తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అర్జంటుగా బలోపేతం చేసేసి.. వచ్చే ఎన్నికల నాటికి అధికార పీఠంపై కూర్చోబెట్టేయాలనే తొందరలో ఆ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. తమ పార్టీకి ఉన్న నాయకులు అధికారం కోసం…
View More టీడీపీలో ఎవరైనా ఉన్నారా.. కమలం దుర్భిణి!!Andhra
ఎన్టీఆర్ కూతురి సూసైడ్ లెటర్ దాచిన బాబు!
ఎన్టీఆర్ తనయ ఉమామహేశ్వరి ఆత్మహత్యపై వివాదం చెలరేగింది. ఎన్టీఆర్ కూతురి ఆత్మహత్యకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ బాధ్యత వహించాలని నందమూరి లక్ష్మిపార్వతి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌లపై…
View More ఎన్టీఆర్ కూతురి సూసైడ్ లెటర్ దాచిన బాబు!ఉమా మహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐకి లేఖ!
తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఏపీలో నీచ రాజకీయాలు వీరలెవెల్లో సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీలో ఏ పార్టీ తక్కువగా లేదు. ఒక పార్టీ పవిత్రమని, మరో పార్టీ పాపపంకిలమని చెప్పలేం. చివరకు మరణాలను, ఆత్మహత్యలను కూడా…
View More ఉమా మహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐకి లేఖ!వైసీపీలో యువ మంత్రి టార్గెట్…?
వైసీపీలో ఆయన దూకుడు చేసే మంత్రి. చంద్రబాబు మీద విమర్శలు చేయడంతో ముందుంటారు. బలమైన సామాజిక వర్గం నేపధ్యం, రాజకీయ కుటుంబం, అన్నింటికీ మించి విశాఖ జిల్లా మూలవాసి కావడం ఆయనకు బలాలు. ఆయనే…
View More వైసీపీలో యువ మంత్రి టార్గెట్…?మునుగోడు గెలుచుకోకుంటే కాంగ్రెస్ కు శూన్య హస్తమే
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుందనే అందరూ అనుకుంటున్నారు. జరగడానికి అంత అవకాశం ఉందో, జరగకపోవడానికీ అంతే అవకాశం ఉంది. ఉప ఎన్నిక జరగాలా వద్దా అనేది…
View More మునుగోడు గెలుచుకోకుంటే కాంగ్రెస్ కు శూన్య హస్తమేజగన్తో పరిచయంపై చీకోటి రియాక్షన్
దేశంలో ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకున్నా ఏపీ సీఎం జగన్‌తో ముడిపెట్టడం ఎల్లో మీడియా, టీడీపీకి అలవాటైంది. నిజానిజాలతో సంబంధం లేకుండా అలాంటి దుష్ప్రచార పునాదులపై అధికార సౌధాన్ని నిర్మించుకోవాలని టీడీపీ…
View More జగన్‌తో పరిచయంపై చీకోటి రియాక్షన్ఆ మేధావి సభలో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందిః ఉండవల్లి
లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మేథస్సులో ఎవరూ తక్కువ కాదు. ఉన్నతాధికారిగా జయప్రకాశ్ నారాయణకు విశేష అనుభవం ఉంది. రాజకీయంగా ఉండవల్లికి మేధావిగా, నిజాయతీపరుడిగా గుర్తింపు, గౌరవం ఉన్నాయి.…
View More ఆ మేధావి సభలో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందిః ఉండవల్లిబాబు దందా… జగన్ కొనసాగింపు!
చంద్రబాబు హయాంలోని విద్యా వ్యాపార దందాపై జగన్ ప్రభుత్వానికి మోజు ఎందుకనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. చంద్రబాబు హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సొంత వాళ్ల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయనే కారణంతో ప్రస్తుత ప్రభుత్వం కఠిన…
View More బాబు దందా… జగన్ కొనసాగింపు!లోకేష్ ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారో..
అత్యుత్సాహానికి పోయి అతిగా స్పందించేస్తే.. ఆ తర్వాత ఇక్కట్లే ఎదురవుతాయి. అతి చేస్తే.. మొహం చూపించడానికి కూడా గతిలేని పరిస్థితి వస్తుంది. అయినా ఇదంతా పరువుగా వ్యవహరించాలని, పరువు ఉండాలని కోరుకునే నాయకులకు గానీ..…
View More లోకేష్ ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారో..గోడు వెల్లబోసుకున్న పులివెందుల వైసీపీ!
తమ ఎమ్మెల్యే వైఎస్ జగన్ సీఎం అయితే పులివెందుల బతుకు మారుతుందని అక్కడి వైసీపీ నేతలు ఎన్నో కలలు కన్నారు. ముఖ్యంగా తమ జీవితాల్లో మెరుపులుంటాయని పులివెందుల వైసీపీ నేతలు కొండంత ఆశలతో ఉన్నారు.…
View More గోడు వెల్లబోసుకున్న పులివెందుల వైసీపీ!కెఎ పాల్ ఓవరాక్షన్.. బుద్ధిచెప్పే వారు లేక..!
కెఎ పాల్ అంటే రాజకీయ కమెడియన్. 2019 ఎన్నికలకు ముందు.. వైసీపీకి ఉండగల అవకాశాలను దెబ్బతీయడానికి ఫ్యాను గుర్తును పోలిన హెలికాప్టర్ గుర్తుతో ఎన్నికల్లోకి ప్రయోగించబడిన ఒక శిఖండి. అయినా ఆశించిన ఫలితం దక్కక..…
View More కెఎ పాల్ ఓవరాక్షన్.. బుద్ధిచెప్పే వారు లేక..!కుప్పంపై జగన్ ఉడుం పట్టు!
ప్రధాన ప్రత్యర్థి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఎలాగైనా ఓడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉడుం పట్టు పట్టారు. అందుకే ఆయన పదేపదే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు సాధించడం అసాధ్యం కాదని చెప్పడం.…
View More కుప్పంపై జగన్ ఉడుం పట్టు!సైకిల్ పార్టీ సంగతి చూసుకోరాదా అచ్చెన్నా
కళ్ళు ఎపుడూ ఎదురు వైపే చూస్తాయి. వేళ్ళు ఎపుడూ ఎదుటి వారి మీదనే చూపిస్తాయి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ఎదుటి పార్టీ వారి సంగతి మీద చాలా ఆసక్తి ఉంటుంది. అయితే…
View More సైకిల్ పార్టీ సంగతి చూసుకోరాదా అచ్చెన్నాజగన్కు చేరిన ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్ట్!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న ఎన్నికలపై సీరియస్‌గా దృష్టిగా పెట్టారు. ఇప్పటి నుంచే ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన సర్వేలు చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాజాగా ఓ సర్వే నివేదిక ఆయనకు చేరింది. ఓ…
View More జగన్‌కు చేరిన ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్ట్!రాజా వారి దూకుడు…వైసీపీ పట్టించుకోదా…?
ఆయన ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యరు. లక్ కొద్దీ ఆ పార్టీకి శాసనసభా పక్ష నాయకుడిగా కూడా అయ్యారు. దాంతో ఫ్లోర్ లీడర్ గా సభలో అప్పట్లో బాగా ఫొకస్ అయ్యారు. అందరి కీలక నేతలతో…
View More రాజా వారి దూకుడు…వైసీపీ పట్టించుకోదా…?టీడీపీ ఓటు బ్యాంక్‌కు జనసేన గండి!
తిరుపతిలో మెజార్టీ బలిజలకు ఉన్నట్టుండి కోపం వచ్చింది. ఇందుకు కారణం ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు అధికార పార్టీలో చేరుతుండడమే. సినిమాల పరంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, వారి కుటుంబాల్లోని హీరోలకు…
View More టీడీపీ ఓటు బ్యాంక్‌కు జనసేన గండి!ఆధార్ తప్పనిసరి కాదంటూనే!
ఓటర్ల నమోదుకు ఆధార్ కార్డు తప్పని సరి కాదంటూనే మళ్లీ ఇవ్వాలని ఎన్నికల సంఘం చెప్పడం చర్చకు దారి తీసింది. ఆధార్ కార్డు ఇవ్వాలంటే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోననే భయం ప్రజల్లో వుంది. ఈ…
View More ఆధార్ తప్పనిసరి కాదంటూనే!నారాలోకేష్.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు!
నారాలోకేష్ తన వ్యాపారాన్ని- రాజకీయాన్ని ముడిపెడుతున్నారు. వ్యాపారంలో ఎదురయ్యే నష్టాలకు, వాటిని అధిగమించలేని చేతకానితనానికి రాజకీయంతో ముడిపెట్టి.. ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి విమర్శలు చేస్తున్న సమయంలో.. తన తండ్రి నారా చంద్రబాబునాయుడు…
View More నారాలోకేష్.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు!జగన్ సుపరిపాలనకు ఈ ఆదాయమే ప్రతీక!
గత మూడేళ్లలో వైఎస్ జగన్ పరిపాలనలో అన్ని రంగాలు ధ్వంసమయ్యాయని ప్రతిపక్షాల విమర్శ. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నాశనమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్షాలు…
View More జగన్ సుపరిపాలనకు ఈ ఆదాయమే ప్రతీక!వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ తప్పదా?
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అరెస్ట్ తప్పదా? అంటే తప్పక పోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని తన అనుచరుల వద్ద ఆమంచి చెబుతున్నట్టు…
View More వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ తప్పదా?జగన్ ఆశయం- అంబటి రివర్స్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట ప్రకారం కాకుండా మంత్రి అంబటి రాంబాబు రివర్స్ బాట పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ప్రతి మీటింగ్‌లోనూ సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చడంలో పార్టీలు, కులాలు, మతాలు,…
View More జగన్ ఆశయం- అంబటి రివర్స్బాబు తపస్సు ఫలిస్తోందా?
చంద్రబాబు తపస్సు ఫలిస్తోందా? అంటే… ఔనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ చల్లని చూపు కోసం చంద్రబాబు గత మూడేళ్లుగా తపస్సు చేస్తున్నారు. 2019కు ఏడాదిన్నర ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చింది. ఆ…
View More బాబు తపస్సు ఫలిస్తోందా?వివేకా కేసులో నిందితులకు షాక్!
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వారి బెయిల్ పిటిషన్లను ఇవాళ హైకోర్టు కొట్టి వేసింది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నెలల తరబడి ప్రధాన నిందితులు…
View More వివేకా కేసులో నిందితులకు షాక్!‘బాదుడే.. బాధలు’… అన్నీయిన్నీ కావయా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తమ పథకాలకు మరింత ఆదరణ దక్కడం కోసం.. ప్రతి కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకోవడం కోసం చాలా వ్యూహాత్మకంగా.. ‘గడపగడపకూ..’ కార్యక్రమాన్ని ప్రకటించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. తమ తమ…
View More ‘బాదుడే.. బాధలు’… అన్నీయిన్నీ కావయా?కార్టూన్‌తో చితక్కొట్టిన జనసేనాని
కార్టూన్‌తో ఏపీ ప్రభుత్వాన్ని జనసేనాని పవన్‌కల్యాన్ చితక్కొట్టారు. మద్యనిషేధంపై జగన్ ప్రభుత్వం వెనకడుగు వేసిందనేది వాస్తవం. ఆ వాస్తవాన్ని జగన్ ప్రభుత్వం అంగీకరించదు. హామీల అమలు తమ గొప్పతనమని, చేయని వాటితో మాత్రం సంబంధం…
View More కార్టూన్‌తో చితక్కొట్టిన జనసేనానిబార్ లైసెన్సులపై ఇక రచ్చ షురూ అయ్యేనా?
ఏపీ ప్రభుత్వం బార్ లైసెన్సులకు వేలం నిర్వహించింది. రెండో విడత బార్ల వేలంలో.. పాటదారులు కుమ్మక్కు అయినట్టుగా, సిండికేట్ అయి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చినట్టుగా కథనాలు వస్తున్నాయి. ఎప్పటిలాగానే ఈ వ్యవహారాన్ని…
View More బార్ లైసెన్సులపై ఇక రచ్చ షురూ అయ్యేనా?ఆళ్లగడ్డలో మాజీ మంత్రి దాష్టీకం!
రాష్ట్రమంతా జగన్ పాలిస్తుంటే, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాత్రం టీడీపీ పరిపాలనే సాగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లైంది. కానీ ఆళ్లగడ్డలో మాత్రం టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం…
View More ఆళ్లగడ్డలో మాజీ మంత్రి దాష్టీకం!