కృష్ణ..వృిందా..ఫంక్షన్ ఇలాగా చేసేది..?

దాదాపు అరడజను మంది నిర్మాతలు. ఇద్దరు ముగ్గురు దర్శకులు. ఓ సీనియర్ పొలిటీషన్. ఇక జనరల్ క్రౌడ్. సుమ యాంకర్. ఇదీ నిన్నటికి నిన్న జరిగిన కృష్ణ వ్రింద విహారి ప్రీ రీలీజ్ ఫంక్షన్…

View More కృష్ణ..వృిందా..ఫంక్షన్ ఇలాగా చేసేది..?

మహేష్ కు నచ్చని ఫైట్ మాస్టర్లు?

ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న హాట్ గాసిప్ ఒక్కటే. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫైట్ మాస్టర్లు నచ్చలేదు. షూటింగ్ ఆపేసారు. అన్నపూర్ణలో జరగాల్సిన దర్శకుడు త్రివిక్రమ్ సినిమా షూట్ ఆగిపోయింది. దీంతో ఫైట్ మాస్టర్లు…

View More మహేష్ కు నచ్చని ఫైట్ మాస్టర్లు?

ప్రభాస్ కోసం 12 సెట్లు వెయిటింగ్

కృష్ణంరాజు మరణతో, అనుకోకుండా ఇంట విషాదం నెలకొనడంతో ప్రభాస్ అండ్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కానీ ప్రభాస్ మీద చాలా బాధ్యతలు వున్నాయి.  Advertisement ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు చకచకా…

View More ప్రభాస్ కోసం 12 సెట్లు వెయిటింగ్

ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఆక్రోశం!

ఇండియ‌న్ అఫిషియ‌ల్ ఆస్కార్ ఎంట్రీగా ఆర్ఆర్ఆర్ సినిమాను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ఆ సినిమా ఫ్యాన్స్ ఆక్రోశిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా వారు ఈ విష‌యంలో తీవ్రంగా స్పందిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీని నిందిస్తున్నారు. క‌మిటీనిది త‌ప్పుడు నిర్ణ‌యం…

View More ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఆక్రోశం!

ఆస్కార్ రేసులో తేలిపోయిన ఆర్ఆర్ఆర్, క‌శ్మీరీ ఫైల్స్!

అరే.. ఇలాంటి సినిమాల‌ను అస్స‌లు ఆస్కార్ రేసుకు పంప‌ర్రా బాబూ, ఇలాంటివి పంపితే ఉన్న ప‌రువు కూడా పోతుంది! అంటే.. క‌స్సుమ‌న్నారు ఫ్యాన్స్! ఆస్కార్ అంటే ఆర్ఆర్ఆర్ లు, క‌శ్మీరీ ఫైల్స్ కాదంటే.. క‌య్యం…

View More ఆస్కార్ రేసులో తేలిపోయిన ఆర్ఆర్ఆర్, క‌శ్మీరీ ఫైల్స్!

ఆస్కార్స్ కు ఇండియ‌న్ అఫిష‌ల్ ఎంట్రీ ఆ సినిమాకే!

ఆస్కార్ అవార్డుల రేసులో భార‌త్ త‌ర‌ఫున నిలిచే సినిమా ఏదో స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఇందుకు సంబంధించి స్క్రీనింగ్ క‌మిటీ త‌మ ఎంపిక‌ను ఫైన‌ల్ చేసింది. గుజ‌రాతీ సినిమా 'చెహెల్లో షో' ఆస్కార్స్ లో ఇండియాకు…

View More ఆస్కార్స్ కు ఇండియ‌న్ అఫిష‌ల్ ఎంట్రీ ఆ సినిమాకే!

ఒక సినిమా…రెండు అడ్వాన్స్ లు

టాలీవుడ్ లో అంతే..వస్తే అవకాశాలు అలా వస్తాయి. లేదంటే మొహం చాటేస్తాయి. అలా ఎలా సినిమా తరువాత సరైన సినిమా పడలేదు దర్శకుడు అనీష్ కృష్ణ కు. ఈవారం ఓ సినిమ విడుదల కాబోతోంది. …

View More ఒక సినిమా…రెండు అడ్వాన్స్ లు

‘మెగా’ ట్రయిలర్ లో డైలాగే..!

అదిగో ట్వీట్ అంటే ఇదిగో వార్త అనే రోజులు ఇవి. అందుకే ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి వేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వార్తలుగా మారిపోతోంది.  Advertisement రాజకీయాలకు నేను దూరం అయ్యానేమో కానీ…

View More ‘మెగా’ ట్రయిలర్ లో డైలాగే..!

టాలీవుడ్…అడ్డదిడ్డ ప్లానింగ్!

మిడ్ రేంజ్ సినిమాల హీరోలు నాని..నితిన్..వరుణ్ తేజ్..సాయి ధరమ్ తేజ్..శర్వానంద్..వీళ్లెవ్వరి సినిమాలు మరో ఆరు నెలల వరకు థియేటర్లలోకి రావు. చైతన్య సినిమా థియేటర్ లోకి రావడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. అఖిల్…

View More టాలీవుడ్…అడ్డదిడ్డ ప్లానింగ్!

గాడ్ ఫాదర్ మార్కెట్ 150 కోట్లకు పైగానే

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా సోషల్ మీడియాకు రెగ్యులర్ మీడియాకు ట్రోలింగ్ కు, వార్తలకు ముడిసరుకుగా మారిపోతోంది. సినిమా విడుదల పట్టుమని పక్షం రోజులు లేదు అయినా పబ్లిసిటీ కనిపించకపోవడమే దీనికి కారణం. …

View More గాడ్ ఫాదర్ మార్కెట్ 150 కోట్లకు పైగానే

బిగ్‌బాస్‌లో మార్కులు కొట్టేసిన గీతూ

సౌమ్య‌త‌, మంచిత‌నం, న‌లుగురిని క‌లుపుకుని పోవ‌డం ఇవ‌న్నీ బిగ్‌బాస్‌కి న‌చ్చ‌ని ప‌దాలు. అరుచుకుంటూ, గొడ‌వ‌లు ప‌డుతూ, స‌వాల్ చేసుకుంటూ వుంటే మార్కులు ప‌డ‌తాయి. జ‌నానికి కూడా ఇదే ఇష్టం. ఎవ‌రెటు పోయినా ప‌ర్లేదు, మ‌నం…

View More బిగ్‌బాస్‌లో మార్కులు కొట్టేసిన గీతూ

‘మేర్లపాక’ మళ్లీ మరోటి

సరైన ఎంటర్ టైన్ మెంట్ సినిమాను అందించడంలో దర్శకుడు మేర్లపాక గాంధీది ఓ స్పెషల్ స్టయిల్. కానీ సరైన సినిమా పడడం లేదు. అంథాదూన్ రీమేక్ తరువాత తన ఒరిజినల్ స్టయిల్ తో ఓ…

View More ‘మేర్లపాక’ మళ్లీ మరోటి

పుష్ప-అడవుల కోసం వెదుకులాట

పుష్ప 2 సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల్సిన సమయం దగ్గర పడుతోంది. స్క్రిప్ట్ డిస్షషన్లు, ఫైనల్ చేయడం అన్నవి పక్కన పెడితే అసలు ఎక్కడ షూట్ చేయాలన్న చర్చలు గట్టిగా సాగుతున్నాయి.  Advertisement మళ్లీ…

View More పుష్ప-అడవుల కోసం వెదుకులాట

లైగర్ తరువాత మళ్లీ ఇదే

లైగర్ సినిమా బడ్జెట్ తో, మార్కెట్ తో పోల్చుకోవడానికి లేదు కానీ, ఫ్లాపు విషయంలో మాత్రం దాని సరసన చేరిపోయింది ఇంద్రగంటి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. బడ్ఙెట్ వైజ్ గా చూసుకుంటే…

View More లైగర్ తరువాత మళ్లీ ఇదే

నాన్ ఇంగ్లిష్ పెర్ఫార్మెన్స్ కు ఆస్కార్ ఇస్తారా?

అవార్డుల విష‌యంలో సినిమాల‌కు ఎక్క‌డిక్క‌డ ఉండే నిబంధ‌న‌ల్లో కొన్ని కామ‌న్ ఉంటాయి. ఫ‌లానా అవార్డు ఇవ్వాలంటే ఫ‌లానా విధంగానే స‌ద‌రు సినిమా రూపొందించి ఉండాల‌నే రూల్స్ ఉంటాయి. అలాంటి సినిమాల‌నే అవార్డుల విష‌యంలో ప‌రిగ‌ణ‌న‌లోకి…

View More నాన్ ఇంగ్లిష్ పెర్ఫార్మెన్స్ కు ఆస్కార్ ఇస్తారా?

ఆస్కార్ కోసం భాజాభజంత్రీలు

మొన్నే ఒక వీడియో చూసాను. తన భావాలను కుండ బద్దలు కోట్టినట్లు చెప్పే న్యాయవాది దిలీప్ సుంకర బైట్ అది. తెలుగు నాట ఓ వర్గం పావలా సమర్థత వుంటే దానికి రూపాయి డప్పు…

View More ఆస్కార్ కోసం భాజాభజంత్రీలు

‘శాసనసభ’లో హెబ్బాపటేల్ సాంగ్

ఒక్క సినిమాతో మంచి పోజిషన్ కు వెళ్లినా తరువాత సరైన హిట్ లు సాధించలేకపోయింది హెబ్బా పటేల్. ఇప్పుడు స్పెషల్ సాంగ్ లు అంటే మాత్రం ఆమె గుర్తుకు వస్తోంది. తరచు ఐటమ్ గీతాల్లో…

View More ‘శాసనసభ’లో హెబ్బాపటేల్ సాంగ్

ఎక్స్ క్లూజివ్ – బాలయ్య-పవన్-త్రివిక్రమ్

బాలయ్య-పవన్-త్రివిక్రమ్ అన్న పేర్లు మూడూ వరుసగా పక్క పక్కన కనిపిస్తే చాలు. ఆ కిక్కే వేరుగా వుంటుంది. అయితే ఆ కాంబినేషన్ లో సినిమా అన్నది అంత సులువుగా పాజిబుల్ కాదు.  Advertisement అసలు…

View More ఎక్స్ క్లూజివ్ – బాలయ్య-పవన్-త్రివిక్రమ్

హీరోల భార్య‌ల్లో.. ఆమెకున్నంత క్రేజ్ ఎవ్వ‌రికీ లేదు!

సినిమా హీరోల భార్య‌లంటే స‌హ‌జంగానే క్రేజ్ ఉంటుంది. కొంద‌రు హీరోలు ఇండ‌స్ట్రీలోని అమ్మాయిలే పెళ్లి చేసుకుంటారు. మ‌రి కొంద‌రు త‌మ స‌మీప‌బంధువుల అమ్మాయిని, కొంద‌రివి ల‌వ్ స్టోరీలు. హీరోలు హీరోయిన్ల‌ను పెళ్లిళ్లు చేసుకుంటే.. ఆ…

View More హీరోల భార్య‌ల్లో.. ఆమెకున్నంత క్రేజ్ ఎవ్వ‌రికీ లేదు!

జాక్వెలిన్ అత‌డిని పెళ్లి కూడా చేసుకోవాల‌నుకుంది!

200 కోట్ల రూపాయ‌ల విలువైన స్కామ్ లో జైలు పాలైన సుఖేష్ చంద్ర‌శేఖ‌ర‌న్ తో భారీ ఎత్తున గిఫ్ట్ లు తీసుకుంద‌నే కార‌ణంతో కేసుల‌ను ఎదుర్కొంటోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. అత‌డి నుంచి ఆమె 12…

View More జాక్వెలిన్ అత‌డిని పెళ్లి కూడా చేసుకోవాల‌నుకుంది!

కబ్జా అడుగుజాడ కేజీఎఫ్ దే

ఒక సినిమా హిట్ అయితే గుడ్డిగా దాని వెంట పరుగులు తీసే వ్యవహారం తెలుగు సినిమాలకే కాదు కన్నడ సినిమాలకు కూడా వున్నట్లుంది. ఈ రోజు విడుదలైన కబ్ఙా అనే సినిమా ట్రయిలర్ చూస్తుంటే…

View More కబ్జా అడుగుజాడ కేజీఎఫ్ దే

ఇంద్రగంటి ..ఒకటో ప్రమాద హెచ్చరిక?

టాలీవుడ్ లో కాస్త విషయం వున్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహన కృష్ణ ఒకరు. అందులో అణుమాత్రం సందేహం లేదు. ఇప్పటి వరకు ఆయన చేసిన చిన్న, పెద్ద సినిమాలు కానీ, ఫ్లాప్, హిట్ సినిమాలు…

View More ఇంద్రగంటి ..ఒకటో ప్రమాద హెచ్చరిక?

‘అల్లూరి’లో వైరల్ పాయింట్?

శ్రీవిష్ణు లేటెస్ట్ సినిమా అల్లూరి. ఈ సినిమా కు బజ్ తేవాలని హీరో శ్రీవిష్ణు చాలా కష్టపడుతున్నాడు. ఆంధ్ర అంతా పర్యటించాడు. హీరోలు నాని, బన్నీ ల సహకారంతో సినిమాకు మరింత బజ్ తేవాలని…

View More ‘అల్లూరి’లో వైరల్ పాయింట్?

మళ్లీ మరో పోలీస్…స్టోరీ

పోవీస్ కథ అంటే ఏముంటుంది. ఓ లక్ష్యం..ఆశయంతో పోలీస్ కావడం, విధి నిర్వహణలో ముక్కు సూటిగా సాగిపోవడం, అడ్డంకులు, అవరోధాలు, ఇరు వైపులా వార్నింగ్ లు..పంచ్ డైలాగులు..విధి నిర్వహణకు, కుటుంబ బాధ్యతలకు నడుమ నలిగిపోవడం…

View More మళ్లీ మరో పోలీస్…స్టోరీ

వివాదాలకు దూరంగా ఉండే వ్య‌క్తి కృష్ణంరాజు!

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.. దివంగ‌త సినీ న‌టుడు, బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. అనంత‌రం క్ష‌త్రియ సేవా స‌మితి ఏర్పాటు చేసిన సంతాప స‌భ‌కు ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్…

View More వివాదాలకు దూరంగా ఉండే వ్య‌క్తి కృష్ణంరాజు!

విక్రాంత్ రోణ.. సాహసాల ప్రయాణం!!

అడవి మధ్యలో ఉన్న ఓ పల్లెటూళ్లో.. ఊహలకు అందని మానవాతీత శక్తి పేరుతో అంతుపట్టని వరస సంఘటనలు.. ఆ ఊరి ప్రజలు సంవత్సరాలుగా దాచాలనుకున్న భయమే కథగా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ఓ…

View More విక్రాంత్ రోణ.. సాహసాల ప్రయాణం!!

సమంత ఎఫెక్ట్…ఖుషీ వెనక్కి?

హీరోయిన్ సమంత స్కిన్ ప్రోబ్లమ్ మీద టాలీవుడ్ లో అనేక గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి, కొన్ని మందులు పడకపోవడం వల్ల స్కిన్ రాష్ సమస్య వచ్చిందని, ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని ఇలా రకరకాలుగా వినిపిస్తోంది. …

View More సమంత ఎఫెక్ట్…ఖుషీ వెనక్కి?