నాగచైతన్య-సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగిపోతున్న ఆ జంట మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. బయటకు ఎలాంటి వివాదాలు-విభేదాలు కనిపించనీయకుండా విడిపోయారు. నాగచైతన్యకు భార్యగా కొనసాగుతున్న టైమ్ లో అతడితో ప్రేమ వ్యవహారంపై స్పందించింది సమంత.
మరీ ముఖ్యంగా నాగచైతన్యకు తను ప్రపోజ్ చేసిన తేదీని గతంలో వెల్లడించింది. అదే ఆగస్ట్ 8. కావాలనే 8వ నెల 8వ తేదీన తన ప్రేమను నాగచైతన్యకు చెప్పానని తెలిపింది సమంత. నాగచైతన్యపై తన ప్రేమ అనంతమని చెప్పే ప్రయత్నం చేసింది.
కట్ చేస్తే, ఇప్పుడు అదే తేదీకి నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. ఈసారి కూడా 8వ నెల, 8వ తేదీ. అంతేకాదు, 2024 సంవత్సరంలోని అంకెల్ని కలిపితే వచ్చేది కూడా 8. ఇదే విషయాన్ని నాగార్జున కూడా ప్రస్తావించారు. “8.8.8.. అనంతమైన ప్రేమకు ఓ శుభారంభం” అంటూ ట్వీట్ చేశారు.
నాగచైతన్య కావాలనే ఈ తేదీని సెలక్ట్ చేసుకున్నాడని, దీనికి కారణం అతడి లక్కీ నంబర్ 8 అని చెబుతున్నారు కొంతమంది. ఏదేమైనా సమంత, నాగచైతన్యకు ప్రపోజ్ చేసిన తేదీకే.. శోభితతో చైతూ నిశ్చితార్థం జరగడం కాకతాళీయం అనుకోవాలి.
ఇతని పెళ్ళి కాబట్టి సరిపోయింది, అదే సమంతది ఐతే జనాలు ఆమెని ఓ లెవల్ లో ట్రొల్ చేసేవారు.
బాషా సూడలేదేటి
Call boy jobs available 8341510897
టీడీపీ క్యాడర్/ఎమ్మెల్యే కోట్లు విలువేన cars కొనుగోలు చేస్తున్నారు.
ఫారిన్ టూర్స్.
ఇంకా అబ్బో చాల . చాల
2 నెలల్లో ఎలా సాధ్యం.
1) టీడీపీ వాళ్ళు ప్రతి నెల 2800 కోట్ల రూపాయ ఇసుకా దోపిడీ
జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్లైన్లో అమ్మీ దాదాపు ఎడాడికి 2800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం అంటూ, టన్ను ఇసుక రూ.1,394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 2800 కోట్ల పార్టీ కార్యకర్తలకి దోచి పెట్టుచున్నాడు .
2) కోట్ల విలువైన కాంట్రాక్ట్స్ లు టీడీపీ వాలుకి ఇచ్చారు ఇ 2 నెలల్లో.
ఎవరైనా వీడికి ఓ బొమ్మ కారు పడేయండి రా బాబు పక్కకు పోయి ఆడుకుంటాడు ఏ ఆర్టికల్ లో చూసినా చావదొబ్బుతున్నాడు
Vc estanu 9380537747
Vc available 9380537747
ఈనాడులో శోభిత ధూళిపాళ్ల తెలుగమ్మాయి అని రాసారు… ఇంకా నయం నేను ఆమె ఇంటి పేరు చూసి ఆమె ఏ చైనా అమ్మాయో అనుకున్నా
Celebrities yenni marriages aina chesukovachu no law😇😇😇😁😁😁😂😂😂😂👌👌👌
Yevariki upayogam illanti news
జనం పట్టించుకోరు
Mundhu nee family chusuko raa ga