రేటింగ్ మాత్రమే అతి పెద్ద సమస్య?

టాలీవుడ్ నిర్మాతలు అంతా మీడియా ఇచ్చే రేటింగ్‌లు మాత్రమే తమ ముందున్న అతి పెద్ద సవాలు, అది ఎలా ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు? అన్నది తెలుసుకోవాలన్నదే కీలక టాస్క్ అన్నట్లు కనిపిస్తోంది.  Advertisement…

View More రేటింగ్ మాత్రమే అతి పెద్ద సమస్య?

మహేష్ అభిమానులకు మరో గుడ్ న్యూస్

మహేష్ అభిమానుల చూపు మొత్తం ఇప్పుడు గుంటూరు కారం సినిమాపైనే ఉంది. ఆ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎన్నో నిట్టూర్పులు, ఎదురుచూపుల తర్వాత ఈ సినిమా…

View More మహేష్ అభిమానులకు మరో గుడ్ న్యూస్

వివాదాలనే నమ్ముకున్న హీరో

ఎంత చేసినా సినిమాకు బజ్ రాకుంటే వివాదాలే శరణ్యం. సమ్ థింగ్ నెగిటివ్ లైన్ లో వెళ్తే వచ్చే పబ్లిసిటీ వేరు. మా సినిమా చూడండి.. చూడండి అంటూ పాజిటివ్ ప్రచారం చేస్తే కిక్కు…

View More వివాదాలనే నమ్ముకున్న హీరో

జాతీయ మహిళా కమిషన్ దృష్టికి ‘రేప్’ వ్యాఖ్యలు

హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వీడియో రిలీజైన వెంటనే త్రిష, ఆ వ్యాఖ్యల్ని ఖండించింది. త్రిషకు చాలామంది ప్రముఖులు బాసటగా నిలిచారు. ఇప్పుడీ వివాదం మహిళా…

View More జాతీయ మహిళా కమిషన్ దృష్టికి ‘రేప్’ వ్యాఖ్యలు

గంగమ్మ జాతరలో శివాలెత్తిన పుష్ప

పుష్ప-2 ది రూల్ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు మరోసారి ఈ సినిమాపై స్పందించాడు. సినిమా మొత్తానికి హైలెట్ అయ్యే సన్నివేశం గురించి…

View More గంగమ్మ జాతరలో శివాలెత్తిన పుష్ప

ఓటీటీతో పాటు.. మరోసారి థియేటర్లలోకి..!

సాధారణంగా ఓ సినిమా థియేటర్లలోకి వస్తుంది, ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓ మంచి అకేషన్ చూసి సినిమాను మరోసారి రీ-రిరీజ్ చేసే ట్రెండ్ కూడా ఇప్పుడు నడుస్తోంది. కానీ లియో విషయంలో…

View More ఓటీటీతో పాటు.. మరోసారి థియేటర్లలోకి..!

రోటీన్ కమర్షియల్.. ఆదికేశవ ట్రయిలర్

హీరో..అల్లరి చిల్లరిగా తిరుగుతాడు.తండ్రి తలపట్టుకుంటాడు. తల్లి మాత్రం మురిసిపోతుంది. హీరోయిన్ వెనుక పడతాడు. ఫర్ ఏ చేంజ్ హీరోయిన్ కూడా అల్లరి చేస్తుంది. హీరోయిన్ ది పెద్ద ఫ్యామిలీ. విలన్ తో సమస్య. విలన్…

View More రోటీన్ కమర్షియల్.. ఆదికేశవ ట్రయిలర్

బక్కపల్చని శ్రీలీల అంత బరువు మోయగలదా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది శ్రీలీల. ఆమె నటించిన కొన్ని సినిమాలు ఫెయిలైనా పెద్దగా ప్రభావం చూపలేదు. ఎందుకంటే, తన ప్రతి సినిమాలో ఆమె నంబర్-2 మాత్రమే. హీరోకే ఎక్కువ…

View More బక్కపల్చని శ్రీలీల అంత బరువు మోయగలదా..?

ఘనంగా హీరోయిన్ పెళ్లి.. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి

అలనాటి మేటి నటి రాధ కూతురు, మాజీ హీరోయిన్ కార్తీక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కార్తీక-రోహిత్ మీనన్ పెళ్లి ఈరోజు ఘనంగా జరిగింది. తిరువనంతపురంలోని ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్ లో జరిగిన…

View More ఘనంగా హీరోయిన్ పెళ్లి.. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి

సుమ వివాదాన్ని మరోసారి గుర్తుచేసిన నాని

ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. తమ ప్రచారం కోసం రాజకీయ పార్టీలన్నీ అందర్నీ వాడేస్తుంటే, హీరో నాని మాత్రం తన సినిమా ప్రచారం కోసం ఏకంగా ఎన్నికల్ని వాడేస్తున్నాడు. పొలిటీషియన్ గెటప్ లో వచ్చిన…

View More సుమ వివాదాన్ని మరోసారి గుర్తుచేసిన నాని

త్రిషపై మన్సూర్ ‘రేప్’ వ్యాఖ్యలు.. లోకేష్ పై ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ట్రోలింగ్ కు గురవుతారో అస్సలు ఊహించలేం. ఎవరో ఏదో చేస్తారు, దానికి సంబంధించి వేరే ఎవరో ట్రోలింగ్ బారిన పడతారు. అలాంటిదే ఇది కూడా. ఈమధ్య నటుడు మన్సూర్…

View More త్రిషపై మన్సూర్ ‘రేప్’ వ్యాఖ్యలు.. లోకేష్ పై ట్రోలింగ్

బ్లాక్ బస్టర్ సినిమాల పరువు తీస్తున్న ఫ్యాన్స్

తమ అభిమాన హీరో నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఫ్యాన్స్ కు అంతకంటే కావాల్సిందేముంది. జీవితాంతం ఆ బ్లాక్ బస్టర్ గురించి చెప్పుకుంటారు. దశాబ్దాలు గడిచినా అది సాధించిన ఘనతల గురించి వల్లె…

View More బ్లాక్ బస్టర్ సినిమాల పరువు తీస్తున్న ఫ్యాన్స్

స్మోకింగ్ చేయడం చాలా కష్టమంటున్న హీరోయిన్

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే దేనికైనా రెడీ అంటుంటారు హీరోయిన్లు. మరీ ముఖ్యంగా లిప్ కిస్, అందాల ఆరబోత విషయంలో ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. కానీ ఇక్కడో హీరోయిన్ కు మాత్రం మరో రకమైన…

View More స్మోకింగ్ చేయడం చాలా కష్టమంటున్న హీరోయిన్

మొన్న క్రికెట్.. ఈసారి సాంకేతిక కారణాలతో వాయిదా

ఏ ముహూర్తాన ఆదికేశవ సినిమా మొదలైందో కానీ, వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈసారి ఏకంగా ట్రయిలర్ విడుదల కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయడం విడ్డూరం.…

View More మొన్న క్రికెట్.. ఈసారి సాంకేతిక కారణాలతో వాయిదా

వారం రోజులకే దుకాణం సర్దేసిన ల్యాండ్ మార్క్ చిత్రం

జపాన్.. హీరో కార్తి కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రం. అతడి కెరీర్ లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ ఇది. అందుకే ఆచితూచి ఈ సినిమా కథను సెలక్ట్ చేసుకున్నాడు కార్తి. మూవీపై బాగా…

View More వారం రోజులకే దుకాణం సర్దేసిన ల్యాండ్ మార్క్ చిత్రం

సైలెంట్ గా స్ట్రీమింగ్ కొచ్చిన భారీ చిత్రం

ఫ్లాప్ అయిన సినిమా తమకు కూడా అక్కర్లేదన్నట్టు వ్యవహరిస్తున్నాయి ఓటీటీలు. ఎలాంటి ఆర్భాటం లేకుండా కామ్ గా స్ట్రీమింగ్ కు పెట్టి చేతులు దులుపుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా వచ్చింది. రవితేజ కెరీర్…

View More సైలెంట్ గా స్ట్రీమింగ్ కొచ్చిన భారీ చిత్రం

టాలీవుడ్ లో గ్యాప్.. బాధ లేదంటున్న హీరోయిన్

ఓ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గితే, మరో ఇండస్ట్రీకి హీరోయిన్లు జంప్ కొడుతుంటారు. హీరోయిన్ హన్సిక కూడా అలానే కోలీవుడ్ కు షిఫ్ట్ అయింది. తెలుగులో ఆమెకు బాగా గ్యాప్ వచ్చేసింది. అయితే ఈ గ్యాప్…

View More టాలీవుడ్ లో గ్యాప్.. బాధ లేదంటున్న హీరోయిన్

మొన్న రష్మిక.. ఈసారి కాజోల్

డీప్ ఫేక్ వీడియోలు సెలబ్రిటీల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మొన్నటికిమొన్న రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అదింకా…

View More మొన్న రష్మిక.. ఈసారి కాజోల్

పుకార్లు కూడా పట్టించుకోకుండా పని చేస్తున్న నాగ్

సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రకటించిన అన్ని సినిమాలపై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. గుంటూరుకారం, హనుమాన్, ఈగిల్.. ఇలా ఈ సినిమాలన్నింటిపై ఊహాగానాలు చెలరేగాయి. వాటిని సదరు సినిమా యూనిట్లు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాయి. అయితే ఒక్క…

View More పుకార్లు కూడా పట్టించుకోకుండా పని చేస్తున్న నాగ్

ఆనిమల్ 6.. సైంధవ్ 12.. నాన్న 10

ఎన్నికలు ముగియగానే సినిమాల సందడి మొదలవుతోంది. ఈ నెల 24 నుంచి మొదలు. డిసెంబర్ స్పీడ్ అందుకుని, సంక్రాంతి వేళకు పీక్స్ కు చేరుతుంది.  Advertisement డిసెంబర్ 1 నుంచి స్పీడ్ ఎక్కువగా వుంటుంది.…

View More ఆనిమల్ 6.. సైంధవ్ 12.. నాన్న 10

కోటబొమ్మాళి పిఎస్… సెన్సార్ పూర్తి

శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని గీతా…

View More కోటబొమ్మాళి పిఎస్… సెన్సార్ పూర్తి

ఇకపై తనను ఆ పేరుతో పిలుస్తారంటున్న మెహ్రీన్

చాన్నాళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న మెహ్రీన్ కు 2-3 సినిమాలు మాత్రమే గుర్తింపు తెచ్చిపెట్టాయి. వీటిలో ఒకటి ఎఫ్2 సినిమా. ఆ మూవీలో మెహ్రీన్ పోషించిన హనీ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఎక్కడికి…

View More ఇకపై తనను ఆ పేరుతో పిలుస్తారంటున్న మెహ్రీన్

భాయ్ సినిమాను భాయ్ దూజ్ కాపాడాల్సిందే!

సల్మాన్ ఖాన్ సినిమా భారీగా ఓపెన్ అయింది. ఉత్తరాదిన టైగర్-3 సినిమాకు కళ్లుచెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. 2 రోజుల్లో ఏకంగా 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇదంతా చూసి సినిమా సూపర్ డూపర్…

View More భాయ్ సినిమాను భాయ్ దూజ్ కాపాడాల్సిందే!

అందాల ఆరబోత ఓకే.. అవకాశాలెక్కడ?

“కాలంతో పాటు మారాలి. ఇంకా మడికట్టుకొని కూర్చుంటానంటే, కొన్ని రోజులకు నాకు వదిన, అక్క పాత్రలే వస్తాయి. హీరోయిన్ పాత్రలు రావు. అందుకే గ్లామరస్ గా కనిపిస్తున్నాను. హాట్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను.” కొన్ని…

View More అందాల ఆరబోత ఓకే.. అవకాశాలెక్కడ?

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ నిజమేనా?

ఈ మధ్య ఓ ఈవెంట్ లో మృణాల్ ప్రేమలో పడాలని, వీలైతే తెలుగింటి కోడలు అవ్వాలని ఆశీర్వదించారు నిర్మాత అల్లు అరవింద్. ఆ ఆశీర్వాద ఫలితమో ఏమో కానీ, కొన్ని రోజుల్లోనే మృణాల్ పై…

View More హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ నిజమేనా?

మాట్లాడుకోవడానికి కూడా కాల్షీట్ కావాల్సిందే!

క్రేజ్ ఉన్నప్పుడు కొన్ని త్యాగం చేయక తప్పదు. మరీ ముఖ్యంగా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కు దూరమవ్వడం గ్యారెంటీ. ఇదే విషయాన్ని హీరోయిన్ దీపిక పడుకోన్ చెబుతోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ మంచి…

View More మాట్లాడుకోవడానికి కూడా కాల్షీట్ కావాల్సిందే!

మంగళవారంతో మొదలైన శనివారం

కొత్త సినిమా రిలీజ్ అవ్వకముందే, మరో కొత్త సినిమాను నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆ సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయింది కూడా. ఇప్పుడా సినిమా సెట్స్ పైకి వచ్చింది.…

View More మంగళవారంతో మొదలైన శనివారం