అక్కినేని హీరోలు రెడీ అవుతున్నారు

అక్కినేని ఫ్యామిలీ హీరోలు ముగ్గురూ ఫ్లాపులు ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని కొత్త సినిమాల దిశగా ప్రయాణం ప్రారంభిస్తున్నారు. ముందుగా తండ్రి హీరో నాగార్జున కొత్త సినిమా జూన్ రెండో వారంలో పూజ జరుపుకోబోతోంది. …

View More అక్కినేని హీరోలు రెడీ అవుతున్నారు

మారేడుమిల్లి షెడ్యూల్ కు బన్నీ సిద్ధమా?

పుష్ప-2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మొన్నటికిమొన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఫహాద్ ఫాజిల్ పై ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. సినిమాకు సంబంధించి దాన్ని కీలకమైన షెడ్యూల్ గా చెప్పుకొచ్చింది యూనిట్. ఆ తర్వాత…

View More మారేడుమిల్లి షెడ్యూల్ కు బన్నీ సిద్ధమా?

ఇది ఓ రాబిన్ వుడ్ లాంటి స్టోరీ

టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్ట్ పురం గజదొంగ. ఇతగాడి కథను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వంశీ. నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ వెరైటీగా రాజమండ్రి గోదావరి మధ్యలో జరిగింది. ఓ ప్రత్యేకరైలును…

View More ఇది ఓ రాబిన్ వుడ్ లాంటి స్టోరీ

స్టార్ హీరోయిన్ ని.. అండ‌ర్ వేర్ చూపించ‌మ‌న్నాడ‌ట‌!

త‌మ కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న అవ‌మానాల‌ను, లైంగిక వేధింపుల‌ను, మితీమిరి ఎక్స్ పోజింగ్ చేయించిన ద‌ర్శ‌కుల‌ను, హాట్ సీన్ల‌లో శృతిమించి ప్ర‌వ‌ర్తించిన హీరోల ప్ర‌స్తావ‌న‌ను హీరోయిన్లు బాగా ఎదిగాకా లేదా కెరీర్ ముగిసిపోయాకా…

View More స్టార్ హీరోయిన్ ని.. అండ‌ర్ వేర్ చూపించ‌మ‌న్నాడ‌ట‌!

పవన్ కల్యాణ్ నుంచి మరో రీ-రిలీజ్

టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ పీక్స్ కు చేరింది. పోకిరితో మొదలైన ఈ ట్రెండ్, ప్రతి హీరోను తాకింది. స్టార్ హీరోల అభిమానులంతా తమ హీరోల హిట్ మూవీస్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇందులో…

View More పవన్ కల్యాణ్ నుంచి మరో రీ-రిలీజ్

చిన్న సినిమాలు.. పెద్ద చప్పుళ్లు

ఈ వీకెండ్ మహేష్ బాబు సినిమా రావట్లేదు, ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ నటించిన సినిమాలు కూడా లేవు. కానీ సినీ ప్రేక్షకులు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వస్తున్నవన్నీ చిన్న సినిమాలే. కానీ…

View More చిన్న సినిమాలు.. పెద్ద చప్పుళ్లు

న‌రేశ్‌, న‌న్ను మ‌హేశ్‌బాబు యాక్సెప్ట్ చేశారు!

లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ‌తో నరేశ్‌–పవిత్ర జంట నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ జంట న‌టించిన ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం ఈ నెల 26న విడుద‌ల కానుంది. రియ‌ల్ లైఫ్‌లో కూడా వీళ్లిద్ద‌రి ప్రేమ‌,…

View More న‌రేశ్‌, న‌న్ను మ‌హేశ్‌బాబు యాక్సెప్ట్ చేశారు!

ఐపీఎస్‌తో హీరోయిన్ గొడవ.. కేసు న‌మోదు!

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హ‌య‌తిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశ‌పూర్వ‌కంగా ఢీకొట్ట‌డంతో పాటు పార్కింగ్ స్థ‌లంలో అడ్డంకులు క‌లిగిసున్న‌ర‌ని డింపుల్ తో పాటు ఆమె…

View More ఐపీఎస్‌తో హీరోయిన్ గొడవ.. కేసు న‌మోదు!

ఆర్ఆర్ఆర్ ‘స్కాట్’ దొర మృతి!

ఆస్కార్‌ అవార్డు అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ‘స్కాట్’ దొరగా అందరికీ సుపరిచితుడైన హాలీవుడ్ సీనియర్ నటుడు రే స్టీవెన్‌సన్ (58) హఠాన్మరణం చెందారు. ఆర్ఆర్ఆర్ లో బ్రిటిష్ ఎంపరర్ స్కాట్ గా నటించి.. ఆయ‌న‌…

View More ఆర్ఆర్ఆర్ ‘స్కాట్’ దొర మృతి!

రాజమౌళి సినిమాతో మహేష్ కి ఎంత సుఖమో

మహేష్ బాబు కి మిల్క్ బాయ్ అని పేరు. నిజంగానే ఎండ తగిలితే కందిపోయేటంత చర్మసౌందర్యం అతనిది. ఆ ప్రత్యేకతని కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్లి కాకముందు, కెరీర్ తొలినాళ్లల్లో సగటు యువహీరోలాగ…

View More రాజమౌళి సినిమాతో మహేష్ కి ఎంత సుఖమో

రీ రిలీజ్ లా? దండం పెట్టేస్తున్నారు!

ఇప్పుడు టాలీవుడ్ లో రీ రీలీజ్ ల ఫీవర్ పట్టుకుంది. ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు ఏవీ థియేటర్ లోకి రావపోవడం అన్నది కూడా ఈ తరహా వ్యవహారానికి ప్రోత్సాహం ఇచ్చింది.  Advertisement…

View More రీ రిలీజ్ లా? దండం పెట్టేస్తున్నారు!

బాలీవుడ్ లో మరో యువ నటుడు మృతి!

బుల్లితెర నటుడు ఆదిత్యసింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబై అంధేరిలోని తన ఇంటి బాత్‌రూమ్‌లో కదలిక లేకుండా పడివున్న ఆదిత్యసింగ్‌ను అతడి స్నేహితుడు, వాచ్‌మెన్ కలిసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు…

View More బాలీవుడ్ లో మరో యువ నటుడు మృతి!

సిక్కోలు నుంచి మెరిసిన అందగాడు

శరత్ బాబు ది అత్యంత వెనకబడిన జిల్లా శ్రీకాకుళంలోని ఆముదాలవలస. అక్కడ నుంచి వచ్చి వెండి తెర మీద తొలిసారి హీరోగా మెరిసిన శరత్ బాబు ఆ తరువాత వెనక్కి చూసుకోలేదు. బహుభాషానటుడిగా ఎదిగారు.…

View More సిక్కోలు నుంచి మెరిసిన అందగాడు

సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత

సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. Advertisement వయసురీత్యా వచ్చిన సమస్యలతో కొన్నాళ్లుగా బాధపడుతున్నారు శరత్…

View More సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత

మళ్లీ సెట్స్ పైకి వచ్చిన పవన్ కల్యాణ్ సినిమా

చాలా రోజుల కిందటే బ్రో సినిమా షూటింగ్ పూర్తి చేశాడు పవన్ కల్యాణ్. అయితే ఈ సినిమాకు సంబంధించి పవన్ చేయాల్సిన పోర్షన్ ఇంకా పెండింగ్ ఉంది. ఈరోజు నుంచి ఈ సినిమా మళ్లీ…

View More మళ్లీ సెట్స్ పైకి వచ్చిన పవన్ కల్యాణ్ సినిమా

ఇనస్టాగ్రామ్ హ్యాక్ అవ్వలేదంట!

దేశవ్యాప్తంగా ఇనస్టాగ్రామ్ మొరాయించింది. వేలాది మంది తమ ఎకౌంట్స్ పనిచేయక ఇబ్బంది పడ్డారు. ఇనస్టాకు ఏదో అయిందంటూ ట్విట్టర్ లో ఎడతెగని పోస్టులు పడ్డాయి. అదే సమయంలో పుకార్లు ఊపందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన…

View More ఇనస్టాగ్రామ్ హ్యాక్ అవ్వలేదంట!

మిక్స్ డ్ టాక్ నుంచి హిట్ దిశగా..!

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు-2 సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ బిచ్చగాడు బ్రాండ్ పనిచేసింది. సినిమా మెల్లగా పుంజుకుంది. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు…

View More మిక్స్ డ్ టాక్ నుంచి హిట్ దిశగా..!

కొత్త థ్రిల్లర్ కు ‘నాంది’

నాంది అనే మంచి సినిమాను అందించిన సతీష్ వర్మ నిర్మిస్తున్న రెండో చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. హీరో బెల్లంకొండ గణేష్ కూ ఇది రెండో సినిమానే. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న…

View More కొత్త థ్రిల్లర్ కు ‘నాంది’

థమన్ మీద రూమర్లు ఇన్నీ అన్నీ కావు

టాలీవుడ్ లో హీరోల మీద హీరోయిన్ల మీద రూమర్లు వినిపించడం కామన్. మ్యూజిక్ డైరక్టర్ థమన్ మీద కూడా ఇటీవల ఎక్కువ గ్యాసిప్ లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇవన్నీ సరదా..సరదా గ్యాసిప్ లు…

View More థమన్ మీద రూమర్లు ఇన్నీ అన్నీ కావు

సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాజ్ క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గుండెపోటుతో కూకట్‌పల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు.  Advertisement మ్యూజిక్ డైరెక్టర్ రాజ్…

View More సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత!

విడాకుల కోసం వెయిటింగ్ – నరేష్

పవిత్రతో సహజీవనం సాగిస్తున్న సీనియర్ నటుడు నరేష్.. తమ బంధంపై మరింత క్లారిటీ ఇచ్చారు. చాలా లైఫ్ పోయిందని, కొంచెం లైఫ్ మాత్రమే మిగిలిందని, ఆ మిగిలిన జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలని…

View More విడాకుల కోసం వెయిటింగ్ – నరేష్

తమ్ముడు తమ్ముడే, వ్యాపారం వ్యాపారమే

ఒకే రోజు, ఒకే కాంపౌండ్ నుంచి 2 సినిమాలు రిలీజ్ అవుతాయా? పోనీ తన కాంపౌండ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, ప్రత్యర్థి సినిమాకు ఎవరైనా ప్రమోషన్ చేస్తారా? రానా మాత్రం చేస్తున్నాడు. Advertisement రానా…

View More తమ్ముడు తమ్ముడే, వ్యాపారం వ్యాపారమే

వీళ్లు కూడా ‘ఓపెన్ మైండ్’తో చూడమంటున్నారు!

టాలీవుడ్ జనాలకు ఇప్పుడో కొత్త పదం దొరికినట్టుంది. సినిమాకు ఫ్లాప్ టాక్ ఇలా రావడమే ఆలస్యం, అలా ప్రేక్షకులకు ఉచిత సలహాలిస్తున్నారు. మొన్నటికిమొన్న కస్టడీ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పుడు నాగచైతన్య ఓ ఉచిత…

View More వీళ్లు కూడా ‘ఓపెన్ మైండ్’తో చూడమంటున్నారు!

రవితేజ-మైత్రీ మూవీస్ మరోసారి

మాస్ హీరో రవితేజతో మళ్లీ మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు మైత్రీ మూవీస్ అధినేతలు. గతంలో అమర్ అక్బర్ ఆంథోనీ అనే సినిమా చేసారు. కానీ అది బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పెయిల్ అయింది.…

View More రవితేజ-మైత్రీ మూవీస్ మరోసారి

బాలయ్య 109 బోయపాటితోనే

బాలయ్య 109 వ సినిమా ఏ డైరక్టర్ తో అన్న డిస్కషన్ చిరకాలంగా వినిపిస్తోంది. బోయపాటి అని చాలా కాలం కిందటి నుంచి వార్తలు వున్నాయి. కానీ రామ్ తో బోయపాటి చేస్తున్న సినిమా…

View More బాలయ్య 109 బోయపాటితోనే

రామ్ చరణ్ మార్కులు కొట్టేసాడు

ఎక్కడ పొగొట్టుకుంటామో..అక్కడే సంపాదించాలి. ఎక్కడ తగ్గితే నెగ్గగలమో తెలుసుకోవాలి. హీరో రామ్ చరణ్ కు ఈ విషయాలు అన్నీ బాగా వంటబట్టాయి. పెళ్లికి ముందు రామ్ చరణ్ వేరు. పెళ్లి తరువాత రామ్ చరణ్…

View More రామ్ చరణ్ మార్కులు కొట్టేసాడు

చంద్రబాబుపై ఆర్. నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు!

ఇవాళ హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లిలో జ‌రిగిన ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్న సినీ దర్శకుడు, న‌టుడు ఆర్ నారాయణ మూర్తి స‌భ‌లో మాట్లాడుతూ ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

View More చంద్రబాబుపై ఆర్. నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు!