రీమేక్ సినిమాలపై వెంకటేష్ కి మోజు తగ్గడం లేదు. అతని కెరీర్‌లో సగం సినిమాలు రీమేక్ కథలే. పరాయి కథలతోనే సురక్షిత ప్రయాణం అని నమ్ముతుంటాడు. ఆ బాటలోనే ప్రయాణం సాగిస్తుంటాడు. రేపు విడుదలయ్యే…
View More ఓరి దేవుడో…. దర్శకుడెవరో?Movie Gossip
అఖిల్ కోసం ఏడు కథలు
నాగచైతన్య విషయంలో చేసిన పొరపాటు అఖిల్ విషయంలో చేయకూడదని గట్టిగా డిసైడయ్యాడు నాగార్జున. జోష్ బాధ్యతను ఓ కొత్త దర్శకుడికి ఇచ్చి తప్పు చేశానే, అని ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారు. అందుకే సిసింద్రీ విషయంలో…
View More అఖిల్ కోసం ఏడు కథలుమహేష్పై భారం వేసేసింది
ఏడాది క్రితం తమన్నా అస్సలు తీరిక లేకుండా సినిమాలు చేసింది. గత ఏడాది తెలుగులో ఆమె చేసినన్ని పెద్ద సినిమాలు ఇంకెవరూ చేయలేదు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన తమన్నా ఇప్పుడు…
View More మహేష్‌పై భారం వేసేసిందివినాయక్ని చెడగొట్టిన ఎన్టీఆర్!
డైరెక్టర్ వి.వి. వినాయక్ అంటే పవర్‌ఫుల్ మాస్ సినిమాలకి పెట్టింది పేరు. ఆయన సినిమాలంటే ఫ్యాక్షన్ గొడవలు, సుమోలు గాల్లోకి లేవడాలు ఉంటాయి. అయితే వినాయక్ అసలు ఇలాంటి సినిమాలు తీయాలని ఏనాడూ అనుకోలేదట.…
View More వినాయక్‌ని చెడగొట్టిన ఎన్టీఆర్!నైజాం లో అబ్బాయిని కొట్టిన బాబాయ్
తెలుగు సినిమా మార్కెట్ కు నైజాం ఏరియానే పెద్ద మార్కెట్. నైజాం లో సినిమా రిలీజ్ అయితేనే మిగితా చోట్ల రిలీజ్ అయినట్టు. నైజాం లో హిట్ అని టాక్ వస్తే ఆ సినిమా…
View More నైజాం లో అబ్బాయిని కొట్టిన బాబాయ్ఎన్టీఆర్ తెగ కెలికేస్తున్నాడు
రామయ్యా వస్తావయ్యా షాక్ నుంచి ఎన్టీఆర్ ఇంకా తేరుకోలేదు. ఓ ఫ్లాప్ వచ్చినా… ఆ సినిమతో కొన్ని పాఠాలు నేర్చుకొన్నాడు ఎన్టీఆర్. హిట్టు సినిమా డైరెక్టర్ అని చెప్పి… గుడ్డిగా ఫాలో అవ్వకూడదని నిర్ణయించుకొన్నాడు.…
View More ఎన్టీఆర్ తెగ కెలికేస్తున్నాడుగొల్లభామ @ భీమవరం
శ్రీకాంత్ అడ్డాలని గోదావరి సెంటిమెంట్ దట్టంగా ఉన్నట్టుంది. తను గోదావరి జిల్లావాడే. తన తొలి సినిమా కొత్త బంగారులోకం ఆ చుట్టుపక్కలే తీశాడు. రెండో సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా అక్కడే…
View More గొల్లభామ @ భీమవరంసుకుమార్ మరీ ఓవర్ చేస్తున్నాడట
అత్తారింటికి దారేది చిత్ర పరిశ్రమల్లో కొత్త ఆశలు చివురింపజేసింది. బడ్జెట్ ఎంతైనా పెట్టుకోవచ్చు – డబ్బులు తిరిగొచ్చేస్తాయ్ అన్న ధీమా ఇచ్చింది. టాప్ స్టార్ సినిమా.. సూపర్ హిట్టయితే వంద కోట్లు వచ్చేస్తాయ్ అనే…
View More సుకుమార్ మరీ ఓవర్ చేస్తున్నాడటఎన్టీఆర్ కోసం వెయిట్ చెయ్యలేక
‘స్వామిరారా’ చిత్రంతో పరిచయమైన దర్శకుడు సుధీర్ వర్మ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడనేది తెలిసిందే. డైరెక్టర్స్ ఫిలింగా కితాబులు అందుకున్నఆ చిత్రం ఘన విజయం సాధించింది. అయితే ఆ చిత్రం వచ్చి ఇన్ని నెలలు…
View More ఎన్టీఆర్ కోసం వెయిట్ చెయ్యలేకరాణాకి ఇంకా తగ్గలే..!
దగ్గుబాటి రాణా ఇంకా తెలుగులోనే హీరోగా తనేంటో నిరూపించుకోలేదు. శేఖర్ కమ్ముల, క్రిష్‌లాంటి మంచి దర్శకులతో పని చేసినా కానీ రాణా హీరోగా ఎలాంటి పేరు తెచ్చుకోలేదు. ప్రస్తుతం వేరే హీరోల సినిమాల్లో సైడ్…
View More రాణాకి ఇంకా తగ్గలే..!హరీష్‌కి హ్యాండ్ ఇచ్చాడా?
‘గబ్బర్‌సింగ్’ తర్వాత స్టార్ హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న హరీష్ శంకర్ ‘రామయ్యా వస్తావయ్యా’ పరాజయంతో తన నెక్స్‌ట్ సినిమా ఏమిటనేది కూడా తెలియని పొజిషన్‌లో ఉన్నాడు. ‘రామయ్యా వస్తావయ్యా’ ఊహించిన దానికంటే…
View More హరీష్‌కి హ్యాండ్ ఇచ్చాడా?మారుతికీ పవనే కావాలట
ఒకప్పుడు పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతీ దర్శకుడీ టార్గెట్ .. 'చిరంజీవితో ఒక్క సినిమా అయినా తీయాలి…' అనే. ఇప్పుడు చిరంజీవి శకం దాదాపుగా ముగిసిపోవడంతో… ఆ స్థానంలోకి పవన్ కల్యాణ్ వచ్చాడు. 'పవన్‌తో సినిమా'…
View More మారుతికీ పవనే కావాలటఆటోనగర్కి మంచి రోజులు
ముక్కుతూ, మూలుగుతూ ముందుకు వెళ్తున్న ఆటోనగర్ సూర్య కి మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. మధ్యలో ఆగిపోయిన ఈసినిమాని మొత్తానికి అయ్యిందనిపిస్తున్నారు. ఇప్పటికి 90 శాతం సినిమా పూర్తయిందట. Advertisement మిగతా సినిమానీ వీలైనంత…
View More ఆటోనగర్‌కి మంచి రోజులుఛార్మి తాపత్రయం
తన గ్లామర్ తగ్గి, బరువు పెరగగానే లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి నిలిపింది చార్మి. అయితే ఆసినిమాల నుంచి మైలేజ్, పాపులారిటీ రావనే సంగతి తెలుసుకొంది. ఇప్పుడు మళ్లీ యధావిధిగా గ్లామర్ పాత్రలవైపు దృష్టి…
View More ఛార్మి తాపత్రయంవైవిఎస్కి ఎన్ని కష్టాలో..?
సలీమ్‌తో దర్శకుడిగా బ్యాడ్ ఇమేజ్‌ని తెచ్చుకొన్నాడు వైవిఎస్ చౌదరి. నిప్పు సినిమాతో ఆర్థికంగా నష్టపోయాడు. అయినా సరే కోలుకొని… అతి కష్టమ్మీద రేయ్ సినిమాని పూర్తి చేశాడు. మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ని…
View More వైవిఎస్‌కి ఎన్ని కష్టాలో..?మంచు బ్రదర్‌గా మోహన్‌బాబు?
మంచు వారి ఫ్యామిలీ ఓ మల్టీస్టారర్ సినిమాలో సందడి చేయబోతోంది. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లు కలసి నటిస్తున్నారంటే విష్ణు, మనోజ్‌లకు మోహన్‌బాబు తండ్రిగా నటిస్తారేమో అనుకొంటాం. కానీ ఈసినిమాలో మాత్రం మనోజ్, విష్ణులకు అన్నయ్యలా…
View More మంచు బ్రదర్‌గా మోహన్‌బాబు?ఆంజనేయుడి పాత్రలో విష్ణు?
రావణ… నామ జపం చేస్తున్నాడు విష్ణు. ఇది ఆయన డ్రీమ్‌ప్రాజెక్ట్! భారతదేశం మంతా… ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అనే స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనేది విష్ణు ఆలోచన. మోహన్‌బాబు రావణ పాత్రలో కనిపించడానికి…
View More ఆంజనేయుడి పాత్రలో విష్ణు?పోలీస్‌గా బాలయ్య
తమిళ దర్శకుడు హరి తో బాలకృష్ణ జట్టు కట్టడం దాదాపు ఖాయం అయ్యింది. లెజెండ్ తరవాత హరి దర్శకత్వంలో నటించడానికి బాలయ్య సిద్ధంగా ఉన్నారు. ఈలోగా కథపై హరి కసరత్తులు చేయడం మొదలెట్టేశాడు. అన్నట్టు…
View More పోలీస్‌గా బాలయ్యజల్సా సినిమానీ వదల్లేదు
విజయ్ తమిళంలో నటించిన సినిమాల్ని తెలుగులో తెలివిగా రీమేక్ చేసుకొని హిట్లు కొట్టాడు పవన్ కల్యాణ్. పవన్ సినిమాల్లో దాదాపు 50 శాతం కథలు అక్కడి నుంచి దిగుమతి చేసుకొన్నవే. ఇప్పుడు ఇదే ఫార్ములాను…
View More జల్సా సినిమానీ వదల్లేదువర్మ పబ్లిసిటీ కొత్త స్టంట్ ?
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కొత్త వివాదం నెత్తిన పెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. నిత్యం వివాదాలాతో కాపురం చేసే వర్మ ఇప్పుడు తెలుగు సెన్సార్ బోర్డ్ అధికారి ధన లక్ష్మి తో వివాదం…
View More వర్మ పబ్లిసిటీ కొత్త స్టంట్ ?తమన్నాకి హ్యాండిచ్చిన మహేష్??
మిల్కీ బ్యూటీ కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. బాలీవుడ్‌లో అడుగుపెట్టి అట్టర్ ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకొంది. రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు…ఇలా తెలుగులో వరుసగా ఫ్లాప్‌లో దక్కుతున్నాయి. ఈదశలో మహేష్ బాబు సరసన ఆగడులో…
View More తమన్నాకి హ్యాండిచ్చిన మహేష్??ప్రియమణిపై లక్షలు పోశారట!
చండీ శుక్రవారం విడుదలై ప్రేక్షకుల్ని చీల్చి చండాడుతోంది. ఈ సినిమాపై అటు ప్రియమణి, ఇటు సముద్ర భారీ ఆశలు పెంచుకొన్నారు. ఈ సినిమాతో అనుష్క రేంజు కథానాయిక అయిపోవాలని ప్రియమణి కలలుకంది. Advertisement ప్రియమని…
View More ప్రియమణిపై లక్షలు పోశారట!ఐరన్‌లెగ్ ఫాదర్ అంటున్నారంతా!
రిటైరయ్యే సమయం దగ్గర పడే కొద్దీ ఆదరాబాదరాగా లంచాలు మేస్తూ.. రిమైనింగ్ జీవితం మొత్తం స్థిరపడిపోవడానికి అడ్డగోలు సంపాదనకు ఆశపడే ఆమాంబాపతు గాళ్లు మనకు అడుగడుగునా కనిపిస్తారు. సినిమా రంగం కూడా అందుకు అతీతం…
View More ఐరన్‌లెగ్ ఫాదర్ అంటున్నారంతా!చరణ్‌కి అది చాలా పెద్ద దెబ్బే
స్టార్ హీరో అన్నాక, అతను నటించిన సినిమా ఆలస్యమైతే.. అది ఖచ్చితంగా ఆ హీరో ఇమేజ్‌పై పడ్తుంది. నిర్మాణంలో ఆలస్యమయినా ఫర్వాలేదుగానీ, సినిమా రిలీజ్‌కి సిద్ధమైపోయి.. రేపో మాపో విడుదలవ్వాల్సిన సినిమా అనివార్య కారణాల…
View More చరణ్‌కి అది చాలా పెద్ద దెబ్బేప్రణీతకి ఛాన్సిచ్చిన రాజమౌళి.?
రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే అది బంపర్ ఆఫర్ కిందే లెక్క. తన తాజా చిత్రం ‘బాహుబలి’లో ‘అత్తారింటికి దారేది’ ఫేం ప్రణీతకి రాజమౌళి బంపర్ ఆఫర్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. Advertisement అంతా…
View More ప్రణీతకి ఛాన్సిచ్చిన రాజమౌళి.?కొరటాలకి ఇంకా ఛాన్సుందట
ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా అటకెక్కేసినట్టే అని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. మిర్చి దర్శకుడు మెహంలో కళ తప్పింది. అయితే… “ఈ సినిమా ఉంది.. ఎక్కడికీ పోలేదు” అంటున్నాడీ దర్శకుడు. “ముందు…
View More కొరటాలకి ఇంకా ఛాన్సుందటకన్ఫ్యూజన్లో ఎన్టీఆర్
ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత కన్‌ఫ్యూజన్ లో ఉన్నాడు. అదంతా రామయ్యా వస్తావయ్యా ఎఫెక్టే! ఈ సినిమా ఫ్లాప్ నుంచి తేరుకోవాలంటే అర్జెంటుగా ఓ హిట్ అందుకోవాలి. లేదంటే కనీసం హిట్ సినిమాలో…
View More కన్‌ఫ్యూజన్‌లో ఎన్టీఆర్