సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

రిజ‌ర్వేష‌న్‌పై ఇటీవ‌ల స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం వెలువ‌రించిన తీర్పుపై తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు తీవ్ర వివాదాస్ప‌ద కామెంట్స్ చేశారు. క్రైస్త‌వ మ‌తానికి సంబంధించిన ఒక స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఈ దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం…

రిజ‌ర్వేష‌న్‌పై ఇటీవ‌ల స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం వెలువ‌రించిన తీర్పుపై తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు తీవ్ర వివాదాస్ప‌ద కామెంట్స్ చేశారు. క్రైస్త‌వ మ‌తానికి సంబంధించిన ఒక స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఈ దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఒక దుర్మార్గ‌మైన‌, అన్యాయ‌మైన‌, దారుణ‌మైన తీర్పు ఇచ్చింద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.

పుదుచ్చేరికి చెందిన సెల్వ‌రాణి అనే మ‌హిళ కేసులో మ‌ద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు స‌మ‌ర్థిస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. క్రిస్టియ‌న్‌ మతంలోకి మారిన మహిళకు షెడ్యూల్డ్‌ కుల (ఎస్సీ) ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయడానికి మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం రిజర్వేషన్ ప్రయోజనాన్ని ద‌క్కించుకునే క్రమంలో స‌ద‌రు మ‌హిళ తాను హిందువునని పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌ల ధర్మాసనం తప్పుబట్టింది. ఇత‌ర మ‌త విశ్వాసాల‌ను అనుస‌రిస్తూ, రిజ‌ర్వేష‌న్ల ప్ర‌యోజ‌నాల కోసం హిందువుల‌మ‌ని చెప్పుకోవ‌డం రాజ్యాంగాన్ని మోస‌గించ‌డ‌మే అని సుప్రీంకోర్టు పేర్కొంది.

మ‌త‌ప‌ర‌మైన‌ విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమే మ‌రో మ‌తానికి సంబంధించిన వాళ్ల‌మ‌ని చెప్పుకోవ‌డాన్ని తాము అనుమ‌తించ‌మ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిష‌న‌ర్‌ సెల్వరాణి సమర్పించిన ఆధారాల ప్రకారం.. ఆమె క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని, చర్చికి వెళుతున్నారని నిర్ధారణ అయిందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

ఈ తీర్పును కొలిక‌పూడి తీవ్రంగా త‌ప్పు ప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎమ్మెల్యే శ్రీ‌నివాస‌రావు ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

“ఈ దేశ అత్యున్న‌త న్యాయ స్థానం ఒక దుర్మార్గ‌మైన, అన్యాయ‌మైన‌, దారుణ‌మైన తీర్పు ఇచ్చింది. ఈ దేశంలో సామాజికంగా వెనుక‌బ‌డిన కులాల‌కి బాబాసాహెబ్ అంబేద్క‌ర్ రిజ‌ర్వేష‌న్ ఇచ్చాడ‌న్నారు. క్రైస్త‌వులైతే రిజ‌ర్వేష‌న్లు వుండ‌వ‌ని సుప్రీంకోర్టు చెప్పింద‌న్నారు. కులానికి రాజ్యాంగం రిజ‌ర్వేష‌న్ ఇచ్చింద‌ని ఆయ‌న అన్నారు. దాన్ని మ‌తంతో లింకు పెట్టి, సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా, ఎవ‌రు తీర్పు చెప్పినా అది తప్ప‌న్నారు. దానికి వ్య‌తిరేకంగా మ‌న‌మంతా నిల‌బ‌డాలి” అని ఆయ‌న పిలుపునిచ్చారు. కొలిక‌పూడి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో మ‌రి!

33 Replies to “సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!”

  1. ఈ మ-తం మా- రి-న లం-జ-కొ-డు-కు-ల్ని దే-శం నుం-చి వె-లి వెయ్యాలి, ఇలాం-టి కొడు-కులుki రి జ ర్వే ష న్స్ కా వా -లి గ- వర్నమెంట్ నుంచి అన్ని కా-వాలి కాని సర్టి-ఫికెట్ లో matram హిందువు అని undali..

    టీడీపీ కి శ-ని గా- డి- లా త- యా- ర-య్యా- డు ఈ kolikapudi గాడు

    వెం- ట- నే వీ*డి  నో- రు బా-బు గారు మూ- యిం- చాలి లే-కపోతే ఇంకో 4 co-n- v- e- r- ted కు – క్క- ల- ను వేసుకొని పక్క-లో బ-ల్లెం లా త-యా-ర-వు-తా-డు టీడీపీ కి

  2. *ఈ* మ-తం మా- రి-న L0-జ-K0-డు-కు-ల్ని దే-శం నుం-చి వె-లి వె-య్యా*లి, ఇలాం-టి కొడు-కు- లుki రి- జ -ర్వే ష న్స్ కా వా -లి గ- వర్నమెంట్ నుంచి అన్ని కా-వాలి కాని సర్టి-ఫికెట్ లో matram హిందువు అని undali..

    టీడీపీ కి శ-ని గా- డి- లా త- యా- ర-య్యా- డు ఈ kolikapudi గాడు

    *వెం- ట- నే వీ*డి నో- రు బా-బు గారు మూ- యిం- చాలి లే-కపోతే ఇంకో 4 co-n- v- e- r- ted కు – క్క- ల- ను వే-సు-కొని పక్క-లో బ-ల్లెం లా త-యా-ర-వు-తా-డు టీ-డీ-పీ- కి

  3. *ఈ* మ-తంమా- రి-న L0-జ-K0-డు-కు-ల్నిదే-శంనుం-చివె-లివె-య్యా*లి, ఇలాం-టికొడు-కు- లుki రి- జ -ర్వేషన్స్కావా -లిగ- వర్నమెంట్నుంచిఅన్నికా-వాలికానిసర్టి-ఫికెట్లో matram హిందువు అని undali..

    టీడీపీ కిశ-నిగా- డి- లాత- యా- ర-య్యా- డుఈ kolikapudi గాడు

    1. *వెం- ట- నే వీ*డి నో- రుబా-బు గారుమూ- యిం- చాలిలే-కపోతే ఇంకో 4 co-n- v- e- r- ted కు – క్క- ల- ను వే-సు-కొనిపక్క-లో బ-ల్లెంలా త-యా-ర-వు-తా-డుటీ-డీ-పీ- కి

  4. *Ee* ma-tam ma- ri-na L0-ja-K0-du-ku-lni de-sham nun-chi ve-li ve-yya*li, ilam-ti kodu-ku- luki ri- ja -rwe Shans ka wa-li Govt- all non-ka-wali certificate from matram Hindu undali..
    TDP ki sha-ni ga- di- la ta- ya- ra-yya- du e kolikapudi gadu

    *ven- ta- ne ve*di no- ru ba-bu garu moo- yim- chali le-if another 4 co-n- v- e- r- ted to – kka- la- nu ve-su-koni paka -lo ba-llem la ta-ya-ra-wu-ta-du t-di-pi- ki
  5. రిజర్వేషన్ల మీద ఇతర కులాలు ఆందోళణ ఇప్పటికి ఉన్నత న్యాయస్తానం గుర్తించింది… అయినా తల్లిపాలు తాగి రొమ్ముగుద్దె ఇలాంటి వాల్లు పెడార్ధాలు తీసి ఇష్టప్రకారం మాట్లాడుతుంటే అది రాజ ద్రోహమే కాదా..

  6. కాసేపు కొలికపూడి వ్యాఖ్యలను పక్కన పెడితే , సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు మత మార్పిడి కి కళ్లెం వేస్తాయనడం లో సందేహం లేదు. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పెత్తనం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు? క్రైస్తవులు రాజ్యాంగ బద్ధంగా కూడా జనరల్ కేటగిరీ లోకి వస్తారు, దానికి కొలికపూడి కొత్త భాష్యం చెప్పడం ఏంటో? అయినా ఇది అతని వ్యక్తిగతం, పార్టీ కి ఏమి సంబంధం.

  7. కాసేపు కొలికపూడి వ్యాఖ్యలను పక్కన పెడితే , సుప్రీమ్ కో/ ర్ట్ ఇచ్చిన ఆదేశాలు మత మార్పిడి కి కళ్లెం వేస్తాయనడం లో సందేహం లేదు. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పెత్తనం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు? క్రైస్తవులు రాజ్యాంగ బద్ధంగా కూడా జనరల్ కేటగిరీ లోకి వస్తారు, దానికి కొలికపూడి కొత్త భాష్యం చెప్పడం ఏంటో? అయినా ఇది అతని వ్యక్తిగతం, పార్టీ కి ఏమి సంబంధం.

  8. కాసేపు కొలికపూడి వ్యాఖ్యలను పక్కన పెడితే , సుప్రీమ్ కో/ ర్ట్ ఇచ్చిన ఆదేశాలు మత మార్పిడి కి కళ్లెం వేస్తాయనడం లో సందేహం లేదు. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పెత్తనం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు? క్రైస్తవులు రాజ్యాంగ బద్ధంగా కూడా జనరల్ కేటగిరీ లోకి వస్తారు, దానికి కొలికపూడి కొత్త భాష్యం చెప్పడం ఏంటో?

  9. కాసేపు కొలికపూడి వ్యాఖ్యలను పక్కన పె/ డి/తే , సుప్రీమ్ కో/ ర్ట్ ఇచ్చిన ఆదేశాలు మత మార్పిడి కి కళ్లెం వేస్తాయనడం లో సందేహం లేదు. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పెత్తనం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు? క్రైస్తవులు రాజ్యాంగ బద్ధంగా కూడా జనరల్ కేటగిరీ లోకి వస్తారు, దానికి కొలికపూడి కొత్త భాష్యం చెప్పడం ఏంటో? అయినా ఇది అతని వ్యక్తిగతం, పార్టీ కి ఏమి సంబంధం.

  10. కాసేపు కొలికపూడి వ్యాఖ్యలను పక్కన పె/ డి/తే , సుప్రీమ్ కో/ ర్ట్ ఇచ్చిన ఆదేశాలు మత మార్పిడి కి కళ్లెం వేస్తాయనడం లో సందేహం లేదు. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పె/త్త/నం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు? క్రైస్తవులు రాజ్యాంగ బద్ధంగా కూడా జనరల్ కేటగిరీ లోకి వస్తారు, దానికి కొలికపూడి కొత్త భాష్యం చెప్పడం ఏంటో? అయినా ఇది అతని వ్యక్తిగతం, పార్టీ కి ఏమి సంబంధం.

  11. కాసేపు కొలికపూడి వ్యాఖ్యలను పక్కన పె/ డి/తే , సుప్రీమ్ కో/ ర్ట్ ఇచ్చిన ఆదేశాలు మత మార్పిడి కి కళ్లెం వేస్తాయనడం లో సందేహం లేదు. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పెత్తనం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు?

  12. కాసేపు కొలికపూడి వ్యాఖ్యలను పక్కన పె/ డి/తే , సుప్రీమ్ కో/ ర్ట్ ఇచ్చిన ఆదేశాలు మత మార్పిడి కి కళ్లెం వేస్తాయనడం లో సందేహం లేదు. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి?

  13. కాసేపు కొలికపూడి వ్యాఖ్యలను పక్కన పె/ డి/తే , కో / ర్ట్ ఇచ్చిన ఆదేశాలు మత మా/ర్పి/డి కి కళ్లెం వేస్తాయనడం లో సందేహం లేదు. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పెత్తనం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు? క్రైస్తవులు రాజ్యాంగ బద్ధంగా కూడా జనరల్ కేటగిరీ లోకి వస్తారు, దానికి కొలికపూడి కొత్త భాష్యం చెప్పడం ఏంటో? అయినా ఇది అతని వ్యక్తిగతం, పార్టీ కి ఏమి సంబంధం.

  14. సుప్రీమ్ కో ర్ట్ ఇచ్చిన ఆదేశాలు మత మార్పిడి కి కళ్లెం వేస్తాయనడం లో సందేహం లేదు. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పెత్తనం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు? క్రైస్తవులు రాజ్యాంగ బద్ధంగా కూడా జనరల్ కేటగిరీ లోకి వస్తారు, దానికి కొలికపూడి కొత్త భాష్యం చెప్పడం ఏంటో? అయినా ఇది అతని వ్యక్తిగతం, పార్టీ కి ఏమి సంబంధం.

  15. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పెత్తనం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు? క్రైస్తవులు రాజ్యాంగ బద్ధంగా కూడా జనరల్ కేటగిరీ లోకి వస్తారు, దానికి కొలికపూడి కొత్త భాష్యం చెప్పడం ఏంటో? అయినా ఇది అతని వ్యక్తిగతం, పార్టీ కి ఏమి సంబంధం.

  16. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పెత్తనం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు?

  17. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పెత్తనం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు?

  18. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పెత్తనం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు?

  19. క్రైస్తవ మతం లో లేని కులాల్ని కొత్తగా తీసుకురావడం ఏమిటి? అక్కడ కూడా ఈ కులాల పెత్తనం ఉంటే, ఇంకా మత మార్పిడి ఎందుకు?

  20. సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు మత మార్పిడి కి కళ్లెం వేస్తాయనడం లో సందేహం లేదు

  21. అత్యంత..ప్రమాదకరమయిన. EVM..టాంపరింగ్..ఇష్యూ..మా..పరిధిలోనిది..కాదు, EC..ఏమిచేసినా..ప్రశ్నించక..పోయడము.ఏ..దేశములోని..కోర్ట్..చెయ్యదు, ఎందుకు..పనికిరాని..బంగ్లాదేశ్లో..కూడా..వాళ్ళ..వున్నత..న్యాయస్థానం..EVM..లను..రద్దు..చేసింది.పెద్ద..ప్రజాస్వామ్యము..అని..గొప్పలు..చెప్పుకొనే..మన..దేశ..పాలకులు..EVM..టాంపరింగ్..చేస్తూ..ప్రజాస్వామ్యాన్ని..ఖూనీ..చేస్తున్నారు. అయినా..కోర్టులు ..పట్టిచ్చుకోరు , ఎందుకంటే..రిటైర్మెంట్..తరువాత..పదవులు..కావాలి..వీళ్లకు . EVM..మోసాలగురించి..ఇది..చూడండి.,-https://votefordemocracy.org.in/

  22. పాపం కొలికపూడి – గత ఐదేళ్లుగా (అమరావతి ఉద్యమం ఎప్పుడు నడిపేవాడో కానీ) ఏబీయన్, టీవీ5 స్టూడియొల్లో కూచుని నిలయ విద్వాంసుడిలాగా ప్రతిరోజూ వచ్చి జగన్‌ని అన్ని రకాల తిట్లూ తిట్లూ తిట్టి వెళ్లేవాడు. తనని తాను ఎక్కువగా ఊహించుకుని ఎం.ఎల్.ఏ. అయ్యాక తన ప్రతాపం చూపిద్దామనుకుంటే లోకల్ లీడర్స్, టీడీపీ అధిష్టానం కలిసి అతని స్థానం అతనికి చూపించింది. ఇప్పుడు రెండు చానెల్స్‌లో ఒక్క రోజు కనిపిస్తే ఒట్టు. సంప్రదాయ పార్టీల్లో ఇదే గొడవ – ఇలాంటి దళితనాయకులని యూజ్ ఎండ్ త్రో చేస్తుంటారు.

    1. అదేంటి, ఒకామె ను హోమ్ మంత్రి చెయ్యలేదా? పద్ధతి గా ఉండాలి కదా పార్టీ లోపల అయినా!

Comments are closed.