ఇదే జగన్ హయాంలో అయితే..!

ఇప్పుడు కనుక జగన్ అధికారంలో వుండి ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్‌ను, వైఫల్యాన్ని జగన్కే అంటగట్టేవారు.

తిరుపతిలో అనుకోని దుర్ఘటన జరిగిపోయింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవచ్చు లేదా అంత రద్దీని ఊహించకపోవచ్చు. మొత్తంగా, జరగకూడనిది జరిగిపోయింది.

ఇప్పుడు ప్రభుత్వ అనుకూల లేదా కూటమి అనుకూల మీడియా, సోషల్ మీడియా రంగంలోకి దిగాయి. “పోలీసులదే తప్పు, అధికారులదే తప్పు” అనే నిర్ణయాన్ని జనాల మీద రుద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. మరి కొన్ని మీడియా సంస్థలు మరింత ముందుకు వెళ్లి ఓ పోలీస్ అధికారే దీనంతటికి కారణం అనే దిశగా వార్తలు వండడం ప్రారంభించాయి.

గమ్మత్తేమిటంటే, గతంలో ఇవే మీడియా సంస్థలు తిరుపతిలో చీమ చిటుక్కుమంటే జగన్‌కు ముడిపెట్టేవి. జగన్ కారణంగానే, ఆయన మతం కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే కలర్ వచ్చేలా వార్తలు వండి వార్చేవి. తిరుపతిలో జరిగే ప్రతి చిన్న తప్పుకు “జగన్ దే బాధ్యత” అనేలా రాసిన వార్తా కథనాలు అన్నీ డిజిటల్ ప్రపంచంలో అలాగే ఉన్నాయి. పదేపదే జగన్ మత విశ్వాసాలను గుర్తు చేస్తూ కథనాలు వండేవారు.

ఇప్పుడు కనుక జగన్ అధికారంలో వుండి ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్‌ను, వైఫల్యాన్ని జగన్కే అంటగట్టేవారు. ఇప్పుడు సైలెంట్‌గా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. “తప్పు అధికారులది, అలసత్వానిది” అంటూ. ఏమైనా, సోషల్ మీడియా, మీడియా చేతుల్లో వున్నవాళ్లవే రోజులు.

72 Replies to “ఇదే జగన్ హయాంలో అయితే..!”

    1. Era lanjakodaka,

      notlo evarina madda pettara niku last 5 years lo.. I see how much you spread hatred on jagan..

      ippudu cbn gaadi govt kabatti Nivu patheetha ..

      patheetha ki puttava enti ..

  1. రాష్ట్రానికి ఒక క్రిస్టియన్ సీఎం గా ఉండటం వల్లన జరిగిన అనర్ధం అని చంద్రిక , పావని గోల చేసేవారు .

  2. రాష్ట్రంలో కంపు పావనీకి చెత్త చంద్రికకి ఎప్పుడు పచ్చకామెర్లే

  3. Whoever is in power TTD employees are always making sure that common man suffers the most. CBN has to be personally held accountable for this tragedy and cannot put the blame on someone else( same rule like AA got booked for deaths at theatre should be used here also)

    1. ఒరేయ్ నాయనా.. చిన్న పిల్లాడికి హెల్త్ బాగలేదు రా..

      పెద్దోడు లాస్ ఏంజెల్స్ దగ్గర కాలేజీ లో ఉంటాడు.. అదొక టెన్షన్..

      మీ గోల ఏందిరా అయ్యా.. పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది..

      ..

      నీకేం కావాలో చెప్పు..

  4. ఒక పుష్కరాలు కండక్ట్ చేయలేడు.

    ఒక తిరుపతి వైకుంఠ దర్శనం హ్యాండిల్ చేయలేడు.

    అడ్మినిస్ట్రేటరు విజనరీ అంట

    ఇపుడు సనాతన ధర్మం బాబు గారు ఎం అంటారో. దీనికి ఎం సమాధానం చెప్తాడో. దీనికి కూడా గత పాలకులు తిరుమలని సరిగా పట్టించుకోలేదు అంటాడేమో.. అననైన అంటాడు

    1. ఆయన దగ్గర పాటలు నేర్చుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అలాగే, ఇంకో 25 సంవత్సరాల పాటు ఆయనతోనే ఉంటూ ఇంకా నేర్చుకుంటానని అంటున్నారు. DCM గారు ఇప్పుడు దీక్షలు గానీ మెట్లు గానీ కడుగుతారేమో చూడాలి. లడ్డూ విషయంలో వీళ్లకు దేవుడిపై ఏమాత్రం బాధలేదని, జగన్‌ను బద్నాం చేయాలని అనుకుని ఎన్నో వేషాలు కట్టాడ

    2. నారాసురరక్తచరిత్ర మరిచిపోయారా..

      ఇంట్లో మనిషిని సంపేసిన తర్వాత కూడా రక్త దాహం తీరలేదు..

      వరసపెట్టి సాక్షులను చంపుకుంటూ పోతున్నాడు..

      – కటికారెడ్డి శ్రీనివాసుల రెడ్డి (ఆత్మ హత్య )

      – గంగాధర రెడ్డి (హత్య)

      – వాచ్ మం రంగన్న (కొద్దిలో తప్పించుకున్నాడు)

      – డ్రైవర్ నారాయణ (హత్య)

      – భారతి తండ్రి EC గంగిరెడ్డి (అనుమానాస్పద స్థితిలో చావు)

      – YS అభిషేక్ రెడ్డి (32 ఏళ్లకే బ్రెయిన్ డెడ్)

      ఇలాంటి నీచపు బతుకు బతుకుతున్న జగన్ రెడ్డి భజన చేసే మీరు.. ప్రమాదాలను కూడా రాజకీయం కి వాడుకొనే నీచ మనస్తత్వానికి ఈ రాష్ట్రం చేసుకున్న పాపం..

    3. 2004 లో రాజశేఖర్ రెడ్డి హయం లో కృష్ణ పుష్కరాల్లో ఆరుగురు చనిపోయారు..

      అప్పుడు మీ మహామేతగాడు మింగేసాడా..?

      ..

      2020 లో LG పొలిమెర్స్ ఘటన లో 11 మంది చనిపోయారు..

      అప్పుడు నీ క్రిమినల్ జగన్ రెడ్డి మింగేసాడా..?

      ..

      ప్రమాదాాన్ని వాడుకుని తిట్టడానికి మాత్రం ముందుటారు.. నీలాంటి కుక్కలు..

      1. Correct.. ala janalu chavalsinde gani.. mana palakulu em chestharo bhayya.. it would be better take necessary action from govt.

        Vallu chesarani manam cheppakkarledhu.. manam em chesthamo cheppali..DCM tried it..

        1. ఇదే ప్రశ్న.. 1994 లో జరిగిన రాజకీయ/అధికార మార్పిడి ని వెన్నుపోటు గా చిత్రీకరించి.. ఇప్పటికీ కూస్తున్న జనాలకు మీరేమి చెపుతారు..?

          డీసీఎం ఇప్పుడు అధికారం లో ఉన్నాడు కాబట్టి.. ఎవడూ ఏమీ మాట్లాడటం లేదు..

          అదే డీసీఎం ని ఒకప్పుడు స్త్రీలోలుడు గా చిత్రీకరించి వెటకారం చేసినవాళ్ల గురించి మీరేమి చెపుతారు..

          ..

          వాళ్ళు అంటుంటారు.. మనం మాత్రం వాళ్ళని ఏమీ అనకూడదు అనే రాజకీయం ఇక్కడే కాదు ఎక్కడా పని చేయదు ..

          1. Vallu annaru kabatti manam analsina avasaram ledhu annadhi naa abhiprayam.. endhukante ippudu manam govtlo vunnam.. manam em chesthamo cheppali.. cheyyali.. what I feel..

          2. మీరు చెప్పే నీతులు మనుషులతో రాజకీయాలు చేసేవాళ్లకు అర్థం అవుతుంది..

            శవాలతో రాజకీయాలు చేసే జగన్ రెడ్డి లాంటి వాళ్లకు మీ నీతులు ఎక్కవు.. వాళ్ళ బాషా లోనే వాళ్లకి సమాధానం చెప్పాలి..

            నారాసురరక్తచరిత్ర అని అబద్ధాలు చెప్పి అధికారం లోకి వచ్చారు.. ఏమైంది.. రాష్ట్రం నాశనము అయింది..

            మీ నీతులు రాష్ట్ర ప్రజలకు దారి చూపిచలేకపోయిందే..

  5. daridrudu ani anakoodadu kaddu kaani ee CBN .ni..Daridrudu kanna ekkuve..inka pachha gottalu pachha channel aagadalaku haddu ledu paddu ledu..daridrapu sannasulu..devudu leda ee daridrulaki…

    1. Emi chestham l 11 lanti daridrudu opposition lo vundi chesedi ede.

      Papam ee buddi cbn ki vunte nee lanti neeli janalaki kallu , nooru eppudo bagupadevi

  6. ఒకడు బర్రె మొహం వేసుకొని తగుదునమ్మా అంటూ తగలాడే వాడు.. ఏమో కనిపించటం లేదు..

  7. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  8. Pure ఆక్సిడెంటల్ ఇన్సిడెంట్ ని కూడా మతాల మధ్య జరిగిన హింస గా హైందవులని హైందవ పీఠధిపతులని రెచ్చగొడుతున్నావంటే

    నీకు వందల కోట్లు సంపాదించే “దర్శన యాపారం” బంద్ చేయించారని CBN మీద చాలా భాద, ఉక్రోషం, పగ, ద్వేషం కనిపిస్తున్నాయ్..తప్ప నిజాయితీ లేదు నల్ల ‘పిర్రల బర్రె..

  9. “ప్యాలెస్ లో పన్నిన కుట్ర” కాదు కదా??

    వైజాగ్ లో నిన్న పీఎం ఆంధ్రకి అభివృద్ధి పనుల కోసం ప్రకటించిన లక్షల కోట్ల న్యూస్ ని డైవర్ట్ చెయ్యడానికి “ప్యాలెస్ లో పన్నిన కుట్ర” కాదు కదా??

  10. తొక్కిసలాట ఘటన చాలా బాధకరమని టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. తిరుపతి ఘటనలో కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. కావాలనే కొంతమంది అరుపులు సృష్టించి తొక్కిసలాటకు కారణం అయ్యారని తెలుస్తొందని చెప్పారు. అందరి కంటే ముందే వైసీపీ సోషల్ మీడియాలోకి వీడియోలు ఏలా వచ్చాయనేది దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. శవ రాజకీయం చేయడం వైసీపీకి ముందు నుంచి అలవాటు అని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియాలో టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మొద్దని అన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలను వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆక్షేపించారు

      1. నారాసురరక్తచరిత్ర మరిచిపోయారా..

        ఇప్పుడు తీరిగ్గా మోహన రాగం ఆలపిస్తున్నారా..

  11. మావోడైతే ప్రతీ ఊరిలో “వీధికొక వైకుంఠద్వారం సెట్టింగ్ వేయించి” ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకునేవాడు +

    భక్తుల సెంటిమెంట్ ని కూడా క్యాష్ చేసుకుని ఓ వంద కోట్లు ఈజీ గా దోచుకునేవాడు తెలుసా??

    పేరుకి పేరు.. డబ్బులకి డబ్బులు

    కదరా A1ఐటమ్??

    1. ఇంకెవరు? రెస్పాన్సిబిలిటీ కి spelling కనిపెట్టిందే మావోడే తెలుసా??

      “విశ్వసనీయత” గురించి ఇంక అస్సలు అడగొద్దు

  12. EJAY అనే అతను ఎక్కడికో పోయాడు అని కింద ఒక గాడిదకొడుకు రాసాడు..

    ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున పారిపోయారు జగన్ రెడ్డి బ్యాచ్ మొత్తం..

    మళ్ళీ తిరుపతిలో నాలుగు శవాలు కనపడేసరికి .. గద్దల్లా వాలిపోయారు..

    మీకన్నా రాబందులు నయం.. సచ్చిన శవాలను పీక్కు తింటాయి..

    జగన్ రెడ్డి జనాలు మాత్రం.. గొడ్డళ్లతో సంపేసి పీక్కుతినే రకం.. థూ .. మీ బతుకులు..

    ..

    1. ఇదిగో.. ఇలాంటి కుక్కలే.. ఎన్నికల ఫలితాల తర్వాత పారిపోయి.. నాలుగు శవాలు కనపడగానే గద్దల్లాగా వాలిపోయారు..

      వీళ్ళ కష్టం జగన్ రెడ్డి కి అధికారం అందించటం.. దానికోసం ఎంతమందినైనా చంపేస్తారు.. ఎంతమందినైనా భూతులు తిడుతూ బతికేస్తారు..

      ..

      వీడు జూన్ 04 వరకు వేరే ఐడి తో పోస్ట్లు పెట్టేవాడు.. జూన్ 04 న 9 గంటలకు మాయం అయిపోయాడు..

      మనుషుల చావుల మీద వీళ్ళ రాజకీయం బతికి ఉంటున్నది..

      ఎవరూ చావకపోతే.. వీళ్ళ పార్టీ సచ్చిపోతుంది..

        1. ఇక్కడ తప్పొప్పులు లెక్క వేయడానికి రాలేదు..

          నా పర్సనల్ పనుల్లో బిజీ గా ఉండటం వల్ల తిరుపతి ఘటన కూడా నేను చూడలేదు..

          కింద నా కామెంట్స్ చదివితే.. నా స్టేటస్ తెలుస్తుంది..

          ఈ రోజు జిమ్ కార్టర్ కారణం గా లీవ్ దొరకడం వల్ల .. ఈ వెబ్సైటు ఓపెన్ చేసాను..

          ..

          నాకు తెలిసి టీటీడీ పాపకమండలి ప్లానింగ్ లోపం..

  13. It is the property of TTD , they have rule books, there are couple of IAS officers who implement rules and monitoring 24/7 administration.

    but still, how did as a cm , cbn abused his power in ghee episode?? He shuts his mouth only when Supreme Court entered

  14. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  15. వెకిలి వెదవ ఇప్పుడు ఓదార్పుకు బయలుదేరతాడు, స్పైడర్ సైకో గాడికి శవాలు అంటే ఎంత ఇష్టమో!! పండగే పండగ దరిద్రుడికి!!

  16. వెకిలి వెదవ ఇప్పుడు ఓదార్పుకు బయలుదేరతాడు, స్పైడర్ సై*కో గాడికి శవాలు అంటే ఎంత ఇష్టమో!! పండగే పండగ ద*రి*ద్రు*డికి!!

  17. వెకిలి వెదవ ఇప్పుడు ఓదార్పుకు బయలుదేరతాడు, స్పైడర్ సై*కో గాడికి శవాలు అంటే ఎంత ఇష్టమో!! పండగే పండగ ద*రి*ద్రు*డికి!!

  18. శ్రీవారి ప్రసాదం కల్తీ అనేది దారుణం మరియు బాద్యతారాహిత్యం, ఈ తొక్కిసలాట నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదం.

    ప్రసాదం కల్తీ ని ఈ ప్రమాదాన్ని కలిపి చూడలేవు.

    ఒకటి హిందూ మత ఆచార వ్యవహార శైలి మీద దాడి లాంటిది (ఒక వేళ కావాలని చేస్తే).

    ఇంకొకటి జరగకుండా ఉండవలసిన ప్రమాదం.

    వీటిని రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకొని భక్తుల మనోభావాలు మరియు ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నా

  19. Nijam cheppali ante 2008 lo unna facilities ippudu tirupati lo levu. Population peragadam valla idantha. Neatness ledu okappudu srinivasam complex ayite five star hotel la undedi. Where all the TTD money going??

  20. తిరుపతి తొక్కిసలాట ఘటన మీద రాజకీయం మొదలు పెట్టిన వైసీపీ ఈ ఆరు ప్రాణాలు తీసిన పాపానికి పరిహారం ఎవరు చేస్తారు అంటూ కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడుతుంది. చాల కాలం తరువాత వైసీపీ నేతల నోటికి పని దొరకడంతో ఇక తమ పాత వాసన చూపించారు వైసీపీ నేతలు. రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, గుడివాడ అమర్నాధ్, వైస్ జగన్ ఇలా వైసీపీ నేతలంతా ఒక్కసారిగా మీడియాలో ప్రత్యక్షమై ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ బాబు, పవన్ లు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Also Read – అక్కడ బిఆర్ఎస్.. ఇక్కడ వైసీపీ.. సేమ్ టూ సేమ్! సనాతన ధర్మ పరిరక్షకుడిగా ప్రచారం చేసుకున్న సనాతన వాది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పాపానికి ఎవరిని భాద్యుడిగా చూపిస్తారు అంటూ ఒకరు, విజనరీ అంటే ప్రాణాలు తీయడమా అంటూ మరొకరు ఇలా కూటమి ప్రభుత్వ పెద్దల పై దొరికిందే సందు కింద విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం, టీటీడీ పెద్దల పర్యవేక్షణ లోపాన్ని తప్పుపట్టటం వరకు సమంజసమే కానీ ముఖ్యమంత్రిగా బాబు రాజీనామా చెయ్యాలి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ తప్పు ఒప్పుకోవాలి అంటూ చావుల మీద రాజకీయ లబ్ది కోసం పాకులాడడం ముమ్మాటికీ వైసీపీ తప్పిదమే అవుతుంది. Also Read – పవన్ గ్రాఫ్ కావాలా? అయితే వైసీపీ చెపుతుంది జరిగిన ప్రమాదం ఉహించనిదే అయినప్పటికీ ప్రమాద స్థాయిని కూడా అదుపు చేయలేకపోవడం పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే అవుతుంది. బాధ్యత ఎవరు వహించినా, ప్రభుత్వాలు ఎంత ఎక్స్ గ్రేషియాలు ప్రకటించినా, ప్రతిపక్షాలు ఎన్ని సానుభూతి రాజకీయాలు చేసినా ఆ బాధిత కుటుంబాల ఆవేదనకు అంతు ఉండదు. అయితే ఈ ప్రమాదం పై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన తిరుపతి చేరుకొని జరిగిన ప్రమాద సంఘటన పై అటు టీటీడీ అధికారులు, ఇటు పోలీస్ యంత్రాగం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరుపున 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇక ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి బాబు, పలువురు మంత్రులు చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. Also Read – కేటీఆర్ పై కేసులు…బిఆర్ఎస్ కి కలిసొస్తాయా.? ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పై అసత్య ప్రచారాలు చేసిన నేపథ్యంలో ఏడూ కొండల వాడు ఆగ్రహించి ఇప్పుడు కళ్ళు తెరిచాడు, అందుకే ఈ ప్రమాదం అంటు భూమన చివరికి వేంకన్నను కూడా వైసీపీ రాజకీయంలోకి లాక్కోచ్చేసారు. ఇక ఇటువంటి రాజకీయాలలో ఆరి తేరిన మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ తిరుపతి తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి తిరుపతి వెళ్లనున్నారు. అయితే కనీసం ఈసారైనా కుటుంబ సభ్యులు చనిపోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న బాధిత కుటుంబాలను పరామర్శించేటప్పుడైనా జగన్ తన చిక్కటి చిరునవ్వుని అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. అలాకాకుండా బాధలో కంటికి కడివెడు నీళ్లు కారుస్తున్న ఆ బాధితుల వద్దకు వెళ్లి నవ్వుకుంటూ, అమ్మఒడి రాలేదు, నీకు 15 , నీకు 15 అంటు రాజకీయాలు చేయకుండా హుందాతనం ప్రదర్శిస్తే తన స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది. గతంలో కూడా జగన్ ఇదే మాదిరి చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లి, వరద బాధితులను ఓదార్చడానికి వెళ్లి, పంట నష్టం రైతుల వద్దకు వెళ్లి, చివరికి వైసీపీ పార్టీ కార్యకరలు చనిపోయారని పరామర్శించడానికి వెళ్లి అక్కడ కూడా నవ్వులు చిందిస్తూ అసందర్భగా వైసీపీ నవరత్నాలలో రాజకీయం చేసారు.

    Read more at: https://www.m9.news/telugunews/ys-jagan-mohan-reddy-to-tirupati-to-console-victims/?utm_source=cross-artice

  21. వెకిలి వెదవ ఇప్పుడు ఓదార్పుకు బయలుదేరతాడు, స్పైడర్ సై*కోగాడికి శవాలు అంటే ఎంత ఇష్టమో!! పండగే పండగ ద*రి*ద్రు*డికి!!

  22. వెకిలి వెదవ ఇప్పుడు ఓదార్పుకు బయలుదేరతాడు, స్పైడర్ సై*కోగాడికి శవాలు అంటే ఎంత ఇష్టమో!! పండగే పండగ ద*రి*ద్రు*డికి!!

Comments are closed.