ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభిమానులు ఎందరో ఉన్నారు. ఆయన నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. బాబు పాలనను ఆయన విధానాలను మెచ్చిన వారు ఉన్నారు. వారంతా ఆయనను అభిమానిస్తారు. అలా అభిమానించిన వారు అంతా టీడీపీలోనే ఉంటారు. కార్యకర్తలుగా మారుతారు.
మరి వేరే పార్టీలో ఉంటూ బాబుని అభిమానించిన వారు ఏమవుతారు అంటే వారు కూడా అభిమానులే అంటున్నారు వైసీపీ నేతలు. ఆ అభిమానం ఉప్పొంగి పోయిన వారు పీక్స్ కి వెళ్ళిన వారు బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవుతారు అని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణ్ అంటున్నారు. ఆ పోస్ట్ ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలకు ఆమె ఇచ్చారు.
షర్మిల బాబు అభిమాన సంఘం అధ్యక్షురాలుగా ఆమె సంభోదించారు. షర్మిల పార్టీ వేరు అయినా బాబు మీద ఈగ వాలనీయడం లేదని ఫైర్ అయ్యారు.
ఏపీలో ఆరోగ్యశ్రీ పధకం పడకేయడానికి అధికారంలో ఉన్న చంద్రబాబు కారణం అని ఆయనను నిలదీయకుండా షర్మిల అధికారం నుంచి దిగిపోయిన జగన్ ని తప్పుపట్టడం చూస్తే ఆమె పక్కా బాబు ఫ్యాన్ అని అర్ధం అవుతోందని అన్నారు.
ఏపీలో ఆరోగ్యశ్రీ పధకానికి వైద్య రంగానికి జగన్ అయిదేళ్ల పాలనలో 32 వేల కోట్లను ఖర్చు చేసారని వరుదు కళ్యాణి గుర్తు చేశారు. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి 700 కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారని వాటిని జగన్ వచ్చి తీర్చారని ఆమె గుర్తు చేశారు.
టీడీపీ వారి స్క్రిప్ట్ ని చదువుతూ జగన్ మీద అర్థం లేని అక్కసుతో షర్మిల మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. షర్మిల పచ్చ కళ్లద్దాలను తీసేస్తే అన్నీ కనిపిస్తాయని వైసీపీ ఎమ్మెల్సీ సూచించారు.
ఆయా గ్రేట్ ఆంధ్ర బాబు అభిమాని సంఘం ఎవరుంటారు చెప్పు నువ్వు నీ ఆర్టికల్ కాకపోతే.
బాబు అంటే పచ్చి మోసం. బాబు అంటే వెన్నుపోటు. బాబు అంటే అబద్ధం.
ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక 100 పేపర్లు k-బ్యాచ్ సపోర్ట్ చెస్తు.
ఊరు వాడ అంతా కలిపి బాబు అంటే పరమాత్ముడు. బాబు అంటే గొప్ప . బాబు అంటే ధీరుడు. బాబు అంటే సూర్యుడు. బాబు అంటే అభివృద్ధి . బాబు అంటే వెజినరీ. ఇన్ని చెప్తే 2024లో గెలిచాడు
ఆయా గ్రేట్ ఆంధ్ర బాబు అభిమాని సంఘం ఎవరుంటారు చెప్పు నువ్వు నీ ఆర్టికల్ కాకపోతే.
బాబు అంటే పచ్చి మోసం. బాబు అంటే వెన్నుపోటు. బాబు అంటే అబద్ధం.
ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక 100 పేపర్లు k-బ్యాచ్ సపోర్ట్ చెస్తు.
ఊరు వాడ అంతా కలిపి బాబు అంటే పరమాత్ముడు. బాబు అంటే గొప్ప . బాబు అంటే ధీరుడు. బాబు అంటే సూర్యుడు. బాబు అంటే అభివృద్ధి . బాబు అంటే వెజినరీ. ఇన్ని చెప్తే 2024లో గెలిచాడు
ఆయా గ్రేట్ ఆంధ్ర బాబు అభిమాని సంఘం ఎవరుంటారు చెప్పు నువ్వు నీ ఆర్టికల్ కాకపోతే.
బాబు అంటే పచ్చి మోసం. బాబు అంటే వెన్నుపోటు. బాబు అంటే అబద్ధం. ఇలాంటి వాటిని సపోర్ట్ చేసేది k-బ్యాచ్.
కాబట్టి బాబు అభిమాని సంఘం లో 99.9% k-బ్యాచ్ ఉంటారు.
ఆయా గ్రేట్ ఆంధ్ర బాబు అభిమాని సంఘం ఎవరుంటారు చెప్పు నువ్వు నీ ఆర్టికల్ కాకపోతే.
బాబు అభిమాని సంఘం లో 99.9% k-బ్యాచ్ ఉంటారు.
అదేం లాజిక్ రాపూ కా .. మరి అలా ఐతే ఎరుకల వాళ్ళందరూ జగ్గడికి ఫాన్స్ అవ్వాలి గా
ఇంటి ముందు ఎవడో చెప్పుల కన్నా . కస్టపడి బురతలో పని చేసుకోవటం మేలే కదా
బాబు అంటే పచ్చి మోసం. బాబు అంటే వెన్నుపోటు. బాబు అంటే అబద్ధం. ఇలాంటి వాటిని సపోర్ట్ చేసేది k-బ్యాచ్.
కాబట్టి బాబు అభిమాని సంఘం లో 99.9% k-బ్యాచ్ ఉంటారు.
Call boy works 8341510897
Call boy jobs available 8341510897
Picchollaku..sangamaa? vinthagaa..vundi.
why not 175.. 151 records break
finally 11 seats… opposition status begging.. Bangalore escape…
Ippudu YCP govt ledhu ooo padinpovadaniki meeda…gatha 5 years elago nidra leni ratrulu gadipaavu…cheppu arogyasree ni dump cheyadam correct panenaa..neeku oka manassu untundhi gaa
Picchodu ante …Jaglak . Jaglak ante picchodu
Sir, ignoring Arogyasri is generating bad vibes for kootami in public. It is only a measly 2000 crores compared to all other schemes. Pensions are costing 3000 crores per month. This is nothing compared to that. Janasena is unnecessarily getting dragged into this bad image for miserly decisions like these. Please act on this quickly and make sure that public does not turn anti on us. Otherwise Janasena will have to come out and fight for the rights.
Don’t worry sir! Jsp will comeout after 3 years, but not to fight for the rights or public, to divert anti incumbency votes from Jagan
చెల్లమ్మ గారి అన్నకు లేని బాధ నీ కెందుకు జీఏ? వాళ్ళ కుటుంభ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటారు లే, చిచ్చు పెట్టొద్దు.
చెల్లమ్మ గారి అన్నకు లేని బాధ నీ కెందుకు జీఏ? వాళ్ళ కుటుంభ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటారు లే, చిచ్చు_పెట్టొద్దు.
చెల్లమ్మ_గారి_అన్నకు లేని బాధ_నీ_కెందుకు జీఏ? వాళ్ళ కుటుంభ_వ్యవహారాలు వాళ్లు_చూసుకుంటారు లే, చిచ్చు_పెట్టొద్దు.
_చెల్లమ్మ_గారి_అన్నకు_లేని బాధ_నీ_కెందుకు జీఏ? వాళ్ళ_కుటుంభ_వ్యవహారాలు వాళ్లు_చూసుకుంటారులే, చిచ్చు_పెట్టొద్దు.
Asalu Sharmila yemi maatladutundo ameke artham kaadu. Direct ga TDP lo cherachu kadaa.
Vc estanu 9380537747
విషయం లేకుండా ఎందుకు వదురుతున్నావు “వదురు కల్యాణం”??
ల0గా Leven గాడు బుద్ధి లేకుండా చేసిన పాపాల పాలన లో ఆరోగ్యశ్రీ కింద బకాయిలు 1600 కోట్లు చెల్లించలేదని 3 year’s నుండి హాస్పిటల్ వాళ్లు సేవలు నిలిపివేశారు.
Y కామ పార్టీ లో వదురుబోతు ల సంఘానికి PRESIDENT ఈ వదురు ‘బూతు కళ్యాణి
బాబు అభిమాని సంఘం ఏమో కానీ, అన్నయ్య గారి వ్యతిరేక సంఘానికి మాత్రం తప్పనిసరిగా ఆమె అధ్యక్షరాలు, ఇదంతా అన్నయ్యగారు చేసుకున్న స్వయంకృతం.