ఇక ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు నాని దూర‌మా?

పేర్ని నాని… రాజ‌కీయాల‌కు వ‌న్నె తెచ్చిన నాయ‌కుడు. వ్యంగ్యోక్తుల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు చుర‌క‌లు అంటించ‌డంలో పేర్ని నానికి మ‌రో నాయ‌కుడు సాటిరారంటే అతిశ‌యోక్తి కాదు. మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై సెటైర్స్ వేయ‌డంలో పేర్ని నానిది…

View More ఇక ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు నాని దూర‌మా?

ఓహో వైసీపీ ప్లీన‌రీ అక్క‌డే నిర్వ‌హ‌ణ వెనుక క‌థ అదా?

వివిధ కార‌ణాల రీత్యా వైసీపీ బ‌ల‌హీనంగా ఉన్న గుంటూరు జిల్లాలో ప్లీన‌రీ ఎందుకు నిర్వ‌హించాల‌ని అనుకుంటున్నార‌బ్బా అనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. అయితే నాగార్జున యూనివ‌ర్సిటీ చెంత‌న వ‌చ్చే నెలలో వైసీపీ ప్లీన‌రీ ఏర్పాటు వెనుక…

View More ఓహో వైసీపీ ప్లీన‌రీ అక్క‌డే నిర్వ‌హ‌ణ వెనుక క‌థ అదా?

ఈ అతితోనే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు చిక్కులు!

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెంటాడుతోంద‌న‌డంలో రెండో అభిప్రాయానికి తావులేదు. ఆల్రెడీ రెండేళ్ల పాటు స‌స్పెండ్ చేసిన ప్ర‌భుత్వం, మ‌రోసారి అదే ర‌క‌మైన శిక్ష విధించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రీ ఈ…

View More ఈ అతితోనే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు చిక్కులు!

జనసైనికుల వాట్సప్ స్టేటస్.. పిచ్చి పీక్స్..!

ఎవరు మద్దతిచ్చినా ఇవ్వకపోయినా టీడీపీ, బీజేపీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ కల్యాణే మన సీఎం అభ్యర్థి. ఈ మెసేజ్ అందరికీ చేరవేయండి, అందరినీ చైతన్య పరచండి. ఇదీ ప్రస్తుతం జనసైనికుల వాట్సప్ స్టేటస్. కాస్త…

View More జనసైనికుల వాట్సప్ స్టేటస్.. పిచ్చి పీక్స్..!

రంగాను తలచుకుంటున్న గంటా

వంగవీటి మోహన రంగా. ఇది వైబ్రేషన్ కలిగించే పేరు. కాపులకు ఆయన ఆరాధ్య దైవం. దానికి మించి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసి విజయవాడలో పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన మరణించి ఇప్పటికి ముప్పయి…

View More రంగాను తలచుకుంటున్న గంటా

వైసీపీలో స‌మ‌ర్థులే లేరా?

వైసీపీలో ఇచ్చిన వాళ్ల‌కే ప‌ద‌వులు ఇస్తూ కొత్త సంప్ర‌దాయానికి తెర‌దీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల‌కు రాష్ట్ర అధ్య‌క్షులను నియ‌మించారు. వైఎస్సార్‌సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు ఈ నియామ‌కాలు…

View More వైసీపీలో స‌మ‌ర్థులే లేరా?

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై ఈ ద‌ఫా ఎన్నాళ్లో?

ప్రింటింగ్‌, స్టేష‌న‌రీ, స్టోర్స్ విభాగం క‌మిష‌న‌ర్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రోసారి స‌స్పెండ్ వేటు వేసింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న స‌స్పెండ్‌కు గురి కావ‌డం ఇది రెండోసారి. మొద‌టిసారి రెండేళ్ల‌పాటు…

View More ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై ఈ ద‌ఫా ఎన్నాళ్లో?

పృథ్విరాజ్ కు గీతాకృష్ణ కౌంట‌ర్!

అతి త‌క్కువ కాలంలో గౌర‌వ‌నీయ‌మైన ప‌ద‌వి ద‌క్కితే, దాన్ని నిల‌బెట్టుకోలేక ఇప్పుడు త‌న‌పై కుట్ర జ‌రిగిదంటున్న న‌టుడు పృథ్విరాజ్ కు ఒక‌ప్ప‌టి ద‌ర్శ‌కుడు గీతాకృష్ణ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే సినిమాలు చేయ‌గ‌లుగుతున్న…

View More పృథ్విరాజ్ కు గీతాకృష్ణ కౌంట‌ర్!

చిరంజీవికి బీజేపీ ఆహ్వానం!

మెగాస్టార్ చిరంజీవికి భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్రోగ్రామ్ కు ఆహ్వానం ద‌క్కింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రిగే కార్య‌క్ర‌మం అయిన‌ప్ప‌టికీ.. బీజేపీ ముఖ్యులంతా హాజ‌ర‌య్యే ఒక కార్య‌క్ర‌మం కోసం మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది.…

View More చిరంజీవికి బీజేపీ ఆహ్వానం!

బాబుని ఓడించేది ఆయనేనట…?

చంద్రబాబును రాజకీయ గండర గండడు అంటారు. అపర చాణక్యుడు అని టీడీపీ అనుకూల మీడియా ఒక పెద్ద మోత మోసేస్తూ ఉంటుంది. విజనరీ అని మరోటని బాబుని అలా పల్లకీ మోత మోస్తూ భ్రమల్లోనే…

View More బాబుని ఓడించేది ఆయనేనట…?

బాబు గుండెల్లో నిద్ర‌పోయేలా…కొడాలి ప్ర‌సంగం!

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి గుండెల్లో నిద్ర‌పోయేలా కొడాలి నాని ప్ర‌సంగం కొన‌సాగింది. టీ20 మ్యాచ్‌లో అభిమాన ఆట‌గాడు సిక్స‌ర్లు, ఫోర్లు బాదుతుంటే… ప్రేక్ష‌కులు ఈల‌లు వేస్తూ ఉత్సాహ‌ప‌రిచిన‌ట్టు, త‌మ అభిమాన నాయకుడు…

View More బాబు గుండెల్లో నిద్ర‌పోయేలా…కొడాలి ప్ర‌సంగం!

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద వైసీపీ మంత్రి ఏమన్నారంటే…?

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే బలిపీఠం మీద ఉంది. దానిని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుని ఇప్పటికి అయిదు వందల రోజులు పై దాటాయి. ఈ నేపధ్యంలో తాజాగా విశాఖ ఉక్కు…

View More స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద వైసీపీ మంత్రి ఏమన్నారంటే…?

ఆనంపై కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఫైర్‌

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచిన మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి బాట‌లో ఆ పార్టీకి చెందిన మ‌రో ఎమ్మెల్యే ప‌య‌నిస్తున్నారు. ఒంగోలులో త‌న‌పై కుట్ర జ‌రుగుతోంద‌ని, ఇందులో సొంత పార్టీకి చెందిన…

View More ఆనంపై కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఫైర్‌

నేను బీజేపీ మ‌నిషినిః టాలీవుడ్‌ సీనియ‌ర్ న‌టుడు

తాను బీజేపీ మ‌నిషిన‌ని టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు స్ప‌ష్టం చేశారు. మూడేళ్ల క్రితం కేసుకు సంబంధించి ఇవాళ త‌న‌యుడు మంచు విష్ణు, మ‌నోజ్‌తో క‌లిసి ఆయ‌న తిరుప‌తి కోర్టుకు హాజ‌ర‌య్యారు. ముందుగా…

View More నేను బీజేపీ మ‌నిషినిః టాలీవుడ్‌ సీనియ‌ర్ న‌టుడు

వైసీపీ ఎమ్మెల్యే సాయం తిర‌స్క‌ర‌ణ‌!

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి సాయాన్ని ముస్లింలు తిర‌స్క‌రించారు. ఇది ప‌ట్ట‌ణంలో చ‌ర్చ‌కు దారి తీసింది. చేసిందంతా చేసి, వ్య‌తిరేక‌త పోగొట్టుకోడానికి డ‌బ్బుతో ప్ర‌లోభ పెడ‌తారా? అని వారు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. …

View More వైసీపీ ఎమ్మెల్యే సాయం తిర‌స్క‌ర‌ణ‌!

జగన్ సెకండ్ బ్యాచ్ ఫెయిల్ అయిందా?

ఎలక్షన్ టీమ్ అన్నారు. మరికొంతమంది బి-టీమ్ అన్నారు. ఇలా ఎన్నో వాదనలు, మరెన్నో విశ్లేషణల మధ్య ఏపీలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది.  Advertisement కొత్త మంత్రులు పదవుల్లోకి వచ్చి 2 నెలలు దాటింది. శాఖల…

View More జగన్ సెకండ్ బ్యాచ్ ఫెయిల్ అయిందా?

కాపు కాసేది వారికేనట…?

కాపులను రాజకీయాలకు, ఓట్లకే వాడుకుంటున్నాయని ఉమ్మడి విశాఖ జిల్లా కాపు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. విశాఖలో తాజాగా సమావేశమైన కాపు నాయకులు ఏపీలోనూ, ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ కాపుల రాజకీయ పరిస్థితులు, అవకాశాల మీద…

View More కాపు కాసేది వారికేనట…?

వైసీపీ కంచుకోట‌లో స్వప‌క్ష‌మే విప‌క్షం!

సీఎం సొంత జిల్లా ప్రొద్దుటూరు వైసీపీకి కంచుకోట‌. అక్క‌డ వైసీపీ త‌ర‌పున ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎవ‌రినీ నిలిపినా ఎమ్మెల్యేగా గెలుస్తార‌నే టాక్‌. అక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చాలా బ‌ల‌హీనంగా వుంది. టీడీపీలో…

View More వైసీపీ కంచుకోట‌లో స్వప‌క్ష‌మే విప‌క్షం!

వైసీపీలో బాలినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌ల దుమారం

మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒంగోలులో త‌న‌పై కుట్ర‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ నేత‌లు క‌లిసి కుట్ర‌కు తెర‌లేపార‌న్నారు. వారిలో వైసీపీ పెద్ద‌లు కూడా ఉన్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…

View More వైసీపీలో బాలినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌ల దుమారం

జ‌గ‌న్‌ను క‌లిసిన నూత‌న ఎమ్మెల్యే

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ఆత్మ‌కూరు నూత‌న ఎమ్మెల్యే మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి సోమ‌వారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా విక్ర‌మ్‌ను జ‌గ‌న్ అభినందించారు.  Advertisement తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ కార్యాల‌యానికి మంత్రులు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి,…

View More జ‌గ‌న్‌ను క‌లిసిన నూత‌న ఎమ్మెల్యే

నాయ‌కులు బోలెడు…డిపాజిట్‌కు గ‌తి లేదు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీకి బోలెడంత మంది నాయ‌కులున్నారు. కానీ ఏ ఎన్నిక జ‌రిగినా క‌నీసం డిపాజిట్ ద‌క్కించుకునే ప‌రిస్థితి లేదు. ఏపీలో బీజేపీ బ‌లోపేతం కాక‌పోవ‌డంపై అధిష్టానం అస‌హ‌నంగా ఉన్న‌ట్టు స‌మాచారం. జాతీయ స్థాయిలో అధికారంలో…

View More నాయ‌కులు బోలెడు…డిపాజిట్‌కు గ‌తి లేదు!

అశోక్ సెవెంటీ టూ ….వాట్ నెక్స్ట్…?

విజయన‌గరం జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నేత, సంస్థానాధీశుడు పూసపాటి అశోక్ గజపతిరాజు 72ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయన పుట్టిన్ రోజు తెలుగుదేశంలోని తస్మదీయ నాయకుల మధ్యన ఘనంగా జరిగాయి. Advertisement ఇక అశోక్…

View More అశోక్ సెవెంటీ టూ ….వాట్ నెక్స్ట్…?

నా వెంట్రుక కూడా పీకలేరు.. జగన్ మాస్ డైలాగ్

ప్రతిపక్షం, ఎల్లో మీడియాపై మరోసారి విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి జగన్. వాళ్లు ఎంతమంది కలిసినా తన వెంట్రుక కూడా పీకలేరని మాస్ డైలాగ్ చెప్పారు. అమ్మ ఒడి మూడో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో…

View More నా వెంట్రుక కూడా పీకలేరు.. జగన్ మాస్ డైలాగ్

ఆయనకు ఏమిటీ కాన్ఫిడెన్స్ ….ఎందుకోసం…?

దర్శకుడు రాఘవేంద్రరావు ఎంత సక్సెస్ ఫుల్ డైరెక్టరో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఎన్నో బ్లాక్బస్టర్స్ నిర్మించి తెలుగు సినిమా రంగంలో చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా బలమైన రాజకీయ అభిప్రాయాలు…

View More ఆయనకు ఏమిటీ కాన్ఫిడెన్స్ ….ఎందుకోసం…?

ఒక మాజీ సీఎం బాటలోనే మరో మాజీ సీఎం

రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, ప్రజల ఆదరణ పొందడానికి, వారికి దగ్గరగా ఉండటానికి రాజకీయ నాయకులు రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ అనేక మార్పులు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపే వారికి ప్రధానం కాబట్టి. రాష్ట్ర…

View More ఒక మాజీ సీఎం బాటలోనే మరో మాజీ సీఎం

వైసీపీ విజ‌యంపై నోరెత్త‌ని ప్ర‌తిప‌క్షాలు

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంపై ప్ర‌తిప‌క్షాలు మౌనం పాటించాయి. త‌ద్వారా విజ‌యాన్ని విస్మ‌రించాల‌నేది ఆ పార్టీల వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక‌లో టీడీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్…

View More వైసీపీ విజ‌యంపై నోరెత్త‌ని ప్ర‌తిప‌క్షాలు

అమరావతిలో ఇదేం పితలాటకం స్వామీ..!

కళ్ల ఎదురుగా ఆస్తి ఉంది. దాన్ని కించిత్తు వాడుకుని.. ఆదాయాన్ని రాబట్టినా కూడా మహాపాపం కింద గగ్గోలు పెడతారు! అదే సమయంలో.. అదే ఆస్తిని మరింతగా అభివృద్ధి చేయాలని ఇంకో గగ్గోలు నిరంతరాయంగా నడుస్తూ…

View More అమరావతిలో ఇదేం పితలాటకం స్వామీ..!