తమిళనాట హిందీ వ్యతిరేకత అనేది ఎంత స్థాయిలో ఉన్నా.. వారు చాలా లాజికల్ గా మాట్లాడుతూ ఉన్నారు! అసలు ఉత్తరాది రాష్ట్రాలకు పట్టని త్రిభాషా సూత్రం మాకెందుకు? అని వారు సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నకు ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు సమాధానం ఇవ్వడం లేదు. హిందీ వ్యతిరేకత కూడదని అంటున్నారు కానీ, ఇంతకీ హిందీ ఎందుకోసం నేర్చుకోవాలో.. దశాబ్దాల క్రితం చెప్పిన రీజనింగ్ ను ఇప్పుడు చెప్పడం లేదు!
మరి అప్పుడెప్పుడో ఉత్తరాది అహంకారం అంటూ మాట్లాడి, ఇప్పుడు తమిళులపై విరుచుకుపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు త్రిభాష సూత్రం అంటే ఏమిటో ఎరుకనా? అనే ప్రశ్నకు ఆయన వీరాభిమానులు కూడా ఆలోచించుకోవాలి! స్వతంత్రం వచ్చిన కొత్తలో.. ఈ త్రిభాషా సూత్రం లేదు. ఇది 1968లో అమల్లోకి వచ్చింది. నాటి కేంద్ర విద్యాశాఖ దేశంలో ప్రధాన భాషలను జాతీయ స్థాయిలో నేర్పి ప్రజల మధ్యన భాషా అంతరాలను తొలగించడానికి ఈ ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం.. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ కనీసం మూడు భాషలను నేర్పాలి విద్యలో భాగంగా. ఆ మూడు భాషల్లో మొదటిది ఆ రాష్ట్ర అధికారిక భాష, రెండోది ఇంగ్లిష్, మూడోది ఆప్షనల్!
ఆ ఆప్షనల్ లో భాగంగా దక్షిణాది రాష్ట్రాలకి హిందీని తీసుకొచ్చింది కేంద్రం. తప్పులేదు, అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలకూ ఈ నియమం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో తమకు ఆప్షనల్ గా దక్షిణాది రాష్ట్రాల భాషలనో, తమ పక్క రాష్ట్రాల భాషలనో నేర్పాలి. అంటే.. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ వంటి హిందీ రాష్ట్రాలు.. తమ రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లిష్ ల తర్వాత తెలుగునో, మలయాళాన్నో, తమిళన్నో లేక బెంగాళీనో తమ రాష్ట్రంలో అధికారిక బోధనలో చేర్చాలి! మొదట్లో దీనికి అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయి. కేంద్రం చట్టం చేసింది కాబట్టి.. అది అధికారికంగా జరగాల్సిందే!
అయితే.. ఆ త్రిభాషా సూత్రం దక్షిణాదిన హిందీ రుద్దింది కానీ, ఉత్తరాదిన మరో భాషను బోధించలేకపోయింది. హిందీ అధికారిక భాషగా గల రాష్ట్రాలు.. మొదట్లోనే ఈ త్రిభాషా సూత్రానికి మంగళం పాడాయి! హిందీ ఆ తర్వాత కుదిరితే ఇంగ్లిష్ బోధించాయి కానీ, త్రిభాషా సూత్రాన్ని మాత్రం పట్టించుకోలేదు! హిందీ రాష్ట్రాలు అలా తమ నైజాన్ని చాటాయి. అయితే ఏపీ, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని గట్టిగా అమలు చేశాయి. హిందీలో కూడా పాస్ కావడాన్ని తప్పనిసరి చేశాయి. అయితే తమిళనాడు మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు పట్టని త్రిభాషా సూత్రం తమకెందుకు అని ప్రశ్నించింది. ఇప్పటికీ ప్రశ్నిస్తూ ఉంది. తమిళనాడు ప్రశ్నలో కచ్చితంగా అర్థం ఉంది.
హిందీని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దారు. అదెంత వరకూ వెళ్లిందంటే.. హిందీ జాతీయ భాష అంటూ చెప్పుకు తిరుగుతున్నా గుట్కా బ్యాచ్. అసలు రాజ్యాంగంలో జాతీయ భాష అనే కాన్సెప్టే లేదురా బాబూ అని చెప్పినా అది వారికి ఎక్కదు! ఈ మెజారిటీ వాద, ఒక దేశం, ఒక భాష.. అనేంత వరకూ వెళ్లిపోతోంది. ఇదంతా ఉత్తరాది దురహాంకారం అంటూ గతంలో . పవన్ కల్యాణ్ కూడా విరుచుకుపడ్డవారే! ఇప్పుడు ఆయన కాషాయం గట్టారు కాబట్టి.. ఇలా మాట్లాడుతూ ఉన్నారు అడ్డదిడ్డంగా! హిందీని రుద్దడంలో అయినా, డీలిమిటేషన్ వంటి వ్యవహారాల్లో అయినా పోరాడే తత్వం తెలుగు వాళ్లకు ఎలాగూ లేదు. పోరాడుతున్న తమిళులపై ఈ ఏడుపు ఎందుకు?
మరి ఎలాగూ పవన్ కల్యాణ్ ఎన్డీయే కూటమిలోనే ఉన్నారు కదా, త్రిభాషా సూత్రాన్ని ఉత్తరాది రాష్ట్రాలు దశాబ్దాలుగా ఎందుకు తుంగలో తొక్కాయో ఆరా తీయొచ్చుగా! తెలుగు రాష్ట్రాల్లోనూ, కర్ణాటకలోనూ, కేరళలోనూ హిందీని తప్పనిసరిగా బోధిస్తున్నారు కదా.. మరి అదే త్రిభాషా సూత్రం ప్రకారం.. యూపీలోనో, బిహార్ లోనో.. ఒక దక్షిణాది భాషను ప్రవేశపెట్టాలని త్రిభాషా సూత్రం చెబుతోంది కదా.. అదెందుకు అమలు కావడం లేతో అమిత్ షా జీనో, మోడీజీనో లేక యోగీ ఆదిత్యానాథ్ జీనో అడగొచ్చు గా!
అయినా భాష గురించి మాట్లాడుతుంటే సినిమాలు అంటాడేంటి ఈయన? భాష అంటే సినిమాలు మాత్రమేనా? మరి అప్పుడెప్పుడో ఉత్తరాది దురహాంకారం అంటూ మాట్లాడారు కదా.. అదెవరబ్బా?
ఇందుకే GA మీకు 11 వచ్చింది…

….యెప్పుడో పెట్టిన 1968 కాదు GA…..ముందు NEP 2020 గురించి తెలుసుకో, తరువాత PAWAN KALYAN మీద విషం కక్కుదువు గాని….students కే subjects select చేసుకునే option ఇచ్చాక కూడా ఇంకా యెందుకు ఈ డ్రామాలు GA….

hollywood movies telugu lo dub chestunnaru kabatti vallu telugu nerchukovala? Mana movies malayalam, kannada lo dub chestunnaru kabatti manam aa bhasalu nerchukovala?
పవన్ కల్యాణ్ చెప్పేదేమిటంటే “మీకంతగా భాషాభిమానము ఉంటే మీ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారని”, GLOBALIZED ప్రపంచములో ఎన్ని భాషలు నేర్చుకొంటే అంత ఎదుగుతారు కాని కుంచిత స్వభావముతో తన చుట్టు తను గిరి గీసుకొంటే ఎదుగుదల అస్కారము ఉండదు ( ఉదాహరణగా Zepto, Ola, Zomato, Boat, OYO, Flipkart & Ather etc.. Founders అందరు ఉత్తర భారత దేషము వాల్లే ఉన్నారు, Think twice what are the reasons behind this Trend).
Those apps are in English , so you can fold your claim and put it in –s
“Never argue with stupid people, they will drag you down to their level and then beat you with experience.”
― Mark Twain
For your information all those Apps are available in all Major Indian Languages.
“Never argue with stupid people, they will drag you down to their level and then beat you with experience.”
― Mark Twain
The reason is that they didn’t waste their time learning other languages. So what’s your point again?
For globalization, people from the South are learning English rather than Hindi. and it will help in education, administration, and social prestige. where as Hindi is not qualified for all these
So, to buy in zepto zomato we need to study Hindi 10 years antaav?
South 5 states only. But infosys, redBus, Swiggy, microsoft ceo, google ceo south south is more advanced than north. So called flipkart,ola ,zepto all are bengalore based they came here for jobs and and invented. And started here
If only people that do not respect their native language would dub their movies into Hindi, does PK mean that Telugu speaking people also do not respect their native language as lot of Telugu movies are also getting dubbed into Hindi. Senseless argument by Mr.PK and instead of making such no use statements, he must focus on governance of AP.
Who asked PK or other actors to dub their movies in hindi… we always watch telugu movies in telugu only..isn’t it… not all the people in southern states are actors like PK… last time he was questioning govt for adding English medium in govt schools but he is supporting hindi .. does he or anyone who support PK believe in learning hindi than studying in English medium?
Try to be honest in what you do and speak.
హిందీని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దారు. అదెంత వరకూ వెళ్లిందంటే.. హిందీ జాతీయ భాష అంటూ చెప్పుకు తిరుగుతున్నా గుట్కా బ్యాచ్. అసలు రాజ్యాంగంలో జాతీయ భాష అనే కాన్సెప్టే లేదురా బాబూ అని చెప్పినా అది వారికి ఎక్కదు
ఉత్తరాది రాష్ట్రాలకూ ఈ నియమం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో తమకు ఆప్షనల్ గా దక్షిణాది రాష్ట్రాల భాషలనో, తమ పక్క రాష్ట్రాల భాషలనో నేర్పాలి. అంటే.. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ వంటి హిందీ రాష్ట్రాలు.. తమ రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లిష్ ల తర్వాత తెలుగునో, మలయాళాన్నో, తమిళన్నో లేక బెంగాళీనో తమ రాష్ట్రంలో అధికారిక బోధనలో చేర్చాలి! మొదట్లో దీనికి అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయి. కేంద్రం చట్టం చేసింది కాబట్టి.. అది అధికారికంగా జరగాల్సిందే!
Bolo juban kesari bro
Sar
Ee Agnaniki thri bharya sutram telusu..
padakondiki padipoyina buddi matram raledu ..
Neeku telusa g a
Ee burra thakuva yedava ki em thelusu saduvu gurinchi
mundhu nuvvu thelusukora sannasi…
How can you ask such questions to someone who really does not have an agenda or even understand what he is fighting for except that he only barks to his master tunes, be it masters at the center or master in the state.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
He is asking way of tamilnadu gov opposing hindi..they are changing the railway boards,and changing the INR symbol first you should write articles on this..who are opposing the hindi The leader are well speakers in hindi but they opposing the hindi
స్టాలిన్ గాడు మాటలు విని తమిళ్ లు ఇంకా సంక నాకు పోతారు ఏమి 20 రాష్ట్రాలు హిందీ లో మతాడుతాయి. స్టాలిన్ కు 2 g scam lo dabbulu ela kottali thelusu
First ask central government to display the govt websites 3 languages ..
ఎంతమంది విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం తెలుసు? ముందుగా దాని సంగతి చూడమని చెప్పమను…మనం హిందీ ఆలస్యంగా నేర్చుకోవచ్చు
దేశం లో 20 రాష్ట్ర లు. హిందీ. లో మాటడుతారు సో మనం నేర్చుకోవడం తప్పు ఎంటి. ఏమి ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా ? రేపు హింద్ వేస్తే చాల వల్ల సెంటర్ జాబ్స్ లోకల్ బ్యాంక్ జాబ్స్ కు కూడా మనం ఎలిజిబుల్ అవుతాం సరదాగా ట్రావెల్ కి వెళ్లి నెపుడు కూడా పనికి వస్తుంది అక్రిజ్ లాంటి ఎన్నో సంస్థలు కనీసం తెలుగు కూడా నేర్పడం లేదు ముందు వాటిని అరికట్టాలి
మనం నేర్చుకోడం తప్పుకాదు సోదరా.. నేర్చుకుంటున్నాం కూడా.. అలాగే వాళ్ళు నేర్చుకోవాలి కదా.. మనవాళ్ళు ఎలాగూ మో డీ కి సాగిలపడిపోయారు.. మనకి వేరే ఆప్షన్ లేదు.. పోరాడే వాళ్ళను పోరాడానిద్దాం
Enduku nerchukovali.. do we get jobs cause of learning hindi? Instead learn something that’s career oriented.
Pulka
PK and his bro have acted in numerous Tamil remake films and earned significant wealth. At the very least, he should show gratitude to them for that.
, ముందు నువ్వు త్రిభాషాసూత్రం గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు మాట్లాడు, తర్వాత పవన్ కళ్యాణ్ సంగతి చూద్దాం
కొత్త త్రిభాషాసూత్రంలో హింది కంపల్సరీ కాదు. ఇంగ్లీష్ కాకుండా ఏ రెండు భారతీయభాషలైనా నేర్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుతో పాటు కన్నడం తమిళం ఉర్దూ ఒరియా ఇలా నీకు నచ్చిన భాష తీసుకోవచ్చు. హిందీ కంపల్సరీ కాదు.
దేశం లో ఎక్కువభాగం లో హిందీ నడుస్తుంది. ఆ మాటకొస్తే దేశంలో ఎక్కడైనా హిందీతో వ్యవహారం నడపవచ్చు. అందుకే హిందీ నేర్చుకుంటే ఉపయోగం. వద్దు అనుకుంటే ఫ్రెంచ్ నేర్చుకో లేకపోతే రష్యన్ నేర్చుకో ఎవడొద్దన్నాడు
ఇందులో కంపల్సరీ ఏమున్నది. సైన్సూ సోషలూ మాత్రం ఎందుకు నేర్పాలి. చిన్నప్పుడు చదువుకున్న సోషల్ స్టడీస్ ఇప్పుడు మనకు ఎంత గుర్తు ఉన్నది. కనీసం ఒక భాష నేర్చుకుంటే జీవితాంతం ఉపయోగపడుతుంది
నీలాంటి అరాకొరా నాలెడ్జీ గాళ్ళేరా దేశానికి ప్రమాదం . వాడెవడో తమ రాజకీయాల కోసం తమిళనాడులో మొరిగితే, ప్రతిగా నువ్వు ఇక్కడ రీసౌండ్‍గా మొరగొద్దు
ఫ్రెంచ్, రష్యన్ నేర్పించే టీచర్లు చాలా తక్కువ ఉంటారు, అప్పుడు చచ్చినట్టు హిందీ ఇష్టం లేకపోయినా నేర్చుకోవాలి.
If you don’t like to learn Hindi, when French or Russian teachers are not available, then you learn Tamil, Urdu, kannada, chinese Mandarin, Burmees, viatnamese etc for which you get any teacher to teach
Tell this to north p-i-g-s not to south swans
వామ్మో నీకో దండం.
పోరా కామెడీ పీసు గా , ఎధవ వెళ్లి నార్త్ లో నడుపుకో నీ వ్యవహారం
సింహాద్రి బ్రో అలియాస్ సుధాకరరావు బ్రో: తృభాషా సూత్రం గురించి తెలుగు కోవాల్సింది మీరే ‘Hindi, English and modern Indian language (preferably one of the southern languages) in the Hindi speaking states and Hindi, English and the Regional language in the non-Hindi speaking States
ఈ మెగా పందుల ఫామిలీ ఇప్పటికి తమిళ్ రీమేక్ మూవీస్ చేసి డబ్బు వెనకేసుకొని ఇప్పుడు హిందీ అంటున్నారు ఎధవలు ,ఇక్కడ వీడు ఏది అంటే అది ఊగిపోవటానికి గుజరాత్ కాదు ఇది