బన్నీ ఒంటరి యోధుడు

పుష్ప 2 ట్రయిలర్ వచ్చింది. టాలీవుడ్ జేజేలు పలుకుతోంది. శర్వానంద్ వగైరా హీరోలు, నాగవంశీ తదితర నిర్మాతలు ఇలా అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ మెగా కాంపౌండ్ నుంచి మాత్రం చప్పుడు…

పుష్ప 2 ట్రయిలర్ వచ్చింది. టాలీవుడ్ జేజేలు పలుకుతోంది. శర్వానంద్ వగైరా హీరోలు, నాగవంశీ తదితర నిర్మాతలు ఇలా అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ మెగా కాంపౌండ్ నుంచి మాత్రం చప్పుడు లేదు.

మెగాస్టార్ అందరివాడు. చిన్న చిన్న టుమ్రీ విషయాలకు అతీతం. మరి ఆయన కూడా అద్భుతంగా జరిగిన పాట్నా ఈవెంట్ అనంతరం ట్రయిలర్ గురించి ఓ చిన్న ట్వీట్ వేసి వుంటే. మిగిలిన మెగా హీరోలు అంతా ఫాలో.. ఫాలో అనేవారేమో? పోనీ వీళ్లంతా ఎప్పుడూ ఏ సినిమాకు మద్దతు ఇవ్వలేదు, సపోర్ట్ చేయలేదా అంటే ప్రతి సినిమా విడుదల ముందు విష్ చెప్పే మెగా హీరోలు కూడా వున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మౌనం.

అంటే రచ్చగెలిచిన బన్నీ ఇప్పుడు మెగా ఇంట మాత్రం ఒంటరి అన్నమాట. అయినా బన్నీకి ఏం ఫరఖ్ లేదు. ఎందుకంటే మెగా కాంపౌండ్ హీరోగానే బన్నీ సినిమాల్లోకి ఎంటర్ అయి వుండొచ్చు. కానీ ఎదిగింది మాత్రం తన బలం, తన సత్తా, తన ప్లానింగ్ తోనే. పుష్ప2 సినిమాను కేవలం సుకుమార్ సినిమాగానే చూడలేము. బన్నీ కేవలం ఆ సినిమాకు హీరో మాత్రమే కాదు. పుష్ప 2 ఎలా వుండాలి అన్నది అడుగు అడుగునా ఇంచి ఇంచి చూసుకుంటూ వస్తున్నాడు. ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు.

అందువల్ల ఇప్పుడు ఎవరు మెచ్చుకున్నా, మెచ్చుకోకున్నా బన్నీకి పోయేదేమీ లేదు. కానీ ప్రపంచం అంతా జేజేలు పలుకుతున్న వేళ స్వంత ఇంటి మనుషులు శభాష్ అని ఓ మాట అనకపోతే కొంచెం బాధగా వుండొచ్చు. అంతకన్నా చెప్పాల్సింది ఏమిటంటే ప్రపంచానికి తమ కుంపట్లు వేరు వేరు అని చెప్పనట్లు వుంటుంది.

49 Replies to “బన్నీ ఒంటరి యోధుడు”

    1. బొల్లి గాడి తమ్ముడు… పప్పులు గాడి.. బాబాయ్ …నారా రామ్మూర్తి నాయుడు బాబాయ్… పిండేసే స్టోరీ నే రోయ్!

  1. ఈ సినిమా హిట్ అయినా ఫట్ అయినా AA వల్లే. కానీ అతని యాక్షన్ లో ఈజ్ ఉంటుంది ఇప్పటి టాప్ లీగ్ హీరోస్ లిస్ట్ లో.

  2. ఇది బాబాయ్ గుండెపోటు కన్నా ఎక్కువ పిండేసే స్టోరీ లా ఉంది కదా GA …. బాధ పడకు GA…

    1. బొల్లి గాడి తమ్ముడు… పప్పులు గాడి.. బాబాయ్ …నారా రామ్మూర్తి నాయుడు బాబాయ్… పిండేసే స్టోరీ నే రోయ్ !

    1. సొంత తమ్ముణ్ణి బైటకురానివ్వకుండా.. గొలుసులతో బందించేస్తాడు.

      అక్క చెల్లెలున్నారంటారు.. ఒక్కరి పేరు చెప్పడు..

      తల్లి చనిపోతే.. అంత్యక్రియలకు వెళ్ళడు..

      తండ్రి చనిపోతే.. పూడ్చిపెట్టే వరకు కూడా.. ఉండడు మొక్కుబడిగా వచ్చి హడావుడిగా వెళ్ళిపోతాడు..

      జగన్ ఆస్తులు పంచాలంటాడు…కానీ… వీడు ఎన్ని ఆస్తులలో వాటాపంచాడో.. అక్క చెల్లి తమ్ముడికి.. ఎవరికి చెప్పాడు..

      మరి ఒంటరి ఎవడు ర…? B0 G@ M వెధవ?హహ్హాహ్హా?

  3. ఏమైంది రా బన్నీ కి..వందల కోట్ల ఆస్తి పరుడు..సినిమా లు..రెమ్యూనరేషన్ లు..బానే ఉన్నాడుగా..ఏంది మీ గోల??

  4. చిరంజీవి హీరోగా ఎదుగుతున్న టైమ్ లో.. అతనిపై నమ్మకంతో పిల్లనిచ్చి పెళ్ళి చేశాడు అల్లు రామలింగయ్య. ఆయన కష్టంతో ఎదిగాడు. ఆ మర్రిచెట్టుకి ఎన్నో కొమ్ములు. అందులో అల్లు అర్జున్ ఓ కొమ్మ. చిరంజీవికి బామ్మర్ది కొడుకైనప్పటికీ.. జనాల్లోకి మేనల్లుడనే ప్రొజెక్ట్ చేశారు. చిరంజీవి ఫ్యాన్స్ సపోర్ట్ చేసుకుని.. తన కష్టంతో ఎదిగాడు బన్నీ.. ఆ రోజుల్లో మావాడి సినిమా చూడమని జిల్లాల మెగా ఫ్యాన్స్ కి పోన్ లు చేసి మరీ అల్లు అరవింద్ గారు బ్రతిమిలాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా మనవాడే అని సపోర్ట్ ఇచ్చారు. అయితే అందులో బన్నీ కష్టం కూడా ఉంది. ఎప్పుడైతే ఓ యావరేజ్ కంటెంట్ తో వచ్చిన సరైనోడు సక్సెస్ అయ్యిందో.. అప్పటి నుంచి బన్నీ గారు మెగా ఫ్యామీలీ కాస్త.. అల్లు ఫ్యామిలీ అని స్టార్ట్ చేశాడు.. ఏరు దాటాక తెప్ప తగలేశారు అంటారు కదా.. అలా అన్నమాట.. అతను అల్లు రామలింగయ్య మనవడు.. మాది అల్లు ఫ్యామిలీ అని ముందు నుంచి ప్రచారం చేసుకుంటే… ఒంటరి యోధుడు అయ్యేవాడు.. ఈ ట్యాగ్ లైన మెగాస్టార్ కి సరిపోతుంది.. బన్నీకి ఎంత మాత్రమూ కాదు.

  5. Alantapudu Bunny mega family members tho relation cut cheskokunda undalsindhi. Mega family hurt avutharu ani telisi kuda chala vishayalu kaavalani chesadu ante enti artham. Bunny ki leni values mega family ki endhuku unadali. Ante bunny em chesina kuda poni le ani sardhukupovala???????

  6. సెంటిమెంట్ రగిల్చడానికి GA గారి విశ్వ ప్రయత్నం. సెంటిమెంట్ అన్నిసార్లూ పని చేయదు GA గారూ… అది చిన్న హీరోల విషయంలో మాత్రమే ఎంతో కొంత పని చేస్తుంది

  7. నువ్వు ఒంటరి యోధుడు, సింగిల్ సింహం లాంటి పంచ్ లైన్స్ తో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నావు

    ఒక సారి ఒక టాగ్ వాడుకుని, కొందరిని వాడుకొని తరవాత చేంజ్ చేస్తే యోధుడు ఎలా అవుతాడు? అది A అయినా J అయినా…

    ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు

  8. టైలర్ సూపర్ హిట్ ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఇప్పుడు వైసీపీ వాళ్లు ఈ జి ఏ గాడు చేస్తున్న అతి జుగుప్సాకరం. ఇప్పుడు పవన్ మెగా హీరోలపై బన్నీని ఎగదోసే ప్రయత్నం చివరకు వాళ్లనే నవ్వులపాలు చేస్తుంది.

  9. సినిమా హిట్అయిన… ఫ్లాప్ అయినా పర్వాలేదు…. కానీ మెగా కాంపౌండ్ కి దూరంగా ఉంటేనే మంచిది

    గెలుపు అయినా ఓటమి అయినా కష్టాలు అయినా ఒంటరి గానే ఉండాలి.. తోడుగా అల్లు ఆర్మీ ఎల్లప్పుడూ తోడుగా వుంటాది 👍

Comments are closed.