జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయ్యింది. తిరుమ‌ల‌కు వెళ్లాల‌నే జ‌గ‌న్ నిర్ణ‌యం వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి డిక్ల‌రేష‌న్ తెర‌పైకి వ‌చ్చింది. అన్య మ‌త‌స్తుడైన జ‌గ‌న్ తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ముందు డిక్ల‌రేష‌న్‌పై…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయ్యింది. తిరుమ‌ల‌కు వెళ్లాల‌నే జ‌గ‌న్ నిర్ణ‌యం వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి డిక్ల‌రేష‌న్ తెర‌పైకి వ‌చ్చింది. అన్య మ‌త‌స్తుడైన జ‌గ‌న్ తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ముందు డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాల‌ని కూట‌మి నేత‌ల నుంచి డిమాండ్ వెల్లువెత్తింది. జ‌గ‌న్‌ను అలిపిరి వ‌ద్దే అడ్డుకుంటామ‌ని బీజేపీ, హిందూ సంఘాల నేత‌లు హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ఇవాళ రావాల్సిన జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్దైంది. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ఎందుకు ర‌ద్దు చేసుకోవాల్సి వ‌చ్చిందో కాసేప‌ట్లో జ‌గ‌న్ మీడియా స‌మావేశంలో వివ‌రించ‌నున్నారు. టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న కరుణాక‌ర‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్‌ను ఒంట‌రి చేసి, అంత‌మొందించాల‌నే కుట్ర‌కు తెర‌లేపార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. జ‌గ‌న్‌పై దాడి జ‌ర‌గొచ్చ‌న్న నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌తోనే తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయ్యిందా? అనే అనుమానం త‌లెత్తింది.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై వివాదం త‌లెత్తిన‌ప్ప‌టి నుంచి వైఎస్ జ‌గ‌న్ మ‌తం ముందుకొచ్చింది. ఒక ప‌థ‌కం ప్ర‌కారం జ‌గ‌న్ క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకుని, మ‌త‌ప‌ర‌మైన విభ‌జ‌న చేయాల‌ని కూట‌మి నేత‌లు త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేస్తున్నారు. అప్పుడే జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా దెబ్బ కొట్టొచ్చ‌నే ఎత్తుగ‌డ‌కు శ్రీ‌కారం చుట్టార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌త రాజ‌కీయాలు వేగ‌వంతం కావ‌డంపై పౌర స‌మాజం ఆందోళ‌న చెందుతోంది. ఇది ప్ర‌మాదక‌ర ధోర‌ణిగా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు.

69 Replies to “జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు”

  1. A criminal is criminal to which éver religion he belongs. Politically, it’s a good idea to isolate a criminal by using his religion a courts have constraints and voters are innocent. How dare he protect crmnl Avinash by being a law maker

  2. Dear Prajalaaraa:

    1 . Passport కోసం కోర్టుకి వెళ్లి పూచీకత్తు ఇవ్వాల్సి వస్తుంది అని, కూతురు దగ్గరికి కూడా వెళ్ళలేదు.

    2 . Declarartion ఇవ్వాల్సివస్తుంది అని, ఏకంగా తిరుమల పర్యట రద్దు చేసుకున్నాడు.

    ఇలాంటి వాడు ఈ రాష్ట్రంలో పుట్టటం ఈ రాష్ట్రం చేసుకున్న ఖర్మ

  3. రోజా రెడ్డి పోల్ ఇప్పుడు ఎంతగా ఉపయోగపడిందో చూసారా..

    75% జనాలు వెర్రెత్తిపోయి ఉన్నారు.. జగన్ రెడ్డి కనపడితే.. అక్కడికక్కడే నరికేసి అక్కడి పులులకు ఆహారం వేసేసేలా ఉన్నారు..

    తన గౌరవాన్ని , హిందూ ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలో ఆ దేవదేవునికి తెలుసు..

    ఈ దెబ్బతో ఈ దుర్మార్గుడికి శాశ్వతం గా తిరుమల దర్శనం రద్దు చేసేసినట్టే..

    ఆ దేవుడు ఈ రాక్షసుడికి శిక్షలు వేయడం మొదలు పెట్టేసాడు..

  4. ఇంతకీ ఏ నిఘా వర్గాలు? వైసీపీ సొంత నిఘా వర్గం ఉందా? ప్రభుత్వ నిఘా కి కూడా తెలియని నిఘా వర్గం ఉంటే, కోడి కత్తి , గులకరాయి ఎందుకు కనిపెట్టాలేదో?

  5. పౌరసమాజం ఆందోళన చెందుతోంది …😂😂😂😂

    పౌర సమాజం కాదు గొర్రె బిడ్డల సమాజం కంగారు పడుతోంది దొంగ హిందువులు ఎవరో జనాలకి తెలిసిపోతోంది అని

  6. Vimala Reddy along with decoit Reddy from kkd laughing from nowhere….. ఐనా pseudo secularism ముసుగులో, వాళ్ళ development ki ఏమాత్రం help చెయ్యకుండా …christian & monorities ను vote bank లా వాడుకుంది ఎవరు GA….

  7. First, Jagan has to punish the advisor who gave this useless idea of visiting Tirumala during this sensitive time.

    Because of the worst administration of TTD in the last 5 years, many people in Andhra believe the version of TTD on Laddu.

    YCP should understand the fact that AP people believe TDP’s allegation is purely because of your actions in your regime.

  8. This is not the Hinduism I believe in that is being misused by today’s politicians. This will definetely hurt lot of people but only faith in God will restore the lost glory to Hinduism.

  9. Ori ni okka signature cheste aipoye dhaniki total trip lepesava, cm aite intlo set vesedhuvu…. Aina nenu venkanna swamy ni nammanu ani sign cheste ni karunamayudu ugratha chupistadu ani niku ucha kadha😄😄😄😄

  10. అంటె కెవలం డిక్లరెషన్ ఇవ్వల్సి చెయల్సి వస్తుంది అని తిరుపతి పర్యటన రద్దు చెసుకున్నడు అంటవా? వీడెక్కడి పిచ్చొడు రా బాబు! వీడు ఎవ్వరీకీ అర్ధం కాడు!!

    .

    జగన్ క్రిస్టియన్ అని నువ్వె అంటున్నవ్! మరి డిక్లరెషన్ ఇస్తె తప్పెముంది. అదెదొ నామూషి లా ఎందుకు ఫీల్ అవుతున్నాడు

  11. అంటె కెవలం డిక్లరెషన్ ఇవ్వల్సి చెయల్సి వస్తుంది అని తిరుపతి పర్యటన రద్దు చెసుకున్నడు అంటవా? వీడెక్కడి పిచ్చొడు రా బాబు! వీడు ఎవ్వరీకీ అర్ధం కాడు!!

  12. అంటె కెవలం డిక్లరెషన్ ఇవ్వల్సి చెయల్సి వస్తుంది అని తిరుపతి పర్యటన రద్దు చెసుకున్నడు అంటవా? వీడెక్కడి పి.-.చ్చొ.-.డు రా బాబు! వీడు ఎవ్వరీకీ అర్ధం కాడు!!

    .

    జగన్ క్రిస్టియన్ అని నువ్వె అంటున్నావ్! మరి డిక్లరెషన్ ఇస్తె తప్పెముంది. అదెదొ నామూషి లా ఎందుకు ఫీల్ అవుతున్నాడు

  13. Good descition. not given chance to opportunistic మతోన్మాదులు, రాజకీయ ఉన్మాదుల కు. God punish all those who planned to use laddu for political gains.

    1. ప్రజల డబ్బు తో ఐతే అదేపని చేసేవాళ్ళు మొగుడు పెళ్ళాం, మన డబ్బు తో , అన్నన్నా!!

  14. డిక్లరేషన్ ఇవ్వటానికి నొప్పేంటి ? హిందువుల విశ్వాసాలు , మనోభావాలు అంటే అంత చులకనా? గతం లో పెద్దవాళ్లై డిక్లరేషన్ ఇచ్చారు. జగన్ కి ఇవ్వటం ఇష్టం లేకపోతే వెళ్లకుండా ఉంటే మంచిది. ఇందిరాగాంధీ కుటుంబానికి స్వర్ణ దేవాలయ ప్రవేశం లేదు. రాజీవ్ గాంధీ , సోనియా ల ప్రవేశానికి అనుమతించలేదు. వాళ్ళేమీ బలవంతముగా స్వర్ణదేవాలయం లోకి ప్రవేశించాటానికి ప్రయత్నించలేదు కదా?

  15. జగన్ గాడి మతం మానవత్వం అంట! ఇలా సినిమా డైలాగులు చెపితె జనం నవ్వుతారు అయ్యా!

    GA రక్తి కట్టిస్తూ రాస్తాడొ, నవ్వుతారు అని పక్కన పెడతాదొ చూడాలి

    .

    పాపం మాస్క్ అడిగిన Dr. సుధాకర్ ని ఎంత మానతవం తొ చంపారు?

    నీ సొంత బాబయి ని ఎంత మానవతం తొ గొడ్డలి పొటుకు బలి చేసారు!

    నీ చెల్లెలు మీద ఎ మానవతం చూపించి అమె ఆస్తి కూడా నువ్వె మింగెసావు!

    ఫేస్ బూక్ పొస్ట్ ఫర్వర్ద్ చెసినందుకు ముసలి రoగనయకమ్మ ని ఎలా వెధించావు!

    చంద్రబాబు అడిగితె మీ పొలాలు ఇస్తారా అంటూ రాజధాని రైతుల మీద 3 వెల కెసులు పెట్టి ఎలా వెధించావు!

    చంద్రబాబు సహా ఎంత మంది నాయకులని అక్రమంగా అర్రెస్ట్ చెయించావు.

    అసలు ఎ మానవతం లెని నువ్వు, మానవతావాది వా?

  16. పరదాలు కట్టుకు తిరిగే పులి, 1000 మంది సెక్యూరిటీ లేకుండా బయటకు రాలేని సింహం కదా, రావటం కష్టమే!! ఈ పెద్దమనిషిని నేను క్రిస్టియన్ ని అని చెప్పి మక్కా వెళ్ళిరమ్మను చూదాం !! ఒక మతాన్ని, మత విశ్వాసాన్ని గౌరవించలేని వీడు రాజకీయాలకి అనర్హుడు!!

      1. అరె బోస్ dk నీకు బాగా అలవాటు అనుకుంటా!! వాడు మాజీ సీఎం అయితే ఎవడికి గొప్ప, గొడ్డు మాంసం తినే గాండు lk నువ్వు వాడు, నీకు గొప్పైతే వాడి చేత నీ పెళ్ళాన్ని, తల్లిని, అక్కని అదొళ్లందరినీ దెంగించు bastard!!

    1. అరె l…k nee ……… ఆయన మాజీ సిఎం రా కొజ్జా….. ఎల్…కో……నీకు తెలియకపోతే, నీ పెళ్లాన్ని ఎన్నిసార్లన్నా……… దెంగినోడిని అడుగు 👍

      1. అవునరా , నాకు తెలియదు రా !! అంటే నెయ్యి కల్తీ తో కలిపి 16 తప్పులు, వీడికి వీడ్ని సపోర్ట్ చేసే వాళ్లకు సూలదండనమేరా!!

      2. అరె బర్రె మాసం తినే గొర్రె బిడ్డలారా!

        హంతకుడు 10 సార్లు హత్య చేసేప్పుడు పట్టుపడలేదు అని, వాడిని హంతకుడు కాదు అంతామా?

        చర్చి లో మారేజీ చేసుకున్నప్పుడు మరేజి పేపర్ మీద సంతకం చేశాడా లేదా, లేక అందరికీ తెలుసు కదా మేమే మొగుడు పెళ్ళాం అని, ఇంకా సంతకం యెందుకు అన్నాడా?

        జగన్ కాపరి నీ నమ్ముకున్న ఒక గొర్రె బిడ్డ.

        హిందూ దేముడు మీద నమ్మకం వుంటే , నాకూ వేంకటేశ్వర స్వామి మీద నమ్మకం వింది అని సంతకం చేయడానికినుఎంటో నొప్పి.

  17. అయన ఆలయం లోనికి వెళ్ళటానికి ఎవరు ఆటంకం చెయ్యలేదు అయన ఆ ఆలయ సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇస్తే సరిపోయేదానికి ఇంత డ్రామా create చేసేడు ఆయనకు కావలసింది అల్లరి వెళ్ళితే వాయకొట్టేస్తారని అర్థమై ఆగిపోయాడు అయన పెళ్లి ఆయనతండ్రి మరణానంతర కార్యక్రమాలు అన్ని క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతులలో జరిగినై అందుచేత అయన డిక్లరేషన్ ఇవ్వలిసిందే

  18. జగన్ కి ఎవరూ చెప్పలేదు తిరుపతికి దర్శనానికి వెళ్లొద్దు అని నాకు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉంది అని సంతకం పెట్టమన్నా అంతే దానికి వీడు చాలా లంజలు వేస్తున్నాడు ఆ లంజకి సపోర్ట్ గా ఈ గ్రేట్ఆంధ్ర లంజా ఛీ నీ బతుకు

  19. వచ్చుంటే , అప్పటికే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్న పచ్చ గూండా ముఠాలు , మతోన్మాధ కాషాయ మూకలు , దొంగ స్వాముల గుంపులు పులికేశి గాడి కు త్త చె్క్కేసే వాళ్ళు

  20. వచ్చుంటే , అప్పటికే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్న పచ్చ గూం డా ముఠాలు , మతోన్మాధ కాషాయ మూకలు , దొంగ స్వాముల గుంపులు పులి కేశి గా డి కు త్త చె్క్కేసే వాళ్ళు

  21. వచ్చుంటే , అప్పటికే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్న పచ్చ గూండా ముఠాలు , మతోన్మాధ కాషాయ మూకలు , దొంగ స్వాముల గుంపులు పులికేశి గాడి కుంత చెక్కేసే వాళ్ళు

  22. వచ్చుంటే , అప్పటికే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్న ప చ్చ గూం డా ము ఠాలు , మతోన్మాధ కాషాయ మూ కలు , దొంగ స్వాముల గుంపులు పులికేశి గా డి కుంత చెక్కేసే వాళ్ళు

  23. వచ్చుంటే , అప్పటికే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్న పచ్చ గూండా ముఠాలు , మ తో న్మా ధ కాషాయ మూకలు , దొంగ స్వాముల గుంపులు పులికేశి గాడి కుంత చెక్కేసే వాళ్ళు

  24. వచ్చుంటే , అప్పటికే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్న పచ్చ గూండా ముఠాలు , మతోన్మాధ కాషాయ మూకలు , దొంగ స్వాముల గుంపులు పులికేశి గాడి కుంత చెక్కేసే వాళ్ళు.

  25. వ చ్చుం టే , అ ప్ప టికే అవకాశం కోసం మా టు వేసి ఎదురు చూస్తున్న ప చ్చ గూం డా ము ఠాలు , మతోన్మాధ కా షా య మూ కలు , దొం గ స్వా ముల గుంపులు పులికేశి గాడి కుంత చెక్కేసే వాళ్ళు

  26. అమ్మ నాన్న క్రిస్టియన్స్

    భార్య పిల్లలు క్రిస్టియన్స్

    చెల్లి బావ క్రిస్టియన్స్

    మేనత్త విమల రెడ్డి క్రిస్టియన్

    చుట్టూ పక్కల ఉన్న బంధు వర్గం అంత క్రిస్టియన్స్

    ఈయన ఒకడే హిందువు అంట

    వై సీ పీ బ్యాచ్ అంత అయన హిందువు అని నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు.. క్రిస్టియన్ అయితే తప్పు కాదు కదా?? క్రిస్టియన్ తిరుమలకి రాకూడదు అని రూల్ లేదు!! జస్ట్ తిరుమలకి ఒక వ్యవస్థ ఉంది దానికి కొన్ని రూల్స్ ఉంటాయి.. వేరే మతం వాళ్ళు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి అని. అది ఇస్తే అంత ప్రశాంతం. దేముడిని నమ్మడం గౌరవించడం అంటే అదే కదా.. ఏంటి అసలు జగన్ ప్రాబ్లెమ్

    ఉంటె అటు ఉండాలి లేదా ఇటు ఉండాలి అటు ఇటు కాకుండా ఏంటి రచ్చ

Comments are closed.