బీజేపీకి చెల‌గాటం.. చంద్ర‌బాబుకు సంక‌టం!

ఏపీతో బీజేపీకి రాజ‌కీయంగా వ‌చ్చేదీ పోయేది ఏమీ లేదు! క‌మ‌లం పార్టీకి ఉత్త‌రాదిపై ధీమా ఉంది. ఆధిప‌త్యం నిలుపుకోవాల్సిన రాష్ట్రాలూ కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్య‌మైన‌ది మ‌హారాష్ట్ర‌. ముంబైపై ప‌ట్టు పోగొట్టుకోకూడ‌ద‌ని క‌మ‌లం పార్టీ…

View More బీజేపీకి చెల‌గాటం.. చంద్ర‌బాబుకు సంక‌టం!

బాబును లెక్క‌చేయ‌ని టీడీపీ నేత‌లు!

ఎన్నిక‌ల‌న్న త‌ర్వాత ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణ‌లుంటాయి. నాయ‌క‌త్వ మార్పులుంటాయి. అయితే పార్టీతో పాటు అధ్య‌క్షుడిపై విధేయ‌త చూపుతూ, త‌మ నాయ‌క‌త్వాన్ని బ‌లిపెట్ట‌డానికి చాలా త‌క్కువ మంది మాత్ర‌మే సిద్ధంగా వుంటారు. ఇంత‌కాలం వైసీపీపై ప్ర‌జాప్ర‌తినిధుల తిరుగుబాటు…

View More బాబును లెక్క‌చేయ‌ని టీడీపీ నేత‌లు!

తన చేతుల్లో ఏమీ లేదన్న పవన్?

మూడు రోజుల పాటు విశాఖలో కూర్చుంటా అన్నారు. మూడు జిల్లాల పార్టీ కార్యక్రమాల పరిశీలన అన్నారు. కానీ ఒక్క రోజుతోనే సరిపోయింది. రెండు గంటలు కొణతాల రామకృష్ణ ఇంట్లో, ఓ పెళ్లి ఫంక్షన్ కు…

View More తన చేతుల్లో ఏమీ లేదన్న పవన్?

యుద్ధానికి టీడీపీ కూట‌మి సిద్ధ‌మ‌య్యే లోపు… జ‌గ‌న్ ముగిస్తారా?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎన్నిక‌ల యుద్ధానికి స‌మ‌రోత్సాహంతో సిద్ధ‌ప‌డుతున్నారు. వ‌రుస‌గా మూడు సిద్ధం స‌భ‌లు ఒక‌దానికి మించి మ‌రొక‌టి సూప‌ర్ హిట్ కావ‌డంతో, జ‌గ‌న్‌తో పాటు వైసీపీ శ్రేణుల్లో జోష్ క‌నిపిస్తోంది. మ‌ళ్లీ మ‌న‌దే…

View More యుద్ధానికి టీడీపీ కూట‌మి సిద్ధ‌మ‌య్యే లోపు… జ‌గ‌న్ ముగిస్తారా?

దేశానికి సంక్షేమం ఎన్టీఆర్ బిక్ష కాదు

నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు. ఇంతటి గాలి వాన ఎప్పుడూ చూడలేదు అన్నదట. తెలుగుదేశం చినబాబు నారా లోకేష్ వ్యవహారం అలా వుంది. ఈ దేశానికి సంక్షేమం పరిచయం చేసింది ఎన్టీఆర్ అంటూ…

View More దేశానికి సంక్షేమం ఎన్టీఆర్ బిక్ష కాదు

నెగ్గేది భాజపా.. తగ్గేది జనసేన

తేదేపాకు ఇటు జనసేన కావాలి, అటు భాజపా కావాలి. అలాగే జనసేనకు ఇటు తేదేపా కావాలి. అటు జనసేన కూడా కావాలి. భాజపాకు నిజానికి ఇద్దరు తోడు వున్నా లేకున్నా ఒకటే. కానీ భాజపా…

View More నెగ్గేది భాజపా.. తగ్గేది జనసేన

టీడీపీ వెన్నెముక విరిచేలా జ‌గ‌న్ అస్త్రం!

టీడీపీ వెన్నెముక విరిచేలా వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ బీసీ అస్త్రాన్ని ప్ర‌యోగిస్తున్నారు. టీడీపీకి మొద‌టి నుంచి బీసీలు అండ‌గా నిలుస్తున్నారు. ఎన్టీఆర్ హ‌యాంలో బీసీల‌కు అత్య‌ధికంగా అధికారంలో భాగ‌స్వామ్యం క‌ల్పించారు. ఎన్టీఆర్…

View More టీడీపీ వెన్నెముక విరిచేలా జ‌గ‌న్ అస్త్రం!

జ‌గ‌న్ మ్యానిఫెస్టోపై ప్ర‌తిప‌క్షాల్లో టెన్ష‌న్‌!

ఏ రాజ‌కీయ పార్టీ విజ‌యంలోనైనా మ్యానిఫెస్టో కీల‌క పాత్ర పోషిస్తుంది. 2014లో టీడీపీ, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డానికి ఆ పార్టీల హామీలే ప్ర‌ధానం. అయితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చడంలో…

View More జ‌గ‌న్ మ్యానిఫెస్టోపై ప్ర‌తిప‌క్షాల్లో టెన్ష‌న్‌!

చంద్ర‌ధ‌ర్మంః సీమ‌లో గెల‌వ‌లేని సీట్ల‌న్నీ మిత్రుల‌కే!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు పొత్తుల విష‌యంలో చేసే రాజ‌కీయం ఎలా ఉంటుందో చ‌రిత్ర‌కు తెలుసు! చంద్ర‌బాబుతో పొత్తు అంటే అది దృత‌రాష్ట్ర కౌగిలి అని ఆయ‌న గ‌త మిత్రులు ఎవ్వ‌రిని అడిగినా చెబుతారు!…

View More చంద్ర‌ధ‌ర్మంః సీమ‌లో గెల‌వ‌లేని సీట్ల‌న్నీ మిత్రుల‌కే!

పొత్తులు.. చంద్ర‌బాబు పాలిట చిత్తులు!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు పేరులోనే చంద్రుడున్నాడు. ఈ చంద్రుడు ఆ చంద్రుడిలానే స్వ‌యం ప్ర‌కాశ‌కుడు కాదు! సొంతంగా ఏనాడూ చంద్ర‌బాబు నాయుడు అధికారాన్ని సంపాదించుకున్న నేప‌థ్యాన్ని క‌లిగి లేరు! ఆ విష‌యం ఆయ‌న‌కు…

View More పొత్తులు.. చంద్ర‌బాబు పాలిట చిత్తులు!

విశాఖ ఎంపీ.. కమ్మ vs కాపు

విశాఖ ఎంపీ సీటు అంటే అందరికీ చులకనే. కళాబంధు సుబ్బరామిరెడ్డి, ఎంవివిఎస్ మూర్తి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు అంతా నాన్ లోకల్స్ నే. కానీ అదే పార్టీల జనాలు వైఎస్ విజయమ్మ…

View More విశాఖ ఎంపీ.. కమ్మ vs కాపు

అనకాపల్లి.. నాగబాబు.. అచ్యుతాపురం

కొణిదెల నాగబాబు కన్ను అనకాపల్లి మీద పడింది. నరసాపురం వదిలేసి తిన్నగా అనకాపల్లి వచ్చారు. కాపులు చెప్పుకోతగ్గ సంఖ్యలో వున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడకు పరుగెత్తుకు వచ్చారు. Advertisement ప్రజారాజ్యం టైమ్‌లో అల్లు అరవింద్…

View More అనకాపల్లి.. నాగబాబు.. అచ్యుతాపురం

తాడిప‌త్రిలో ఏం జరుగుతోంది?

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజకవర్గాన్ని సుమారు నాలుగు దశాబ్దాలుగా ఏక ఛత్రాధిపత్యం సాగించిన జేసీ బ్రదర్స్ రాజకీయానికి 2019లో అడ్డుక‌ట్ట పడడంతో 2024 ఎన్నికలు వారి కుటుంబానికి కీలకంగా మారాయి. జేసీ ఫ్యామిలీ పరిస్థితి…

View More తాడిప‌త్రిలో ఏం జరుగుతోంది?

ఎన్నికల తరువాత షర్మిల పరిస్థితి ఏమిటి?

ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యాక, తెలంగాణ కోడలి అవతారం నుంచి వైఎస్ కూతురి అవతారంలోకి మారారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ నేతగా కన్నా, జగనన్న సోదరిగా ఎక్కువ ప్రసంగాలు ఇస్తున్నారు. కుటుంబ గొడవలు అన్నీ…

View More ఎన్నికల తరువాత షర్మిల పరిస్థితి ఏమిటి?

ఎన్నికల తరువాత షర్మిల పరిస్థితి ఏమిటి?

ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యాక, తెలంగాణ కోడలి అవతారం నుంచి వైఎస్ కూతురి అవతారంలోకి మారారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ నేతగా కన్నా, జగనన్న సోదరిగా ఎక్కువ ప్రసంగాలు ఇస్తున్నారు. కుటుంబ గొడవలు అన్నీ…

View More ఎన్నికల తరువాత షర్మిల పరిస్థితి ఏమిటి?

బాబు, ప‌వ‌న్‌.. గంద‌ర‌గోళం!

టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ కీల‌క స‌మ‌యంలో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. టీడీపీ, జ‌న‌సేన పొత్తు కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. కొత్త‌గా పొత్తులో మూడో కృష్ణుడు బీజేపీ ప్ర‌వేశించింది. బీజేపీని కోరుకున్న‌ది చంద్ర‌బాబునాయుడే. టీడీపీతో…

View More బాబు, ప‌వ‌న్‌.. గంద‌ర‌గోళం!

జెండా ఎగురుతుందా? కొంప మునుగుతుందా?

వైకాపా సానుభూతిపరులని కొన్ని ప్రశ్నలు కలవరపరుస్తున్నాయి.  Advertisement – ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టికెట్లని కేటాయించే విషయంలో ఆలోచిస్తున్నదేంటి?  – ఎందుకు కచ్చితంగా గెలుస్తారని అంచనాలున్న బలమైన సిటింగ్ అభ్యర్థులను కూడా మార్చడం…

View More జెండా ఎగురుతుందా? కొంప మునుగుతుందా?

తూర్పు గోదావరిలో జనసేనకు మూడు సీట్లా?

జనసేనకు తెలుగుదేశం ఎన్ని సీట్లు కేటాయిస్తుంది. ఇది ఓ బిగ్ పజిల్. అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అన్నట్లుగా మొదట్లో 40 కి తక్కువ వుండవు అని వినిపించాయి. తరువాత పవన్ 32 అడిగారని వార్తలు…

View More తూర్పు గోదావరిలో జనసేనకు మూడు సీట్లా?

మోజు త‌గ్గుతోంది!

టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య పొత్తు కుదుర్చ‌కున్న కొత్తలో ఉన్న ప్రేమాభిమానులు ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. క్ర‌మంగా ఆ రెండు పార్టీల మ‌ధ్య ప‌ర‌స్ప‌రం మోజు త‌గ్గుతోంది. పొత్తు కుదిరిన సంద‌ర్భంలో జ‌న‌సేన వ‌ల్ల…

View More మోజు త‌గ్గుతోంది!

సినిమా జగన్ మీద.. డ్యామేజ్ ‘దేశా’నికి!

బిడ్డ పోయినా పురిటికంపు పోలేదు అన్నది సామెత. యాత్ర 2 వ్యవహారం అలాగే వుంది. సినిమా పెద్దగా ఆడలేదు. అది వాస్తవం. కానీ ఇంకా సినిమా ప్రచారంలోనే వుంది. ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి…

View More సినిమా జగన్ మీద.. డ్యామేజ్ ‘దేశా’నికి!

ఉత్తరాంధ్ర స‌ర్వే: వైసీపీకి 18.. టీడీపీకి 16

సార్వత్రిక ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ ఉత్తరాంధ్రా రాజకీయ ముఖ చిత్రం మెల్లగా మారుతోంది. 2019 ఎన్నికలలో ఏకపక్షంగా నూటికి ఎనభై శాతం పైగా సీట్లను గెలుచుకున్న అధికార వైసీపీకి తెలుగుదేశం జనసేన కూటమి…

View More ఉత్తరాంధ్ర స‌ర్వే: వైసీపీకి 18.. టీడీపీకి 16

మోడీ భజన అనివార్యం..అవశ్యం!

ప్రధాని మోడీ ఇప్పుడు ఇండియా సూపర్ పవర్. ఇప్పుడేం కాదు. గత రెండు దఫాలుగా అలాగే వుంటూ, అంతకు అంతా పెరుగుతూ వచ్చారు. ఒకప్పుడు తనను అరెస్ట్ చేస్తా అన్న, తనకు అపాయింట్ మెంట్…

View More మోడీ భజన అనివార్యం..అవశ్యం!

పేరుకే పొత్తు.. టికెట్ల‌న్నీ టీడీపీ నుంచి వెళ్లినోళ్ల‌కే!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు పొత్తు ఎత్తుల గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు! త‌న అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రి కాళ్లూగ‌డ్డాలు ప‌ట్టుకుని అయినా ఆయ‌న పొత్తుకు ఒప్పించుకుంటారు! అలాంటి వ్య‌క్తికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్…

View More పేరుకే పొత్తు.. టికెట్ల‌న్నీ టీడీపీ నుంచి వెళ్లినోళ్ల‌కే!

చెవిరెడ్డి, చంద్ర‌బాబు.. చంద్ర‌గిరి నేత‌లా?మ‌జాకా?

దేశంలో అత్యంత తెలివిప‌రులు బీహార్‌వాసుల‌ని ఒక స‌ర్వే పేర్కొంది. ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ప్ర‌తిష్టాత్మ‌క సివిల్ స‌ర్వీసెస్‌కు ఎంపిక‌య్యార‌ని స‌మాచారం. ఏపీ విష‌యానికి వ‌స్తే తెలివైన వాళ్లు ఎక్కువ‌గా చంద్ర‌గిరిలో ఉన్నార‌ని…

View More చెవిరెడ్డి, చంద్ర‌బాబు.. చంద్ర‌గిరి నేత‌లా?మ‌జాకా?

బాబు దిగ‌జారుడు ప‌రాకాష్ట‌.. ఎవ‌రి కోసం?

రాజ‌కీయాల్లో దిగ‌జారుడుకు ప‌రాకాష్ట చంద్ర‌బాబు అంటే… టీడీపీ నేత‌లు సైతం అంగీకరించే ప‌రిస్థితి. అయితే బాబు ప‌త‌న విలువ‌ల‌కు వ్యూహం, చాణ‌క్యం అనే ముద్దు పేర్లు పెట్టి, ఎల్లో మీడియా ఇంత కాలం జ‌నాల్ని…

View More బాబు దిగ‌జారుడు ప‌రాకాష్ట‌.. ఎవ‌రి కోసం?

రిలేష‌న్ షిప్ స్ట్రాంగ్ గా ఉంద‌నేందుకు రుజువులు!

దాంప‌త్య బంధం లేదా, ప్రేమ బంధం.. స్ట్రాంగ్ గా ఉంద‌నేందుకు రుజువులు కొన్ని ఉంటాయి! ఒక‌ర్నొక‌రు వ‌దిలి అస‌లు ఉండ‌లేక‌పోవ‌డం, విప‌రీతంగా ప్రేమించేసుకుంటూ ఉంటామ‌ని చెప్పుకోవ‌డం, ప్ర‌పంచాన్నంతా మ‌రిచిపోయి.. ఒక‌రి ధ్యాస‌లోనే మ‌రొక‌రు ఉండ‌టం..…

View More రిలేష‌న్ షిప్ స్ట్రాంగ్ గా ఉంద‌నేందుకు రుజువులు!

త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల్లో చంద్ర‌బాబు?!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో భేటీ అయిన‌ట్టుగా ప‌చ్చ‌మీడియానే చెబుతోంది. పొత్తు చ‌ర్చ‌ల్లో భాగంగానే చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన‌ట్టుగా ఆస్థాన మీడియానే…

View More త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల్లో చంద్ర‌బాబు?!