సమంతకు డబ్బులు ఎగ్గొట్టిందెవరో?

జనాలందరికీ ఓ అభిప్రాయం వుంది..హీరోయిన్లు కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటారని. కానీ ఆ సంగతి ఎలా వున్నా, ఎగ్గొట్టేవారి సంగతి ఏమిటి అంటోంది సమంత. సినిమా చివరికి వచ్చేసరికి నిర్మాతలకు డబ్బులు తక్కువైతే  కోత…

జనాలందరికీ ఓ అభిప్రాయం వుంది..హీరోయిన్లు కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటారని. కానీ ఆ సంగతి ఎలా వున్నా, ఎగ్గొట్టేవారి సంగతి ఏమిటి అంటోంది సమంత. సినిమా చివరికి వచ్చేసరికి నిర్మాతలకు డబ్బులు తక్కువైతే  కోత పడేది హీరోయిన్ల రెమ్యూనిరేషన్ లోనే. 

అలాంటపుడు చాలా బాధనిపిస్తుంది. కష్టపడి సినిమా చేసిన తరువాత అనుకున్నంత ఇవ్వకుంటే ఎలా? అలాంటి బ్యానర్ లో మరోసారి చేయాలని పించదు కూడా అంటోంది. అవును ఇంతకీ సమంతకు అంత వైరాగ్యం కలిగేలా డబ్బులు ఎగ్గొట్టింది ఎవరో?