ప‌వ‌న్, చంద్ర‌బాబు.. ఒక‌రికోసం ఒక‌రు!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. వీరిద్ద‌రి మ‌ధ్య‌నా సాప‌త్యం ఏమిటంటే.. ఎంత‌సేపూ స‌మీక‌ర‌ణాలే వీరికి ముఖ్యంగా మారాయి. తెలంగాణ‌లో ఎవ‌రు గెల‌వాలి, రాజ‌స్తాన్ లో ఎవ‌రు గెలిస్తే వీళ్ల‌కు…

View More ప‌వ‌న్, చంద్ర‌బాబు.. ఒక‌రికోసం ఒక‌రు!

ఇలా మాట్లాడితే బీజేపీకి ఓట్లు ప‌డిపోతాయా!

ఎన్నిక‌ల స‌మ‌యాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌ల ప్ర‌క‌ట‌న‌లు చాలా చిత్రాచిత్రంగా ఉంటాయి. ప్ర‌జ‌ల్లో ఏదో ర‌కంగా భావోద్వేగాలు రేపి ప‌ని పూర్తి చేసుకోవాల‌నే ఆరాటం క‌మ‌ల‌నాథుల్లో దాస్తే దాగేది కాదు. వారి మాటల్లో…

View More ఇలా మాట్లాడితే బీజేపీకి ఓట్లు ప‌డిపోతాయా!

ప‌వ‌న్ ఎంత గొప్పోడంటే…!

ఏ నాయ‌కుడైనా ఎవ‌రినైనా కొంత కాల‌మే మోసం చేస్తాడ‌ని పెద్ద‌లు అంటుంటారు. అన్ని కాలాల్లోనూ ఎవ‌రూ మోసం చేయ‌లేర‌ని చెబుతుంటారు. కానీ పెద్ద‌ల మాట‌ల‌కు కూడా అంతుచిక్క‌ని గొప్ప నాయ‌కుడు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఏకంగా…

View More ప‌వ‌న్ ఎంత గొప్పోడంటే…!

జ‌న‌సేన బ‌రిలో వుంటే.. వైసీపీకి ద‌బిడి ద‌బిడే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌త్యేక స్థానం వుంది. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే కొలువుదీరారు. తిరుమ‌లలో శ్రీ‌వారు, ఆయ‌న పాదాల చెంత తిరుప‌తి వుంటుంది. హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుప‌తిని స్మ‌రించని…

View More జ‌న‌సేన బ‌రిలో వుంటే.. వైసీపీకి ద‌బిడి ద‌బిడే!

పవన్ కల్యాణ్: ఇక్కడో నాలుక.. అక్కడో నాలుక!

తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకోసం సాధించేది ఏముంటుందో తెలియదు గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన అవకాశాలను కురచగా మార్చేసుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.…

View More పవన్ కల్యాణ్: ఇక్కడో నాలుక.. అక్కడో నాలుక!

రెంటికీ చెడుతున్న ప‌వ‌న్!

రెంటికీ చెడ్డ రేవ‌డి అనే సామెత చందాన‌…జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌యార‌వుతున్నాడా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో 10 రోజుల‌కు పైగా అన్న‌పానీయాలు ముట్ట‌లేద‌ని, అంతగా…

View More రెంటికీ చెడుతున్న ప‌వ‌న్!

ఓటుకు నోటు.. ఎలా? ఎలా?

ఎన్నికల పోలింగ్ తేదీ ఇక ఎంతో దూరంలో లేదు. ఇదే అభ్యర్ధులు అందరికీ పెద్ద టెన్షన్ గా మారుతోంది. ప్రస్తుతానికి కేవలం ప్రచారం మాత్రమే నిర్వహిస్తున్నారు కనుక, వివిధ రూపాల్లో పేమెంట్లు జరుపుతూ వస్తున్నారు…

View More ఓటుకు నోటు.. ఎలా? ఎలా?

ఏపీలో పొత్తుకు బిజెపి నో: సంకేతాలు స్పష్టం!

ఢిల్లీ వెళ్లి భాజపా పెద్దలతో పలుదఫాల మంతనాలు సాగించిన, ఏపీలో జగన్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోనని అనేక ప్రతిజ్ఞలు చేసిన పవన్ కల్యాణ్ కు క్లారిటీ ఉన్నదో లేదో గానీ.. ఆంధ్రప్రదేశ్…

View More ఏపీలో పొత్తుకు బిజెపి నో: సంకేతాలు స్పష్టం!

ఈ కష్టం అక్కడ పడితే.. కాస్త లేవగలరేమో!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న వచ్చినప్పుడు.. దాన్ని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? అనే ప్రశ్నే సమాధానంగా వస్తుంది. ఆ పార్టీకి అక్కడ కమిటీ, కార్యవర్గం ఉన్నాయి తప్ప.. పార్టీగా…

View More ఈ కష్టం అక్కడ పడితే.. కాస్త లేవగలరేమో!

జైలు, సానుభూతి మ‌ధ్య బాబు!

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయంగా అనుకూలంగా మ‌లుచుకోవాల‌నే ఆలోచ‌న ఉన్న నాయ‌కుడు. కాదేదీ క‌విత‌కు అన‌ర్హ‌మ‌ని మ‌హాక‌వి శ్రీశ్రీ అన్న మాట‌ల్ని చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు అప్లై చేయడంతో పాటు ఆచ‌రించిన మ‌హా…

View More జైలు, సానుభూతి మ‌ధ్య బాబు!

కూడు తినే వాళ్లు రాసే రాత‌లేనా రామోజీ!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంతో అక్క‌సుగా వున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఎందుకంటే జ‌గ‌న్‌ను వీళ్లిద్ద‌రూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా కంటే శ‌త్రువుగా చూస్తున్నారు. త‌న‌ను బాబు, ప‌వ‌న్ ఏ విధంగా చూస్తున్నారో, జ‌గ‌న్…

View More కూడు తినే వాళ్లు రాసే రాత‌లేనా రామోజీ!

పాపం పురందేశ్వ‌రి.. ఏంటీ నిరాద‌ర‌ణ‌!

ఏపీ బీజేపీ చీఫ్‌గా ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి బాధ్య‌త‌లు తీసుకున్న వేళా విశేషం ఏమో కానీ, సొంత పార్టీ నుంచే తీవ్ర నిరాద‌ర‌ణ ఎదుర్కొంటున్నారు. ఇంత కంటే ఒక పార్టీ అధ్య‌క్షురాలిగా దుఃఖం క‌లిగించే అంశం…

View More పాపం పురందేశ్వ‌రి.. ఏంటీ నిరాద‌ర‌ణ‌!

జగన్ దోపిడీని తమరు అడ్డుకోండి సార్!

భారతీయ జనతా పార్టీలో ఉన్న చంద్రబాబు కోవర్టులు, కోవర్టుల అండదండలతో రెచ్చిపోతూ ఉండే ఇతరప్రముఖులు.. నిత్యం తమకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా పూర్తిచేస్తూనే ఉంటారు. జాతీయ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద…

View More జగన్ దోపిడీని తమరు అడ్డుకోండి సార్!

ఏం ఖర్మరా బాబూ!: నందమూరి ఫ్యాన్స్ దిగులు!

జనసేన- తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరూ కూడా.. పవన్ కల్యాణ్ బొమ్మను ముద్రించిన జనసేన కండువాలను భుజాల మీద వేసుకుని ఫోటోలు దిగుతున్నారు. Advertisement తద్వారా.. తమ రెండు పార్టీల…

View More ఏం ఖర్మరా బాబూ!: నందమూరి ఫ్యాన్స్ దిగులు!

ఊహించిన‌ట్టే.. చిత్త‌వుతున్న పొత్తు!

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు చిత్త‌వుతోంది. జ‌న‌సేన‌కు అంతోఇంతో బ‌ల‌మున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో లాభిస్తుంద‌నే ఉద్దేశంతోనే టీడీపీ పొత్తుకు అంగీక‌రించింది. అయితే టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు ఆశించిన‌ట్టు క్షేత్ర‌స్థాయిలో ఆ పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క‌లిసి…

View More ఊహించిన‌ట్టే.. చిత్త‌వుతున్న పొత్తు!

బాబు ష్యూరిటీ.. టీడీపీకి నో గ్యారెంటీ!

కొంద‌రు టీడీపీ నేత‌ల‌కు టికెట్ల‌పై చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌నే ప్ర‌చారాన్ని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున చేస్తోంది. ఎల్లో మీడియా ప్ర‌క‌టిస్తున్న‌ట్టుగా టికెట్లు క‌న్ఫార్మ్ అయిన‌ట్టు ప్ర‌చారం అవుతున్న కొంద‌రి పేర్లు వింటే.. ఇలాగైతే…

View More బాబు ష్యూరిటీ.. టీడీపీకి నో గ్యారెంటీ!

ఏపీ నో నీడ్‌ బాబు!

స‌ర్వ రోగాల‌తో బాధ‌ప‌డుతూ, ఇంటి నుంచి బ‌య‌టికి క‌దిలితే అంబులెన్స్ అవ‌స‌ర‌మ‌య్యే చంద్ర‌బాబునాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాల‌కుడిగా ప‌నికొస్తారా? అని ప్ర‌శ్నిస్తే… ప‌నికి రార‌ని పౌర స‌మాజం నిన‌దిస్తోంది. ఒక‌టా, రెండా…పైకి చెప్పేవి కొన్నైతే, చెప్పుకోలేని…

View More ఏపీ నో నీడ్‌ బాబు!

పెరిగిన రేట్లే ఇబ్బంది పెడుతున్నాయా?

ఆంధ్ర సెటిలర్లు అందరూ బీఆర్ఎస్ అంటే విముఖతతో వున్నారా? వుంటే అది కేవలం కేసీఆర్-జగన్ మిత్రులు కావడం వల్లనేనా? ఇంకేదైనా కారణం వుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాల్సి వుంది.  Advertisement నిజానికి గ్రౌండ్…

View More పెరిగిన రేట్లే ఇబ్బంది పెడుతున్నాయా?

భానుప్రకాష్ రెడ్డి.. మాయామశ్చింద్రాలు

బిజేపి నినాదం హిందుత్వవాదం.. సనాతన ధర్మాని పరిరక్షించడం.. అందులో భాగంగానే హిందువులు అందరు గర్వపడేలాగా ప్రధాని మోడి గారు అయోద్యలో రామాలయం నిర్మిస్తూన్నారు.. కాశి విశ్వనాథుడి ఆలయాని నభుతో నభవిష్యత్త్ అన్న రీతిలో అభివృద్ది…

View More భానుప్రకాష్ రెడ్డి.. మాయామశ్చింద్రాలు

పుకార్లను నిజం చేస్తున్న పొరుగింటి పెద్దమనిషి!

ఆయన కాంగ్రెసు పార్టీతో తలపడినప్పుడు తల బొప్పి కట్టింది. మరీ దయనీయంగా ఓడిపోయారు. పైగా కాంగ్రెసు గెలిచింది. ఆ కడుపుమంట ఆయనకు పుష్కలంగా ఉన్నట్టుంది. ఇప్పుడు తగుదునమ్మా అంటూ తెలంగాణ ఎన్నికల్లో తలదూర్చి.. కాంగ్రెసు…

View More పుకార్లను నిజం చేస్తున్న పొరుగింటి పెద్దమనిషి!

ఉమ్మ‌డి మ్యానిఫెస్టోలో ఈ ప‌థ‌కాలుంటాయా?

టీడీపీ, జ‌న‌సేన పార్టీల పొత్తులో భాగంగా ఇవాళ మ‌రో కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఎన్టీఆర్ భ‌వ‌న్ వేదిక‌గా ఉమ్మ‌డి మ్యానిఫెస్టో త‌యారీపై సోమ‌వారం మొద‌టి స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే టీడీపీ, జ‌న‌సేన వేర్వేరుగా కొన్ని…

View More ఉమ్మ‌డి మ్యానిఫెస్టోలో ఈ ప‌థ‌కాలుంటాయా?

తెలంగాణ విజేత ఎవ‌రు?

స‌రిగ్గా ఏడాది కింద‌ట తెలంగాణ రాజ‌కీయ ముఖ చిత్రానికి, ప్ర‌స్తుత రాజ‌కీయ చిత్రానికీ చాలా తేడా అయితే క‌నిపిస్తూ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కు గ‌ట్టిగా 20 రోజుల్లోపు స‌మ‌య‌మే ఉంది.…

View More తెలంగాణ విజేత ఎవ‌రు?

ఆలపాటిని కలవరాదా నాదెండ్ల గారూ!

తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకుని ఈ ఎన్నికల్లో ముందడుగు వేయబోతున్నాయి. రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయడం గురించి విడతలు విడతలుగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. చర్చలు జరుపుతున్నారు. జనసేన పార్టీ…

View More ఆలపాటిని కలవరాదా నాదెండ్ల గారూ!

టిటిడితో బిజేపి భానుప్రకాష్ రెడ్డికి వివాదం ఎందుకు…

నాలుగున్నర సంవత్సరాలుగా సైలెంట్ గా వున్న వ్యక్తి.. ఇప్పుడు లేని వివాదాలను తెర మీదకు ఎందుకు తీసుకువస్తూన్నాడు. అసలు భాను ఆరోపణలలో నిజమెంతా.. వాటి వెనుక వున్న ఉద్దేశం ఎంటి? Advertisement తిరుమల తిరుపతి…

View More టిటిడితో బిజేపి భానుప్రకాష్ రెడ్డికి వివాదం ఎందుకు…

హవ్వ! లంచగొండితనాన్ని ‘అవసరం’గా చూడాలా?

లంచగొండితనం అనే సర్వాంతర్యామి స్వరూపానికి అష్టోత్తర శతనామాలు తప్పకుండా ఉంటాయి. ఆమ్యామ్యాలు, చేతులు తడపడం, బల్లకింద చేయి.. లాంటివి కాస్త పాపులర్. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో లంచగొండితనం అనేది ఒక రకమైన ఆమోదింపబడిన విషయంలాగా…

View More హవ్వ! లంచగొండితనాన్ని ‘అవసరం’గా చూడాలా?

తెలంగాణ‌.. ఎవ‌రికి ఎవ‌రు మిత్రుడు? ఎవ‌రు ఎవ‌రికి శత్రువు!

తెలంగాణ రాజ‌కీయం క‌ల‌గాపుల‌గంగా మారింది! అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఎవ‌రి మీద ఎవ‌రు క‌త్తులు దూసుకుంటున్నార‌నేది సామాన్యుడికి అంతుబ‌ట్ట‌ని అంశంగా మారింది! రాజ‌కీయ ముఖ చిత్రంపై తెలంగాణ ఎన్నిక‌లు మొన్న‌టి వ‌ర‌కూ మూడు పార్టీల…

View More తెలంగాణ‌.. ఎవ‌రికి ఎవ‌రు మిత్రుడు? ఎవ‌రు ఎవ‌రికి శత్రువు!

వైకాపా లోకి కొణతాల రామకృష్ణ!

కొణతాల రామకృష్ణ, విశాఖ జిల్లాలో వివాద రహిత నాయకుడు. సౌమ్యుడు. వైఎస్ హయాంలో మంత్రిగా చేసారు. జగన్ పార్టీ పెట్టిన కొత్తలో అతని వెన్నెంటి వున్నారు. కానీ ఒక్క పని వల్ల వైఎస్ జగన్…

View More వైకాపా లోకి కొణతాల రామకృష్ణ!