ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్‌కు అగ్ని ప్ర‌మాదంలో గాయాల‌య్యాయి.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్‌కు అగ్ని ప్ర‌మాదంలో గాయాల‌య్యాయి. సింగ‌పూర్‌లో చిన్న కుమారుడు చ‌దువుకుంటున్న సంగ‌తి తెలిసిందే. స్కూల్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఆ ప్ర‌మాదంలో చేతులు, కాళ్ల‌కు గాయాలైన‌ట్టు జ‌న‌సేన నేత‌లు తెలిపారు. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ల‌డంతో ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది ప‌డుతున్న‌ట్టు ప‌వ‌న్‌కు స‌మాచారం అందింది.

ప్ర‌మాదానికి గురైన మార్క్ శంక‌ర్‌ను వెంట‌నే స్కూల్ సిబ్బంది ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఇవాళ్ల అల్లూరిసీతారామ‌రాజు జిల్లాలోని ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల్సి వుంది.

కుమారుడికి గాయాలైన‌ట్టు తెలియ‌గానే, కార్యక్ర‌మాలు ర‌ద్దు చేసుకుని సింగ‌పూర్‌కు వెళ్లాల‌ని జ‌న‌సేన నాయ‌కులు ప‌వ‌న్‌కు సూచించిన‌ట్టు తెలిసింది. అయితే ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం కార్య‌క్ర‌మాల్ని పూర్తి చేసుకున్న త‌ర్వాతే, సింగ‌పూర్ వెళ్తార‌ని అంటున్నారు.

కుమారుడి ఆరోగ్య ప‌రిస్థితిని బ‌ట్టి కార్య‌క్ర‌మాల్ని ర‌ద్దు చేసుకుని సింగ‌పూర్ వెళ్ల‌డంపై ఆధార‌ప‌డి వుంటుంది. కానీ ప్ర‌స్తుతానికి మార్క్ శంక‌ర్ ఆరోగ్యం కుదురుగా వుంద‌ని, భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని తెలుస్తోంది.

21 Replies to “ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు”

  1. తల్లెవరో రాయి ముందు…sanatanee అంటావు…mark sankar అంటావు…correct గా చెప్పు అసలు ఏ జాతి నీది…మనిషి జాతి అనకు…old dialogue…మనిషి నీ మనిషి గానే చూస్తే గొ….ఱ్ఱె మతం, పం…ది మతం కోట్ల maarpillu హ….త్యలు చేయవు….

    1. పం...ది మతం యేందీ రా యెదవ,
      మా కుల దైవం వరాహ స్వామి మేము ఎప్పుడు ఎవ్వరిని చంపలేదు ఎవ్వరిని అసహ్యించుకోలేదు.
      అయినా ఎవరైనా చిన్న పిల్లాడుకు దెబ్బ తగిలింది అని తెల్స్తి అయ్యో పాపం అంటారు.
      ఇక్కడే తెలుస్తోంది నీ బుద్ధి....
      1. రేయ్ పిం…జారీ చరిత్ర చూడు పం…దులు అంటే pislims గొ…ర్రెలు అంటే chistees…వాళ్ళ మత మార్పి….ల్లకు తీవ్రవా…దులకు నువ్వు మద్దతు ఇస్తున్నావంటే వంకర హిందూ నువ్వు…ఒక్క kid నీ చూడకు..మొత్తం మతాల చరిత్ర చూడు…kaaffir అన్యులు darul islam అర్థం తెలుసా

      2. నీ వూసు ఎవడు ఎత్తాడు..ఐతే be…ef తినే pislims నీకు ఇష్టం అన్న మాట…మా కులదైవం కృష్ణుడు so what…ముందు హిందూ ధర్మ రక్షణ కి పాటు పడు…కుల కంపు .హో…. కా

    2. తల్లి, తండ్రులెవరో తెలిస్తే తప్ప నీకు సానుభూతి కలుగదా? పసివాడని కూడా స్పృహ ఉండదా ? ఏమిటీ ఉన్మాదం ?

      1. ఉన్మాదం మన hinduvuladi కాదు బాసు…only one kid చూడకండి…mankind as a whole చూడండి…ki….ll non believers అని bible kuraan లో ఉంటాది…not in గీత….కాబట్టి తీవ్రవాదం మతమార్పిడి ఉన్మాదం మనది కాదు….

  2. ఈ అబ్బాయి పవన్ కు పుట్టిన వాడేనా లేక లెజినోవా కు పవన్ తో పెళ్లికాక ముందు పుట్టాడా. జస్ట్ డౌట్ అంతే.

Comments are closed.