మహేష్‌ సినిమాకి భారీ గ్రౌండ్‌ వర్క్‌

మహేష్‌బాబుతో మణిరత్నం సినిమా అయితే గ్యారెంటీగా ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఇంతవరకు హీరో కానీ, డైరెక్టర్‌ కానీ ఈ ప్రాజెక్ట్‌ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహేష్‌ అయితే తనని ఎవరూ సంప్రదించలేదని ఇన్‌డైరెక్ట్‌గా…

View More మహేష్‌ సినిమాకి భారీ గ్రౌండ్‌ వర్క్‌

చైతూ సై అన్నాడు…

నాగార్జున‌తో ప‌నిచేసిన ద‌ర్శకులు నాగ‌చైత‌న్యతో, చైతూతో సినిమా తీసిన ద‌ర్శకులు నాగ్‌తో సినిమాలు చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ జాబితాలో వీరూపోట్ల కూడా చేరిపోయాడు. నాగ్‌తో ర‌గ‌డ చేయించిన ద‌ర్శకుడు వీరూపోట్ల‌. ఆ సినిమా…

View More చైతూ సై అన్నాడు…

రామ్‌కి అలాంటి క‌థే కావాల‌ట‌

వ‌రుస ఫ్లాపుల‌తో రామ్ కెరీర్ అగ‌మ్యగోచ‌రంగా త‌యారైంది. ల‌వ్‌స్టోరీలు బెడ‌సి కొడుతున్నాయి. మాస్ మ‌సాలాలు చేదెక్కాయి. మ‌ల్టీస్టార‌ర్లు.. నిర్మాత‌ల‌కు చుక్కలు చూపించాయి. అందుకే ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. త‌న మార్కెట్‌నీ, త‌న…

View More రామ్‌కి అలాంటి క‌థే కావాల‌ట‌

ప‌వ‌న్ ద‌గ్గర డ‌బ్బుల్లేవా?

గొప్ప స్టార్‌. సినిమాకి ప‌దిహేను కోట్లు త‌గ్గడు. ఊ.. అంటే అడ్వాన్సులు ఇవ్వడానికి నిర్మాత‌లు సిద్ధం… అలాంటి రేంజ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది. అయితే ఇప్పుడీ స్టార్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్నాడ‌నేది ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. ప‌వ‌న్…

View More ప‌వ‌న్ ద‌గ్గర డ‌బ్బుల్లేవా?

నాగ్ కాదంటే జ‌గ‌ప‌తి

కృష్ణవంశీ మ‌ల్టీస్టార‌ర్‌లో మ‌రో మ‌లుపు. కృష్ణవంశీ – రామ్‌చ‌ర‌ణ్‌ల క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున కూడా న‌టిస్తున్నాడ‌ని, నాగ్ – చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులుగా…

View More నాగ్ కాదంటే జ‌గ‌ప‌తి

జనగణమన ప‌వ‌న్ కోస‌మేనా?

టాలీవుడ్‌లో ఓ టైటిల్ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. దాని గురించే సినీ జ‌నాలు ఆస‌క్తిగా మాట్లాడుకొంటున్నారు. ఆ పేరే.. జనగణమన. దిల్‌రాజు ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించారు. ఈ సినిమా ప‌వ‌న్ క‌ల్యాణ్ కోస‌మే అని…

View More జనగణమన ప‌వ‌న్ కోస‌మేనా?

ప‌వ‌న్‌కి మ‌ళ్లీ మాటిస్తున్న మ‌హేష్

మ‌న క‌థానాయ‌కుల మ‌ధ్య స్నేహపూర్వక వాతావర‌ణం పెరుగుతోంది. రికార్డులు, విజ‌యాలూ ఫ్యాన్స్ చూసుకొంటారు. మ‌నం మాత్రం క‌ల‌సే ఉందాం.. అంటూ భుజం భుజం క‌లుపుతున్నారు. మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు రావ‌డానికి కార‌ణం అదే. ఒక హీరో…

View More ప‌వ‌న్‌కి మ‌ళ్లీ మాటిస్తున్న మ‌హేష్

అల్లువారి సినిమాలో సంపూబాబుదే హ‌వా

ఒకే ఒక్క పోస్టర్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు సంపూర్ణేష్ బాబు. హృద‌య‌కాలేయం టైటిల్‌తో హృద‌య‌వికారంగా క‌నిపించిన సంపూ బాబుని చూసి హృద‌యాల‌న్నీ గ‌ల్లంత‌య్యాయి. టీజ‌ర్‌, ఫ‌స్ట్ లుక్ అంటూ హ‌డావుడి సృష్టించాడు.…

View More అల్లువారి సినిమాలో సంపూబాబుదే హ‌వా

ప‌వ‌న్ కోసం తెగ కెలికేస్తున్నారు

టాలీవుడ్‌లో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ ఊసులు మొద‌ల‌య్యాయి. అదే ఓ మైగాడ్‌. ఈ సినిమాకి వెంక‌టేష్ తో రీమేక్ చేస్తార‌ని తెలిసినా, సినిమా జ‌నాలు కాస్త కూడా ఆస‌క్తి చూపించ‌లేదు. వెంకీకి ఇవ‌న్నీ మామూలే క‌దా,…

View More ప‌వ‌న్ కోసం తెగ కెలికేస్తున్నారు

గ‌బ్బర్ సింగ్ 2పై నో క్లారిటీ

ఓ మైగాడ్‌తో ప‌వ‌న్ ఎంట్రీ ఇచ్చాడ‌న్న ఆనందం కంటే, గ‌బ్బర్ సింగ్ 2 ఉంటుందా?  లేదా??  అనే భ‌యాలే ఎక్కువ‌య్యాయి ప‌వ‌న్ అభిమానుల‌కు. గ‌బ్బర్ సింగ్ 2 లేద‌ని, ఆ సినిమా స్థానంలోనే శ‌ర‌త్…

View More గ‌బ్బర్ సింగ్ 2పై నో క్లారిటీ

`హార్ట్ ఎటాక్` క‌ల‌యిక‌లో మ‌రో చిత్రం

మ‌హేష్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, అల్లు అర్జున్‌… ఇలా స్టార్ క‌థానాయ‌కుల‌తో సినిమాలు తీస్తూ వ‌చ్చిన పూరి నితిన్‌తో `హార్ట్ ఎటాక్‌` తెర‌కెక్కించాడు. పూరి త‌న సొంత సంస్థలోనే నిర్మించిన ఆ చిత్రం చ‌క్కటి వ‌సూళ్లు రాబ‌ట్టుకొంది.…

View More `హార్ట్ ఎటాక్` క‌ల‌యిక‌లో మ‌రో చిత్రం

సినిమావాళ్లు నోరు విప్పరేంటి?

పార్లమెంటులో తెలుగు గౌర‌వం మంట‌గ‌లుస్తోంది. తెలుగువాళ్లు త‌మ‌లో తాము క‌ల‌బ‌డుతున్నారు. మైకులు విర‌గొట్టుకొంటున్నారు. కంట్లో కారం కొడుతున్నారు. నువ్వెంత‌?  అంటే నువ్వెంత‌? అంటూ కొట్టుకొంటున్నారు. మొత్తానికి తెలుగు సినిమా క్లైమాక్స్‌లోలానే ఓ భారీ యాక్షన్…

View More సినిమావాళ్లు నోరు విప్పరేంటి?

రాజ‌మౌళి డాడీ.. బాలీవుడ్‌ జంప్‌!

రాజ‌మౌళి విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించారు.. విజ‌యేంద్రప్రసాద్‌. తండ్రిగా త‌న త‌న‌యుడికి అదిరిపోయే క‌థ‌ల్ని అందించారు. రాజ‌న్న సినిమాతో ద‌ర్శకుడిగా మారినా, ఆ ప్రయ‌త్నం బెడ‌సి కొట్టింది. ఇప్పుడు పూర్తి స్థాయి క‌థార‌చ‌యిత‌గా దృష్టిపెట్టారు. …

View More రాజ‌మౌళి డాడీ.. బాలీవుడ్‌ జంప్‌!

లక్‌ కలిసొస్తే మహేష్‌తో!

‘హార్ట్‌ ఎటాక్‌’ ఓపెనింగ్స్‌ బ్రహ్మాండంగా వచ్చినా కానీ తర్వాత బాగా డ్రాప్‌ అయింది. ఫలితంగా ఈ చిత్రం కమర్షియల్‌గా యావరేజ్‌ స్టేటస్‌తో సరిపెట్టుకుంటుందని ట్రేడ్‌ రిపోర్ట్‌. ఈ చిత్రంతో పరిచయం అయిన అదా శర్మ…

View More లక్‌ కలిసొస్తే మహేష్‌తో!

మహేష్ న‌కిలీ

మహేష్‌బాబు, శ్రీ‌నువైట్ల సినిమా ఆగ‌డు.. చ‌కచ‌క ముందుకు సాగుతోంది. ఈ సినిమాని వీలైనంత త్వర‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి చిత్రబృందం కృషి చేస్తోంది. ఈలోగా ఈ సినిమా గురించిన క్లూ ఒక‌టి మీడియాకు దొరికింది.…

View More మహేష్ న‌కిలీ

భీమ‌వరం బుల్లోడు గో బ్యాక్‌!

ఎప్పుడూ ప్లానింగ్‌తో సినిమాలు విడుద‌ల చేసే సురేష్‌బాబు లెక్క ఈసారి త‌ప్పింది. భీమ‌వ‌రం బుల్లోడి సినిమాని విడుద‌ల చేయ‌లేక‌, ల్యాబులో ఉంచుకోలేక నానా ఇబ్బందులు ప‌డుతున్నారాయ‌న‌. గ‌త‌నెల‌లోనే భీమ‌వ‌రం బుల్లోడు బ‌య‌ట‌కు రావాలి.కానీ పెద్ద…

View More భీమ‌వరం బుల్లోడు గో బ్యాక్‌!

‘గబ్బర్‌సింగ్‌ 2’ ఉందా లేదా?

పవన్‌కళ్యాణ్‌ మాంఛి జోరు మీద ఉండగా… తన కెరీర్‌కి అవసరం లేని బ్రేకులు వేసుకున్నాడిప్పుడు. ఈపాటికి మొదలు కావాల్సిన గబ్బర్‌సింగ్‌ 2 ఇంతవరకు మొదలే కాలేదు. అసలు ఎప్పుడు అవుతుందనేది కూడా తెలీడం లేదు.…

View More ‘గబ్బర్‌సింగ్‌ 2’ ఉందా లేదా?

సందీప్ హీరోయిన్ మ‌నోజ్‌తో

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ తో ఓ హిట్ సినిమా త‌న ఖాతాలో వేసుకొంది ర‌కూల్ ప్రీత్ సింగ్‌. ఇప్పుడు మరో సినిమాని త‌న ఖాతాలో వేసుకొంది. త్వర‌లో ఆమె మంచు మ‌నోజ్‌సినిమాలో న‌టిస్తున్నట్టు స‌మాచార‌మ్‌.…

View More సందీప్ హీరోయిన్ మ‌నోజ్‌తో

బ‌సంతిలో బ్రహ్మీ డ‌బ్బులు పెట్టాడా?

బ‌సంతి విష‌యంలో బ్రహ్మానందం తీసుకొంటున్న కేర్ చూస్తుంటే అంద‌రికీ ముచ్చటేస్తోంది. చిరంజీవి, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, బ‌న్నీ, చ‌ర‌ణ్, ప్ర‌భాస్, రాజ‌మౌళి…. వీళ్లంద‌రితో పాట‌లు, ప్రచార చిత్రాలు విడుద‌ల చేయించాడు బ్రహ్మీ. ఆడియో కార్యక్రమానికి…

View More బ‌సంతిలో బ్రహ్మీ డ‌బ్బులు పెట్టాడా?

కాజల్‌ లేదా నయనతార కావాల్సిందే!!

సచిన్‌ జోషి అనే కుర్రాడు గుర్తున్నాడా?  మాణిక్‌చంద్‌ గుట్కా వ్యాపార సామ్రాజ్యానికి ఈ కుర్రాడు వారసుడు. ముంబాయి కింగ్‌ అయిన కుర్రాడు గతంలో తెలుగులో హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. ‘ఒరేయ్‌ పండు’, ‘మౌనమేలనోయి’…

View More కాజల్‌ లేదా నయనతార కావాల్సిందే!!

చిరుకి సెంటిమెంట్ ట‌చ్ ఇచ్చిన కృష్ణవంశీ

చిరంజీవి 150వ చిత్రం ప్రస్తావ‌న‌కు వ‌చ్చిన తొలి రోజుల్లో ద‌ర్శకుడిగా కృష్ణవంశీ పేరు కూడా వినిపించింది. కృష్ణవంశీ కూడా చిరంజీవితో సినిమ చేయ‌డానికి చాలా ఉత్సాహం చూపించారు. వందేమాత‌రం అనే క‌థ కూడా రాసుకొన్నారు.…

View More చిరుకి సెంటిమెంట్ ట‌చ్ ఇచ్చిన కృష్ణవంశీ

చ‌ర‌ణ్ డాడీగా నాగ్‌?

మ‌ల్టీస్టార‌ర్‌గా మొద‌లైన రామ్‌చర‌ణ్ – కృష్ణవంశీ సినిమా సింగిల్ స్టార్ తో స‌రిపెట్టుకోవ‌ల‌సి వ‌చ్చింది. శ్రీ‌కాంత్‌వ‌చ్చి చేరినా స్టార్ వాల్యూ లేక‌పోవ‌డంతో ఒక హీరో సినిమాగానే చ‌లామ‌ణి అవుతోంది. అయితే.. ఇప్పుడు ఓ షాకింగ్…

View More చ‌ర‌ణ్ డాడీగా నాగ్‌?

అంతా వెంకీనే చేశాడ‌ట‌

రాధా క‌థ‌ వివాదం ముదురుతోంది. ఈ కేసు ఇప్పుడు ర‌చ‌యిత‌ల సంఘంలో ఉంది. రాధా భ‌విష్యత్తు నిర్ణయం అయ్యేది అక్కడే. ఈ టోట‌ల్ ఎపిసోడ్‌లో మారుతిని అంద‌రూ టార్గెట్ చేస్తున్నా – అందులో కీల‌క…

View More అంతా వెంకీనే చేశాడ‌ట‌

సెకండ్ వీక్‌.. మ‌హా వీక్‌

ఈవారం బాక్సాఫీసు ద‌గ్గర సంద‌డేం క‌నిపించ‌లేదు. మూడు సినిమాలొచ్చినా ఒక్కటీ ప్రేక్షకుల మ‌న‌సు గెలుచుకోలేక‌పోయింది. గ‌త‌వారం హార్ట్ ఎటాక్ సినిమాకే అన్నో ఇన్నో వ‌సూళ్లున్నాయి. అవి కూడా అంతంత మాత్రమే. తొలివారం తొమ్మిది కోట్టు…

View More సెకండ్ వీక్‌.. మ‌హా వీక్‌

ఎన్టీఆర్ సినిమా ఈయేడాది లేన‌ట్టే

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేష‌న్ కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు ప‌రిశ్రమ వ‌ర్గాలూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ కాంబినేష‌న్ లో ఓ సినిమా రావ‌డం ఖాయ‌మే. కానీ ఇప్పుడు కాదు. ఈ సినిమా…

View More ఎన్టీఆర్ సినిమా ఈయేడాది లేన‌ట్టే

బాలీవుడ్‌ కమెడియన్‌ తెలుగులో…

తెలుగు నటులు తెలుగు మాట్లాడానికి తెగ ఇదయిపోతున్నారు. ఒకరిద్దరు కథానాయికలు తెలుగు భాష రాకపోయినా, తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుండడం కొంతలో కొంత సంతోషకరమైన విషయం. తెలుగుని ‘టెల్గు’గా నటీనటులు ఖూనీ చేసేస్తోంటే, ప్రముఖ బాలీవుడ్‌…

View More బాలీవుడ్‌ కమెడియన్‌ తెలుగులో…

కొడుకు తుస్‌.. మ‌రి కుమార్తె?

హాస్యన‌టుల సుపుత్రులు తెర‌పై హీరోలుగా రావ‌డం, కొద్ది కాలంలోనే వ‌చ్చిన దారిలోనే తిరుగుట‌పా క‌ట్టడం సెంటిమెంట్‌గా మారింది. బ్రహ్మానందం త‌న‌యుడు క‌థానాయ‌కుడిగా నిల‌దొక్కుకోవ‌డానికి నానా పాట్లు ప‌డుతున్నాడు. ఎమ్మెస్ నారాయ‌ణ త‌న‌యుడు విక్రమ్ కొడుకుగా…

View More కొడుకు తుస్‌.. మ‌రి కుమార్తె?