చిరకాలంగా జనాలను నవ్వుల్లో ముంచెత్తలేక, కిందా మీదా అవుతున్న హీరో అల్లరి నరేష్ మరోసారి ప్రయత్నం షురూ చేసాడు. జేమ్స్ బాండ్..నేను కాదు నా పెళ్లాం..,, అంటూ ఫస్ట్ లుక్ వదిలాడు. సాక్షి చౌదరి కథానాయిక..చూస్తుంటే మళ్లీ కితకితలు కాన్సెప్ట్ లో కొంత పార్ట్ మళ్లీ చూపించేలా వున్నారు.
Advertisement
భార్య భయస్తుడైతే, పెళ్లాం చెలరేగిపోవడం..అన్నట్లు మొన్నటికి మొన్న అన్న భయస్థుడైతే చెల్లెలు చెలరేగిపోయిన కాన్సెప్ట్ అల్లరి నరేష్ చేసాడు. ఎందుకో, కథకులు, దర్శకుడు అల్లరినరేష్ కు కొత్త కాన్సెప్ట్ లు చెప్పలేకపోతున్నారనిపిస్తుంది.