పవన్ కల్యాణ్ తో చేయాల్సిన సినిమాపై హరీశ్ శంకర్ కు పూర్తి క్లారిటీ వచ్చినట్టుంది. ఆయన ఈ ప్రాజెక్టు నుంచి దాదాపు తప్పుకున్నట్టు కనిపిస్తోంది. చాన్నాళ్ల పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎదురుచూశాడు. ఎన్నో ఏళ్లు టైమ్ కూడా కేటాయించాడు.
కానీ పవన్ ఈ సినిమాకు కాల్షీట్లు ఇవ్వలేదు. ఇప్పుడు కాల్షీట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఉస్తాద్ సినిమాను ఆయన ఆపేసినట్టు కొన్ని రోజుల కిందట పుకార్లు కూడా వచ్చాయి. వీటికి బలం చేకురుస్తూ, హరీశ్ కూడా మరో ప్రాజెక్టు వైపు మళ్లినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే రామ్ పోతినేనితో సినిమా కోసం వర్క్ చేస్తున్న హరీశ్, ఇప్పుడు బాలకృష్ణతో మూవీ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అతడు స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడని అంటున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉంటుండగానే మిస్టర్ బచ్చన్ సినిమా చేశాడు హరీశ్. మిస్టర్ బచ్చన్ థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఉస్తాద్ మొదలవుతుందన్నాడు. ఇప్పుడు మరో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. హరీశ్ శంకర్ తన కొత్త ప్రాజెక్టు ప్రకటిస్తే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై దాదాపు ఆశలు వదులుకోవచ్చు. పాపం, హరీశ్ అయినా ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడు.
జాయిన్ కావాలి అంటే
Elagu chedadobbadaniki meeru mee jaffa gadi paytm batch and aathu star gadi batch vuntaruga
కథ ప్రకారం చాలా span ఉన్న సినిమా ఇది. అంటే మరేటో కాదు SI నుండి CM వరకు అన్నమాట. Realistic గా ఉండాలని 15 సంవత్సరాలు షూటింగ్ plan చేశారు (అంటే అన్న కలలో కూడా ఇంకో 15 సంవత్సరాలు వరకు సియం ఆశ లేదు కాబట్టి). 2024 ఎలచ్చన్‌ల ముందు మొదలెట్టి అలా అలా story ని develop చేసి 2029 ఎలచ్చన్‌ల ముందు టీజర్ 2034 ఎలచ్చన్‌ల ముందు ట్రైలర్ రిలీజ్ చేసి ఫైనల్ గా 2039 ఎలచ్చన్‌ల ముందు జాతికి అంకితం చేస్‌తారు. కావున ఈలోగా వీలైనన్ని సినిమాలు తీసి ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకోవాల్‌సిన అవసరం అతగాడికి ఉంది. కాబట్టి ఆయననేమీ అనకండి
కథ ప్రకారం చాలా span ఉన్న సినిమా ఇది. అంటే మరేటో కాదు యస్సై నుండి చీయం వరకు అన్నమాట. Realistic గా ఉండాలని 15 సంవత్సరాలు షూటింగ్ plan చేశారు (అంటే అన్న కలలో కూడా ఇంకో 15 సంవత్సరాలు వరకు సియం ఆశ లేదు కాబట్టి). 2024 ఎలచ్చన్‌ల ముందు మొదలెట్టి అలా అలా story ని develop చేసి 2029 ఎలచ్చన్‌ల ముందు టీజర్ 2034 ఎలచ్చన్‌ల ముందు ట్రైలర్ రిలీజ్ చేసి ఫైనల్ గా 2039 ఎలచ్చన్‌ల ముందు జాతికి అంకితం చేస్‌తారు. కావున ఈలోగా వీలైనన్ని సినిమాలు తీసి ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకోవాల్‌సిన అవసరం అతగాడికి ఉంది. కాబట్టి ఆయననేమీ అనకండి
కథ ప్రకారం చాలా span ఉన్న సినిమా ఇది. 15 సంవత్సరాలు షూటింగ్ plan చేశారు (అంటే అన్న కలలో కూడా ఇంకో 15 సంవత్సరాలు వరకు చీయం ఆశ లేదు కాబట్టి). 2024 ఎలచ్చన్‌ల ముందు మొదలెట్టి అలా అలా story ని develop చేసి 2029 ఎలచ్చన్‌ల ముందు టీజర్ 2034 ఎలచ్చన్‌ల ముందు ట్రైలర్ రిలీజ్ చేసి ఫైనల్ గా 2039 ఎలచ్చన్‌ల ముందు జాతికి అంకితం చేస్‌తారు. కావున ఈలోగా వీలైనన్ని సినిమాలు తీసి ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకోవాల్‌సిన అవసరం అతగాడికి ఉంది. కాబట్టి ఆయననేమీ అనకండి
కథ ప్రకారం చాలా span ఉన్న సినిమా. 15 సంవత్సరాలు షూటింగ్ plan చేశారు (అంటే అన్న కలలో కూడా ఇంకో 15 సంవత్సరాలు వరకు ఆ ఆశ లేదు కాబట్టి). 2024 ఎ.ల.చ్చ.న్.ల ముందు మొదలెట్టి అలా అలా story ని develop చేసి 2029 ఎ.ల.చ్చ.న్ ముందు టీజర్ 2034 ముందు ట్రైలర్ రిలీజ్ చేసి ఫైనల్ గా 2039 ముందు జాతికి అంకితం చేస్‌తారు. కావున ఈలోగా వీలైనన్ని సినిమాలు తీసి ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకోవాల్‌సిన అవసరం అతగాడికి ఉంది. కాబట్టి ఆయననేమీ అనకండి
కథ ప్రకారం చాలా span ఉన్న సినిమా. 15 సంవత్సరాలు షూటింగ్ plan చేశారు. 2024 ఎ.ల.చ్చ.న్.ల ముందు మొదలెట్టి అలా అలా story ని develop చేసి 2029 ఎ.ల.చ్చ.న్ ముందు టీజర్ 2034 ముందు ట్రైలర్ రిలీజ్ చేసి ఫైనల్ గా 2039 ముందు జాతికి అంకితం చేస్‌తారు. కావున ఈలోగా వీలైనన్ని సినిమాలు తీసి ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకోవాల్‌సిన అవసరం అతగాడికి ఉంది. కాబట్టి ఆయననేమీ అనకండి