జగన్ మీడియా ట్రాప్‌లో పడుతున్నారా?

‘ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా నేనైతే సభకు వెళ్లను. వాళ్లు ఏం చేస్తారో చేసుకోమనండి’ అని జగన్ విసురుతున్న సవాళ్లు ఏదో మీడియా ముందు గంభీరంగా చెప్పుకోడానికి మాత్రమే ఉపయోగపడతాయి.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియాను ఫేస్ చేయడంలో ఇబ్బంది పడతారని, అందుకే ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టలేదని, సాక్షాత్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికలకు ముందు ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. జగన్‌కు ఆ ఇబ్బంది ఇప్పటికీ ఉంది. ఇప్పుడు చాలా తరచుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు గానీ, తనకు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలనే పిలిపించుకుంటున్నారు. వారితో మాత్రమే మాట్లాడుతున్నారు. వారిద్వారా లభిస్తున్న కవరేజ్ మొత్తం తనకు అనుకూలం మాత్రమేనని, అంతా తనకు అడ్వాంటేజ్ మాత్రమేనని జగన్ అనుకుంటున్నారు. అయితే, ఆయన నెమ్మదిగా మీడియా ట్రాప్‌లో పడుతున్నారేమో అనిపిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు శాసనసభకు హాజరు కాబోనని ప్రతిజ్ఞ చేశారు. అప్పటినుంచి ఆయన సభకు వెళ్లడం లేదు. తన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవ్వరూ సభకు హాజరు కాకుండా కట్టడి చేశారు. నిజానికి ప్రజలు కూడా దాని గురించి పట్టించుకోవడం మానేశారు.

కానీ, 60 రోజుల పాటు ఒక ఎమ్మెల్యే తన గైర్హాజరీకి సంబంధించి సహేతుక కారణాలతో సెలవు చీటీ కూడా పెట్టకుండా ఆబ్సెంట్ అయితే గనుక, ఆటోమేటిక్‌గా అనర్హులవుతారని, ఆ సీటు ఖాళీ అయినట్లుగా ప్రకటించే అధికారం స్పీకర్‌కు ఉంటుందనే రాజ్యాంగ నిబంధన బయటకు వచ్చిన తర్వాత ఆ విషయం మళ్లీ ప్రజల దృష్టికి వస్తోంది.

మీడియా వాళ్లు పదేపదే ఆయనను దాని గురించి అడుగుతున్నారు. జగన్ కూడా ప్రతిసారీ అమాయకంగా తన డిమాండ్ మొత్తం వినిపిస్తున్నారు. మళ్లీ దానికి కౌంటర్‌గా తెలుగుదేశం నాయకులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మాట్లాడడం జరుగుతోంది.

ఈ చర్చలన్నీ కూడా ‘జగన్ మొండి పట్టుదలతో సభకు వెళ్లడం లేదు’ అనే అంశాన్నే ప్రజలకు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాయి.

‘జగన్ సభకు వెళ్లడం లేదు—తన ఎమ్మెల్యేలను కూడా వెళ్లనివ్వడం లేదు’ అనే అంశం పదేపదే చర్చకు వచ్చేలాగా చేయడం ఒక మీడియా స్ట్రాటజీ అయ్యే అవకాశం ఉంది. ఆబ్సెంట్ గురించి ఎక్కువ చర్చ జరగడం జగన్‌కు ఇమేజ్ పరంగా మంచిది కాదు.

‘ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా నేనైతే సభకు వెళ్లను. వాళ్లు ఏం చేస్తారో చేసుకోమనండి’ అని జగన్ విసురుతున్న సవాళ్లు ఏదో మీడియా ముందు గంభీరంగా చెప్పుకోడానికి మాత్రమే ఉపయోగపడతాయి.

అంతే తప్ప, ఆయన ప్రతిష్ఠను పెంచడానికి గానీ, నిజంగానే ప్రజల పక్షాన పోరాడుతున్నాడని ప్రజలు నమ్మేలా చేయడానికి గానీ ఉపయోగపడవు. ఈ విషయం జగన్ గుర్తించాల్సిన అవసరం ఉంది.

38 Replies to “జగన్ మీడియా ట్రాప్‌లో పడుతున్నారా?”

  1. థూ…నా బతుకు చెడ

    మీడియా పాయింట్ లో మాట్లాడని వాణ్ణి మనం గత 5 ఏళ్లు ముఖ్యమంత్రి గా భరించామా???…

    మాట్లాడనీకి చేత కానప్పుడు వీడికి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అర్హతనే లేదు…

    1. are greaat andhra vedava memu edananna comment cheste your comment is under modaration please wait with pations ani sollu cabrlu cheputaavu. mari kinda pani pata leni kojja . …. lanja koduku jeggulu the langa leven ani comment cheste under modaration kaadaara ……………………………………..

  2. “ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా” స్పీకర్ ఇవ్వాలట..

    హోదా లేకుండా

    అసెంబ్లీకి పోతే ‘గుద్ద దెంగతారు అని ప్యాలెస్ లో దాక్కుని, డైరెక్టు గా సంక్రాంతికి ప్రజల మధ్యలోకి వస్తా.. చెడుగుడు ఆడతా అంటూ నెల నుండీ రాగం తీస్తున్న సాక్ష్యత్తు మహిళా ఎక్కడ??

    1. are greaat andhra vedava memu edananna comment cheste your comment is under modaration please wait with pations ani sollu cabrlu cheputaavu. mari kinda pani pata leni kojja . …. lanja koduku jeggulu the langa leven ani comment cheste under modaration kaadaara ……………………………………..

  3. ప్యాలెస్లోనే సెక్రటేరియట్ & తిరుమల సెట్టింగ్ వేసుకున్నట్టు ఇంట్లోనే అసెంబ్లీ సెట్టింగ్ కూడా యేసి, అనర్గళంగా మాట్లాడి “కూటమి కొవ్వు కరిగించిన సింగల్ సింహం” అంటూ తప్పుడు సాక్షి లో వీడియో లు వేసుకుంటే పోతది కదా ఐటమ్ అన్నాయ్?? ఏమంటావ్?

  4. ‘Ragging చేయ్యాలని చాలా మంది, చాలా ఉబలాట పడుతున్నారని తెలుసు ..అందుకే నేను చచ్చినా రాను.. మావొళ్ళని కూడా రానివ్వను..

    పూలెందుల ప్రజలు నేను ఏమి చేసినా భరించాల్సిందే.. నేను ఉన్నంతవరుకూ వాళ్ళ ఖర్మ ఇంతే..

    ఇట్లు

    A1లంగా మోహన

    1. are greaat andhra vedava memu edananna comment cheste your comment is under modaration please wait with pations ani sollu cabrlu cheputaavu. mari kinda pani pata leni kojja . …. lanja koduku jeggulu the langa leven ani comment cheste under modaration kaadaara ……………………………………..

  5. నాకు తెలుసు.. అచ్చన్న చెబితే, A1 ని అసెంబ్లీ కి వెళ్లాలని రెచ్చగొడుతున్నావ్ కదా గ్యాసు??

    ఎందుకో అచ్చన్నకి మావోడు మీద అంత ప్రేమ?? ఒక గంట ఐనా రమ్మంటున్నాడు.. కానీ ఎందుకు??

    వెళ్తే ఇంకేమైనా ఉందా.. అచ్చన్నయుడు ముందు నిలబడితే సరిగ్గా అక్కడికి సరిపోతాడు మా పొట్టేదవ.

    1. are greaat andhra vedava memu edananna comment cheste your comment is under modaration please wait with pations ani sollu cabrlu cheputaavu. mari kinda pani pata leni kojja . …. lanja koduku jeggulu the langa leven ani comment cheste under modaration kaadaara ……………………………………..

  6. are greaat andhra vedava memu edananna comment cheste your comment is under modaration please wait with pations ani sollu cabrlu cheputaavu. mari kinda pani pata leni kojja . …. lanja koduku jeggulu the langa leven ani comment cheste under modaration kaadaara ……………………………………..

  7. అసెంబ్లీ కి వెళ్ళడానికి .. జగన్ రెడ్డి డిమాండ్స్ ..

    .. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి..

    .. ఫ్రంట్ లైన్ లో సీటు కేటాయించాలి..

    .. సీఎం కన్నా ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం కల్పించాలి..

    .. జగన్ రెడ్డి అసెంబ్లీ లోకి అడుగు పెట్టగానే.. స్పీకర్ తో సహా సభ్యులందరూ లేచి నిల్చుని “జై జగన్” అంటూ నినాదాలు చేయాలి..

    .. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లను మార్చి.. వైసీపీ ఎమ్మెల్యే లకు ఆ పదవులు ఇవ్వాలి..

    .. జగన్ రెడ్డి కన్నెర్ర చేయగానే.. 164 మంది కూటమి సభ్యులను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలి..

    .. అసెంబ్లీ కి “జగన్ రెడ్డి భవన్” అనే నామకరణం చేయాలి..

    .. ప్రతిపక్ష నాయకుడైన జగన్ రెడ్డి కి “రుషికొండ పాలస్” ని ఆఫీస్ గా కేటాయించాలి..

    .. జగన్ రెడ్డి కి 1000 మంది పోలీసులతో భద్రత కల్పించాలి..

    .. సీఐడీ విభాగాలన్నీ జగన్ రెడ్డి కి రిపోర్ట్ చేయాలి..

    ..

    ..

    లిస్ట్ కంటిన్యూస్..

    1. సిఎస్, డిజిపి, ఇంటెలిజెన్స్ డిజి, సిఐడి చీప్ గా తాను చెప్పిన వారికి ఇవ్వాలి: అన్నయ్య

      1. సర్ ప్రతి మహిళా తాళిబొట్టులో కనీసం జగన్ గారి ఇత్తడి బొమ్మైన పెట్టాలి సర్

    2. అడగ క పొతే అమ్మైనా పెట్టదు ఒకసారి అసెంబ్లీ కి వెళ్లి రాజు గారిని పెద్దమనసు చేసుకొని ప్రతిపక్ష హోదా ఇప్పించమని వేడుకొంటే ఏదైనా పని జరగ వచ్చు

  8. “జగన్ కూడా ప్రతిసారీ అమాయకంగా తన డిమాండ్ మొత్తం వినిపిస్తున్నారు”….Jagan innocent anta…lol..what a covering..hats off

  9. ఆయన ట్రాప్ లొ పడటం కాదు! జనాలని ట్రాప్ లొ పడెయటానికి తెగ ఆయాసపడుతున్నారు!!

    అయితె జనం బులుగు మీడియా వార్తలని నమ్మె పరిస్తితిలొ లెరు!!

  10. రాజకీయాల్లో ఎమోషన్స్ కి చోటు ఉండదు .. పట్టు విడుపు ఉండాలి ..

  11. పొట్టన్నాయ్ ప్రజలు ఇవ్వని హోదా కోసం బెట్టు చెయ్యకుండా,

    “6 అడుగుల అచ్చన్న” కోసమైనా కేవలం ఒక గంట అసెంబ్లీ కి రావా ప్లీజ్ ప్లీజ్??

    Just అచ్చన్న ముందు నిలబడు చాలు.. మిగతాదంతా ఆటోమేటిక్ గా ఐపోతది..

    లేకపోతే ఉన్నఆ ఒక్క MLA పదవి కూడా పోగొట్టుకుంటావ్.. నీ ఇష్టం మరి..

  12. దమ్ము , మగతనం వుంటే అందరి మీడియా జర్నలిస్టు లని పిలిచి ప్రశ్నలను ఎదుర్కోవాలి.

    లోకేష్ ను గతం లో ఇలానే గేలి చేశారు. అతనూ మగ మోగొడు లాగ ఎదుర్కున్నాడు, తనని తాను ఇంప్రూవ్ చేసుకున్నాడు.

    4 ఏళ్ల కింద లోకేష్ కి ఇప్పటికీ చాలా తేడా వింది.

    జగన్ లాగ భయ పడుతూ కాకుండా,

    సాక్షి మీడియా జర్నలిస్టును కూడా తన మీటింగ్ లకి పిలుస్తాడు లోకేష్, వాళ్ళ మీద నే చతురోక్తులు వేస్తున్నారు.

    కనుక * లేవు అని చెప్పండి ప్యాలస్ పులకేశి కి .

Comments are closed.