అమ‌రావ‌తిపై జ‌గ‌న్ మ‌న‌సులో మాట ఇదే!

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు అత్యంత ప్రాధాన్య అంశం రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డానికి డ‌బ్బు కొర‌త గురించి చంద్ర‌బాబు, ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ అమ‌రావ‌తి నిర్మాణానికి వ‌చ్చే స‌రికి…

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు అత్యంత ప్రాధాన్య అంశం రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డానికి డ‌బ్బు కొర‌త గురించి చంద్ర‌బాబు, ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ అమ‌రావ‌తి నిర్మాణానికి వ‌చ్చే స‌రికి డ‌బ్బు ఇబ్బందుల ఊసే ఎత్త‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. భ‌విష్య‌త్‌లో అధికార మార్పిడి జ‌రిగినా రాజ‌ధానిని మార్చ‌డానికి వీల్లేనంత‌గా తీర్చిదిద్దాల‌నేది చంద్ర‌బాబు స‌ర్కార్ ఉద్దేశం.

ఎందుకంటే రాజ‌ధానిలో వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కొంద‌రు టీడీపీ నేత‌లు క‌లిగి ఉన్నార‌నేది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌న‌సులో అమ‌రావ‌తిపై ఇప్పుడు ఎలాంటి ఆలోచ‌న ఉందో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ప్ర‌తి ఒక్క‌రిలో వుంది. ఇక‌పై అమ‌రావ‌తిని క‌దిలించే, అలాగే దాని గురించి మాట్లాడే ఆలోచ‌న జ‌గ‌న్‌లో ఏ మాత్రం లేదు. దాని మానాన అలా కొన‌సాగాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

అందుకే అమ‌రావ‌తి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు అప్పుగా కాకుండా, గ్రాంట్‌గా ఇవ్వాల‌ని లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌లో భాగంగా వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి కోరడాన్ని ఆ పార్టీ ముఖ్య నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌స్తే అమ‌రావ‌తిని మారుస్తార‌నే భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం ఎంత మాత్రం లేద‌ని చెప్పొచ్చు. విశాఖ‌కు రాజ‌ధాని ఇస్తామ‌న్నా, ఆ ప్రాంత వాసులు ఆద‌రించ‌ని నేప‌థ్యంలో , ఇక మూడు ముక్క‌లాట‌కు స్వ‌స్తి చెప్ప‌డం ఉత్త‌మం అని జ‌గ‌న్ బ‌లంగా నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

అందుకే అమ‌రావ‌తిపై ఎవ‌రిలోనైనా భ‌యాలుంటే ప‌క్క‌న పెట్టొచ్చు. ఏమో జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే అనే ఆలోచ‌న‌ల్ని విడిచి పెట్టొచ్చు. వైసీపీ కూడా ఇక శాశ్వ‌త రాజ‌ధాని అమ‌రావ‌తే అనే నిర్ణ‌యానికి వ‌చ్చింది. అయితే గ‌త ఐదేళ్ల‌లో మూడు రాజ‌ధానుల పేరుతో ఎన్నెన్నో చూసి, ఇప్పుడు అక‌స్మాత్తుగా ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తే అని అన‌లేని ప‌రిస్థితి. ఏది ఏమైనా అమ‌రావ‌తి గురించి ఇక ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే స‌రైంద‌ని జ‌గ‌న్‌, ఆయ‌న చుట్టూ ఉన్న ఇద్ద‌రు ముగ్గురు నేత‌లు నిశ్చితాభిప్రాయానికి వ‌చ్చార‌న్న‌ది వాస్త‌వం.

91 Replies to “అమ‌రావ‌తిపై జ‌గ‌న్ మ‌న‌సులో మాట ఇదే!”

  1. నీది కూడా ఒక మనసు, దానికో 3 మాటలు.. తూ.. 11 ఇంచులు denginaa ఇంకా బుద్ధి లేని lanjia ‘కొడుకు పరదాల మాటున daakkunni నంగి మాటలు .. pawan honeymoon denkapothe అప్పుడు కాని baagupadav

  2. నీది కూడా ఒక మనసు, దానికో 3 మాటలు.. తూ.. 11 ఇంచులు denginaa ఇంకా బుద్ధిలేని lanjia ‘కొడుకు పరదాల మాటున daakkunni నంగి మాటలు .. pawan honeymoon denkapothe అప్పుడు కాని baagupadav

  3. నీది కూడా ఒక మనసు, దానికో 3 మాటలు.. తూ.. 11 ఇంచులు dengi*naa ఇంకా బుద్ధి’లేని lanjia ‘కొడుకు పరదాల మాటున daakkunni నంగి మాటలు .. pawan honeymoon denkapothe అప్పుడు కాని baagupadav

  4. లంగా గాడిని గెలిపిస్తే 11 raajadaanulu అంటా.. అందులో pulivendula judiciary cum గొడ్డలి capital గా ఉంటుంది అంటున్న ప్యాలస్ వర్గాలు.

  5. ల0గా mohana గాడిని గెలిపిస్తే Andra కి 11 raajadaanulu అంటా.. అందులో pulivendula judiciary cum గొడ్డలి capital గా ఉంటుంది అంటున్న ప్యాలస్ వర్గాలు.

  6. వీదే పెద్ద సన్నా*సి గాడు. మరల వీడి పక్కనే ఇంకో ముగ్గురా ? ఎవరు?

    చం*దనం స్మగ్లిం*గ్ చెవిలో గుబిలి రెడ్డి,

    నల్ల రంగు మీసాల మైనింగ్ రెడ్డి,

    వాడి గే కొడుకు ఇంకో ఏదో రెడ్డి

    వీళ్లేనా.

  7. జగన్ నిర్ణయం ఎవరికి కావాలి? ఎవరూ నమ్మరు జగన్ ను. అమరావతే రాజధాని అని బిగ్గరగా ’29 ఎలక్షన్స్ కు అరిసినా, నమ్మరు. అమరావతే రాజధాని అంటే, జగన్ అహం దెబ్బ తినదు.

  8. గ్రేట్ ఆంద్ర వెనకటి రెడ్డి గారిని ప్యాలెస్ లో రాకుండా వదినమ్మ ఆర్డర్ పాస్ చేసింది.

    మరి, ఈ సంగతులు అన్ని , పైగా మనసులో మాటలు,

    వెనకటి రెడ్డి గారి చెవిలో ఎవరు చెబుతున్నారు ?

  9. Dengaleni ల0గా లీకులు .. ఈడిది మాట మీద నిలబడలేని, విశ్వసనీయతలేని kukka వంకర బుద్ధి..

    11 ఇంచులు denginchukunna తర్వాత కూడా ఇంకా 3 raajadaanulu అంటే next ఈడి గుడ్డలో కి ఏమి దించుతారో full clarity వచ్చి ఇలాంటి లీకులు..

  10. ఇక ఇవన్నీ జగన్ కి ఎందుకు? జనాలు అయితే శాశ్వతంగా అధికారం అనే మాట అప్పగించరు .జగన్ పాలనను అంత తేలిగ్గా మర్చిపోయే జనాలు లేరు అంతటి విధ్వంసకుడు.

  11. Deng*లేక ల0గా మాటల లీకులు .. ఈడిది మాట మీద నిలబడ’లేని, విశ్వసనీయత అసలే ‘లేని kukka వంకర బుద్ధి..

    11 ఇంచులు denginchukunna తర్వాత కూడా ఇంకా 3 raajadaanulu అంటే next ఈడి గుడ్డలో కి ఏమి దించుతారో full clarity వచ్చి ఇలాంటి లీకులు వదులుతున్నారు

  12. Deng*లేక ల0గా మాటల లీకులు .. ఈడిది మాట మీద నిలబడ’లేని, విశ్వసనీయత అసలే ‘లేని కుక్క’ వంకర బుద్ధి..

    11 ఇంచులు denginchukunna తర్వాత కూడా ఇంకా 3 raajadaanulu అంటే next ఈడి గుడ్డలో కి ఏమి దించుతారో full clarity వచ్చి ఇలాంటి లీకులు వదులుతున్నారు

  13. ఏమో జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే అనే ఆలోచ‌న‌ల్ని విడిచి పెట్టొచ్చు.

    idhi mathram nijam, malli jagan vasthe ane alochane anavasaram… Jaganki kuda aa alochane anavasaram…

  14. ఒరేయ్ మాకెందుకు రా వీడి మనసు loni మాటలు . జగన్ అనేది ముగిసిన చరిత్ర.

    నువ్వు బాబు గారి పరిపాలనం మీద ఆర్టికల్స్ వదులు.. మేమంతా హర్షిస్తాము. ఒకే.

  15. Deng*లేక ల0గా మాటల లీకులు .. ఈడిది మాట మీద నిలబడ’లేని, విశ్వసనీయత అసలే ‘లేని కుక్క’ వంకర బుద్ధి..

    11 ఇంచులు denginchukunna తర్వాత కూడా ఇంకా 3 raajadaanulu అంటే next ఈడి గుడ్డలో కి ఏమి దించుతారో full clarity వచ్చి ఇలాంటి లీకులు వదులుతున్నారు

  16. జగన్ లో ఏమి ఘనత చూసి మళ్ళీ అధికారం ఇవ్వాలి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరీ విశృంకలం గా అవినీతి కి పాల్పడితే తప్ప!

    1. నిజమే! మళ్ళీ విడిపోనంతవరకు శుద్ధమే! విడిపోతే మాత్రం పోలవరం ఎటిఎం లాంటి మాటలు మాట్లాడదాం! జగన్ మళ్ళీ రావొచ్చు, రాకపోవచ్చు! కానీ మీ పువ్వు పార్టీ మాత్రం ఇక్కడ ఎప్పుడూ అధికారంలోకి మాత్రం రాదు, ఎప్పుడూ ఎవడో ఒకడిది పట్టుకోవాల్సిందే

  17. సాక్షాత్తు అసెంబ్లీ లో అమరావతె మన raajadaani అని కూసిన మాటలకు దిక్కులేకుండా చేశాడని, ఈడిది మాట మీద నిలబడ’లేని, విశ్వసనీయత అసలే ‘లేని కుక్క’ వంకర బుద్ధి.. అని Andra జనాలు తెలుసుకున్నారు కాబట్టే లోతుగా 11 inchulu dimpaaru. ఇంకా నమ్ముతారు anukovadam నీ నీలి భ్రమ..

  18. అసలు వీడికి మాములుగానే మాట్లాడడం రాదు. వాటికే దిక్కు లేదు. మళ్ళి మనసులో మాటలు ఒకటి. సరే ఇంతకీ మన అన్నియ్యక్కి తెలుసా ఈ “మనసులో ని మాట గురించి”?

  19. ఓపెన్ హార్ట్ లాంటి కార్యక్రమాల్లో కూర్చోపెడితే తన శేషజీవితం అంతా మనసులొనీ మాటలు చెప్పుకోవచ్హు

  20. బాబాయ్ ని చంపిన జగన్ రెడ్డి ని నమ్మలేము , ముందు చెల్లికి , తల్లికి న్యాయం నేర్చుకోలేనోడు రాష్ట్రానికి ఏమి చేస్తాడు ?

    1. మీకు అవసరం లేదు కాబట్టి దాన్ని నాశనం చేయడంమా మీ ధ్యేయం.అంతా జగన్ బుద్ధులే. చంద్రబాబు ఏది మొదలెట్టాడో దాన్ని నాశనం చెయ్యాలి అనే ఏకైక తీర్మానం.

  21. ///అమరవతి లొ వెల కొట్ల విలువైన ఆస్టులు ట్డ్ఫ్ వాల్లు కలిగి ఉన్నరు అన్నది వాస్తవం!///

    ఇంకా ఇదె సొల్లు ఎన్ని సార్లు చెపుతావు రా మైదా పిండి. అలా వేల కొట్లు ఆస్తులు నాయకులకి ఉంటె, మరి ఈ 5 సంవశ్చరాలు ఎమి పీకరు?

    .

    అప్పట్లొ అమరవతిలొ అసైండ్ భూముల కుంభకొణం అంటూ… 4 వెల ఎకరాలు అన్యాక్రంతం అయింది… అని TV లలొ ఊదరకొట్టరు. అలసు బాదితులు ఎరి అని కొర్టు అదిగితె, ఒక్కరిని కూడా చూపించలెకపొయారు. కనీసం చివరికి అన్యాక్రంతం అని చెప్పిన ఒక్క ఎకరం కూడా చూపించలెక పొయారు.

    1. తు.-గ్ల.-క్ గాళ్ళకి 34 వెల ఎకరాలు ఉన్నా సద్వినియొగం చెయటం చెతకాలెదు. ఏడవలెక మంగళవారం కబుర్లు చెప్పకు.

  22. Assembly lo capital city bill pass chesinappudu he supported

    2019 elections ki mundu he claimed to have built house and permanently shifted to Thadepalli to stay near capital city

    Gelichina tarvaata gautham marchipoyonattu malli jaragadani guarantee ledu ga!

    I don’t think he is really against Amaravathi as capital… He just played a ploy to pass time and accumulate lands in Vizag (& probably Kurnool too)… Land is land even if it’s not capital city

  23. వైసీపీ ని నమ్మలేము అమరావతి ఓకే అని అన్న జగన్ తర్వాత 3 ముక్కలాట అందరికీ తెలుసు

    రోజు కి ఒక మాట

  24. అయినా జగన్ నిద్రలో ఆత్మలతో మాట్లాడతా అనికదా అన్నాడు. మరి నువ్వేటి మనసులో ఉన్నది అంటూ దీర్ఘం తీసావ్? నువ్వెప్పుడు దూరేవురా బాబు మనసులోకి?

  25. Monnativaraku 3 rajadanulu ani 3 mukkalata adukuni janalani pichollani chesi eppudu sudden ga okate rajadani ante janalu yemanna gorrelu anukunnava Jaffareddy. Anduke ninnu psycho anedi.

  26. ఎనకటికి నీలాంటోడు ఒకడు “నీ కాపురం తీయకపోతే, నీ రంకుమొగుడినే కాదు” అన్నాడంట!

  27. ఎనకటికి నీలాంటివాడొకడు “నీ కాపురం తీయకపోతే నీ రంకుమొగుడినే కాదు” అన్నాడంట!

  28. కామెంట్స్ మోడరేషన్ లో పెట్టే పిరికి సన్నాసి.. గా..డి…వి, నీకేందుకు రా ఈ ఆర్టికల్స్ అవీ…!

  29. అందరిలా కాకుండా, వైవిధ్యంగా అపాన వాయువును వదులుతున్న మాజీ అని కూడా ఒక ఆర్టికల్ వ్రాస్తే… నీ స్వామిభక్తి నిరూపించుకున్నట్లే!

  30. జగన్ సజ్జల బదులు నిన్నేమైనా అపాయింట్ చేసారా తన మనస్సులో మాటలు చెప్పడానికి. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ప్రాంత ప్రజలైన కోరుకున్నారా మా ప్రాంతంలో రాజధాని కావాలని. వినాశ కాలే విపరీత బుద్ధి అని జగన్ చేసిన తలతిక్క ప్రకటనని అన్ని ప్రాంత ప్రజలు తిరస్కిరించారు. ఇంకొకసారి ఆ మాట చెబితే తనుకూడా గెలవడు. అది గుర్తుంచుకుంటే మంచిది

  31. Such a big slap people had given it to 420. He should be sent to jail for destroying Polavaram and capital Amaravati. All the losses should be recovered by confiscating his ill gotten wealth.

  32. Noone has any fear on Capital Amaravati. You need not unnecessarily worry about it Great Andhra. People gave a fitting reply to the deceit of 420. Hence they kept him in loop line permanently. He can be an opposition leader permanently.

  33. నమ్మేసాం లే కానీ ….మీరు మళ్ళీ తడి గుడ్డతో గొంతు కొయ్యడానికి ఏర్పాట్లు చేసుకోండి GA….😂😂

  34. ఈడిది మాట మీద నిలబడ’లేని, విశ్వసనీయత అసలే ‘లేని కుక్క’ వంకర బుద్ధి.. అని Andra జనాలు తెలుసుకున్నారు కాబట్టే లోతుగా 11 inchulu dimpaaru. ఇంకా నమ్ముతారు anukovadam నీ నీలి భ్రమ..

  35. MAKU ANDHUKU SIR. TDP PARTY VALLAKU KONNI 1000 LA YECARS UNTE. MAKU KANDLU CHEVVUULU LEVVU. TDP PARTY VALLU BAGA DABBUNNULLU KAVVALI MEMU ADHE KULI PANI CHESUKUNTAAMU. MAKU AMARAVATI RAJADHANI KAVALI. ANI OTLU VESAMU CHUDU ADHI MA LANTTELLA THELIVI THAKKUVA THANAM……

  36. మళ్ళీ జగన్ వస్తే… అనే ఆలోచన కూడా అవసరం లేదు. గ్రేట్ ఆంధ్రా వాళ్ళు ఆశ పడుతున్నారేమో కానీ, ప్రజలెవ్వరూ ఆ ఊహను కూడా రానివ్వటం లేదు.

  37. ముసేసే పార్టీ ఆ పార్టీ అభిప్రాయాలు ఎవరికీ కావాలి

    కూల్చేసే చరిత్ర మాత్రమే వున్న వైసిపినీ ఎవరు . పట్టి ఛుకునే పరిస్థితి వుండదు

  38. amaravati is center of andhra just like Ranchi,Rayapur,Dehradun or Gandhinagar.

    but it is not suitable to built a grand city by dumping billions of rupees

    even after having bitter experience of Hyderabad.

    if we are looking for tri-states Trilinga rashtralu , then fine.

  39. బిస్కెట్స్ మళ్ళీ వస్తున్నాయా పేటీఎం బ్యాచ్ కి.. ఏమి జాకీలెసి లేపుతున్నారు రా ..వాడికి మళ్ళీ ఒక అభిప్రాయం మళ్ళీ వాడు మారకపోవడం చేయడం ….వాడొక దొంగ వాడిని ఇంకొక దొంగ ఇక్కడ రికమెండ్ చేయడం ….

  40. ఈ తిండి తింటే మీ పిల్లలు ఎంత నీచంగా తయారవుతారు అంటే రేపు మిమ్మల్ని బతికున్నంగానే ఆస్తికోసం తగలెట్టేస్తారు … జనాలు ఉసిరికొట్టుకుని ఏం బతుకుతారురా…కుష్టి వ్యాధులు వచ్చి చచ్చిపోతారు

  41. Alaanti neechudi abhiprayalu avasarama.. criminal, hantakudu..vaadiki importance ivvadam maaneste media meeda konchem manchi opinion kalugutundi

Comments are closed.