సిని జ‌నాల‌ విష‌యంలో ఆయన్ని కేసీఆర్ ఫాలో అవుతారా?

సినిమా రంగం విష‌యంలో ఆంధ్ర సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాలో అవ్వ‌నున్నారా?.. అంటే స‌మాధానం ఔన‌నే వ‌స్తోంది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆంధ్ర వారిని త‌రిమి కొడతాం అన్న…

View More సిని జ‌నాల‌ విష‌యంలో ఆయన్ని కేసీఆర్ ఫాలో అవుతారా?

జూ.ఎన్టీఆర్‌ను గెలికారు…న‌ష్ట‌మెవ‌రికంటే?

టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను గెలికారు. దీంతో న‌ష్ట‌మెవ‌రికి? అనే చ‌ర్చ మొద‌లైంది. బ్ర‌హ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు చివ‌రి క్ష‌ణంలో అనుమ‌తి ర‌ద్దు చేస్తూ తెలంగాణ పోలీస్ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.…

View More జూ.ఎన్టీఆర్‌ను గెలికారు…న‌ష్ట‌మెవ‌రికంటే?

సినిమాల ఫ్లాప్‌లకు బాయ్‌కాట్ కల్చర్ కారణమా?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమాలో తమకు నచ్చని విషయాలు ఉంటే… దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసే వ్యవహారం గతంలో ఉండేది. ఇప్పుడు అలా కాదు, కొద్దిగా అప్డేట్ అయ్యారు.…

View More సినిమాల ఫ్లాప్‌లకు బాయ్‌కాట్ కల్చర్ కారణమా?

మొత్తానికి పవన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేశారుగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయి. ఆయనను వారు జస్ట్ ఒక సినిమా హీరోగా చూడరు. దేవుడిగా భావిస్తారు. ఆ అభిమానం గుండెలలో ఉంచుకుంటే మంచిదే. కానీ అది…

View More మొత్తానికి పవన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేశారుగా…

ఎన్టీఆర్ కు తొలి ఝలక్?

తెలంగాణలో పొలిటికల్ గేమ్ మొదలయింది. కేసిఆర్ తన స్టయిల్ ఝలక్ ఇచ్చారని అప్పుడే వార్తలు మొదలైపోయాయి. ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనాల్సిన సభకు పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి క్యాన్సిల్ కొట్టారు తెలంగాణ పోలీసులు. …

View More ఎన్టీఆర్ కు తొలి ఝలక్?

హరి హరా…వీర మల్లు

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు నుంచి చిన్న గ్లింప్స్ వచ్చింది. పవన్ బర్త్ డే సందర్భంగా దీన్ని విడుదల చేసారు. ఎప్పటి నుంచో సెట్ మీదే వున్న సినిమా ఇది. ఇంకా మరో…

View More హరి హరా…వీర మల్లు

ప‌వ‌న్‌కు, చిరంజీవికి ఇదే తేడా!

మెగాస్టార్ చిరంజీవి హుందాత‌నానికి మారుపేరు. త‌న ప‌ట్ల ఇత‌రులు ఏ విధంగా ఉండాల‌ని కోరుకుంటారో, తాను కూడా ఎదుటి వాళ్ల విష‌యంలో అంతే గౌరవంగా మెలుగుతారు. తాను అంద‌రివాడులా వుండాల‌ని చిరంజీవి ఆశిస్తారు. అయితే…

View More ప‌వ‌న్‌కు, చిరంజీవికి ఇదే తేడా!

ప‌వ‌న్ కు అభిమానులే శ‌త్రువులా?

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇవాళ‌ 54 ఏళ్లు పూర్తి చేసుకుని 55వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్నారు. ఇవాళ ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న‌ సూపర్ హిట్…

View More ప‌వ‌న్ కు అభిమానులే శ‌త్రువులా?

పూరి…ఇస్మార్ట్ శంకర్ 2 ?

దర్శకుడు పూరి జ‌గన్నాధ్ దృష్టి ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 మీద పడిందా? ఈ మేరకు టాలీవుడ్ లో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. పూరి-విజ‌య్ ల జ‌నగణమన సినిమాను తాత్కాలికంగా పక్కన పెడుతున్నారని బలంగా…

View More పూరి…ఇస్మార్ట్ శంకర్ 2 ?

ఓటిటి లు ఇంటూ పెట్టాయా?

తెలుగు సినిమాలకు ఓటిటి అనేది ఇప్పుడు పెద్ద అండగా మారింది. కానీ అదే ఓటిటి ఇప్పుడు కొందరు హీరోల సినిమాలను పక్కన పెడతోందని తెలుస్తోంది. Advertisement కొందరు చిన్న హీరోల సినిమాలకు అస్సలు రేటింగ్…

View More ఓటిటి లు ఇంటూ పెట్టాయా?

బిగ్‌బాస్‌లో మ‌న ప‌క్కింట‌బ్బాయి!

బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-6కు కౌంట్‌డౌన్ ప్రారంభ‌మైంది. ఈ నెల 4న షో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ప్రోమోలు కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రోసారి హోస్ట్‌గా హీరో నాగార్జున వ్య‌హ‌రించ‌నున్నారు. ఈ ద‌ఫా బిగ్‌బాస్…

View More బిగ్‌బాస్‌లో మ‌న ప‌క్కింట‌బ్బాయి!

పవన్…ఒకసారి ఇటు చూడు

ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మన ఇంట్లో వ్యవహారాలు చక్కదిద్దుకుని ఆపై జ‌నాలను ఉద్దరించాలి. కానీ పవన్ కళ్యాణ్ వ్యవహారం అలా కాదు. Advertisement నిర్మాతలు ఎలా పోయినా ఫరవాలేదు. వాళ్లు…

View More పవన్…ఒకసారి ఇటు చూడు

టాలీవుడ్ కు గురి పెడుతున్నారు

ఇప్పుడు టాలీవుడ్ లో అంతా యంగ్ బ్లడ్. హీరోలు..దర్శకులు..నిర్మాతలు. అంతా యంగ్ బ్లడ్ నే. ఒకప్పుడు ఎవరైనా కాస్త చిలక్కొట్టుడు వ్యవహారం వుంటే హీరోయిన్లుగా తీసుకునేవారిని ‘కమిట్ మెంట్’ లు అడిగేవారు అని టాక్…

View More టాలీవుడ్ కు గురి పెడుతున్నారు

కుట్రప్రచారంతో లైగర్‌కు వెన్నుపోటు పొడిచారు!

లైగర్ సినిమా బాక్సాపీస్ వద్ద దారుణంగా దెబ్బతినిపోయింది. ఇటీవలి కాలంలో ఎవ్వరూ ఎరగనంత చారిత్రాత్మక ఫ్లాప్ అది. Advertisement పూరి- విజయ్ దేవరకొండ కాంబినేషన్ అనగానే.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, విడుదలయ్యాక…

View More కుట్రప్రచారంతో లైగర్‌కు వెన్నుపోటు పొడిచారు!

మహేష్…ఓపెన్ ఫైట్

ఖలేజా సినిమా ఆరంభంలో ఓ ఫైట్ వుంటుంది. ఇప్పటికీ మహేష్ అభిమానులకు గుర్తుండిపోయే ఓపెన్ ఎయిర్ ఫైట్ అది. త్రివిక్రమ్ ఆ మధ్య అరవింద సమేత సినిమాలో ఓ ఫైట్ చిత్రీకరించారు. మంది లేరా..కత్తుల్లేవా…

View More మహేష్…ఓపెన్ ఫైట్

మేనల్లుడిని దెబ్బ తీస్తున్న మామయ్య సినిమా

శతృవులు ఎక్కడో లేర్రా…మన ఇంట్లోనే మన చుట్టూనే తిరుగుతూ వుంటారు అంటారు దర్శకుడు త్రివిక్రమ్. మెగా హీరోల పరిస్థితి చూస్తుంటే అలాగే వుంది. వాళ్ల సినిమాలే వాళ్ల కాళ్లకు అడ్డం పడుతున్నాయి.  Advertisement మామయ్య…

View More మేనల్లుడిని దెబ్బ తీస్తున్న మామయ్య సినిమా

ఆ రెండింట్లో సునీల్ కు చాన్స్

పుష్ప సినిమాతో మళ్లీ ఎక్కడికో దూసుకువెళ్లిపోయాడు కమెడియన్ సునీల్. ముఖ్యంగా తమిళ సినిమా జనాలకు భలే నచ్చేసాడు. అందులోనూ శంకర్ – రామ్ చరణ్ సినిమాలో చేస్తున్నాడు కదా. దాంతో ఇప్పుడు సునీల్ చేతిలోకి…

View More ఆ రెండింట్లో సునీల్ కు చాన్స్

హరి..హర..ఇంకా బోలెడుంది

మనం ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నట్లు వుంది హరి హర వీరమల్లు వ్యవహారం. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఆ సినిమా అలా వుండిపోయింది. దీని తరువాత ఒప్పుకున్న వకీల్ సాబ్, భీమ్లా…

View More హరి..హర..ఇంకా బోలెడుంది

బింబిసార 2 .. ఇంకా చాలా దూరం

బింబిసార సినిమా మంచి హిట్. దాని వెంటనే సీతారామం..కార్తికేయ2 సినిమా వచ్చి పడ్డాయి. దాంతో ఓ రేంజ్ వరకు వెళ్లి ఆగిపోయింది.  Advertisement ఇలా వుంటే బింబిసార 2 సినిమా వుంటుదని ముందే చెప్పారు.…

View More బింబిసార 2 .. ఇంకా చాలా దూరం

నయన తార నా..అమ్మో…!

హీరోయిన్లలో నయనతార రూటే సెపరేట్. ఎప్పుడూ ఓ మెట్టు పైనే. రెమ్యూనిరేషన్ పరంగా, నియమ నిబంధనల పరంగా. తమ సినిమాకు అవసరం, తప్పదు అనుకున్నవాళ్లంతా ఆమెను భరించాల్సిందే. Advertisement ఒకప్పుడు మూడు కోట్లు అని…

View More నయన తార నా..అమ్మో…!

నితిన్ తో సాగర్

భీమ్లానాయక్ సినిమాతో దర్శకుడు సాగర్ పేరు గట్టిగా వినిపించింది. ఆ తరువాత సినిమా ఏంటీ అన్నది పాయింట్. మొత్తానికి మరో మాంచి ప్రాజెక్ట్ సెట్ అయినట్లు తెలుస్తోంది. హీరో నితిన్ కు రెండు కథలు…

View More నితిన్ తో సాగర్

నాగ్ నే కోరుకున్న పోటీనా ఇది?

అక్టోబర్ 5న రెండు పెద్ద సినిమాలు పోటా పోటీగా విడుదల అవుతున్నాయి. మెగాస్టార్ నటించిన ‘గాడ్ ఫాదర్’ ఒకటి కాగా, నాగార్జున నటించిన ‘ఘోస్ట్’ మరొకటి.  Advertisement ఇద్దరూ సీనియర్ హీరోలే. ఇద్దరూ మాంచి…

View More నాగ్ నే కోరుకున్న పోటీనా ఇది?

ముంబై పోలీసుల ముందుకు రణవీర్!

ఒక‌ప్పుడు హీరోలు అంటే ఎంతో హుందాగా ఉండేవారు. వారు చేసే ప‌నులు, మాట‌లు అభిమానులు పాటించేవారు. కానీ ఇప్పుడు హీరోలే వివాద‌లు సృష్టించుకోని వారికి వారే బ‌ల‌హిన‌ప‌డున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. Advertisement బాజీరావ్ మస్తానీ స్టార్…

View More ముంబై పోలీసుల ముందుకు రణవీర్!

ఇది పూరి సినిమా కాదెహె

లైగర్… ఇటీవలి కాలంలో దారుణమైన డిజాస్టర్. అరి వీర హైప్ తెచ్చుకుని, అతి ఘోర పరాజయం పొందిన సినిమా. ఇటీవలి కాలంలో ఏ యంగ్ హీరో కూడా ఇలాంటి దారుణమైన ఫ్లాప్ ను చూడలేదు. …

View More ఇది పూరి సినిమా కాదెహె

సుధీర్ బాబు హంట్ మొదలు

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  Advertisement లో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'హంట్' అనే…

View More సుధీర్ బాబు హంట్ మొదలు

టాలీవుడ్ లో మ‌రో విషాదం!

టాలీవుడ్ లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. అల‌నాటి హీరో, ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు విద్యాసాగ‌ర్ క‌న్ను మూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గ‌త కొద్ది కాలంగా ప‌క్ష‌వాతం గురైనా ఆయ‌న వీలు…

View More టాలీవుడ్ లో మ‌రో విషాదం!

జనగణమన కు బ్రేక్?

డియర్ కామ్రేడ్… వరల్డ్ ఫేమస్ లవర్..కన్నా పెద్ద డిజాస్టర్ అన్నట్లుగా అయిపోయింది లైగర్ పరిస్థితి. నోటా తరువాత టాక్సీవాలా వచ్చింది. లేదా అంటే నాలుగు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు అనే మాట వచ్చేది. …

View More జనగణమన కు బ్రేక్?