఎత్తి చూపించేవాళ్లు చాలా మంది ఉంటారు. అలాగే ఒక ఫ్లాప్ సినిమాకి గుడ్ రివ్యూ ఇచ్చినా ‘మీకు సినిమా…
View More ‘1’వేలో యాక్సిడెంట్ ఎందుకయింది?ఎమ్బీయస్ : రోత పుడుతోంది – 4
చీఫ్ సెక్రటరీ ద్వారా ఆర్థిక సమాచారం గురించి కేంద్ర హోం శాఖను అడిగించడం, హోం శాఖ నుండి 'మేం మీకేం చెప్పం ఫో' అనిపించుకోవడం కూడా మంచి స్ట్రాటజీయే. కేంద్రం ఎంత అసంబద్ధంగా, తలతిక్కగా,…
View More ఎమ్బీయస్ : రోత పుడుతోంది – 4ఆ హీరోయిన్‌కీ డబ్బు కష్టాలు
సినీ నటుడు ఉదయ్‌కిరణ్ ఆర్థిక ఇబ్బందులతో ప్రాణం తీసుకున్న విషయం విదితమే. అయితే ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య వెనుక అసలు కారణమేంటన్నది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. చెప్పుకోదగ్గ ఆర్థిక ఇబ్బందులేమీ ఉదయ్‌కిరణ్‌కి లేవని ఆయన సన్నిహితులు…
View More ఆ హీరోయిన్‌కీ డబ్బు కష్టాలు‘పొలిటీషియన్‌కన్నా లాయర్‌నే నమ్ముతాను..’
‘‘రాజకీయ నాయకుల్ని నమ్ముకోవడం వేస్ట్.. పైగా అలాంటివారి సహకారం తీసుకుంటే మనకున్న ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది.. అందుకే పొలిటీషియన్స్‌కంటే లాయర్స్ బెటర్.. నేను నా లాయర్ల బృందాన్నే నమ్మతాను.. తద్వారా నా నిజాయితీని నేను…
View More ‘పొలిటీషియన్‌కన్నా లాయర్‌నే నమ్ముతాను..’పోకిరి 2.. ఎప్పుడు?
పూరి జగన్నాథ్ స్టామినానీ, మహేష్ బాబు కెపాసిటీనీ చాటిచెప్పిన చిత్రం పోకిరి. తెలుగు సినిమా వసూళ్ల సత్తా.. ఈ సినిమాతోనే తెలిసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కథ రాసే పనిలో పూరి ఉన్నాడా??…
View More పోకిరి 2.. ఎప్పుడు?మహేష్ సినిమాలో నాగ్ లేడట!
టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ ఆశలు పూర్తిగా చిగురించకుండానే… తొలి అవరోధం వచ్చేసింది. మణిరత్నం త్వరలోనే నాగార్జున, మహేష్ బాబులతో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడని, కథ కూడా రెడీ అయ్యిందని రెండ్రోజుల నుంచీ మీడియాలో…
View More మహేష్ సినిమాలో నాగ్ లేడట!ఆటో వచ్చే వరకూ చెప్పలేం!
ఆటో నగర్ సూర్య సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మొన్నటి వరకూ ఫైనాన్స్ సమస్యతో ఆగిపోయిన ఆటో…. ఎట్టకేలకు కదిలింది. నాగ్ ఫ్యాన్స్ లోనూ హుషారొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ ఆటోకు సమస్యలు మొదలయ్యాయి.…
View More ఆటో వచ్చే వరకూ చెప్పలేం!