బోయపాటి రెడీ.. బన్నీదే ఆలస్యం?

స్కంద అట్టర్ ఫ్లాప్ అయింది. మరి ఇలాంటి టైమ్ లో బోయపాటికి ఎవరు ఛాన్సిస్తారు? మరోసారి బాలయ్య ఆదుకోవాల్సిందే. మొన్నటివరకు వినిపించిన కామెంట్స్ ఇవి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. స్కంద ఫ్లాప్…

View More బోయపాటి రెడీ.. బన్నీదే ఆలస్యం?

త్రిషా నన్ను క్షమించు.. సారీ చెప్పిన నటుడు

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. ఊహించని విధంగా తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడం, ఏకంగా పోలీస్ కేసు వరకు వ్యవహారం వెళ్లడంతో మన్సూర్ క్షమాపణలు చెప్పాడు.…

View More త్రిషా నన్ను క్షమించు.. సారీ చెప్పిన నటుడు

హాయ్ నాన్న.. ఎమోషనల్ కంటెంట్

నాని-మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో సివిఎమ్, విజయేంద్ర రెడ్డి నిర్మించిన సినిమా హాయ్ నాన్న. జెర్సీ సినిమాలో తండ్రీ కొడుకుల బాండింగ్, భార్యాభర్తల మధ్య సున్నితమైన సమస్యలు పెనవేసి చూపించిన హీరో నాని, ఈసారి…

View More హాయ్ నాన్న.. ఎమోషనల్ కంటెంట్

ఆఖరి నిమిషంలో వాయిదా పడిన పెద్ద సినిమా

కోలీవుడ్ ఒక్కసారిగా బోసిపోయింది. లెక్కప్రకారం, ఈపాటికి ధృవనక్షత్రం సినిమా అక్కడ రిలీజ్ అవ్వాలి. కానీ ఆఖరి నిమిషంలో సినిమాను వాయిదా వేశారు. దీంతో స్టార్ ఎట్రాక్షన్ లేకుండానే, కోలీవుడ్ లో శుక్రవారం బాక్సాఫీస్ మొదలైంది.…

View More ఆఖరి నిమిషంలో వాయిదా పడిన పెద్ద సినిమా

ఆ ముగ్గురు మహానటుల్ని కలిపితే రణబీర్

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ను ఆకాశానికెత్తేస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రపంచంలో అత్యుత్తమమైన నటులుగా పేరు తెచ్చుకున్న రోబర్ట్ డెనిరో, అల్ ప్యాచినో, కమల్ హాసన్ ను కలిపితే రణబీర్ కపూర్…

View More ఆ ముగ్గురు మహానటుల్ని కలిపితే రణబీర్

ఈ ఏడాది ఒక సినిమాతోనే సరి

వరుణ్ తేజ్ నుంచి ఈ ఏడాది కచ్చితంగా 2 సినిమాలు వస్తాయని అంతా భావించారు. వరుణ్ కూడా అలానే ప్లాన్ చేశారు. ఓవైపు పెళ్లి పెట్టుకొని మరీ, మరోవైపు సినిమా షూటింగ్, డబ్బింగ్ పూర్తి…

View More ఈ ఏడాది ఒక సినిమాతోనే సరి

షాకింగ్.. ఆకట్టుకోలేకపోయిన జైలర్

రజనీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ జైలర్. ఇక్కడ-అక్కడ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతి చోటా బంపర్ హిట్టయింది ఈ సినిమా. తెలుగులో చాన్నాళ్ల తర్వాత సూపర్ స్టార్ కు సక్సెస్ అందించిన చిత్రం జైలర్.…

View More షాకింగ్.. ఆకట్టుకోలేకపోయిన జైలర్

21 ఏళ్ల తర్వాత ఒకే సెట్ లో కలిసిన సూపర్ స్టార్లు

రజనీకాంత్, కమల్ హాసన్.. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కలిసిన ప్రతిసారి కన్నులపండువగా ఉంటుంది. వివిధ సందర్భాల్లో వీళ్లు కలిశారు కూడా. అయితే ఈసారి ఓ అరుదైన సందర్భంలో వీళ్లు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.…

View More 21 ఏళ్ల తర్వాత ఒకే సెట్ లో కలిసిన సూపర్ స్టార్లు

రాజకీయాల్లోకి వెళ్తా-బన్నీవాస్

రాజకీయాల్లోకి వెళ్లడం తన టార్గెట్ అని, అయితే అది 2024లోనా, 2029లోనా అన్నది ఇంకా తెలియదని నిర్మాత బన్నీవాస్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే మాత్రం 2024లోనే రెడీ అని లేదంటే మాత్రం 2029లో…

View More రాజకీయాల్లోకి వెళ్తా-బన్నీవాస్

కోటబొమ్మాళి రాజకీయ చిత్రం కాదు

జోహ‌ర్‌, అర్జున ఫాల్గుణ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్న ద‌ర్శ‌కుడు తేజ మార్ని. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’.రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో న‌టించిన…

View More కోటబొమ్మాళి రాజకీయ చిత్రం కాదు

నాన్ థియేటర్ హీరోల ఆటకట్టు?

సినిమా హీరోలందు నాన్ థియేటర్ హీరోలు వేరు. చాలా మంది అనుకుంటారు. ఈ హీరో సినిమాలు హిట్ కావడం లేదు అయినా ఎందుకు ఇంకా నిర్మాతలు వెంటబడి మరీ సినిమా తీస్తున్నారా? అని. దానికి…

View More నాన్ థియేటర్ హీరోల ఆటకట్టు?

సెట్స్ పైకొచ్చిన ‘చిరు’ ఫాంటసీ మూవీ

చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ వెల్లడించింది. Advertisement ఫాంటసీ కథతో రాబోతోంది చిరంజీవి-వశిష్ఠ సినిమా.…

View More సెట్స్ పైకొచ్చిన ‘చిరు’ ఫాంటసీ మూవీ

ఇంత పెద్ద సినిమాను భరించగలరా?

కంటెంట్ బాగుంటే ఎంత పెద్ద నిడివి సినిమానైనా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, మూవీని హిట్ చేస్తారు. అర్జున్ రెడ్డి, మహానటి, రంగస్థలం… ఇలా చాలా సినిమాలు భారీ రన్ టైమ్ తో వచ్చి హిట్…

View More ఇంత పెద్ద సినిమాను భరించగలరా?

నాగచైతన్య సినిమాలో పాకిస్థాన్ కనెక్షన్

ఈరోజు నాగచైతన్య సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. సినిమా టైటిల్ తో పాటు, చైతూ ఫస్ట్ లుక్ ను ఒకేసారి విడుదల చేశారు. చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు తండేల్ అనే…

View More నాగచైతన్య సినిమాలో పాకిస్థాన్ కనెక్షన్

కాస్టింగ్ కౌచ్.. ఆ సీనియర్ తెలుగు హీరో అతడేనా?

సౌత్ లో మరో కాస్టింగ్ కౌచ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈసారి టాలీవుడ్ నుంచి ఓ పెద్ద తెలుగు హీరో పేరు తెరపైకి వచ్చింది. ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి పేరు విచిత్ర. ప్రస్తుతం…

View More కాస్టింగ్ కౌచ్.. ఆ సీనియర్ తెలుగు హీరో అతడేనా?

తెలుగుతెరపై బాలీవుడ్ బ్యూటీలకు క్రేజ్ తగ్గిందా?

బాలీవుడ్ బ్యూటీ తెలుగులో నటిస్తుందంటే ఒకప్పుడు యమ క్రేజ్. ఆమెను హీరోయిన్ గా తీసుకోలేకపోయినా కనీసం ఓ స్పెషల్ సాంగ్ లోనైనా తీసుకొని మురిసిపోయేవారు మన మేకర్స్. ఆ తర్వాత రోజులు మారాయి. దాదాపు…

View More తెలుగుతెరపై బాలీవుడ్ బ్యూటీలకు క్రేజ్ తగ్గిందా?

ఆ సినిమా ఆగిపోయినట్లే!

టాలీవుడ్ సినిమాల మార్కెట్ గట్టి ఒడిదుడుకులకు లోనవుతోంది. నాన్ థియేటర్ ఆదాయాన్ని నమ్ముకుని ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెంచేసుకున్నారు. హీరోలు అమాంతం తమ రెమ్యూనిరేషన్లు పెంచేసారు. ఎనిమిది నుంచి పది కోట్లు తీసుకునే హీరోలు…

View More ఆ సినిమా ఆగిపోయినట్లే!

ఆ డైరక్టర్.. ఈ హీరో.. ఓ నిర్మాత

30 రోజుల్లో ప్రేమ కథ తరువాత సినిమా కోసం చూస్తున్నారు దర్శ‌కుడు మున్నా. Advertisement ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌కు వెళ్దామని ప్రయత్నించి, విఫలమై, ఒక సినిమా సెట్ మీద వుంచుకుని సరైన అవకాశాల కోసం…

View More ఆ డైరక్టర్.. ఈ హీరో.. ఓ నిర్మాత

మాజీ ప్రేయసి కామెంట్స్ తో హర్ట్ అయిన హీరో

కాఫీ విద్ కరణ్ అంటేనే అంతా ఓపెన్ అని అర్థం. కాఫీ తాగాలి, మనసులో ఉన్నదంతా కక్కేయాలి అనే టైపులో ఉంటుంది వ్యవహారం. ఇప్పటికే చాలామంది ఇలా కక్కేశారు. ఇప్పుడు సారా అలీఖాన్ వంతు…

View More మాజీ ప్రేయసి కామెంట్స్ తో హర్ట్ అయిన హీరో

ఎపిక్ డిజాస్టర్ ఓటీటీలోకి వచ్చేసింది

ఇన్నాళ్లూ తన సినిమాల డబ్బింగ్ వెర్షన్లతో నార్త్ బెల్ట్ ను ఆకర్షించాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ చూసి, నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకైనా మంచిదని రీమేక్ సబ్జెక్ట్ ను…

View More ఎపిక్ డిజాస్టర్ ఓటీటీలోకి వచ్చేసింది

హనుమాన్… రావాలా? వద్దా?

పండగ సీజన్ రిలీజ్‌ల్లో అత్యంత డైలమాలో వున్న సినిమా ఒకే ఒక్కటి ‘హనుమాన్’. ఈ సినిమాకు విడుదల తేదీనే శాపంగా మారింది. ఏనాటికో విడుదల కావాల్సి వుంది. కానీ టీజర్ కు వచ్చిన హైప్…

View More హనుమాన్… రావాలా? వద్దా?

దమ్ మసాలా లీక్… మహేష్ ఫ్యాన్స్ గగ్గోలు

ఇప్పుడు లీక్ అవ్వడమేంటి.. దమ్ మసాలా సాంగ్ ఆల్రెడీ రిలీజైంది కదా అనుకోవద్దు. రిలీజైంది ఆడియో. ఇప్పుడి లీక్ అయింది వీడియో. అవును.. గుంటూరు కారం సినిమాలో దమ్ మసాలా సాంగ్ కు సంబంధించి…

View More దమ్ మసాలా లీక్… మహేష్ ఫ్యాన్స్ గగ్గోలు

కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన క్రేజీ హీరోయిన్

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది శ్రీలీల. ఆమె ఇప్పటివరకు లవ్ లో పడలేదంట, ఎవ్వరితో ప్రస్తుతం డేటింగ్ లో కూడా లేదంట. నిజమే.. ఆమెకు ప్రేమించేంత టైమ్ ఇప్పుడు లేదు.…

View More కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన క్రేజీ హీరోయిన్

ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టను, జాగ్రత్తగా ఉంటా – వెంకటేష్

సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ ఆడియన్స్ కు ఇచ్చిన ప్రామిస్ ఇది. అది కూడా తన సినిమాలకు సంబంధించి కాదు. తను చేసిన ఓ వెబ్ సిరీస్ కారణంగా, వెంకీ ఈ వాగ్దానం ఇవ్వాల్సి…

View More ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టను, జాగ్రత్తగా ఉంటా – వెంకటేష్

హీరోలకు టెస్టింగ్ టైమ్

ఇంకో రెండు నెలలు అంటే నవంబర్ మూడో వారం నుంచి జనవరి మూడో వారం వరకు వస్తున్న సినిమాలకు ఓ సారూప్యం వుంది. మహేష్ బాబు గుంటూరు కారం ఒక్కటే దీనికి మినహాయింపు. మిగిలిన…

View More హీరోలకు టెస్టింగ్ టైమ్

త్రిష పెళ్లికూతురు.. మన్సూర్ అలీఖాన్ పెళ్లికొడుకు

త్రిషపై చేసిన 'రేప్ వ్యాఖ్యల'తో ఇప్పటికే పెద్ద దుమారం రేపాడు నటుడు మన్సూర్ అలీఖాన్. ఇప్పుడు ఆ వివాదానికి మరింత ఆజ్యం పోశాడు. తాజాగా మన్సూర్ చేసిన మరికొన్ని కామెంట్స్ ఈ వివాదాన్ని మరింత…

View More త్రిష పెళ్లికూతురు.. మన్సూర్ అలీఖాన్ పెళ్లికొడుకు

రేటింగ్ మాత్రమే అతి పెద్ద సమస్య?

టాలీవుడ్ నిర్మాతలు అంతా మీడియా ఇచ్చే రేటింగ్‌లు మాత్రమే తమ ముందున్న అతి పెద్ద సవాలు, అది ఎలా ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు? అన్నది తెలుసుకోవాలన్నదే కీలక టాస్క్ అన్నట్లు కనిపిస్తోంది.  Advertisement…

View More రేటింగ్ మాత్రమే అతి పెద్ద సమస్య?