కూట‌మి స‌ర్కార్ త‌ప్పుల్ని లెక్కిస్తున్న జ‌గ‌న్‌!

బాబు పాల‌న‌ను, ప్ర‌జ‌ల్లో వస్తున్న మార్పుల్ని జ‌గ‌న్ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ త‌నను తాను మార్చుకోవాల్సిన అవ‌సరం ఉంది.

కూట‌మి స‌ర్కార్ త‌ప్పుల్ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి లెక్కిస్తున్నారు. స‌ర్దుబాటు చార్జీల పేరుతో వినియోగ‌దారుల‌పై విప‌రీత‌మైన విద్యుత్ చార్జీల భారం వేసినా, అలాగే సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై విచ్చ‌ల‌విడిగా కేసులు, నోటీసులు ఇస్తున్నా, ప్ర‌భుత్వం హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోయినా… కేవలం సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్ ఖండిస్తున్నారు. లేదంటే మీడియా ముందుకొచ్చి ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు దిగ‌డం లేదు.

వైఎస్ జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి చూస్తే, కూట‌మి ప్ర‌భుత్వం మ‌రిన్ని త‌ప్పులు చేసే వ‌ర‌కూ వేచి చూడాల‌నే ధోర‌ణి క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వంపై తీవ్ర అసంతృప్తి వ‌చ్చేంత వ‌ర‌కూ ఎలాంటి ప్ర‌త్య‌క్ష పోరాటాలు చేయ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం క‌ల‌గ‌కుండా, తాను రోడ్డెక్క‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని ఆయ‌న అంటున్నార‌ని తెలిసింది. రాజ‌కీయంగా ఇది స‌రైందే.

అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశాల్లో కూట‌మి స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు, కూట‌మి స‌ర్కార్ త‌న త‌ప్పుల్ని తానే బ‌య‌ట పెట్టుకుంటోంది. రాష్ట్ర అప్పులు మొద‌లుకుని వైసీపీ హ‌యాంలో మ‌హిళ‌ల మిస్సింగ్ కేసులు, అలాగే వైసీపీ రంగుల పిచ్చికి ఎంత ఖ‌ర్చు చేశార‌నే వ‌ర‌కూ గ‌తంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ చెప్పిన‌వ‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాలే అని వైసీపీ విమ‌ర్శించ‌డ‌మే కాదు, సామాన్యులు అనుకునే ప‌రిస్థితి.

మ‌రీ ముఖ్యంగా ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండ‌ర్లలో కూడా ప్ర‌భుత్వ మోసం బ‌య‌ట ప‌డింది. ఈ ఏడాదికి కేవ‌లం ఒక సిలిండ‌ర్‌తో స‌రిపెట్ట‌డంపై మండ‌లిల‌లో వైసీపీ మంత్రుల‌తోనే చెప్పించి, మోసాన్ని క‌ళ్ల‌కు క‌ట్టింది. క్షేత్ర‌స్థాయిలో చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న‌పై అభిప్రాయం మారుతోంది. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ పెద్ద‌లు గ్ర‌హిస్తున్నారో, లేదో అర్థం కావ‌డం లేదు.

బాబు పాల‌న‌ను, ప్ర‌జ‌ల్లో వస్తున్న మార్పుల్ని జ‌గ‌న్ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ త‌నను తాను మార్చుకోవాల్సిన అవ‌సరం ఉంది. కేవ‌లం ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకతే త‌న‌ను గ‌ట్టెక్కిస్తుంద‌ని అనుకుంటే పొర‌పాటు. కూట‌మికి ఇంకా నాలుగున్న‌రేళ్ల స‌మ‌యం వుంది. ఈ లోపు త‌ప్పుల్ని స‌వ‌రించుకోకుండా వుండ‌దు. ఇదే సంద‌ర్భంలో ప్ర‌భుత్వ త‌ప్పుల కోసం జ‌గ‌న్ ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆరు నెల‌ల స‌మ‌యం ఇచ్చి, ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశం వుంది. జ‌గ‌న్ త‌న అభిప్రాయాల్ని జ‌నంపై రుద్దితే వ్య‌వ‌హారం ఎదురు తన్నుతుంది. జ‌నాగ్ర‌హాన్ని గ్ర‌హించి, అప్పుడు వాళ్ల‌తో శ్రుతి క‌లిపితే రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం.

47 Replies to “కూట‌మి స‌ర్కార్ త‌ప్పుల్ని లెక్కిస్తున్న జ‌గ‌న్‌!”

  1. First TDP jagan gadhe padda gudhi bandha , maralsindhi prajala madhiki taggattu jagan gaadhe , veedhu cader cheppinattu vinakapothe party ni close chesukovatam better

    1. శవం దొరకడమే ఆలస్యం.. సాక్షి ఫ్రంట్ పేజీ కూడా “సిద్ధం” గా ఉంది..

      ఏదేమైనా .. జగన్ రెడ్డి ఫ్యామిలీ మొత్తం తెలివి మీరిపోయారు.. ఒక్కరు కూడా జగన్ రెడ్డి పదవి కోసం ప్రాణ త్యాగానికి “సిద్ధం” గా లేరు..

      1. నాకూ అదే బాధగా ఉంది భయ్యా! కనీసం కార్యకర్తలు కూడా పైకి పోవడానికి సిద్ధంగా లేరు😜😜😜

      2. కొంత మందికి జ్ఞానోదయం అయింది..

        ఇంకా కొంత మందికి జ్ఞానోదయం అవ్వలేదు వారే ఎగిరి ఎగిరి పడుతున్నారు

  2. ఈ లోపల సిబిఐ కేసులన్నీ ఓపెన్ చేసి.. వెల్కమ్ బ్యాక్ అంటే.. మనోడు ప్రతి శుక్రవారం.. కోర్ట్ వారం.. అంటూ జడ్జి కి వందనాలు చేసుకుంటూ.. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిపేస్తాడు..

    ….

    వాడికి ఇక్కడ ఉండలేక.. భయమేసి బెంగుళూరు కి పారిపోతే.. వాడేదో చిత్రగుప్తుడి దత్తపుత్రుడు అయినట్టు.. బానే ఎక్సట్రాలు దెంగుతున్నావు కదా..

  3. నీకో వీడియో ఛానల్ కూడా వుందికదా ఎంకటి..

    నీకు కావాల్సినట్టుగా ఇంటర్వ్యూస్ చేపించి వదులుతావుకదా..ఆ ఛానల్ నిఆంధ్ర అంతా తిప్పి కూటమి ప్రభుత్వం మీద అభిప్రాయం కనుక్కో..నిజాలు నమ్మే ధైర్యం ఉంటే

    1. తెలివైన తల్లి చివరి క్షణాల్లో కొడుకు యొక్క నిజాన్ని తెలుసుకుని ఎన్నికల ముందు అమెరికా పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. ఇప్పుడు ఫ్రెష్ శ*వం కోసం ఎవరా అని సీరియాస్ గా ప్లాన్ వేస్తున్నాడు ..

      సు*బ్బారెడ్డి ?

      విమలమ్మ్ ?

      ఏకంగా వినాశం? కి ప్లాన్ చేసాడు అని ప్యాలస్ లో గోడలకి చెవులు చెబుతున్నాయి.

  4. అబ్బా చా !! తప్పుల్ని లెక్కించాల్సింది ప్రజలు నాయకులు కాదు.
    ఒకవేల లెక్కిస్తే ఏమి అవుతుంది చెప్పు GA ? నువ్వు నీ బడాయ్ సోది. మనం చేసిన తప్పులకి అంతే లేదు అందుకే తుంగలో తొక్కారు.
    తుంగలో నుంచి లెక్క పడుతున్నారా GA? నవ్వు వస్తుంది ఉన్నా అన్నీ మంచి అవకాశాలను వదిలేసి ఇలా రోడ్డు నా పాటం చూస్తే
  5. ముందు తన పి*చ్చి తగ్గటానికి లండన్ డాక్టర్ లు ఇచ్చిన పి*చ్చి సై*కో టాబ్లెట్లు సరిగ్గా లెక్క పెట్టీ వేసుకోమని చెప్పు.

  6. నీ బొంద రా .. నువ్వు తప్పులు కాదు లెక్కట్టల్సింది.. రోజులు లెక్కెట్టుకో లోపలేస్తే ఈ సారి 16 ఏళ్ళు అలాంటిది నువ్వు లెక్కించటమేంట్రా ముందు బాత్రూం లో దాక్కుంది చాలు బయటకి రా ఎదవ

  7. వాడో సింగం నువ్వు ఒక తప్పేట్ల గానివి… వాడు కొంపలో నుండి బయటకు రావడానికి పోసుకొంటున్నాడు… ఆంధ్రకి షుట్టం షూపుగా వచ్చిపోతున్నాడు… వాడు నువ్వు ఇద్దరు కలిసి ఎదురుదురుగా కూర్చొని ఒకడిది ఒకడు పీక్కోవాల్సిందే… ఇంక జనాలు ఓట్లు వెయ్యరు..

  8. ఒరేయ్ సన్నాసుల్లారా…ఇప్పుడు తప్పులు లెక్కపెట్టే బదులు…వాడు CM గా ఉన్నప్పుడే లెక్కపెట్టుకుని ఉంటే…ఇప్పుడు ఈ కర్మ పట్టేది కాదుగా…తెలివి లేని దద్దమ్మలు

  9. మీ ఆయన అసెంబ్లీ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చుంటే, బానే వెనకేసుకొస్తున్నావ్! అక్కడికి ఆయన ఏదో శ్రీకృష్ణుడు, కూటమి వాళ్ళంతా శిశుపాలులు అయినట్టు. తప్పులు లెక్కిస్తున్నారట.

    ఇన్ని తప్పులు జరిగిన తర్వాతే మాట్లాడతాను, అని కూర్చుంటే, అన్ని తప్పులు చెయ్యడానికి 5 ఏళ్ల సమయం తీసుకున్నారు అనుకో, అప్పుడు ఇంక ఈయన 5 ఏళ్ల పాటు ఏమీ మాట్లాడడా? మరి జీతం ఎందుకు తీసుకుంటున్నట్టు?

  10. అధికారం లో ఉన్నప్పుడు పనిచేయక, ప్రతిపక్షం లోకి వచ్చావు. ఇప్పుడు ప్రతిపక్షం లోనూ పనిచేయకపోతే రాజకీయాలలో నుంచి disqualify ఐపోవడం ఖాయం.

  11. అరేయ్ ఎదవ పథకాలు గురుంచి ఎవ్వడు బాధ పడటం లేదు

    జరుగుతున్నది అంత బాగానే ఉన్నది

    ఫ్రీ గా వేసే ముష్టి కోసము ఎవరు ఎదురు చూడటము

    లేదు

    చేస్తున్న మంచి పనులు చాలు

  12. ప్రజలు వెర్రి పప్పులేం కాదు.

    బాగా పరిస్థితి తేడా అర్థం చేసుకుంటున్నారు.

    కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేస్తోంది.

    రాజధాని , రోడ్లు, పోలవరం, రైల్వే జోన్, పరిశ్రమలు గాటి మీదకు వస్తున్నాయి.

    జగన్ కి ఛాన్స్ లేదు. రాక్షస పాలన మళ్ళీ ప్రజలు కోరుకోరు.

  13. Very good improvement and significant change seen in jagan by coming regularly in front of media press conferences. Right step and approach. వచ్చే ఉగాది కల్లా ఎంత ముంచుడో ప్రజలకు అవగతం తప్పక అవుతుంది. Last year ఉగాది కి వాలంటీర్ జీతం 10వేలకు పెంచుతాను అన్నాడు.పండగ పూట ప్రజలకు అబ్బదం నిస్సిగ్గుగా చెప్పాడు. Babu Surity బాదుడు గ్యారంటీ…

  14. Very good improvement and significant change seen in jagan by coming regularly in front of media press conferences. Right step and approach. వచ్చే ఉగాది కల్లా ఎంత ముంచుడో ప్రజలకు అవగతం తప్పక అవుతుంది. Last year ఉగాది కి వాలంటీర్ జీతం 10వేలకు పెంచుతాను అన్నాడు.పండగ పూట ప్రజలకు అబ్బదం నిస్సిగ్గుగా చెప్పాడు. Babu Surity బాదుడు గ్యారంటీ…

  15. Very good improvement and significant change seen in jagan by coming regularly in front of media press conferences. Right step and approach. వచ్చే ఉగాది కల్లా ఎంత ముంచుడో ప్రజలకు అవగతం తప్పక అవుతుంది. Last year ఉగాది కి వాలంటీర్ జీతం 10వేలకు పెంచుతాను అన్నాడు.పండగ పూట ప్రజలకు అబ్బదం నిస్సిగ్గుగా చెప్పాడు. Babu Surity బాదుడు గ్యారంటీ…

  16. **ఒరేయ్… *సన్నాసుల్లారా…ఇప్పుడు తప్పులు లెక్కపెట్టే బదులు…*వాడు CM గా ఉన్నప్పుడే లెక్కపెట్టుకుని ఉంటే…ఇప్పుడు ఈ కర్మ పట్టేది కాదుగా…తెలివి లేని ^^దద్దమ్మలు

  17. **ఒరేయ్… *సన్నాసుల్లారా…!ఇప్పుడు *తప్పులు ^లెక్కపెట్టే ^బదులు…*వాడు CM గా ‘ఉన్నప్పుడే “లెక్కపెట్టుకుని ఉంటే…ఇప్పుడు ఈ ^కర్మ పట్టేది కాదుగా…తెలివి ‘లేని ^^దద్దమ్మలు

Comments are closed.