నటుడు నాగార్జున తన మనసులో ఏదీ దాచుకోరు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయని మీడియా అడిగితే చాలా చిత్రంగా సమాధానమిచ్చారు. మోడీ ప్రభుత్వం రావడం ఆనందమన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వస్తుందని…
View More బాబు గెలుస్తాడని నాగ్ కూడ అనుకోలేదుMovies
ఎన్టీఆర్ ఫ్యామిలీ సినిమాలు
అంటే అర్థం, ఇక ఎన్టీఆర్ మాస్ సినిమాలు చేయడని కాదు. అసలు సబ్జెక్ట్ సంగతే కాదు. త్వరలో ఎన్టీఆర్ రెండు సినిమాలు ఫ్యామిలీ వాళ్ల నిర్మాణంలోనే తెరకెక్కుతాయని. ఒకటి ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు…
View More ఎన్టీఆర్ ఫ్యామిలీ సినిమాలుమహేష్ ఫుల్లీ ఇన్వాల్డ్
వన్ సినిమా హీరో మహేష్ బాబుపై ఓ రేంజ్ లో ప్రభావం చూపించినట్లుంది. దాంతో ఆగడు సినిమాపై ఇలా, అలా అని కాదు, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వినికిడి. తరచు రష్ చూస్తూ, తగిన…
View More మహేష్ ఫుల్లీ ఇన్వాల్డ్మళ్లీ అదే లైనా?
శుభం పలకరా అన్నట్లు అనిపిస్తుంది కానీ, లైన్ విన్నాక అలా అనక తప్పడం లేదు. గోపీచంద్ మలినేని బలుపు తరువాత మొత్తానికి మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. రామ్ హీరో. రకుల్ ప్రీత్ సింగ్…
View More మళ్లీ అదే లైనా?సినిమా రివ్యూ: అమృతం చందమామలో
రివ్యూ: అమృతం చందమామలో రేటింగ్: 2/5 బ్యానర్: జస్ట్ ఎల్లో మీడియా ప్రై.లి. తారాగణం: శ్రీనివాస్ అవసరాల, హరీష్, శివన్నారాయణ, వాసు ఇంటూరి, ధన్య, సుచిత్ర, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, ఎల్బీ శ్రీరాం తదితరులు…
View More సినిమా రివ్యూ: అమృతం చందమామలోరవితేజకిచ్చింది.. రాముడికిస్తాడా?
ఎనర్జిటిక్ హీరో రామ్‌కి వరుసగా తగిలిన ఎదురు దెబ్బలతో అతని సినిమాల మార్కెట్ పడిపోయింది. మసాలా చిత్రానికి రామ్ ఎస్సెట్ అవుతాడని అనుకుంటే… అతడే మైనస్ అయ్యాడు. వెంకటేష్ అంతకుముందు మహేష్‌తో కలిసి నటిస్తే…
View More రవితేజకిచ్చింది.. రాముడికిస్తాడా?ఎన్టీఆర్‌ని పడేయడం అంత వీజీ కాదు
ఎన్టీఆర్ ఇప్పుడు మునుపటి ఎక్కువగా తన కెరీర్ మీద శ్రద్ధ పెడుతున్నాడు. గతంలో దర్శకులని నమ్మి సినిమాలు చేసేసేవాడు. వాళ్లు ఒళ్లు దగ్గరెట్టుకుని తీస్తే హిట్టు.. లేదంటే ఫట్టు అన్నట్టుండేది. కానీ ఎన్టీఆర్ ఇక…
View More ఎన్టీఆర్‌ని పడేయడం అంత వీజీ కాదుమెగా హీరో కుమ్మేస్తున్నాడంట
మెగా ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ముగ్గురు హీరోలు టాప్‌లో ఉండగా మరొకడు వస్తున్నాడంటే… సాధారణంగా ఫాన్స్ ఎక్సయిట్ కాకూడదు. కానీ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మాత్రం చూడ్డంతోనే హీరో మెటీరియల్ అనిపించేయడంతో అతడిని…
View More మెగా హీరో కుమ్మేస్తున్నాడంటబెల్లంకొండ డైరెక్టర్లు బెడ్డెక్కేస్తున్నారు
బెల్లంకొండ సురేష్ ఇంతకుముందు ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్టుగా స్లో అండ్ స్టడీగా వెళ్లేవాడు. కానీ ఈమధ్య వేగం పెంచి ఒకేసారి మూడు భారీ ప్రాజెక్టులు తలకెత్తుకున్నాడు. ఈ మూడూ కూడా సకాలంలో…
View More బెల్లంకొండ డైరెక్టర్లు బెడ్డెక్కేస్తున్నారుమహేష్ ఎఫెక్ట్.. ఇంతే ఇక
మహేష్‌బాబుకి వదినగా నటిస్తే తమ కెరీర్‌కి ఇబ్బంది అని అప్పట్లో చాలా మంది హీరోయిన్లు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో వెంకటేష్ సరసన నటించడానికి వెనుకాడారు. ఆ ఎఫెక్ట్ ఏంటనేది అప్పుడు అంతగా ఆలోచించని…
View More మహేష్ ఎఫెక్ట్.. ఇంతే ఇకసుందర్ పాండ్యన్ కు భారీ బడ్జెట్
సునీల్ రేంజ్ తో చూసుకుంటే సుందర్ పాండ్యన్ రీమేక్ కు కాస్త ఎక్కువే ఖర్చు చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ఫుల్ స్కేప్ లో సాగుతోంది.…
View More సుందర్ పాండ్యన్ కు భారీ బడ్జెట్మారుతి దగ్గర అందరికీ కథలు
తన దగ్గర అందరు హీరోలకు సరిపడే కథలు వున్నాయని, ఎవరితో అవకాశం వుంటే వారితో తీస్తానని, లేదంటే, తన స్టయిల్ తో కొత్తవారితో, కోటి రూపాయిల బడ్జెట్ లో తన సినిమాలు తాను తీసుకుంటానని…
View More మారుతి దగ్గర అందరికీ కథలునితిన్ హీరోయిన్ మిస్థి
మొత్తానికి నితిన్ తన తాజా సినిమా సంగతి వెల్లడించాడు. కొరియర్ బాయ్ కళ్యాణ్ సంగతి ఏమీ తెలియకపోవడం, సురేందర్ రెడ్డి శిష్యుడి సినిమా మొగ్గలోనే ఆగిపోవడం, మారుతి సినిమా అనుకుంటే అదీ లేకపోవడంతో, రకరకాల…
View More నితిన్ హీరోయిన్ మిస్థి‘మనం’ ఎందుకిలా?
టాలీవుడ్ పెద్ద సినిమాలంటే తెలుగు మీడియాకు ఇంతా అంతా ఆసక్తి కాదు,.తమకు సమాచారం అందినా అందకున్నా, ఎక్కడో అక్కడి నుంచి సంపాదించి మరీ ప్రచారం సాగిస్తాయి. అందుకు టాలీవుడ్ పెద్ద సినిమా జనాలు కూడా…
View More ‘మనం’ ఎందుకిలా?బికినీ వద్దంటోన్న భామ
‘గౌరవం’ ఫేం యామీ గౌతమ్, నటనకు ప్రాధాన్యత వుండే పాత్రలు తప్ప, మోతాదు మించిన గ్లామరస్ పాత్రలకు ఒప్పుకోనంటోంది. తెరపై అందంగా కన్పించడమే గ్లామర్.. అలాగని గ్లామర్ శృతిమించేసి, వల్గారిటీ వరకూ వెళ్ళాల్సి వస్తే..…
View More బికినీ వద్దంటోన్న భామమళ్లీ జగనే దిక్కు
దగ్గుబాటి వారసుడు రాణా ఇంతవరకు హీరోగా క్లిక్ కాలేదు. ఎంతటి భారీ సినిమా అయినా నిర్మించే సత్తా ఉన్న తండ్రి ఉన్నా… రెండు స్టూడియోలు చేతిలో ఉన్నా.. వెంకటేష్ అభిమానుల అండదండలు ఉన్నా కానీ…
View More మళ్లీ జగనే దిక్కుమూడడుగుల బుల్లెట్టు
పవన్‌కళ్యాణ్ ఆరడుగుల బుల్లెట్టు అయితే తాను మూడడుగుల బుల్లెట్‌నని అంటున్నాడు కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలకి బ్యాక్‌బోన్‌గా నిలిచిన బ్రహ్మానందంకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందరు…
View More మూడడుగుల బుల్లెట్టునాగ్ షో సక్సెస్ అవుతుందా?
నాగ్ కు ఇప్పుడు రెండు సవాళ్లు ముందు కనిపిస్తున్నాయి. ఒకటి మనం సినిమాను హిట్ చేయడం, రెండవది మా టీవీలో మీలో ఎవరు కోటీశ్వరులు షోను సక్సెస్ చేసుకోవడం. ఇందుకోసం నాగ్ చాలా ప్లాన్డ్…
View More నాగ్ షో సక్సెస్ అవుతుందా?మనిషి మారలేదు.. అతని తీరు మారలేదు
అవసరం మనిషిని ఎంతకయినా దిగజార్చుతుంది. అలాంటిది ఎలక్షన్ సీజన్‌లో అయితే ఆ మనిషిలోని అన్ని అవతారాలూ బయటపడతాయి. జనసేన పార్టీ నాయకుడు పవన్‌కళ్యాణ్ తనని తాను ప్రమోట్ చేసుకోవడానికి సాధారణ వ్యక్తిలా గెడ్డం పెంచుకుని,…
View More మనిషి మారలేదు.. అతని తీరు మారలేదుసినిమా రివ్యూ: ప్యార్ మే పడిపోయానే
రివ్యూ: ప్యార్ మే పడిపోయానే… Advertisement రేటింగ్: 2.5/5 బ్యానర్: శ్రీ సత్య సాయి ఆర్ట్స్ తారాగణం: ఆది, శాన్వి, కాశీ విశ్వనాథ్, తాగుబోతు రమేష్, సప్తగిరి, వెన్నెల కిషోర్ తదితరులు సంగీతం: అనూప్…
View More సినిమా రివ్యూ: ప్యార్ మే పడిపోయానేసినిమాలపై ‘చిరు’ కోరిక
ఇదిగో సినిమా.. అదిగో సినిమా.. అంటూ అభిమానుల్ని ఉత్సాహ పరిచేందుకు అడపా దడపా సినిమా డైలాగులు చెప్పడం తప్ప, సీరియస్‌గా సినిమాల గురించి ఆలోచించలేదు కేంద్ర మంత్రి చిరంజీవి, రాజకీయాల్లోకి వచ్చాక. Advertisement ప్రజారాజ్యం…
View More సినిమాలపై ‘చిరు’ కోరికనయన, శింబు.. మళ్ళీ ప్రేమ చిగురించిందా.?
తమిళ హీరో శింబు, హీరోయిన్ నయనతారల మధ్య ఒకప్పుడు గాఢమైన ప్రేమ వ్యవహారం నడిచింది. ఏమయ్యిందోగానీ ఇద్దరూ విడిపోయారు. నయనతార ఆ తరువాత ప్రభుదేవాకి దగ్గరయ్యింది. ఆ తర్వాత ఆ వ్యవహారమూ చెడిరది. శింబు…
View More నయన, శింబు.. మళ్ళీ ప్రేమ చిగురించిందా.?సమంత భయపడ్తోందట
ముంబైకి వెళితే అసిన్‌లా అక్కడే ఫిక్సయిపోవాలి అవకాశాలు వచ్చినా రాకున్నా.. ఒక్కసారి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తే, ఆ తర్వాత సౌత్ సినిమాల్లో నటించడానికి ఇబ్బందులు పడాలి.. ఇవన్నీ ఇప్పుడు సమంత మదిలో మెదులుతున్న అనుమానాలు.…
View More సమంత భయపడ్తోందటశరద్ మురార్ కు వాయింపు
మిత్రుడు పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు ఇచ్చాడు సినిమా చేసుకుందాం అనుకున్న శరద్ మురార్ కు ఖర్చు తడిపిమోపెడవుతున్నట్లు బోగట్టా. ఎప్పుడో ప్రారంభమైంది గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్టు. ఇప్పటి వరకు సెట్ ల…
View More శరద్ మురార్ కు వాయింపుఔనా? నిజమేనా?
బాలయ్య వందో సినిమా మీద వచ్చినన్ని వదంతులు మరే సినిమా మీదా రాలేదేమో? బాలయ్యే డైరక్టర్ అని ఓ సారి, కాదు బోయపాటికే అవకాశం అని మరోసారి. కానీ అవన్నీ కాదని తరువాత తేలిపోయింది.…
View More ఔనా? నిజమేనా?కొత్త జంటకు రెండు సెకండాఫ్ లు?
సురేష్, అరవింద్ ఈ రెండు కాపౌండ్ లలోకి వెళ్లిన స్క్రిప్ట్ లు వారి చిత్తానికి మారిపోతాయని టాలీవుడ్ లో ఏ అసిస్టెంట్ లేదా అసోసియేట్, కాదూ అంటే మరే దర్శకుడిని అడిగినా ఆఫ్ ది…
View More కొత్త జంటకు రెండు సెకండాఫ్ లు?సినిమా రివ్యూ: కొత్త జంట
రివ్యూ: కొత్త జంట రేటింగ్: 2.75/5 బ్యానర్: గీతా ఆర్ట్స్ తారాగణం: అల్లు శిరీష్, రెజీనా, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రావు రమేష్, రోహిణి, మధురిమ తదితరులు సంగీతం: జె.బి. కూర్పు: ఉద్ధవ్ ఛాయాగ్రహణం:…
View More సినిమా రివ్యూ: కొత్త జంట