రియల్ వ్యాపారిలాగే మాట్లాడుతున్న చంద్రబాబు!

ఫక్తు రియల్ ఎస్టేట్ ఏజెంటులాగా.. ఇప్పుడు ధర ఎంత పెరిగిపోయిందో.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టేవాళ్లు కొనుక్కుంటే ఇంకా ఎంత పెరుగుతుందో..

అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు చేస్తూ వచ్చిన ప్రధాన ఆరోపణ ఒక్కటే. చంద్రబాబునాయుడు కేవలం కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే అమరావతిలో రాజధాని సంకల్పం చేశారనేది వారి ఆరోపణ.

చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా అమరావతి విషయంలో వ్యవహరిస్తున్నారని జగన్ కూడా పదేపదే అన్నారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను మళ్లీ చురుగ్గా పరుగులెత్తించే పనులు చేపడుతున్నారు. రాజధాని పనులు పుంజుకోవడం వరకు అంతా బాగానే ఉన్నది గానీ.. ఆయన మాట్లాడుతున్న కొన్ని మాటలు మాత్రం అచ్చంగా రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగానే ఉన్నాయి.

చంద్రబాబు నాయుడు శనివారం నాడు అమరావతి రాజధాని నిర్మాణ పనుల కొనసాగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి రాజధానిని ప్రకటించినప్పుడు.. ఈ ప్రాంతంలో ఒక ఎకరా పదికోట్ల రూపాయల ధర పలుకుతుండేదని, వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలు దారుణంగా పడిపోయాయని.. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ధరలు మళ్లీ పుంజుకున్నాయని ఆయన అంటున్నారు.

ఫక్తు రియల్ ఎస్టేట్ ఏజెంటులాగా.. ఇప్పుడు ధర ఎంత పెరిగిపోయిందో.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టేవాళ్లు కొనుక్కుంటే ఇంకా ఎంత పెరుగుతుందో.. ఎంత లాభపడుతారో.. ఆ వివరాలు మాత్రమే చంద్రబాబునాయుడు చెప్పలేదు. ఇప్పుడు మళ్లీ ధరలపెరిగిపోయాయి- అంటూ.. పదికోట్లకు మించి ధరలు పెట్టుకోవచ్చునని ఆయన ఇండైరక్టుగా సంకేతాలు ఇచ్చేశారు. ఇదంతా రియల్ ఎస్టేట్ ఏజంటుల పోకడలు కాక మరేమిటి? ఆయన ధోరణి జగన్ ఆరోపణలకు తగినట్టుగానే ఉంది.

చంద్రబాబు నాయుడు చెబుతున్న ఒక రాష్ట్రం- ఒక రాజధాని కాన్సెప్టు మంచిదే. ఆ కాన్సెప్టును రాష్ట్ర ప్రజలు ఆమోదించారు గనుకనే ఆయన ఇవాళ మళ్లీ అధికారం చేపట్టగలిగారు. ఆ రకంగా రాజధానిని అభివృద్ధి చేస్తున్న చర్యలన్నింటినీ అభినందించాల్సిందే.

అమరావతి పనులకు పునఃప్రారంభం చేసినప్పుడు.. అన్నీ పూర్తయితే.. అమరావతి ఎంత వైభవోపేతమైన నగరంగా ఆవిర్భవిస్తుందో.. అలాంటి ముచ్చటలను చంద్రబాబు చెప్పి ఉంటే బాగుండేది గానీ.. ఇక్కడ ఎకరా రేట్లు పెరుగుతున్నాయి. వ్యాపారాలు చేసుకోండి.. అని మాట్లాడడం బాగాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాజధాని అనేది రాష్ట్రం యొక్క ఆత్మ.. దాన్ని గౌరవాన్ని ఆయన రియల్ వ్యాపారంలాగా పరిగణించడం, అదే ఘనత అన్నట్టుగా చెప్పుకోవడం బాగాలేదని అంటున్నారు.

29 Replies to “రియల్ వ్యాపారిలాగే మాట్లాడుతున్న చంద్రబాబు!”

    1. నీ మాట నీ వైసీపీ వాళ్ళు కూడా వినరు..

      కోట్లు లాభం వస్తాయనుకుంటే.. ముందు మీ వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు..

      నువ్వేమీ.. ఇక్కడ వెర్రిపప్ప లాగా మిగిలిపోతావు..

    2. బాబాయ్ జాగ్రత్త ….గొర్రి జాతి కి చెందిన వాడు ల ఉన్నావే అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు

      గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ…! అని పెద్దలు చెప్తున్నా మీ సాటి గొర్రెల బతుకు ఏమైందో చూసాక కూడా ఈ కంచి గరుడ సేవ కి సిద్ద పడ్డావ్ అంటే ….ఇంకా “గొర్రె కసాయి ని కాకా ఎవరిని నమ్ముతుంది ” అని ఊరుకుని జాలిపడడం తప్పితే ఏమి చెయ్యలేం

    1. ఎక్కడయినా బిచ్చం ఎత్తుకొని బతికిచ్చు ఇలాగా తప్పుడు పనులు కన్న అది కరెక్ట్ ఆలోచించు

  1. ఇందులో కొంత వాస్తవం ఉంది. అభివృద్ధి ని తప్పు పట్టం గాని ఇలా రియల్ వ్యాపారుల మాధురి నేత లు మాటడటం వృధా.కాక పొతే బాబు ఉద్దేశం ఇంటి అంటే మెమొచ్చకా ఈ plece మీద నమ్మకం వచ్చింది అని చెప్పటం కావొచ్చు

  2. హవులె..జగ్గులు గాడు బాగుంటే cbn పవర్ లోకి ఎలా వచ్చేవాడు??..వాడు మండుఇసుక అమ్ముకున్నాడు..తెలివైనోడు కాబట్టి cbn అందరికీ యాపారం ఎలా చేయాలో ఏమేమి చేయాలో చూపిస్తున్నాడు..

    1. చూడు పాపా… నీకెవరో పోటీ గా ఇక్కడ కంపెనీ పెట్టారు.. ఏందీ మనోడు కి వాటా ఎగేసావా కొత్త కంపెనీ కి పెర్మిట్ ఇచ్చేసాడు….

  3. If it is profitable, you also go and purchase. Who prevented you?

    Why are you still putting obstacle on Amaravathi?

    It is time for YCP also to put a full stop on CAPITAL issue and move forward by co-operating instead of trying to put obstacles and criticising. It is futile.

  4. కోడిగుడ్డు మీద ఈకలు పీక్కోండి.కళ్ళల్లో నిప్పులు పోసుకోండి.దేవ దేవాదుల ఆశీర్వాదం తో అమరావతి ప్రాణ ప్రతిష్ట జరిగింది. జ..పాన్ గాడి కబంధ హస్తాల నుండి ఆంద్రప్రదేశ్ విముక్తి జరిగింది. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దేవుడు ఇచ్చిన వరం. నీ యవ్వ ఇక ఎవడైనా ఎక్కువ తక్కువ చేస్తే కుస్స కోసి గుంటూరు కారం అద్దుతాం👍

    1. Yes…… నువ్వు మాత్రం ఆ బొల్లి……..గాడి…….ఎంఆర్ కొడుకు పప్పూ

      …. సాంబార్ గాడి,……. పీక లేని పావులా…..గాడి …..మొడ్ద…….నోట్లోంచి .

      ……. తియ్యకుండా…….. కుడుస్తూనే……. ఉండు. 👍L…..K

  5. తేడా ఏంటంటే జగన్ బటన్ నొక్కుల తో రాష్ట్రాన్ని విలువ తక్కువ చేసి, రాష్ట్ర ప్రజలకే అమ్మేవాడు , కానీ సీబీఎన్ అభివృద్ధి తో రాష్ట్ర విలువ పెంచి ప్రపంచానికే అమ్ముతున్నాడు. బయట పెట్టుబడులు ఉంటేనే, ప్రజలు బాగుపడతారని సీబీఎన్ మంచి ప్లాన్.     

Comments are closed.