విచ‌క్ష‌ణ మ‌రిచి… పేర్నిపై జేసీ నోటి దురుసు!

మాజీ మంత్రి పేర్ని నానిపై తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి నోటికొచ్చిన‌ట్టు తిట్టారు.

మాజీ మంత్రి పేర్ని నానిపై తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి నోటికొచ్చిన‌ట్టు తిట్టారు. విచ‌క్ష‌ణ మ‌రిచి రాయ‌లేని భాష‌లో పేర్నిపై జేసీ నోటి దురుసు ప్ర‌ద‌ర్శించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మీ ఇంట్లోనేనా ఆడోళ్లో వుండేది? మా ఇంట్లో లేరా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ‌తంలో పేర్ని నాని ర‌వాణాశాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌పై వాహ‌నాల కుంభ‌కోణంపై కేసు న‌మోదైంది.

క‌డ‌ప సెంట్ర‌ల్ జైల్లో తండ్రీత‌న‌యుడు కొంత కాలం ఉన్నారు. ఆ కోపంతో పేర్ని నానిపై జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి రెచ్చిపోయారు. మ‌చిలీప‌ట్నం వ‌చ్చి నిన్ను కొడితే దిక్కెవ‌ర్రా అంటూ పేర్నిపై నోరు పారేసుకున్నారు. వీపు విమానం మోత మోగిస్తాన‌ని పేర్నిని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీ శ్రేణుల్ని ఆందోళ‌న‌ల పేరుతో ఎందుకు రోడ్ల మీద‌కి రాణించాల‌ని జేసీ ప్ర‌శ్నించారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో త‌మ‌ను చాలా ఇబ్బందులు పెట్టార‌ని, అందుకే వాళ్ల‌ను ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌కుండా చేయాల‌నేది త‌న ఉద్దేశ‌మ‌న్నారు. ఏమైనా అంటే త‌మ పెద్దాయ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వ‌ద్ద‌ని వారిస్తుంటార‌ని చెప్పుకొచ్చారు.

ఇలా మాట్లాడుతున్నందుకు చంద్ర‌బాబుకు జేసీ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయినా త‌ప్ప‌డం లేద‌న్నారు. తాము ఏమైనా మాట్లాడితే పార్టీ కార్యాల‌యం నుంచి ఫోన్ కాల్ వ‌స్తుంద‌ని, ఇది మ‌న విధానం కాద‌ని చెబుతుంటార‌న్నారు. రేష‌న్‌బియ్యం మాయం విష‌యంలో పేర్ని నాని పోలీసుల‌కు లొంగిపోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సిగ్గులేకుండా త‌న భార్య‌ను అరెస్ట్ చేస్తార‌ని నాని ఏడుస్తున్నాడ‌ని జేసీ వెట‌క‌రించారు.

14 Replies to “విచ‌క్ష‌ణ మ‌రిచి… పేర్నిపై జేసీ నోటి దురుసు!”

  1. ప్రజల అభిప్రాయం కూడా అదే..

    ఎదో మా పెద్దాయన చెప్పాడని మాట మాట్లాడకుండా కూర్చున్నాము..

    కొన్ని విషయాల్లో పార్టీ కి లోకేష్ అవసరం కనిపిస్తుంటుంది..

    విచక్షణ లేదు.. గుత్తి వంకాయ లేదు.. ఈ ఎర్రినాకొడుకుల పిచ్చి ప్రేలాపనలు యూట్యూబ్ నిండా ఉన్నాయి..

    తెరిస్తే.. తగలబడిపోతారు..

      1. మాకు 23 అయినా వచ్చాయి.. మీకు అందులో సగం కూడా రాలేదు.. ముష్టి 11.. ప్రతిపక్ష హోదా కూడా లేదు..

        నువ్వు పరిపాలన గురించి పాఠాలు చెపుతున్నావా..?

        ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటె.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చుని గెలవొచ్చు కదా.. అక్కడ బ్యాలట్ పద్దతే కదా..

        ముండమోపి మాటలకు మాత్రం తక్కువేమీ చేయరు.. లంజకొడకల్లారా..

        1. నీ యమ్మ ఎంతమందితో పొడుకుంటే పుట్టెవురా, మాట్లాడితే అందరిని లంజా కొడకా అంటున్నావ్, బాగా వంటపట్టినట్లు ఉంది లంజా ముద్ద. నీకొక్కడికే బుతులు వచ్చా, సంస్కారం వదిలేస్తే నీ లాగ, నీ కన్నా ఎక్కువ మాట్లాడతాం.

  2. Arey MN kodaka meru Tadipatri vadali bayata randra vedhavallara appudu telusuddi….ee 5years lo yentha mandi ni champutarra???Nuvvu chesey ati ki mee koduku bharistadu next adi alochinchukoni matladu…ye musalodu ni choosukoni vagutunnavo vadu enko 2 years lo potadu,,tarvata meeku bhartnatyam untadi be carefull.

  3. పేర్ని గాడు పరిస్థితి ని వాడుకుని, నువ్వే సుధ ని ఆత్మహత్య చేసుకునేలా చేసి”కిట్టు గానికి కొత్త అమ్మ” తెస్తా అంటూ కవ్విస్తున్నావా తొర్రి?

  4. అదేందబ్బా మన భాష ప్రకారం బండకేసి బాదారు చాకి రేవు పెట్టారు చెడుగుడు ఆదుకున్నారు అని కదా రాయాలి…

  5. ఈలాంటి నీతి కధలు, అప్పట్లో మన ప్యాలస్ పులకేశి అన్నప్పుడు చెప్పలేదు ఏమిటి శుద్ధ పూస గ్రేట్ ఆంద్ర? అప్పట్లో తెగ సంతోష పదేవాడివి,

    ఫ్యాన్ పార్టీ మంత్రులు మాట్లాడే బూ*తులు కూడా నీకు బైబుల్ పవిత్ర వాక్యాలు లాగ వినిపించేవి నీకు.

    జగన్ యొక్క చంక లో పంచదార వేసుకుని నాకి, వాడిని చంక నాకి చ్చావు.

  6. జేసీ విచక్షణ మరిచాడా?? మరి పవన్ భార్యల గురించి ఇదే విచక్షణ ని గుద్దలో దోపుకుని A1 గాడు స్కూల్ పిల్లల సభలో లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని వాగిన నా’కొడుకుని ఏ మెట్టతో దెంగాలి??

  7. విచక్షణ మరిచి అసెంబ్లీ లో చంద్రబాబు భార్య గురుంచి తప్పుడు మాటలు మాట్లాడించిన “లెవెన్మోహన్ ‘చెడ్డీ”గాన్ని ఏ మెట్ట తో దె0గాలి??

  8. అయ్యా గ్యాస్ ఆంధ్ర

    రాయలేని భాషలో నిండు చట్టసభలో వంశీకృష్ణ కొడాలి నాని తదితరులు చంద్రబాబు భార్య గురించి మాట్లాడినప్పుడు తమరు ఎక్కడున్నారు సార్ . ఇక కనబడిన వారిని కనపడినట్టుగా రాయలేని భాషలో తిట్లు దండకం అందుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు వైసిపి మంత్రుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అప్పుడు తమరు ఎక్కడున్నారు మరి . అందుకే అందరూ మోచేయకండి నీళ్లు తాగితే నువ్వు మాత్రం జగన్ ముడ్డి కడిగిన నీళ్లు తాగుతావు అనేది అందుకే. కడుపుకు అన్నం తిన్న తర్వాత మనిషైన వాడికి కాస్త సిగ్గు శరం మానా అభిమానం ఉండాలి .

    కానీ అవి ఏమీ లేవు మీకు. ఎప్పుడు పక్షపాత ధోరణి

    తాడిపత్రిలో జరిగిన రచ్చ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక అధికారులు ఇటు నాయకులు ఎంత వీరంగం సృష్టించారు ప్రపంచానికి తెలుసు కానీ బోడి గాడు గాడు నీకు తప్ప.. తూ నీ బతుకు చెడ నీది ఒక మీడియా నీది ఒక బతుకేనా ?

Comments are closed.