ఏపీ కేరాఫ్ హైదరాబాద్

ప్రపంచం ఏమవుతోంది. ఎక్కడ ఏ వెంచర్ వుంది. ఎక్కడ రేట్లు ఎలా వున్నాయి. ఎక్కడైనా లాభసాటి బేరం వుందా ఇలాంటి కబుర్లు ఎక్కువగా దొర్లుతుంటాయి

మంగళగిరి నుండి రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి బయలుదేరి వెళ్లారు.

ఇదీ వార్త. నిజానికి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు. ఎవరూ హైదరాబాద్ అట్రాక్షన్ నుంచి తప్పించుకోలేరు.

విశాఖ వాసులు కావచ్చు, గోదావరి జనాలు కావచ్చు. బెజవాడ ప్రజలు కావచ్చు. నెలలో ఒకసారి అయినా హైదరాబాద్ టచ్ చేయకుండా వుండడం కష్టమేమో? తమ వాళ్లు వున్నారనో, సరదాగా ఓసారి వెళ్లి వద్దామనో, ఓసారి తిరిగేసి వద్దామనో, ఆసుపత్రులకో ఇలా ఏదో ఒక దాని కోసం హైదరాబాద్ రాకుండా వుండలేని పరిస్థితి. కామన్ మాన్ ల పరిస్థితి ఇలా వుంటే, కాస్త డబ్బుండి, లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకునే వారికి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ నే.

ఇక్కడుండే సర్కిల్, ఇక్కడ వుంటే నైట్ లైఫ్, ఇక్కడ వుంటే సరదాలు, ఇక్కడ వుండే ఫుడ్ జాయింట్ లు, పబ్ లు, ఇలా ఒకటేమిటి సమస్తం కేరాఫ్ హైదరాబాద్.

అందుకే ఏపీ మంత్రులు, సెలబ్రిటీలు, ఉన్నత అధికారులు ఏ మాత్రం అవకాశం దొరికినా హైదరాబాద్ వచ్చేస్తున్నారు. అలా అని ఇక్కడేమీ సెటిల్ మెంట్లు జరగవు.. ఇక్కడేమీ ఫైళ్ల క్లియరెన్స్ జరగదు. సరదాగా రావడం, మిత్రులతో బాతాఖానీ, అలవాటు వున్న వాళ్లు మందు పుచ్చుకుంటారు. లేని వాళ్లు మాంచి ఫుడ్ లాగిస్తారు.

ప్రపంచం ఏమవుతోంది. ఎక్కడ ఏ వెంచర్ వుంది. ఎక్కడ రేట్లు ఎలా వున్నాయి. ఎక్కడైనా లాభసాటి బేరం వుందా ఇలాంటి కబుర్లు ఎక్కువగా దొర్లుతుంటాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎలాగూ ఫైళ్లు, టూర్ లు, జనాలు, వినతిపత్రాలు ఇలా ఫుల్ బిజీ. కాస్త విరామం దొరికేది శని, ఆదివారాలే.

ఏపీ సెక్రటేరియట్ జనాలు కూడా ఎక్కువ మంది హైదరాబాద్ లో కుటుంబాలు వున్నవారే. వారు అక్కడి నుంచి ఇక్కడ వారాంతం వచ్చేస్తారు. అందువల్ల మంత్రులు ఏపీలో వున్నా కూడా పనులు జరిగేది ఏమీ వుండదు.పైగా చాలా మంది మంత్రులకు కుటుంబాలు హైదరాబాద్ లోనే వున్నాయి. వాళ్ల కోసమైనా రావాల్సిందే.

మొత్తం మీద వారం అంతా ఎలా వున్నా, వారం చివరి రెండు రోజుల్లో ఏపీ ఎక్కువగా హైదరాబాద్ లోనే కనిపిస్తుంది.

29 Replies to “ఏపీ కేరాఫ్ హైదరాబాద్”

  1. Weekend Hyd vellipothe….cheyalsina spend antha Hyd lo chesthe…Andhra lo growth ela untundi? Eco system ela build avutundi?

    Anduke GST collections baaga taggipotunnay

    CBN cm ayyaka ..ee employees ki mari over ayyaru …Inka Amaravati nundi 3-4 hours lo Hyd velladam telika kaavadam tho…every weekend vellipotunnaru

  2. Mr 11 ప్రతి వారం బెంగళూరు వెళ్లే దాని గురించి కూడా చెప్పు, హైదరాబాద్ కన్నా బెంగళూరు ఇంకా developed

  3. PK టపెం తినకుండా article వ్రాయడం నీ వల్ల కాదేమో, అసలు ఆయనకు – ఈ సోదికీ సంబంధం ఏంటి?

  4. ఏమిరా బాలరాజు.. ఈ రాతల వల్ల ఏమి ఉపయోగం?

    పవన్ ని టార్గెట్ చేసి 11 తెచ్చుకున్నారు…

    జనం మిమ్మల్ని ఎందుకు చీదరించుకున్నారో మీకు కూడా తెలుసు… అయినా సాక్షి గాని మీరు గాని మారడం లేదు

  5. అర గ్యాస్ ఆంధ్ర ఈ సారి నువ్వు జాకీలు పెట్టి లేపే సైకో గాడికి 11 సీట్లు తగ్గకుండా చూసుకో

  6. నీ బాధేంటి GA మావా ?

    బెంగుళూరులో Layila ni బెంగుతుnna di ఎవరో తెలుసుకో mundu దాని మీద కూడా ఒక article raayi.

  7. hyderabad tho international city amaravathi ki comparison lene ledu. 4 years tarvaata Amaravathi will be singapore of India. Hyderabad will still be the old old city. inkaa musi murikkunta ani tiragalsinde.

  8. ///AP సెక్రటెట్ జనాలు ఎక్కువ మంది హైదరాబాద్ లొ కుటుంబాలు ఉన్నవారె///

    .

    నిజమె! చంద్రబాబు వారికి quarters నిర్మిస్తె, 80% పూర్తి అయినా నువ్వు రాగానె ఆపెసావ్! కాసెపు విశాక అన్నవ్. అదీ చెయలెదు! మరి ఎమి చెస్తారు?

  9. అసలు మా పిచ్చొడు ఉండగా AP రాజదాని ఎమిటొ కూడా తెలియలెదు!

    అది ఎవరూ చెప్పలెని ఒక భెతాల ప్రస్నగా చెసాడు! కనీసం రాజదాని సందిగ్దం పొయి పనులు తిరిగి పనులు మొదలు అవుతున్నాయి

  10. అయితే ఏంటి తప్పు? ఆ మాటకొస్తే వీకెండ్ వస్తే కేరళ బెంగుళూరులోనూ, బెంగుళూరు కేరళలోనూ ఉంటుంది. నార్త్ బాంబే సౌత్ బాంబేలోనూ, సౌత్ బాంబే దుబాయ్లోనూ ఉంటుంది. ఏం వెళ్లకూడదా?

  11. హైదరాబాద్ ని డెవలప్ చేసింది ఆంధ్రావాళ్లే , అంతకముందు తెలంగాణ వాళ్ళని బట్టల ఇప్పి బతుకమ్మ ఆడించారు అని చరిత్ర ఆధారంగా తెలంగాణ వాళ్ళు తీసిన రజాకార్ లో చూపించారు చరిత్ర ని ఎవరు చింపేయలేరు

    హైదరాబాద్ లో సొగం రెవిన్యూ న్యాయంగా ఆంధ్రాకి చెందాలి

    1. Telangana vallu nizam banisatvam valla battalu vippi batukamma adincharu..

      Kaani Mee Andhra vallu kula kamputho dabbu aashatho… Mee battalu meere vippi recording dance aadatharu… Sagam ap development ki ummadi Andhra lo hyd nidhule Karanam kadara gutle… Telangana lekapothe Mee batuku jagan chethilo lanja lekka… Battalu vippi meere adatharu recording dance dabbu kosam…

  12. హైదరాబాద్ కేర్ ఆఫ్ ఆంధ్రావాలా.

    ఆంధ్రుల.. వేల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ చెందడం, వైఎస్ఆర్ చనిపోవడం, ఆంధ్రుల అమాయకత్వం వెరసి తెలంగాణ ఆవిర్భావం… థూ….ఇదీ ఒక రాష్ట్రమేనా…..నిజాం లు….నయా నిజాంలు లక్షల కోట్లు వెనకేసుకున్నారు. ఇంకా ఆంధ్రులను చూసి ఏడ్చే బుద్ది మానుకోలేదు.

Comments are closed.