కూటమి పాలనలో మార్పు రాకపోతే, మీ వాళ్లకు జైలే గతి అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ శ్రేణులు అప్పట్లో ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారన్నారు.
చంద్రబాబు సర్కార్ తప్పుడు సంప్రదాయానికి తెరతీసిందన్నారు. మాజీ ఎంపీ సురేష్‌పై ఎలాంటి ఆధారాలు లేకపోయినా, అన్యాయంగా దళిత నాయకుడిని అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు ఇష్టానుసారం కేసులు పెడుతున్నారన్నారు. తప్పుడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన టీడీపీ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని ఆయన హెచ్చరించారు.
ఎల్లకాలం కూటమి పాలన వుండదని గుర్తించుకోవాలని ఆయన అన్నారు. రేపు తమ ప్రభుత్వం వస్తే, టీడీపీ నాయకులు ఇదే గుంటూరు జైల్లో గడపాల్సి వస్తుందని గుర్తించుకోవాలని ఆయన హెచ్చరించారు.
చంద్రబాబు సర్కార్ విజయవాడలో వరద బాధితులకు సాయం అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. దాని నుంచి దారి మళ్లించడానికి సురేష్‌ను, ఇతర వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. తుపాను వస్తోందని వాతావరణశాఖ ముందస్తు హెచ్చరిక చేసినా, చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆయన తప్పు పట్టారు. కేవలం తన ఇంటిని వరద ముంపు నుంచి తప్పించడానికే విజయవాడను బాబు ముంచాడని ఘాటు విమర్శ చేశారు.
pora pooka
వరద బాధితులను కలవాడు మా జగన్, నేరస్థులను మటుకు క్రమం తప్పకుండా జైలు కు వెళ్లి మరీ కాలుస్తాడు. బెదిరింపులకు ఏమి తక్కువ లేదు.
Y not 11 in 2029
అసలు నీచుడు జగన్ రెడ్డి ని తీహార్ కి పంపి కరెంటు పెట్టాలి ఈ నీచుడు భూమికే భారం
m kuduvu baagaa untadi
నీకు బాగా అలవాటు లా వుంది.. అంతేలే వైకామ పార్టీ అంటేనే రెడ్ లైట్ పార్టీ.
100 mandi velli office ni furniture ni naasanam chesthe dorikina vadini dorikinattu kodithe daanni nirasana anaru dourjanyam antaru ani cheppandra babu.
మరి ఏమి ఆధారాలు వున్నాయని సీబీన్ ని అరెస్ట్ చేశారు?
……..ఎదుటివారి కి చెప్పేటందుకు నీతులు ఉంటాయి.. Don’t care…… నేను పుట్టాను…..
జోకో జోకో పక పక
వచ్చి చూసావుగా.. ఇక బెంగుళూరు బయల్దేరు..
నువ్వు ఎప్పుడూ ఇలానే మాట్లాడుతూ ఉండాలిరా👍👍💐
neeku lagaane..
first nee sa.nga.thi nuvvu choosuko raa ku..yyaa.
first nee sangathi nuvvu choosuko raa ku..yyaa.
first nee sa.nga.thi nuvvu
nee
hello
needi nuvvu
vc available 9380537747
ఉడత వూపులకి, తాటాకు చప్పుళ్ళకి భయపడేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరులే
jagan made AP a bankrupt state .Now only interests on his borrowings is around 3000 cr and pending payments around 1lakh 20 thousand crores . Who will clear all this debt irresposnsible goveranace .No accountability .
మీ నాన్న పెద్ద కొండ err! పువ్వు గాడిలా ఉండి ఉంటాడు ర.. B0 G@M. అందుకే నిన్ను ఏ బీకామ్ ఫిజిక్స్ లో చేర్పించి ఉంటాడు.
మన రాష్ట్రము విడిపోయినప్పుడు ఆంధ్ర అప్పుల వాటా 98000కోట్లు
2014 – 2019 మీ బొల్లి గాడి పాలన లో అప్పు.. 2.47లక్షల కోట్లు అంటే.. 2019 కి 3.45లక్షలకోట్లు
2019 – 2024 కి జగన్ చేసిన అప్పు.. 4.03కోట్లు అంటే.. ప్రస్తుత అప్పు 7.48లక్షల కోట్లు
మరి పదిలక్షల కోట్లకు వడ్డీ ఎలా Kఆడుతున్నాడు ర మీ Visionary నేను Visualize చేసి చెప్తాను అంటే ఇదే నే ర లు-Tch@?
అంటే.. మిగతా 2.52కోట్లప్పు దొబ్బేయ్యటానికి ప్లాన్ రెడీ చేసుకున్నట్టే ఉన్నారు ఏ ర?!
Jalaga vedhava palana raani daddamma
2019 ki State appulu 2.59 lakh crores. Jalaga vedhava chesina appulu inkaa vinnaayee
Vizag lands thaakattu collector office thaakattu raaboye ee 25 year’s liquor revenue meeda spppu govt buildings thaakattu eyc
మీ పొట్టి నట్టి చేతులు పిసుకుడు గాడు దెయ్యాలతో మాట్లాడే వాడు, పబ్జి అడ్ ఈ ఎదవ డైరెక్ట్ గా చేసిన ఆప్పులు 4.5 indirect ga corporations meda mudu lalkshala కోట్లు పెండింగ్ బిల్లూ లు 2 లక్షల కోట్లు తీసుకో రా ఎదవ
😂😂…. ఆ comedy video కూడా post చేస్తే బావుండేది GA….
ఆ కామెడీ వీడియో కూడా పెట్టాల్సింది GA….😂😂
yedichaavule….
అబ్బొ! అంటె మల్ల అదికారం లొకి వస్తె దొం.-.గ లెసులు పెట్టి వెదిస్తాం అంటావ్! గత 5 ఎళ్ళు చెసింది అదెగా!
///చంద్రబాబు సర్కార్ తప్పుడు సాంప్రదాయనికి తెర తీసింది///
తప్పు, రా తప్పుడు..
ఆ సంప్రదాయనికి తెర తీసింది నువ్వె! అది జగం ఎరిగిన సత్యమె కదా! ఇంకా ఇలా మాట్లాదితె జనం నవ్వు తారు
ఒరెయ్ జగణాలా! కనీసం అబద్దం చెప్పినా అతికెట్టు ఉండాలిరా!
.
ఆ రొజు వీళ్ళు తెలుగుదెశం కెంద్ర కార్యాలయం ముందు దర్నా చెస్తుంటె, పాపం TDP వాళ్ళు వచ్చి కొట్టారు అంట! మరి ఇలా అబద్దాలు చెపితె కరుసైపొతావురా అయ్యా! ఎటూ కరుసై పొయాముగా అంటవా? సరె కాని!!
meeru chesina vedava panulaku caselu koodaa petta koodadhaa Jagananna?
ఇక నువ్వు గెలిచెది లెదు మొ,…..డ్డా లెదు …
మూసుకొని ప్యాలస్ లొ సెద తీరు ..నువ్వు గెలిస్తె ఎలాను చెసెది అదె కదా
చెత్త జగన్ దళితుడిని చం పి డోర్ డెలివరీ ఇచ్చిన అనంతబాబు గాడిని వెనక పెట్టుకుని నువ్వు దళితుల గురించి మాట్లాడుతున్నావ్ అంటే నిన్ను చె ప్పు తో కొ ట్టిన తప్పులేదు
నువ్వు మళ్ళీ పవర్ లోకి రావటమా, జోక్ దరిద్రం గా ఉంది..
ikkada unna anni commentlu jaggul ni yeki padesai. lol
Lol. Jagan says Nadigam is a Palit and innocent. Did this guy a human? Did he forget how his ruling was…wow
అప్పటి వరకూ కూతుళ్ళ పెళ్లి చేయనని భీషణ ప్రతిజ్ఞ చేయాల్సింది.
బోరుగడ్డ అనిల్ అని ఒకడు ఉండేవాడు ఓి పెద్ద యోధుడి మల్లె తీగ వాగే వాడు . సుమన్ T V యాంకర్ దగర తెగ స్టైల్ లు కొట్టేసేవాడు పాపం ఇప్పుడు వాని పరిస్థితి చూస్తే అయోమయం గా ఉంది లా ఉంది
బోర్ గడ్డ అనిల్ అని ఒకడు అందరినీ అనరాని మాటలు అనేవాడు ఎక్కడ ఉన్నాడు ప్రత్సుతం . సుమన్ T V anchor ముందు తెగ బిల్డ్ అప్ కొట్టేసే వాడు ప్రస్తుతం వాని బతుకు ఎలా ఉంది
ఓరగడ్డ అనిల్ అని ఒకడు ఉండే వాడు ప్రస్తుతం ఎక్కడ
ప్యాలస్ పులకేశి గాడిని వాయిస్తున్నాడు రాత్రి పగలు కింద పైన.
నీ మీద ఎవడో కామెంట్ చేస్తే. కోపం వచ్చి చంపేస్తారా ?? ఏమి సిఎం రా అయ్యా .ఇలాంటి వాడు.లా అండ్ ఆర్డర్ ప్రొటెక్టర్ నా ? ప్రజాస్వామ్యం లో విమర్శ లు సహజం .మీ వాలు అసెంబ్లీ లో ఎలాంటి మాటలు అనతారు
ఎగతాళి మధం అన్ని కల్సి ఉండేది మీకు
నీకు మలల్ అధికారం అనేది ఒక కళ మాత్రమే మర్చిపో ఆ వైశాల్యం
he’s such a ba*****, s*h*ame less creature, still patronizing!!
ఇంతకీ ఈ ట్రిప్ కి డీజిల్ ఖర్చు ఎవరిది , ప్యాలెస్ పులకేశి ?
ద*ళిత డాక్టరు, డ్రైవర్ లని చంపి*న చేతులు నీవి, ప్యాలస్ పులకేశి.
ద*ళిత సొంత పార్టీ వా*ళ్ళనే, నీ ఇంట్లో లోపలకి అడుగు పెట్టనివ్వవూ., కేవలం రెడ్డి దొరలకే అకకడ ప్రవేశం. నువ్వు దళిత అనే పదం వాడుతున్నావ్, సిగ్గు లేదా. తూ!
దమ్ము వుంటే ద*ళిత ఐఏఎస్ నీ అల్లుడు గాంచేసుకుని అతనికి పా*ర్టీ అధ్యక్ష పదవి ఇచ్చి చూపించు.
బాబు జగన్ మీద కక్ష ఉంటే వాడి మీద తీర్చుకో.. పులివెందుల కొన్ని ఏళ్ల నుండి చాలా ప్రశాంతంగా ఉంది.. ఆ అ శు ద్ధ o తినటం మానెయ్యి
In 2019, Babu got 23 seats.. Pa”One”. Also he could not become MLA. When these persons.won elections and got power in 2024, why can’t Jagan get power again in 2029. He is.already having 40% voting and 1.32 Cr. voters on his.side. .Kutami is already on utterly wrong track
Veedu comedy chestunnadu bhayyooo
మళ్ళీ చేస్తున్నాడు
బుడమేరు వరద గురించి ఇంకా బాధ్యతారాహిత్యంగా మాట్లాడం వల్ల జగన్ ప్రజల్లో ఇంకా పలచన అవుతున్నాడు.
videolu choodandi. TDP office mundu just nirasana prakatincham anthe
నేను బట్టీ పట్టిందే నాలుగు ముక్కలు మద్యలో నువ్వు డిస్టర్బ్ చేస్తే ఎట్లయ్య .. పోనీ నీకే ఇచ్చేసి పోతా మీరే చదువుకోండి : ఎగ్ పఫ్ రెడ్డి
వీడి కష్టం జై ళ్లు ఓదార్పు యాత్రలతోనే కాలం గడిచిపోయేలా ఉంది
సీఎం గా ఉనప్పుడు నిగనిగలాడే ఎగ్ పఫ్ లాగ ఉండేవాడు..మంది సొమ్ముతో మెయింటన్స్ , గడప దాటి బయటికి వచ్చేవాడు కాదు పాపం ఇప్పుడు అన్నిటికీ సొంత సొమ్ము, సో మైంటెనెన్సు తగ్గి వడిలిపోయిన మాడి పోయిన ఎగ్ పఫ్ లాగ అయిపోయాడు
yentro inka aidellu moosukuni koorcho