తల్లి కావాలని కలలుకన్నాను – సమంత

“తల్లి కావాలని ఎప్పుడూ కలలు కనేదాన్ని. అదొక పరిపూర్ణమైన అనుభూతి. మాతృత్వాన్ని ఆస్వాదించాలని భావించాను. మాతృత్వానికి వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. జీవితంలో ఏ దశలోనైనా అదొక అద్భుతమైన ప్రయాణం.” Advertisement హీరోయిన్ సమంత…

“తల్లి కావాలని ఎప్పుడూ కలలు కనేదాన్ని. అదొక పరిపూర్ణమైన అనుభూతి. మాతృత్వాన్ని ఆస్వాదించాలని భావించాను. మాతృత్వానికి వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. జీవితంలో ఏ దశలోనైనా అదొక అద్భుతమైన ప్రయాణం.”

హీరోయిన్ సమంత తాజా స్టేట్ మెంట్ ఇది. సిటాడెల్:హనీ బన్నీ ప్రమోషన్ లో భాగంగా మాతృత్వంపై పై విధంగా స్పందించింది సమంత. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సింగిల్ గా ఉన్న సమంత, ఇలా మాతృత్వంపై స్పందించడం అందర్నీ ఆకర్షించింది.

అయితే ప్రస్తుతం తను సింగిల్ గానే ఉన్నాననే విషయాన్ని వెల్లడించిన సమంత.. జీవితంలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నేర్చుకున్నానని అంటోంది.

“జీవితంలో ప్రస్తుతం చాలా పాజిటివ్ దశలో ఉన్నాను. దేనికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలో నేర్చుకున్నాను. సెల్ఫ్ కేర్ ముఖ్యమని గ్రహించారు. అదే టైమ్ లో నా జీవితానికి నిజంగా ఏది అవసరమో తెలుసుకున్నాను.”

మూడేళ్లకు పైగా కాపురం చేశారు నాగచైతన్య-సమంత. పిల్లలు పుట్టకముందే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే మాతృత్వాన్ని ఆస్వాదించడానికి తనకింకా వయసుందనే అర్థం వచ్చేలా స్పందించింది.

11 Replies to “తల్లి కావాలని కలలుకన్నాను – సమంత”

  1. కనీసం ఈ సారి అయినా పెళ్ళి చెసుకున్న తర్వాత పక్కొడి తొడలమీద కాళ్ళు పెట్టి….అ. ఫొటొలు సొషల్ మిడియాలొ పెట్టకె

    1. మీకు మంచి జీవితాలు అవసరం లేదులే బ్రతికినంతకాలము డబ్బుల్లో కాలిపోవాలి అదే మీలాంటి వారి జీవితాసాయం చివరికి మీరు ఏది ఆశిస్తారో అది దొరకదు ఇక అంతే మీ brathukulu

  2. కలలు కంటే పుట్టరు పిల్లలు, ఎవరిదగ్గరన్న కండోమ్ లేకుండా పోడుకుంటే పుడతారు.

    అదేమంత పెద్ద విషయం కాదు. కామెడీ వద్దు!!

Comments are closed.