తెలుగు సినిమాకి సంక్రాంతి, దసరా మాదిరిగా దీపావళి అంత ముఖ్యమైన ఫెస్టివల్ కాదు. అందుకే దీపావళికి పెద్ద సినిమాలు విడుదల చేయడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించరు. అయితే దీపావళికి హిందీ, తమిళంలో మాత్రం…
View More వాళ్లిద్దరూ వెనక్కి తగ్గారేంటి?Movie Gossip
జూనియర్ – పూరి కలసి సినిమా చేస్తారా ?
ఆంద్రవాలా సినిమా వచ్చి చాలా కాలమైంది. జూనియర్ ఎన్ టి ఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఇద్దరికీ నిరాశే మిగిల్చింది. ఇందులో జూనియర్ తొలి సారిగా తండ్రి…
View More జూనియర్ – పూరి కలసి సినిమా చేస్తారా ?కృష్ణవంశీ దారేది?
పైసా సినిమాని విడుదల చేయలేక నానా కష్టాలు పడుతున్న కృష్ణవంశీకి మరో కొత్త సమస్య ఎదురైంది. మల్టీ స్టారర్ సినిమా చేద్దామని సర్వం సన్నద్ధం చేసుకొంటుంటే.. అందులోంచి ఒక్కో నటుడూ బయటకు వెళ్లిపోతున్నాడు. వెంకటేష్…
View More కృష్ణవంశీ దారేది?విష్ణుతో వీరభద్రం?
భాయ్ సినిమా హిట్ కొడుతుంది. కనీసం రెండు సినిమాలు చేతిలోకి వస్తాయనుకున్న దర్శకుడు వీరభద్రం ఆశలు అంత సులువుగా నెరవేరేటట్టులేవు. రవితేజ ఇప్పట్లో ఖాళీ లేదన్నాడు. గోపీచంద్ – భవ్య క్రియేషన్స్ కాస్త ఓకె…
View More విష్ణుతో వీరభద్రం?గబ్బర్ సింగ్ కోరిక తీరేనా?
గబ్బర్ సింగ్ 2 సినిమా కోసం హీరోయిన్ వేట ఇంకా ఓ కొలిక్కి రాలేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకొనె చేత ఎస్ అనిపించాలని యూనిట్ పెద్దలు తెగ ప్రయత్నిస్తున్నారు. అది ఓ…
View More గబ్బర్ సింగ్ కోరిక తీరేనా?ఎన్టీఆర్‌కి రెండిట్లో ఏది బెస్ట్?
ఆశించిన స్థాయి ఫలితాలు రాక డీలా పడి ఉన్న ఎన్టీఆర్‌ని ఇటీవల వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాప్ మరింత నీరసపరిచింది. బయ్యర్లని తీవ్రంగా నష్టపరచిన ‘రామయ్యా వస్తావయ్యా’ వల్ల ఎన్టీఆర్‌పై ఇప్పుడు ఒత్తిడి పెరిగింది. తన…
View More ఎన్టీఆర్‌కి రెండిట్లో ఏది బెస్ట్?పరామర్శల ‘వరద’
రాష్ట్రాన్ని నిలువునా ముంచేశాయి భారీ వర్షాలు. వరుణుడు కాస్త శాంతించినప్పటికీ, చాలా జిల్లాలు ఇంకా నీటి ముంపులోనే వున్నాయి. ప్రధానంగా, కోస్తా జిల్లాలు వరదలతో చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోన్న వరద ముంపు…
View More పరామర్శల ‘వరద’జేజమ్మపై అంత నమ్మకం ఏమిటో..?
టాలీవుడ్‌లోనే కాదు.. యావత్ దక్షిణాదిలోనే నెంబర్ వన్ కథానాయిక అనుష్కనే. ఈ కిరీటం కట్టబెట్టడం వెనుక ఉన్న ప్రధాన మైన కారణం.. రుద్రమదేవి, వర్ణ సినిమాలు. ఈ రెండు సినిమాల బడ్జెట్ దాదాపు రూ.…
View More జేజమ్మపై అంత నమ్మకం ఏమిటో..?పవన్ ఎందుకు సైలెంట్ అయ్యాడు?
తాట తీస్తా – అంటూ పైరసీ దారులకు చమటలు పట్టించాడు పవన్ కల్యాణ్. అత్తారింటికి దారేది కృతజ్ఞతల సభలో పవన్ వాడీ వేడీ ప్రసంగం చూసి మరికొద్ది రోజుల్లో ఎవరికో మూడడం ఖాయం అనుకొన్నారంతా.…
View More పవన్ ఎందుకు సైలెంట్ అయ్యాడు?లెజెండ్‌లో బాలయ్య అవతారాలెన్ని?
బాలయ్య బాబుకి గెటప్పుల మోజు ఇంకా తీరలేదు. అధినాయకుడులో మూడు అవతారాల్లో కనిపించాడు బాలకృష్ణ. శ్రీమన్నారాయణలోనూ చాలా గెటప్పులు మార్చాడు. ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ అవతారంలో కనిపించడం బాలయ్య స్టైల్. Advertisement ఇప్పుడు…
View More లెజెండ్‌లో బాలయ్య అవతారాలెన్ని?అర్జంటుగా ఓ హిట్టు కావలెను
జూ.ఎన్టీఆర్‌కి వున్నపళంగా ఓ కమర్షియల్ హిట్ కావాలి. ఎందుకంటే టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా దూసుకుపోయిన జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు వరుస ఫ్లాపుల్ని చవిచూస్తున్నాడు మరి. ‘రామయ్యా వస్తావయ్యా’ హిట్ అయి వుంటే, జూ.ఎన్టీఆర్ దూకుడు…
View More అర్జంటుగా ఓ హిట్టు కావలెనుఅనుష్క రేంజ్ ఎంత.?
తెలుగు తెరపై భారీ వసూళ్ళు సాధించిన చిత్రాల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ కూడా చేరేందుకు అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. సినిమా ఎలా తెరకెక్కుతోంది.? అన్న విషయాలు పక్కన పెడితే, సినిమాపై క్రియేట్…
View More అనుష్క రేంజ్ ఎంత.?మళ్ళీ ఎన్నికల బరిలోకి పోసాని
సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు పోసాని కృష్ణమురళి ఎన్నికల్లో పోటీ చేశాడా.? ఈ అనుమానం చాలామందికి కలుగుతుంది. ఎందుకంటే, ఆయన ఎన్నికల్లో పోటీ చేసినా, ఆ సంగతి చాలామందికి తెలియదు. ప్రజారాజ్యం పార్టీ…
View More మళ్ళీ ఎన్నికల బరిలోకి పోసానితోటి హీరోయిన్‌పై నయన ఆగ్రహం
మలయాళ సినీ నటి నజ్రియా నజీమ్ వివాదంలోకి నయనతార తలదూర్చింది. ఓ సినిమాలో తనను సంప్రదించకుండా కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించి, ఆ సన్నివేశంలో తాను వున్నట్లుగా చూపించారంటూ నజ్రియా నజీమ్ ఆరోపించడంతో, తమిళ సినీ…
View More తోటి హీరోయిన్‌పై నయన ఆగ్రహంఇవి ‘గబ్బర్‌సింగ్-2’ డైలాగులేనా?
పవన్‌కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్-2’ సినిమాలోని డైలాగుల్ని మర్చిపోవడం అంత తేలిక కాదు. ఆ సినిమా డైలాగులు అంతగా ప్రేక్షకుల మదిలో విశేషంగా చోటు సంపాదించేశాయి మరి. మళ్ళీ పవన్‌కళ్యాణ్…
View More ఇవి ‘గబ్బర్‌సింగ్-2’ డైలాగులేనా?బాబుకి బాగానే గిట్టింది
ఫ్యామిలీ హీరో జగపతిబాబు ఇప్పుడు అసలు సిసలైన సెకండ్ ఇన్నింగ్స్‌ని మొదలు పెట్టేశాడు. లెజెండ్‌లో విలన్‌గా నటించడం ద్వారా. శ్రీహరి లేకపోవడంతో అలాంటి వవర్ ఫుల్ క్యారెక్టర్లకు ప్రత్యామ్నాయం కావాలిప్పుడు. Advertisement లెజెండ్‌తో జగపతిబాబు…
View More బాబుకి బాగానే గిట్టిందిచేయి చేసుకొంటున్న పవన్
అత్తారింటికి దారేది సినిమాతో పవన్ కల్యాణ్ మరో పది మెట్టు ఎక్కాడు. ఆ తరవాత వచ్చే సినిమా అంటే ఎన్నో అంచనాలు. అవన్నీ అందుకోవాలి కదా..? అందుకే గబ్బర్ సింగ్ 2 విషయంలో పవన్…
View More చేయి చేసుకొంటున్న పవన్చరణ్ సినిమా సంక్రాంతికేనట
ఎవడు సినిమా ఇంకొంత కాలం ల్యాబుల్లోనే మూలగాలని రాసి పెట్టుంది. జులై 31న రావల్సిన ఈ సినిమా ఎప్పుడైతే వాయిదా పడిరదో… అప్పటి నుంచీ ఈ సినిమాకి బైడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఆగస్ట్,…
View More చరణ్ సినిమా సంక్రాంతికేనటనెం.1 రేసులో పవన్ తర్వాత ఎవరు?
‘మగధీర’ రికార్డులకి మూడింది. ‘అత్తారింటికి దారేది’ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది. ఆల్రెడీ ‘మగధీర’ వసూళ్ళను బ్రేక్ చేసేసిందన్న రిపోర్ట్స్ నాలుగైదు రోజుల నుంచీ వస్తున్నా, అధికారిక ప్రకటన అయితే…
View More నెం.1 రేసులో పవన్ తర్వాత ఎవరు?పవన్‌కి నాగ్ భయపడ్డాడా?
భాయ్ ట్రైలర్ గుర్తుందా.? గబ్బర్ సింగ్‌లో పవన్ కల్యాణ్ వేసిన ట్రెండ్ డైలాగ్‌కు సెటైర్ వేశాడు భాయ్. ఎవడెవడో ట్రెండ్‌ని సెట్ చేశాం అని చెబుతున్నారు.. అసలు ట్రెండ్‌ని సృష్టించింది నేనే – అంటూ…
View More పవన్‌కి నాగ్ భయపడ్డాడా?మున్నాభాయ్‌ని క్షమించెయ్యాలా.?
బాలీవుడ్‌లో ఒకప్పుడు బ్యాడ్ బాయ్‌గా విమర్శలు ఎదుర్కొన్న సంజయ్‌దత్‌కి, ‘మున్నాభాయ్’ సిరీస్ సినిమాలు కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టాయి. సంజయ్‌దత్ మంచి వ్యక్తి, మానవత్వం ఉన్నవాడంటూ.. అందరూ ఇప్పుడు కొనియాడుతున్నారంటే అదంతా ‘మున్నాభాయ్’ సిరీస్ సినిమాల…
View More మున్నాభాయ్‌ని క్షమించెయ్యాలా.?ఆఫర్ వదులుకొన్న సుకుమార్
బాలీవుడ్‌లో ఛాన్సంటే ఎగిరి గంతేస్తారు..? పిలవ్వంగానే రెక్కలు కట్టుకొని వాలిపోతారు. అదో మగద్భాగ్యం అన్నట్టు. అయితే అలాంటి అపురూపమైన అవకాశాన్ని వదులుకొన్నాడు సుకుమార్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ఆర్య 2. ఈ సినిమాని…
View More ఆఫర్ వదులుకొన్న సుకుమార్సినిమాలకు కాజల్ గుడ్ బై?
తెలుగు సినిమాలకే కాదు.. ఏకంగా చిత్ర పరిశ్రమకే కాజల్ దూరం అవుతుందా..? పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడాలనకొంటుందా?? పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తెలుగు సినిమాలకు చాలాకాలం నుంచి దూరంగా ఉంటోంది కాజల్.…
View More సినిమాలకు కాజల్ గుడ్ బై?మెహర్.. టెర్రర్..
షాడోతో పూర్తిగా భయపెట్టేశాడు మెహర్ రమేష్. నిర్మాతల్ని, హీరోల్ని… ఆఖరికి ప్రేక్షకుల్ని కూడా. షాడో తరవాత మెహర్‌తో సినిమా తీయడానికి నిర్మాతలెవరూ ముందుకు రారు అనుకొన్నారు. కానీ ఆశ్చర్యంగా అశ్వనీదత్ ఆ సాహసం చేస్తున్నారు.…
View More మెహర్.. టెర్రర్..జక్కన్నకు గాలం వేస్తున్న నాగ్
నాగార్జునకు ఇప్పుడు అర్జెంటుగా ఓ దర్శకుడు కావాలి. అలాంటిలాంటి దర్శకుడు కాదు. ఓ స్టార్ దర్శకుడు. అదీ తనకు కాదు.. తన వారసుడు అఖిల్ కోసం. అఖిల్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని యావత్ తెలుగు…
View More జక్కన్నకు గాలం వేస్తున్న నాగ్నాగబాబుపై కాపుల వత్తిడి?
నాగబాబుపై కాపు కుల పెద్దల వత్తిడి చేసారా? లేదా చిరంజీవి చేయించారా? మొత్తానికి ఈ రెండింటిలో ఒకటి జరిగిందని తెలుస్తోంది. దాని ఫలితంగానే నాగబాబు తాము తెలుగుదేశంలో చేరడం లేదని అత్యవసరంగా ప్రకటించారని వారి…
View More నాగబాబుపై కాపుల వత్తిడి?చరణ్‌కి ప్రేమకథ కావాలట!
ఆరెంజ్‌లో ప్రేమ కథ ఎంచుకొని దెబ్బైపోయాడు రామ్‌చరణ్. మగధీర తరవాత ఎలాంటి సినిమా చేయకూడదో అలాంటి సినిమా చేసి… బాబాయ్ నాగబాబును నిలువునా ముంచేశాడు. “ఇక నాకు పరిపడే మాస్ కథలే చేస్తా..” అని…
View More చరణ్‌కి ప్రేమకథ కావాలట!